ANADHILO NIYAMENCHA BADINADHI / Latest marriage song / by singer Ramesh nelli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Music 🎼
    Keys Kerry
    Rhythm egnesh
    Singer ramesh nelli
    Chinni sounds
    Contact +919533447722
    Follow Instagram singer ramesh nelli
    అనాదిలో నియమించబడినది ఆదిలో ఆయనే జరిగించినది 2
    అన్నిటా ఘనమైనది వివాహ కార్యము ఆయనే ఆమోదించి ఆశీర్వదించినది
    విడి విడి గా ఉన్న వారిని జాతపరచే వివాహం
    ఇరువురి బ్రతుకున మధురమైనది పరిశుద్ధ వివాహం
    1. సదాకాలం సమాధానంతో సహవాసం ప్రభుసన్నిధినే కలిగి
    సహనం సంతోషం వినయం గలవారై
    పిల్లలతో పితరులతో గడుపుటకై
    2. ప్రార్ధనతో పరిశుద్ధ ప్రవర్తనతో సాకారం
    ప్రభు సన్నిధినే కలిగి
    దేవునికి ఇష్టులుగా ఇతరులకు మాదిరిగా
    దేవునికె పిల్లలు గా జీవించుటకై
    #Anadhiloniyamechabadinadhi
    #latestchristiansong
    #latestchristianmarregesongs
    #teluguchristianmessages
    #teluguchristialatestsong
    #allchristiasong
    #marriagesongs
    #latestsong

ความคิดเห็น • 19