ఓ పంచభూతాలార నా స్వామి ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లరా మీరు జాడ చెప్పరా [||2||] ఆ దివిలో ఉన్నాడో ఈ భువిలో వెలిసినాడో [2] ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా యాదగిరి నరసింహ స్వామి మంత్రాలయారాఘవేంద్ర శ్రీశైలంలో మల్లిఖార్జున వీరున్నరు మణికంఠుడు ఎక్కడా [2] చెట్టు పుట్టలో దాగి ఉన్నడ కొండల్లో పవలించుచున్నడా [2] చుక్కల్లోన ఇమిడి వున్నడ వెన్నెల వెలుగై వస్తనన్నడా ఓ పంచభూతాల్లార మణికంఠుడు ఎక్కడా ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా సమ్మక్క సారలమ్మ ధర్మశాస్త్ర దారి ఎక్కడా కంచిలోన కామాక్షమ్మ మధురలో ఉన్న మీనాక్షమ్మ [2] కన్యకా పరమేశ్వరినడిగ ధర్మా స్థలము ఖాంభికనడిగా తోటనిక్కల మాలిని అడిగా వునికి సుబ్రహ్మణ్యమును వేడగ ఇరుముడినే తల పైన పెట్టుకొని ఎరుమేలివ వరుని చేరుకొని అటుకులు బెల్లం మూట కట్టుకుని కాలినడకన అలగ చేరుకొని అలగా నదిలో స్నానమాడుకొని మేడి పైన రెండు రాళ్ళు కట్టుకొని కఠినమైన ఆ కరిమళగిరిని ఎక్కలేక కుప్పకూలితి.... పంబా నదిలో స్నానమాడి కన్యమూల గణపతిని మొక్కితి నీలిమల కొండ ను దాటి కాంతమలాగిరి చేరుకుంటిని శరణుగుత్తి శబరిపీఠము బంగారు మెట్లను ఎక్కుకొని కోటి సూర్య తేజము నిండిన బంగారు రూపము ను చూచితి ........
Ayya ayyappa tandri nannu e daredram lo nunche bayata ki lagu tandri ayyappa e tappudu panulu cheaiyancha makandi ayyappa tandri nato
స్వామియే శరణం అయ్యప్ప ❤
ఓ పంచభూతాలార నా స్వామి ఎక్కడా
ఓ సూర్యచంద్రుల్లరా మీరు జాడ చెప్పరా [||2||]
ఆ దివిలో ఉన్నాడో ఈ భువిలో వెలిసినాడో [2]
ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా
ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా
యాదగిరి నరసింహ స్వామి మంత్రాలయారాఘవేంద్ర
శ్రీశైలంలో మల్లిఖార్జున వీరున్నరు మణికంఠుడు ఎక్కడా [2]
చెట్టు పుట్టలో దాగి ఉన్నడ కొండల్లో పవలించుచున్నడా [2]
చుక్కల్లోన ఇమిడి వున్నడ వెన్నెల వెలుగై వస్తనన్నడా
ఓ పంచభూతాల్లార మణికంఠుడు ఎక్కడా
ఓ సూర్యచంద్రుల్లారా మీరు జాడ చెప్పరా
సమ్మక్క సారలమ్మ ధర్మశాస్త్ర దారి ఎక్కడా
కంచిలోన కామాక్షమ్మ మధురలో ఉన్న మీనాక్షమ్మ [2]
కన్యకా పరమేశ్వరినడిగ ధర్మా స్థలము ఖాంభికనడిగా
తోటనిక్కల మాలిని అడిగా వునికి సుబ్రహ్మణ్యమును వేడగ
ఇరుముడినే తల పైన పెట్టుకొని ఎరుమేలివ వరుని చేరుకొని
అటుకులు బెల్లం మూట కట్టుకుని కాలినడకన అలగ చేరుకొని
అలగా నదిలో స్నానమాడుకొని మేడి పైన రెండు రాళ్ళు కట్టుకొని
కఠినమైన ఆ కరిమళగిరిని ఎక్కలేక కుప్పకూలితి....
పంబా నదిలో స్నానమాడి కన్యమూల గణపతిని మొక్కితి
నీలిమల కొండ ను దాటి కాంతమలాగిరి చేరుకుంటిని
శరణుగుత్తి శబరిపీఠము బంగారు మెట్లను ఎక్కుకొని
కోటి సూర్య తేజము నిండిన బంగారు రూపము ను చూచితి ........
Good
Super song guru Swamy
tqqqq lyrics pettinduku
మీరు చాలాబాగా పడి నరు గురు వుగారు🎉
నా జీవితం అయ్యప్ప అంకితం
Om sri swamy eai... Saranam ayappa......
మనం పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటే ఖచ్చితంగా కరుణిస్తాడు అంత బాగుంది
Super song super singer swamiye Sharanam ayyappa
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
Sri Swamy Saranam Ayyappa swamy Vijayam🎉🎉🎉🎉🎉
Omm sree swamy a sharanam ayyappa🙏🙏🙏🙏🙏
Ayya ayyappa tandri nannu e daredram lo nunche bayata ki lagu tandri ayyappa
🙏🙏🙏super
Om sri swamiye sharanam ayyappa.......!
Ayya ayyappa tandri na brathuku gurunche pattincho ko tandri
Om sri ayyappa shatanam🙏🙏🙏🙏🙏
ఆహ స్వామీ శరణం అయ్యప్ప ఈపాట నా మనసు లో చలబవుంది
Swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపార్.👍👍👍
Ayya ayyappa tandri na godu alakinchu tandri
Ayya ayyappa tandri na vedana alakinchu tandri ayyappa tandri
Ayyappa tandri nannu kapadisilina badyata nedhea tandri nennu entha nammu kunnano Neku telusuga tandri ayyappa brathuku antha namardh brathuku aindhe ayyappa kastha na meadha ne challani chopu unchu tandri ayyappa
🙏🥥🙇🥥🙏
Super song's
Super🙏🙏🙏
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమ
ే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Excellent song and will solve my family problems
🙏🙏🙏🙏🙏🙏
Swamiye sharanam Ayyappa 🙏🙏🙏🙏
Super
Swamy saranam ayappa
Mee logo super super sir.....👍👍💐💐
Swami saranam ayyappa...💐💐💐
All the best team members 👍👍💐💐
Camera 📸📸📸 super quality sir👍👍
Swamiye Sharanamayyappa
Super song
Om sri Swamiye saranam ayyappa,,,
God is very great🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sharanam Ayyappa 🙏
Ayyappa tandi nannu kapadisilina badyata nedhea tandri ayyappa nennu entha namano neku telusu daya unchu ayyappa tandri
🙏🙏 superb
🙏🏻🙏🏻 super song
స్వామి శరణం అయ్యప్ప
Yevar green song🙏🙏
Om svamiye saranam ayyappa
సూపర్ సాంగ్స్ అన్న ఈ పాట రాగం ఏది అన్న
Swamiye Saranam Ayyappa
Swami Sharan Ayyappa 🙏🙏
🌹 Sharanam 🙏 Ayyappa 🌹 my happy ness ❤️ Ayyappa ❤️
Amazing
👌👌👌👏👏👏👏
శరణం అయ్యప్ప
🙏🙏
@@ravid3653 1
Swamiye saranam ayyappa
👌🏻👌🏻👍🏻👍🏻
Om sri swamiye Saranam Ayyappa
Om sri swamy a sharanamayyappa
Wonderful song. Godbleesyou.
0412
Ayyappàswami
Om Sri swamiye saranam ayyappa 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏❤️🌹💐🇮🇳🚩🔯🕉️☪️✝️🙏
ఎ రాగం
Om swamiye saranam ayyappa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Any one have full lyrics please
Please lyrics
🙏🕉️🙇🙏
🙏
🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻
Manase badaga
Please lerics
స్వామిశరణంఉడిపిలోవున్నదిక్రుష్ణ, కుక్కేసుబ్రమణ్యం గమనించగలరు
ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప
Chakkani paata
8
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
?
స్వామీయే శరణం అయ్యప్ప
Swami ye saranam ayyappa
Super
Super song
swamiye sharanam ayyappa🙏❤
Om sri swamiye sharanam ayyappa
Swamiye Saranam Ayyappa
,♥️♥️♥️♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
?
Super
Swamiye Saranam Ayyappa