అమెరికాలో వల్లభనేని వంశీ! | TDP Office Attack Case | AP Police Investigation At Hyderabad
ฝัง
- เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికాకు వెళ్లినట్లు గుర్తించిన ఏపీ పోలీసులు
హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఉన్నట్లు గుర్తింపు
వంశీ ప్రధాన అనుచరుడి కోసం హైదరాబాద్‌లో గాలిస్తున్న పోలీసులు
దాడిలో వల్లభనేని వంశీ అనుచరుడిది కీలకపాత్రగా గుర్తించిన పోలీసులు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
EB5 visa తయారుచేసిన పెట్టుకున్నాడు. పది లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే ఇస్తారు ఈ visa. నాకు తెలిసి జూన్ 4 నాటికే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడా? పోలీసులకి ఎందుకు తెలియదో? కేంద్ర హోం శాఖ కల్పించుకోకపోతే రప్పించలేరు.
Without connivance of police how he can leave country.A high level enquiry is essential to know the truth
దగ్గరుండి USA పంపారు AP పోలీస్
వాడి ఆస్తులు జప్తు చేస్తే ఆడే వస్తాడు
ఇలాంటి అల్లర్లు జరిగితే...
టిడిపి... ఢిల్లీ వెళ్లి ధర్నా చేయలేదు
*So Sad*
Vadini , properties ni gov teesukovali
😂😂😂😂😂 ముందే ఉప్పు అందెంచేశారు.
ఒక నిందితుడు ఎలా అమెరికా కి పారిపోయాడు పాస్ పోర్ట్ ఎందుకు సరెండర్ చేయలేదు 😄
నీలాంటి కోడి మెదడు గాడు సలహా చెప్పలేదని😂😂😂😂
యాక్షన్ మొదలు పెట్టండి
రెండు రోజుల నుంచి హోరెత్తించారు. ఉదయం నుంచి అయితే అరెస్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు అమెరికా అంటున్నారు. ఒకవేళ పది బృందాల పోలీస్ లు అమెరికా వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి 41నోటీసు ఇచ్చి కాఫీ ఇచ్చి పంపుతారు
Dunna pothulanu court laku kaadu katika salalaku pampaali.
Kovvu ekki biryani kosam heroism. Ilane undatai
Tdp evaruni arrest cheyadu media fack pracharam.YSRCP leaders and land sand liquor mafia happy undandi
Bayatiki rakunda cheyyali appude next person will not do
అమెరికా కాదు ఇతర గ్రహాల్లో వున్న వదలొద్దు
AP police చేత కానీ తనం
ఇప్పటికే జగన్ హవా నడుస్తోంది police, judiciary, govt dept...
Ambatiki noru yekkuvaindi..
Vanni vadilesaru yemi
T d p vallni emi cheyyaleru
Veala ledhu...paripoyadu ani chepandi 😂😂
Pakkane undi flight ekkincharu mana ap home dep vallu ..dont worry nda kutami em pikaledu ysrcp vallani
Idi TDP ki telese jarigindi
ఇదొక కొత్త డ్రామా 😂😄🤣
డ్రామా పేరు "సందులో సపా సపా"
Mask luu deniki bro videos ye vachi aa gaa
ఇంతకంటే ఫేక్ న్యూస్ మీకు దొరకలేదు ఏమో.... రామోజీరావు తో పాటు నాణ్యత కూడా చచ్చిపోయిన ఉంది.. పూర్తిగా తెలుగుదేశం పక్షంగా మారిన ఈనాడు ఈటీవీ ఇక మీకు కాలం చెల్లినట్లే.... ఆయనకి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నట్టు అదుపులోకి తీసుకున్నారు ఇది కూడా తెలియకుండా మీరు వార్తలు చేస్తున్నారు
ఒరేయ్ ముండా ఈటీవీ అంటే వార్తలలో ఒక బ్రాండ్ రా. ఈటీవీ అనేది సాక్షి లాగా నీచమైన బ్లూ ఫిలిం ఛానల్ కాదు రా. వంశీ గాడిని అరెస్టు చేశారో లేదో సరిగ్గా ముందు నువ్వు తెలుసుకో రా బేవకూఫ్.
Orey Paytm , Vamsi ni arrest cheyaledu, galisthunnam Ani dgp cheppadu
YEMIRAA BAALARAJU.....
ఏమిరా గట్టు.... ఏమిరా ఉపయోగం నీవల్ల భూమికి?😂😂