ఆహా ఎంత బాగా చెప్పారమ్మ. మీకు శతకోటి నమస్కారములు, ధన్యవాదములు. ఎందుకంటే నాకు కొన్ని సమస్యలున్నాయి. అవన్నీ తీరాలంటే ఎవరిని పూజించాలి అని చూస్తే కొద్దిరోజుల క్రితం అనేక వీడియోల్లో వారాహి అమ్మవారి గురించి చూస్తున్నాను. నండూరి శ్రీనివాస్ గారివి భక్తుల అనుభవాలు కూడా చూసి బాగా దృడంగా నిర్ణయించుకొని ఫోటో తేవడానికి కూడా వెళ్లి అక్కడ కాస్త సందేహాలతో తిరిగి వచ్చేశాను. ఉగ్రదేవత ఆరాధన ఎలా అనే భయం ఉంది కారణం మా ఇంట్లో మడి ఉండదు, మేము సోమా,గురు,శుక్ర,శని ఇలా కొన్నివారాలు మాత్రమే పూజలు చేస్తాం. సమస్యలు నుండి బయటపడేసే దేవుళ్ళ గురించి అన్వేషణ కూడా ఉంది. అసలు ఈ వారాహి అమ్మవారిని పూజ చేయాలా వద్దా అని గత కొన్నిరోజుల నుండీ చాలా మదనపడుతున్నాను. మీ వీడియో చూసాక కాస్త కుదుటపడ్డాను. నా సందేహాలు తీరిపోయాయి. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడే సత్యభామ అక్క గారి వీడియో కూడా చూశాను. మనసు చాలా శాంతించింది. మీ ఇద్దరు మన ధర్మానికి, దేశానికీ చాలా అవసరం. ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లప్పుడు తోడుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్. 🙏
Your voice is like nectar. I brought a photo of Varahi Amma. Now after speaking to our Priest , decided to handover to temple post hiving Dakshina. For navaratri of varahi amma will plan to go to temple
Avunu hema garu chala correct ga chepparu.meeru cheppina daanlo tappu em ledhu.asqlki ala vimarsinche vallani pattinchukovadhu.manaki pooja chese opika shakti lenapudu ..pooja cheyaleka mental ga disturb avtam..nenu face chesanu alanti problem..over ga think cheyatam.ippudu nenu ala lazy ga undakudadhu ani daily sankasta nasana ganesha stotram 2 months nunchi daily chaduvukuntunnanu.and gap ivvakunda daily deeparadhana chestunnanu andi
Chala vigrahalu unnayi small vi silver vi ... kaani anni kuda 2 inches kanna chinnave ( half of the finger) .. unchavacha ledha avi kuda undakudadhaaa.. rescentga varahi devi ni techamu.. adi ichestham temple ki..
Amma meru chala opigaa ani vishayuu cheputhunaru and comment ki reply esthunaru naku meru okka amma ala anipistharu amma heart' Fully thanks amma for everything 🤩🤩🤩
E roju vaarahi ammavaari temple lo cover lo nundi kobbari kaaya theesthunte rendu gaajulalo oka gaaju kindhapadindhi,andi ma husband vellaru templeki naaku chepithe naaku konchem bayam vesi mimmalni aduguthunna..hema gaaru
అమ్మా...మా ఊరిలో కాత్యాయని వ్రతం వారాలు చేస్తున్నాను..7 వ వారానికి ముందు..అంటే మొన్న సోమవారం అందరూ తీస్కెళ్తునారని వారాహి అమ్మవారి బుక్ నేను కూడా కొని నా రూం లోబ్పేట్టుకుని ధూప దీప నైవేద్యం వేశాను..తెల్లారి mng kuda chesi సాయంత్రంma uru velli 7th week kathyayani ammavari vratam chesanu...బుధవారం స్నానం చేసి పడుకున సాయంత్రం...మామూలుగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించ..గురువారం సాయంత్రం మళ్ళీ దీపం ధూపం నైవేద్యం చేశా..ఆ బుక్ కే..లలిత అమ్మవారి బుక్ పక్కన పెట్టీ.. ఆ నైట్ డేట్ వచ్చింది..తెల్లారి మార్నింగ్ పక్కింటి వాళ్ళతో గుడి పై తెర వేయించాను..5వ రోజు next a book ni gullo ivvocha..vallu tiskopote em cheyali... మంత్రాలు ఏమి చదవలేదు
Puja chesi puja patani teesi badraparusta ani annaru nityam pujalo pettukoru, Oka video lochepparu kada oka frame cheinchukondi printouts vuntai kada eee puja vasta aaa devi devasta photoni frame lo vunchi pujista annaru migilinavi oka Chita badraparusta ani
Naku idanta teliyadu gani na ishta daivam undi anni chusukuntundi ani nenu evariki poojalu cheyaledu anukunnanu cheyalani bt na daivam nenu unnanu niku evaru avasaram ledu ani e photo kuda pooja store ki vellina techukolekapoyanu, ippudu naku ascharyam anipistundi miku oka kula daivam ishta daivam untaru vallaki chesukunte chalu 🙏
అక్క,వారాహి అమ్మ విగ్రహం తెచ్చుకున్న ఇది చూసాక నియమాలు పాటించడం కష్టం అని పంతులు గారికి ఇద్దాం అనుకున్నా ,మంచిదేనా,నేను నిత్య దీపారాధన చేస్తాను కానీ భయం గా ఉంది..ఎం చెయ్యాలో తెలపగలరు...,
చాగంటిగారు 12 నామాలు మాత్రమే అందించి రోజు చదువుకోమన్నారు.... లలితా సహస్రనామ ప్రవచనంలో ఈ విషయం చెప్పారు...... ఎక్కడైనా ఫోటో గురించి విగ్రహాల గురించి వారాహీ పూజలు గురించి ఇంట్లో చేసుకోమని చెప్పారా.....??? తాంత్రిక దేవతల ఉపాసన జోలికి వెళ్ళకండి అని స్పష్టంగా చెప్పారు. 47 రోజుల లలితా సహస్రనామ ప్రవచనం మొత్తం విన్నాను..... చాగంటివారు ఎం చెప్పారన్నది సరిగ్గా తెలియక తప్పుడు సమాచారాలు ఇవ్వకండి. హేమమాలినిగారు చెబుతున్నది పరమ సత్యం.....🙏🙏🙏
Amma varahi amma pooja last year chesukunnam photo kuda pettukunna. Kaani daily niyamalu patinchatkedu poolu dhoopam matram chestunna. Andaru devathalu ki prasadam paalu pedrhanu anthe amma. Oka bowl andaru demullaki okka bowl pedthanu special ga varahi amma photo daggara pettatledu . Mari photo temple lo petteyamantara
Amma , please tell this example to everyone.... What u said is absolutely right. Siddheswarananda bharati swamy gave pratyangira mantra to a sishya, he did against swamiji....even swamiji suffered a lot....this is clearly quoted in his books....this is one of the examples to say that these deities are ruthless in their actions and used as weapons in olden days....they are never meant for common householder.... Kutumbalu nasanamaipotai...... Nanduri srinivas philosophy of motherly nature don't work when coming to these weapons....fire is fire....even u touch it with love ...it burns.... It is so sad that nanduri srinivas is not getting this point...
Amma nadhi oka chinna sandheham e niyamalu Anni thelikunda nenu varahi ammavari photo okati thechukunnanu kani inka Pooja mandhiram lo petti poojinchadam ledhu.memu aa patanni edhaina temple lo ivvavacha.ledhu ante aa patanni em cheyalo dhayachesi cheppagalaru amma.shri mathre namah 🙏
Amma meeru cheppinatlu nenu lalithamma photo pettukuni , lalithamma 25 namalu , durga 32 namalu ,varahi 12 dwadasha namalu and matangi 14 namalu chadhuvukuni kumkuma tho Archana chesukuntunna. Lalithamma ki two sides mana varahi amma and matangi amma untaru kabatti problem em ledhu 🙏🙏🙏
ఏవండీ నేను ఇప్పుడే ఫోటో తెచుకొన్నాను..పూజ మందిరంలో ఇంకా పెట్టుకోలేదు.. Packing లో ఉంది..ఇప్పుడు yemi చేయాలి pls.. నేను job చేస్తున్నాను.. నియమాలు పాటించడం కష్టమే pls.. ఎలా అండి
Amma meeru cheppindhi manchide kani amma pls maa anumanalaku samadanam cheppandi memu videos chusi photos techukunnam kada ippudu aa photos em cheyyali
Amma nanu mi video Ani chusatanu Amma Naku kalisam ala patali kalisam water emi emi vayalo kocham chapadi Amma plz alaga roju Pooja lo chinna chinna slokalu or matrallu amayana vuna kocham video chasi chapara plz it's a request
🙏🙏🙏🙏అమ్మ నేను ప్రింట్ అవుట్ తియించు కొన్నాను కని ఒకరోజు మాత్రమే దేవుడి గూటిలో ఒకరోజు ఆ ఫొటో ( పేపర్ ) పెట్టాను (9 పంచమి లకు పూజ చేయాలని) m చేయాలి దయచేసి చెప్పగలరు ఈరోజు పంచమి🙏🙏🙏🙏తొందరగా రిప్లైఇవ్వగలరు
Amma namaskaram, ma shop lo business lo appu chesi chala pettubadi peduthunnam kani vyaparammatram nama mathram gane avthundhi dhani chala appula paalu ayyam,nanduri vaaru cheppina video chusi ekkada samasyalu unte akkada vyapara sthalam lo kani,vyavasayam lo kani varahi devi photo pettukondi meeku chala manchi jaruguthundhi ani cheppinavtharuvatha oka photo theppinchi shop lo pettaka business avuthundhi amma garu,aa ammavariki sathakoti namaskaramulu pettukuntunnanu
మనం పూజ చేసే విధానం బట్టి వుంటుంది అండి...నిత్యం దీపం నైవేద్యం పెట్టే సాత్వికంగా చేస్తూ నియమాలు పాటిస్తే అప్పుడు ఏ దేవత అయినా మన అమ్మలానే వుంటుంది కదండీ....
sri vishnu roopaya namashivaya🙏🏿 amma prati roju maa hall lo unna varahi amma photo ki niveydam petti doopam chupinchi amma strotam chestanu.. enni samasyalu asalu photo dagaraki velli namaskaram chestey nimisham lopaley samasyaki solution echaru amma chala sarlu, amma kallu chudandi nak eppudu amma kallalo prema karuna jali ga apayagam ga chustunatlu anipistundi.. amma antey nak pranam. chala kastalu nundi gattuekkincharu.. 2 years navaratrulu chesamu udvasana appudu chala adupu vachindi... amma vachaka enno marpulu🙏srimatrey namah🙏 jai sriradhey syam sundar ki jai🙏
అమ్మా నా దగ్గర కూడ అమ్మవారి విగ్రహం ఉంది పూజలో పెట్టవచ్చా లేదా అని అనుకుంటున్న మీరూ ఏం చేశారు ఆహ్ అమ్మవారి గుడిలో విగ్రహాన్ని పెట్టీ వొచ్చార లేక ఇంట్లో పెట్టీ పూజ చేస్తున్నారా
Amma నవరాత్రులు అయ్యాక ఫోటో teesiveyamantara.ఎందుకంటే లేడీస్ నియమాలు patistaru కానీ కొన్ని ఇళ్ళల్లో మగవాళ్ళు నియమాలు patincharu గదా.కానీ ఏదో 2 రోజులు వారంలో నొన్ వెజ్ తినేవాళ్ళు తింటారు gada.అప్పుడు m చేయాలి అమ్మ
Nanduri hemamalini అమ్మ ! యు ట్యూబ్ లో చూసి గుప్త నవరాత్రి పూజ మొదలు చేసాను . మా ఇంట్లో పెద్దవార్ని అడిగితే వారహి దేవీ , మాతంగి దేవీ అంటే తెలియదు అన్నారు. అయినా నేను పట్టు పట్టి మరి యు ట్యూబ్ చూసి చేసాను. అలా కొనసాగించాలి అంటారా వద్దు అంటారా? నాకు ఇప్పుడు భయం వేస్తుంది
ante adi profession ni batti vuntundi .oka doctor matti gajulu veskoledu oka nurse vesukoledu kaanee sampradayam batti vesukuntaaru,maa lo matti gajulu aanavaayithee ledu.kanee naaku ishtam madi vanta appudu matti gajulu tesesi appudu chesthaanu andi
పిన్ని గారు, నమస్కారం అండి ఏదైనా శివాలయంలో పూజారిగారు వారాహి మూర్తి ప్రతిష్టించాలని అని అడినప్పుడు ఆ ప్రతిష్ఠా పనకు మేమే కంప్లీట్ గా ఆ అమ్మ కార్యక్రమాలు amount donate చేయవచ్చా? అంటే అమ్మ విగ్రహ నిర్మాణము, ప్రతిష్ట పన ఖర్చు మొత్తం మాచే జరుపబడుతుంది అమ్మ ఉగ్రదేవత కదా అందుకని ఏదైనా పొరపాటు జరిగినా మాకు ఇబ్బంది వస్తుందా? దయచేసి తెలియచేయగలరు.
Nenu insta reel cheskunte varahi devatha reel ochindi..andulo hands chuskoni narpavi ani anali morning levagane ani anaru edi nenu oksari chesanu tarvata me video chusi cheyaledu enduku ante naku telyaka chesa but nenu attract ayena varahi devi ni chusi enduku ela ayendi epatiki na mind lo tana photo undi..eee attraction enti asalu..
Amma nenu vigraham pettukoni one month ayindi ..roju nicha puja chestanu... ee video chusaka naku bayam ga vundi....ippudu nenu emi cheyali ardam kavataledu....memu USA lo vuntamu ...plz reply ivandi... naku emi cheyalo tochadam ledu....
నెలసరి ఇంట్లో కలపకుండా చేస్తే వుంచండి..కానీ సాధ్యం అయినంతవరకు ఎవరో ఏదో చెప్పారని even nenu koodaa.....చెయ్యద్దు మీ ఇంటి సంప్రదాయం బట్టి చెయ్యండి.ఇలా చెప్పటం వలన నాకేం కలిసి రాదు. కానీ చెప్తున్నాను అంటే అర్ధం చేస్కోండి.మీకు అమ్మవారి నామములు వరకు మాత్రమే చదవండి ఇంకా లోతు కి వెళ్లి కవచాలు అవీ వద్దు అండి చక్కగా లలితా సహస్రనామం చేస్కోండి విష్ణు సహస్రనామం చేస్కోండి చాలు..మనస్పూర్తిగా చెయ్యండి చాలు..ఆ విగ్రహం ఎక్కడైనా పేరే నీటి లో వెయ్యండి లేదా దేవాలయంలో ఇవ్వండి
ఆహా ఎంత బాగా చెప్పారమ్మ. మీకు శతకోటి నమస్కారములు, ధన్యవాదములు. ఎందుకంటే నాకు కొన్ని సమస్యలున్నాయి. అవన్నీ తీరాలంటే ఎవరిని పూజించాలి అని చూస్తే కొద్దిరోజుల క్రితం అనేక వీడియోల్లో వారాహి అమ్మవారి గురించి చూస్తున్నాను. నండూరి శ్రీనివాస్ గారివి భక్తుల అనుభవాలు కూడా చూసి బాగా దృడంగా నిర్ణయించుకొని ఫోటో తేవడానికి కూడా వెళ్లి అక్కడ కాస్త సందేహాలతో తిరిగి వచ్చేశాను. ఉగ్రదేవత ఆరాధన ఎలా అనే భయం ఉంది కారణం మా ఇంట్లో మడి ఉండదు, మేము సోమా,గురు,శుక్ర,శని ఇలా కొన్నివారాలు మాత్రమే పూజలు చేస్తాం. సమస్యలు నుండి బయటపడేసే దేవుళ్ళ గురించి అన్వేషణ కూడా ఉంది. అసలు ఈ వారాహి అమ్మవారిని పూజ చేయాలా వద్దా అని గత కొన్నిరోజుల నుండీ చాలా మదనపడుతున్నాను. మీ వీడియో చూసాక కాస్త కుదుటపడ్డాను. నా సందేహాలు తీరిపోయాయి. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడే సత్యభామ అక్క గారి వీడియో కూడా చూశాను. మనసు చాలా శాంతించింది. మీ ఇద్దరు మన ధర్మానికి, దేశానికీ చాలా అవసరం. ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లప్పుడు తోడుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్. 🙏
Nenu techukoni amma varu photo nava ratrulu chesi jeevitam lo kolukoleni debba tinamu sir...
మీకేం జరిగింది చెప్పగలరా
@@nandurihemamalini amma tappakunda chepali ane undi amma Kani ikkada Ala Ani ante amma...mail cheyachu kada amma meeku
@@nandurihemamalini amma mee mail ID chepagalaru pls amma
hema5973@gmail.com
Prathi okkariki yentho opika tho reply ichche one and only person ammaa.. meeru yeppudu.. bagundaali.🙏🙏🙏
Amma meeru cheppindi correct.nanduri garu kuda ide chepparu photo petkondi annaru vigrahala gurinchi ekkada cheppaledu.inkokati kuda chepparu eppudu chadu matladkandi ani.ugra devatha kabatti evariko edo chaddadi jaragali ani kotukovaddu mee korikalani matrame chepkoni poojincgandi ani.shree matre namaha
మీరెంత research చేసారో ఈ video చూస్తే అర్ధం అవుతోంది. వారణాశిలో వారాహీ ఆలయం గురించి ఇదే ప్రధమంగా వింటున్నాను. Thank you very much, amma 🙏
ఇది నేను research చెయ్యలేదు అండి అందరికీ తెలిసిన విషయం అండి
Amma mari vigrahaanni yem cheyamantaro dayachesi telupagalaru.
@@tanajihere706 kk thank you for your reply.
You told Correct and practical. Always better to fallow the traditional methods
Your voice is like nectar.
I brought a photo of Varahi Amma.
Now after speaking to our Priest , decided to handover to temple post hiving Dakshina.
For navaratri of varahi amma will plan to go to temple
Avunu hema garu chala correct ga chepparu.meeru cheppina daanlo tappu em ledhu.asqlki ala vimarsinche vallani pattinchukovadhu.manaki pooja chese opika shakti lenapudu ..pooja cheyaleka mental ga disturb avtam..nenu face chesanu alanti problem..over ga think cheyatam.ippudu nenu ala lazy ga undakudadhu ani daily sankasta nasana ganesha stotram 2 months nunchi daily chaduvukuntunnanu.and gap ivvakunda daily deeparadhana chestunnanu andi
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🌷🙏
ಒಳ್ಳೆ ಸಂದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಅಮ್ಮ🙏🌷
manchi matalu cheperu maku doubts clear ayyayi thank you andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏What u told was exactly true mam……Can u tell any remedy for what to do for Varahi amma Pooja dosham.. please
Ma intlo varihi ammavaru photo ki pooja chestham . Maku chala protection ga undi
Thanks for the information.
Tq u andi chala baga వివరించారు
Meeru cheppindhi aksharala karaktuga chepparamma, sri matre namaha,
Amma chala chakkaga chepparu.
ఎంత బాగా chepparamma
Ammavaariki janthubali ishara andi,amavaasya roju..
Talli chala manchi ga vivarincharu🙏🙏 om sree matre namah🙏🙏
మీరు చెప్పింది నిజమే
Super cheparu andi
Andhariki okati chepthunna kalikalam lo manushulni bhagavathudi dhaggariki cherchedhi okka guruvu matrame guru pooja cheyandi....Kanchi Chandrashekararendra swamy lanti guruvu padhalanu pattukondi...yenno adbhuthalu chusam....jaya jaya shankara hara hara shankara🙏🙏🙏🙏🙏🙏
అసలు పూజ కన్నా జపం కన్నా ఎక్కువ మనస్సుసు లగ్నం చెయ్యడం లగ్నం చెయ్యగల్గిన నాడు ఈ విగ్రహారాధన పూజ ఇవి అన్ని అనవసరం 🙏🏻
Chala vigrahalu unnayi small vi silver vi ... kaani anni kuda 2 inches kanna chinnave ( half of the finger) .. unchavacha ledha avi kuda undakudadhaaa.. rescentga varahi devi ni techamu.. adi ichestham temple ki..
Sri maatrey namaha
Memu varahi pooja chestamu chala manchi jariginde we listen what our mind tell
Amma meru chala opigaa ani vishayuu cheputhunaru and comment ki reply esthunaru naku meru okka amma ala anipistharu amma heart' Fully thanks amma for everything 🤩🤩🤩
ammo antha mata anaku nenu samanyuraalini
@@nandurihemamaliniAmma Vijayawada durgamma vari photo undocha intlo.avida chirunavvutho untaru kada
vundavachhu
E roju vaarahi ammavaari temple lo cover lo nundi kobbari kaaya theesthunte rendu gaajulalo oka gaaju kindhapadindhi,andi ma husband vellaru templeki naaku chepithe naaku konchem bayam vesi mimmalni aduguthunna..hema gaaru
శ్రీమాత్రేనమః🙏🙏
Thanq hemamalini gaaru🙏🙏
అమ్మా...మా ఊరిలో కాత్యాయని వ్రతం వారాలు చేస్తున్నాను..7 వ వారానికి ముందు..అంటే మొన్న సోమవారం అందరూ తీస్కెళ్తునారని వారాహి అమ్మవారి బుక్ నేను కూడా కొని నా రూం లోబ్పేట్టుకుని ధూప దీప నైవేద్యం వేశాను..తెల్లారి mng kuda chesi సాయంత్రంma uru velli 7th week kathyayani ammavari vratam chesanu...బుధవారం స్నానం చేసి పడుకున సాయంత్రం...మామూలుగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించ..గురువారం సాయంత్రం మళ్ళీ దీపం ధూపం నైవేద్యం చేశా..ఆ బుక్ కే..లలిత అమ్మవారి బుక్ పక్కన పెట్టీ.. ఆ నైట్ డేట్ వచ్చింది..తెల్లారి మార్నింగ్ పక్కింటి వాళ్ళతో గుడి పై తెర వేయించాను..5వ రోజు next a book ni gullo ivvocha..vallu tiskopote em cheyali... మంత్రాలు ఏమి చదవలేదు
Thanks maaa❤
Varahi Ammavari chinna vigraham pettukovochu,nenu varahi ammavari vigraham pettukuni evry friday abhishekam,daily khadgamala chaduvutanu,its going good
khadgamala chadavali ante bala manthram vundali ,idi mahaswamy cheppina mata .pettukovachhu ani declare cheyyakandi.niyamaalu paatimchaali kachhithamga antu muttu kjalipesthe sari kadu.meeru patisthunnaaru kada alaane andaru patimchali
@@nandurihemamalini vigraham aaa temple lo evvali Andi...koncham cheppandi
Clear ga cheppandi please
Nanduri srinivas gaari Chanel lo cheppe stories mostly admins create chesthaaru views kosam...every body pls note this point
Amma naa chakani talli eno adbutalu cheysaru amma ,jai varahi mata.
అమ్మ నేను నామినేషన్ ఫోటో తీసుకొన్నాను అది పూజ మందిరం లొ ఉండవచ్చు అమ్మ తెలియజయండి అమ్మ 🙏🙏🙏
Photo పెట్టుకోవచ్చు అంటున్నారు అండి avida .....vigrahalu vaddu antunnaru andi
Amma varahi amma variki kotthaga poja cheyali anukune varu navathrilalone poja cheyala amma please reply me
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺
Nanduri srinivas garu chepparu
అయితే ఆయన ఈ పూజ చేస్తారో చెయ్యరో ఆయననే అడగండి. ఆయనకు ఎవరు చెప్పారు అని కూడా అడగండి.
Puja chesi puja patani teesi badraparusta ani annaru nityam pujalo pettukoru, Oka video lochepparu kada oka frame cheinchukondi printouts vuntai kada eee puja vasta aaa devi devasta photoni frame lo vunchi pujista annaru migilinavi oka Chita badraparusta ani
@@lalithasirigidi 🤦🏻♂️🤦🏻♂️
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Naku idanta teliyadu gani na ishta daivam undi anni chusukuntundi ani nenu evariki poojalu cheyaledu anukunnanu cheyalani bt na daivam nenu unnanu niku evaru avasaram ledu ani e photo kuda pooja store ki vellina techukolekapoyanu, ippudu naku ascharyam anipistundi miku oka kula daivam ishta daivam untaru vallaki chesukunte chalu 🙏
మేడం వారాహి అమ్మవారి ఫోటో తీసుకున్నాము మేడం మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు అంటున్నారు ఆ ఫోటోని ఏం చేయమంటారు కాస్త చెప్పరా ప్లీజ్
అక్క,వారాహి అమ్మ విగ్రహం తెచ్చుకున్న ఇది చూసాక నియమాలు పాటించడం కష్టం అని పంతులు గారికి ఇద్దాం అనుకున్నా ,మంచిదేనా,నేను నిత్య దీపారాధన చేస్తాను కానీ భయం గా ఉంది..ఎం చెయ్యాలో తెలపగలరు...,
ichheyyandi
Varahi amavari gurinchi cha ganti garu chepa ruma
ఓహో అవునా అండి..
చాగంటిగారు 12 నామాలు మాత్రమే అందించి రోజు చదువుకోమన్నారు.... లలితా సహస్రనామ ప్రవచనంలో ఈ విషయం చెప్పారు......
ఎక్కడైనా ఫోటో గురించి విగ్రహాల గురించి వారాహీ పూజలు గురించి ఇంట్లో చేసుకోమని చెప్పారా.....???
తాంత్రిక దేవతల ఉపాసన జోలికి వెళ్ళకండి అని స్పష్టంగా చెప్పారు.
47 రోజుల లలితా సహస్రనామ ప్రవచనం మొత్తం విన్నాను.....
చాగంటివారు ఎం చెప్పారన్నది సరిగ్గా తెలియక తప్పుడు సమాచారాలు ఇవ్వకండి.
హేమమాలినిగారు చెబుతున్నది పరమ సత్యం.....🙏🙏🙏
Hema garu emi tappu chepa ledu cha ganti garu emi cheparante kasi lo Varahi amavari gurinchi cheparu
Thank u so much amma
Amma symala devi photo pooja mandiram lo pettukunna symala dandakam chaduvukuntunna varahi kavacham chaduvukuntunna chesukovacha pls reply amma
Amma varahi amma pooja last year chesukunnam photo kuda pettukunna. Kaani daily niyamalu patinchatkedu poolu dhoopam matram chestunna. Andaru devathalu ki prasadam paalu pedrhanu anthe amma. Oka bowl andaru demullaki okka bowl pedthanu special ga varahi amma photo daggara pettatledu . Mari photo temple lo petteyamantara
Amma , please tell this example to everyone.... What u said is absolutely right. Siddheswarananda bharati swamy gave pratyangira mantra to a sishya, he did against swamiji....even swamiji suffered a lot....this is clearly quoted in his books....this is one of the examples to say that these deities are ruthless in their actions and used as weapons in olden days....they are never meant for common householder.... Kutumbalu nasanamaipotai...... Nanduri srinivas philosophy of motherly nature don't work when coming to these weapons....fire is fire....even u touch it with love ...it burns.... It is so sad that nanduri srinivas is not getting this point...
Photo vundavacha amma pooja room lo ma intilo varahi amma vigraham vundhi amma ivi ani maku tealiyalaydu em cheyali amma
నియమాలతో చేస్తే వుంచండి లేదు అంటే ఇచ్చేయండి గుడిలో
@@nandurihemamalini photo kuda vundakudadha amma
Amma meeru nithyam evening chese pooja vidhanam yentamma amma Lalitha sahasranamalu yepudu chestaruma meeru.
Amma ma intlo photo undi eppudu m cheyali cheppandi a photo😮
అమ్మ ముందుకు వచ్చి చెప్పండి చాలా బాగుంటుంది మీరు చెప్తుంటే హాయిగా ఉంటుంది
Thanks madam
Nenu varahi Devi photo thechukuni pooja mandiram lo pettukunnanu. Anni devi devathalaku alaga dhoopam deepam chupistamo…. Alage anadri devullatho kalipi pooja chesukuntunnanu. Periods 1 week thappa migilina rojullo deepam oettukuntanu. Anni devullatho kalipi pooja chesukuntunnamu
Amma nadhi oka chinna sandheham e niyamalu Anni thelikunda nenu varahi ammavari photo okati thechukunnanu kani inka Pooja mandhiram lo petti poojinchadam ledhu.memu aa patanni edhaina temple lo ivvavacha.ledhu ante aa patanni em cheyalo dhayachesi cheppagalaru amma.shri mathre namah 🙏
Amma meeru cheppinatlu nenu lalithamma photo pettukuni , lalithamma 25 namalu , durga 32 namalu ,varahi 12 dwadasha namalu and matangi 14 namalu chadhuvukuni kumkuma tho Archana chesukuntunna. Lalithamma ki two sides mana varahi amma and matangi amma untaru kabatti problem em ledhu 🙏🙏🙏
saraswathi sthothram pedathanu adi cheyyandi
Sri maatrey namaha 🙏🙏
మా సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి గారు మంత్రోపదేశం ఇచ్చి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు అంటారు కద అమ్మ
వారహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా
ఏవండీ నేను ఇప్పుడే ఫోటో తెచుకొన్నాను..పూజ మందిరంలో ఇంకా పెట్టుకోలేదు.. Packing లో ఉంది..ఇప్పుడు yemi చేయాలి pls.. నేను job చేస్తున్నాను.. నియమాలు పాటించడం కష్టమే pls.. ఎలా అండి
ఫోటో కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి విగ్రహం అయితే మాత్రం మనం భరించలేం ఉపాసన పరులు మాత్రమే వివరించగలరు అంటే ఎక్కువ శక్తివంతమైన దేవత అని అర్థం
@@komaragirisumansarma6522photo unnappudu nv thine habit unte manalem kada,mari photo undavacha cheppagalaru
Amma ma kuladevudu muneshwara swamy ayana photo pettukovacha pls reply ma
Amma stotram chadhuvuvu kovacha poojalu cheyakunda
chadavachhu andi
అమ్మ నమస్తే మాకు ఒకరు వారాహిమాత ఫోటో ఇచ్చారు అప్పటి నుచ్చి ఇంటిలో బాగోలేదు ఫోటో తీసేయాలి అనుకుంటునము ఎలా తీయాలి దయచేసి చెప్పండి
Alaa ఏమీ.వుండదు అండి....వుంచండి
Amma meeru cheppindhi manchide kani amma pls maa anumanalaku samadanam cheppandi memu videos chusi photos techukunnam kada ippudu aa photos em cheyyali
Amma nanu mi video Ani chusatanu Amma Naku kalisam ala patali kalisam water emi emi vayalo kocham chapadi Amma plz alaga roju Pooja lo chinna chinna slokalu or matrallu amayana vuna kocham video chasi chapara plz it's a request
🙏🙏🙏🙏అమ్మ నేను ప్రింట్ అవుట్ తియించు కొన్నాను కని ఒకరోజు మాత్రమే దేవుడి గూటిలో ఒకరోజు ఆ ఫొటో ( పేపర్ ) పెట్టాను (9 పంచమి లకు పూజ చేయాలని) m చేయాలి దయచేసి చెప్పగలరు ఈరోజు పంచమి🙏🙏🙏🙏తొందరగా రిప్లైఇవ్వగలరు
విగ్రహం పెట్టుకోకూడదు. ఫోటో పెటుకోవచ్చు
Amma🙏okaru okalaga ela cheputhunaru
Amma namaskaram, ma shop lo business lo appu chesi chala pettubadi peduthunnam kani vyaparammatram nama mathram gane avthundhi dhani chala appula paalu ayyam,nanduri vaaru cheppina video chusi ekkada samasyalu unte akkada vyapara sthalam lo kani,vyavasayam lo kani varahi devi photo pettukondi meeku chala manchi jaruguthundhi ani cheppinavtharuvatha oka photo theppinchi shop lo pettaka business avuthundhi amma garu,aa ammavariki sathakoti namaskaramulu pettukuntunnanu
Naku enduko varahi amma varu ugra roopaga anipicharu, amma prema, roopam, dhaya, amma ni thalachukunna nimusham Aa anandam anirvarchiniyam. Manasu uppogi pothu untundi, naa bangaaru thalli, ammani aaradhisthu unte inkem vaddani anipisthu untundi. Sri maathre namaha. 🙏🙏
మనం పూజ చేసే విధానం బట్టి వుంటుంది అండి...నిత్యం దీపం నైవేద్యం పెట్టే సాత్వికంగా చేస్తూ నియమాలు పాటిస్తే అప్పుడు ఏ దేవత అయినా మన అమ్మలానే వుంటుంది కదండీ....
same feeling Andi naku kuda naa manasulo maata chepparu
sri vishnu roopaya namashivaya🙏🏿 amma prati roju maa hall lo unna varahi amma photo ki niveydam petti doopam chupinchi amma strotam chestanu.. enni samasyalu asalu photo dagaraki velli namaskaram chestey nimisham lopaley samasyaki solution echaru amma chala sarlu, amma kallu chudandi nak eppudu amma kallalo prema karuna jali ga apayagam ga chustunatlu anipistundi.. amma antey nak pranam. chala kastalu nundi gattuekkincharu.. 2 years navaratrulu chesamu udvasana appudu chala adupu vachindi... amma vachaka enno marpulu🙏srimatrey namah🙏 jai sriradhey syam sundar ki jai🙏
మా ఊరిలో చెంగలమ్మ టెంపుల్ ఉంది, ఆ గుడిలో వారాహి అమ్మవిగ్రహం పెట్టవచ్చా? నాకు పూజ చేయడం కుదరడం లేదు.plz చెప్పండి అమ్మ.
అమ్మా నా దగ్గర కూడ అమ్మవారి విగ్రహం ఉంది పూజలో పెట్టవచ్చా లేదా అని అనుకుంటున్న మీరూ ఏం చేశారు ఆహ్ అమ్మవారి గుడిలో విగ్రహాన్ని పెట్టీ వొచ్చార లేక ఇంట్లో పెట్టీ పూజ చేస్తున్నారా
Amma నవరాత్రులు అయ్యాక ఫోటో teesiveyamantara.ఎందుకంటే లేడీస్ నియమాలు patistaru కానీ కొన్ని ఇళ్ళల్లో మగవాళ్ళు నియమాలు patincharu గదా.కానీ ఏదో 2 రోజులు వారంలో నొన్ వెజ్ తినేవాళ్ళు తింటారు gada.అప్పుడు m చేయాలి అమ్మ
మరి నియమములు పాటించాలి కదండీ
Vigraham thechukunam andi....aaa temple lo evvali...??? Koncham clarity evvandi
Vaarahi navarathlu chesina tharvatha photo nu gudilo evvaocha andi cheppandi 🙏plz
Amma , okavela pooja cheyyakapouna , vaarahi ammavari namam ni palaka vacha .
🙏🙏🙏sri matre namaha medam garu rudhram mahilalu nerchukovachha cheppandi please 🙏🙏🙏
వద్దు అండి రుద్ర స్తోత్రం చేస్కోవచ్చు
@@nandurihemamalini shiva pujalu chestham andi gudi lo chestham jagama month kuda avvanu andi ina nerchukokudadha andi cheppandi please🙏🙏🙏🙏
Nanduri hemamalini అమ్మ ! యు ట్యూబ్ లో చూసి గుప్త నవరాత్రి పూజ మొదలు చేసాను . మా ఇంట్లో పెద్దవార్ని అడిగితే వారహి దేవీ , మాతంగి దేవీ అంటే తెలియదు అన్నారు. అయినా నేను పట్టు పట్టి మరి యు ట్యూబ్ చూసి చేసాను. అలా కొనసాగించాలి అంటారా వద్దు అంటారా? నాకు ఇప్పుడు భయం వేస్తుంది
ఏమండీ రోజు నిత్యం దీపం పెట్టుకోండి చాలు... ఎవరినీ అనుకరించకూడడు అండి
Madam,Matti gajulu compulsory veysukovala? Gold ve one gram gold ve veysukunna Matti gajulu kuda veysukovala? Plz give reply.
ante adi profession ni batti vuntundi .oka doctor matti gajulu veskoledu oka nurse vesukoledu kaanee sampradayam batti vesukuntaaru,maa lo matti gajulu aanavaayithee ledu.kanee naaku ishtam madi vanta appudu matti gajulu tesesi appudu chesthaanu andi
@@nandurihemamalini madam antey kondaru mattigajulu sowbhagyaneke manchidane ,pelli ayina prathi lady at least rendu ayina mattigajulu veysukovalani ,Matti gajulu lekunda vundakudadani konni TH-cam channels lo cheypthunnaru Ade nijameyna ?nijamga shastralalo ala vunda?
శ్యామలాదేవి ఉగ్ర దేవత శాంత స్వరూపిణి వివరించగలరు ?
Amma vinayakuni nimajanam chestunaru .varahi amma varu, shayamala Devi ammaru ne akkada evvamantara.emi cheyalo ardham kavadam ledhu amma.pooja sangathi devudi keruka naku chala bayam ga undhi.maa kula daivam venkateswar swami.and parama sivudi ne poojistanu andi.nenu kuda phone chusi varahi devi sayamala devi photo print out thiyanchanu.amma please cheppandi.mee answer kosam .
🙏🙏🙏🙏🙏
Amma,ladies venkateshwara swamy namam\|/ tattoo ga veskovacha cheppandi please
Amma namaskaram 🙏 mari vigrahalu emi chyali solution cheppandi
Amma ammavari (varahi)photo techanu malli gudilo pettocha amma pls dayachesi cheppandi amma
పెట్టచ్చు
Amma lalitha ammavari Silver Vigraham chinnadhi Pujalo Pettukovacha?? Only photo pettukovala pls cheppagalaru
Amaa namaskaaram entlo chinna chinna prathimalu vunaie Nithya Puja lo Durga Devi prathima thechukovalanivudi pekovcha petukunte yalanti niyamalu patinchali please chepandi
Sis పూజ అయినక్క పూజ గది లో పెట్కోవచ్చ... నాన్ వెజ్ తినవచ్చ
Amma 🙏varahi ammavari vigrahani adhina nadhelo nimajannam cheyocha.amma dhachesi reply eavande
వద్దు దేవాలయంలో ఇవ్వండి
Tq amma
Job ravadaniki edina pariharam cheppandi amma
హేమ మేడం గారు చాలా videos లో చెప్పారు అండి. చూడండి.
Arjuna Krutha Durga devi sthothram chadvandi
Photo vigraham em cheyyalo cheppandi
MadhuraMeenakshi vigraham chinnadi undi andi. Unchukovacha ..konchem cheppandi please..
వుంచండి..కానీ ఇకపై అలా ఎక్కడకి వెళ్లినా విగ్రహాలు కొనకంది
Alage andi...dhanyavadalu andi
@@nandurihemamaliniAmma nenu durgamma vigraham techukovali ankuntunnanu.durgamma ugra devatha Ani avidevaro chepthundi.techukunte parledu kada.
Amma nenu varahi photo pooja room lo vundhi ala ne nenu kuda 2 saru navarathiri chayasa ithey eppudu photo vunchala ledha chayapandi
Amma amma varini kotthaga pojinchali anukune varu only navarathrulalone start cheyala amma
పిన్ని గారు, నమస్కారం అండి ఏదైనా శివాలయంలో పూజారిగారు వారాహి మూర్తి ప్రతిష్టించాలని అని అడినప్పుడు ఆ ప్రతిష్ఠా పనకు మేమే కంప్లీట్ గా ఆ అమ్మ కార్యక్రమాలు amount donate చేయవచ్చా? అంటే అమ్మ విగ్రహ నిర్మాణము, ప్రతిష్ట పన ఖర్చు మొత్తం మాచే జరుపబడుతుంది అమ్మ ఉగ్రదేవత కదా అందుకని ఏదైనా పొరపాటు జరిగినా మాకు ఇబ్బంది వస్తుందా? దయచేసి తెలియచేయగలరు.
Amma rajashyamala Devi photo pettocha plz reply amma
కొత్తగా ఏమీ వద్దు అండి..వుంటే తీసేయకండి
@@nandurihemamalini TQ amma
Ma intlo varahi ammavari photo vigraham undhi andi pooja lu ayipovadaniki osthunayi avi intlo ne unchukovacha plz chepandi
Nenu insta reel cheskunte varahi devatha reel ochindi..andulo hands chuskoni narpavi ani anali morning levagane ani anaru edi nenu oksari chesanu tarvata me video chusi cheyaledu enduku ante naku telyaka chesa but nenu attract ayena varahi devi ni chusi enduku ela ayendi epatiki na mind lo tana photo undi..eee attraction enti asalu..
Amma somavaaram vinayaka pooja chesi 3 va roju budhavaaram nimarjanam cheyavachuna
Chalamandi budhavaaram ganapathini teeyakudadu antunnaru
Leak pote Monday evening teeyavachuna please cheppandi 🙏🙏
బుధవారం చెయ్యచ్చు అండి
Thank you amma 🙏
Budhavaaram ganapathi istamaina roju cheyakudadu annaru amma
Amma nenu vigraham pettukoni one month ayindi ..roju nicha puja chestanu... ee video chusaka naku bayam ga vundi....ippudu nenu emi cheyali ardam kavataledu....memu USA lo vuntamu ...plz reply ivandi... naku emi cheyalo tochadam ledu....
నెలసరి ఇంట్లో కలపకుండా చేస్తే వుంచండి..కానీ సాధ్యం అయినంతవరకు ఎవరో ఏదో చెప్పారని even nenu koodaa.....చెయ్యద్దు మీ ఇంటి సంప్రదాయం బట్టి చెయ్యండి.ఇలా చెప్పటం వలన నాకేం కలిసి రాదు. కానీ చెప్తున్నాను అంటే అర్ధం చేస్కోండి.మీకు అమ్మవారి నామములు వరకు మాత్రమే చదవండి ఇంకా లోతు కి వెళ్లి కవచాలు అవీ వద్దు అండి చక్కగా లలితా సహస్రనామం చేస్కోండి విష్ణు సహస్రనామం చేస్కోండి చాలు..మనస్పూర్తిగా చెయ్యండి చాలు..ఆ విగ్రహం ఎక్కడైనా పేరే నీటి లో వెయ్యండి లేదా దేవాలయంలో ఇవ్వండి
Ichesara andi?
@@Rimallipdi9445 ledu andi
@@rishihanshuworld mari em chesaru? Pls chepara
@@Rimallipdi9445 roju evng normal ga puja chestanu ... puja room lo vunchanu ...
Amma lo Amma ni chestanu...
Hi sis matili am avari photo and vingrahamu Vunadhi, vingrahamu party nito veya vachuna, gudilo tisuko pothy ela photes emi cheyali please chepandi
Vaarahi devi upasana book intlo unchukovacha andi
Sri mathre namaha
Varahi patam undavacha amavasya roju pettukovacha poja mamuluga cheskovacha
Amma...varahi kavacham nenu roju night padukunemundu chaduvutunnanu...ala chavadavocha ... reply cheyandi amma plz