R Narayana Murthy Sir Complete House Tour.! Raju Allagadda.! Home Tour of R. Narayana Murthy.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2021
  • R Narayana Murthy Sir Complete House Tour.! Raju Allagadda.! Home Tour of R. Narayana Murthy.!

ความคิดเห็น • 775

  • @rajuallagadda
    @rajuallagadda  2 ปีที่แล้ว +258

    అన్నయ్య Sai చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు ఒకసారి చూసి support చేయండి.! పూరి జగన్నాథ్ ఇల్లు చూడండి.
    th-cam.com/video/grpXZ8Z2kko/w-d-xo.html

  • @prasadarata7039
    @prasadarata7039 2 ปีที่แล้ว +107

    రౌతులపూడి మండలం లో గవర్నమెంట్ హాస్పిటల్ వుంది అంటే ఆయన వల్లే ఎందుకంటే ఆ స్థలం అయింది ఈరోజు ఆ భూమి ఉంటే కొన్ని కోట్ల కానీ ప్రజల కోసమే ఆలోచించి ఆ ప్లేస్ ని దానం చేశారు అలాంటి గొప్ప మనిషి మా ఆర్ నారాయణ మూర్తి గారు

  • @bakisunil8942
    @bakisunil8942 2 ปีที่แล้ว +155

    రాజ్యం వదిలిన వారు రాముడైతే రాజాసమైన జీవితాన్ని వదులుకొని సమాజం కోసం పోరాడేవాడు మన నారాయణ మూర్తి అన్న లాల్ సలాం కామ్రేడ్ నారాయణ మూర్తి అన్న మీ జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయం
    తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వారు మీ జీవితం గురించి పాఠ్యాంశ పుస్తకాల్లో కనీసం ఒక ప్రశ్నగా అయినా చేర్చాలి అని నేను కోరుకుంటున్నాను
    నారాయణ మూర్తి అన్న తో కలిసి కనీసం ఒక ఫోటో అయినా దిగాలని నా కోరిక❤❤❤🙏🙏🙏

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 ปีที่แล้ว +1

      Avunu ,eppati vallaku aayana adarsham

    • @haragopalchopperla492
      @haragopalchopperla492 2 ปีที่แล้ว +1

      👌👌👏👏

    • @pentimahesh1818
      @pentimahesh1818 2 ปีที่แล้ว

      నేను ఫోటో దిగాను మా ఊరిలో

  • @smartstich2886
    @smartstich2886 2 ปีที่แล้ว +258

    అమ్మకు మంచి సౌకర్యాలు కల్పిస్తే బాగుణ్ణు ఎందుకంటే మంచి వ్యక్తి కి జన్మ ఇచ్చింది గనుక

    • @satishcruel110
      @satishcruel110 2 ปีที่แล้ว +3

      Avi kalpinchalsindi ayana kadu manam. Old age homes lo vese vallakante ayana chala better. And ayana money motham own production ke pettaru

    • @mrklazarus4425
      @mrklazarus4425 2 ปีที่แล้ว

      First r narayana Murthy gaaru assalu teeskoru ..athani interview lu choodandi

    • @tejaswinisethi3510
      @tejaswinisethi3510 2 ปีที่แล้ว +2

      Yes..shd we plan???

    • @nani434
      @nani434 2 ปีที่แล้ว

      Good thought anna

    • @khadeerluck8344
      @khadeerluck8344 ปีที่แล้ว +2

      Ysr already offer chsindu plot Hyderabad lo .but Vaddu Ani tisukoledu.

  • @rajuboina3442
    @rajuboina3442 2 ปีที่แล้ว +89

    చాలా రోజుల తర్వత ఒక మంచి వీడియో చూసాను.అది కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. నారాయణా మూర్తి గారు ఊరుకి మాకు 30 కిలోమీటర్లు దూరం.ఆయన పుట్టిన ఊరు పేరు మల్లంపేట గ్రామం రౌతులపుడి మండలం తూర్పుగోదవరిజిల్లా

  • @sudamallacreations8636
    @sudamallacreations8636 2 ปีที่แล้ว +151

    తెలుగు సినీ పరిశ్రమలో చాలా గొప్ప వ్యక్తి ఆర్. నారాయణమూర్తి.

  • @anilkumarmarka
    @anilkumarmarka 2 ปีที่แล้ว +59

    ప్రజల మనసు లో నాటుకు పోయిన నిజమైన కథానాయకుడు నారాయణ మూర్తి ఇతను .....

  • @nagularamesh2860
    @nagularamesh2860 2 ปีที่แล้ว +237

    ఆర్ నారాయణ మూర్తి సినిమాలు అన్ని నిజజీవితంలో జరిగిన విషయాలు ఎక్కువగా ఉంటాయి గతంలో ప్రజలు పడిన కష్టాల గురించి ఉంటాయి 🙏🙏🙏🙏🙏🙏

    • @sonyjosphin262
      @sonyjosphin262 2 ปีที่แล้ว

      Ammaki manchi fesility unte bagundedhi

  • @kathinarayana3153
    @kathinarayana3153 2 ปีที่แล้ว +31

    ఆర్ నారాయణ మూర్తి సార్ గారి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ అమ్మగారిని యూట్యూబ్ లో చూపిస్తున్న ఆర్లగడ్డ ధన్యవాదములు

  • @shabuddinkhan8734
    @shabuddinkhan8734 2 ปีที่แล้ว +192

    మీరు సింపుల్ గా ఉండడం మీ క్యారెక్టర్ అవ్వచ్చు నారాయణ మూర్తి గారు మీ అమ్మగారు అలాంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరం కనీసం అమ్మ కోసం అయినా మీరు ఏదైనా చేయాల్సింది?

    • @muralirajgoud5369
      @muralirajgoud5369 2 ปีที่แล้ว +1

      Same feeling anna

    • @drrameshshrink
      @drrameshshrink 2 ปีที่แล้ว +5

      వాళ్ళ అమ్మకు ఏమైంది? చూసే చూపులో తేడా అంతే. డబ్బుంటేనే ఆనందం అనే నీ భ్రమలకు, నీ పేదరికానికి ఎంతో సహాయం జరగాలని కోరుతున్నాను

    • @VaarthaToday
      @VaarthaToday 2 ปีที่แล้ว +11

      తమ్ముడు ఆమెను అలాగే ఉండనివ్వాలి...... ఆ వాతావరణం వల్లే ఆమె ఇప్పటికి ఆరొంగ్యగా ఉంది

    • @nagarajunirmal9056
      @nagarajunirmal9056 2 ปีที่แล้ว

      Correct amma nu la ontariga vadalakudadhu

  • @nvr9173
    @nvr9173 2 ปีที่แล้ว +51

    నిజమైన నిరుపేద హీరో R.నారాయణ మూర్తి గారు..

  • @saibhargav6644
    @saibhargav6644 2 ปีที่แล้ว +11

    మా అమ్మమ్మ గారి ఊరు కూడా రౌతులపూడి ఆర్ నారాయణ మూర్తి గారి ఇల్లు నాకు తెలుసు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నందుకు థాంక్స్ అన్నయ్య

  • @srinuvasan8496
    @srinuvasan8496 2 ปีที่แล้ว +45

    ఎవరికి చెయ్యి చాపని మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి. నారాయణమూర్తి గారు మీకు మీరే సాటి మీకు సరి రారు ఎవ్వరు. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని కోరుతున్నాను. tq brother మంచి వారిగురుంచి వీడియో చేసినందుకు tq

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 ปีที่แล้ว +10

    నేను నారాయణ మూర్తి గారి వీరాభిమాని చాలా మంచి వీడియో అందించారు సాయి గారు మీకు కృతజ్ఞతలు.

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 2 ปีที่แล้ว +108

    హీరోలల్లా గొప్ప హీరో

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 ปีที่แล้ว +17

    నారాయణమూర్తి గారు అంటే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే అసలు ఎన్ని పదాలు వాడిన తక్కువే ఇప్పటికీ అయన పడక నేల మీదే such a human being sir 🙏🙏🙏🙏🙏🙏

  • @k.krishnarao6041
    @k.krishnarao6041 2 ปีที่แล้ว +37

    పీపుల్ స్టార్... R Naranana Murthi గారికి 🙏🙏🙏

  • @ydprasad9713
    @ydprasad9713 2 ปีที่แล้ว +148

    బతికున్న మానవత్వం R నారాయణ మూర్తి గారు గోదారిజిల్లా ముద్దు బిడ్డ

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 ปีที่แล้ว +102

    మహానుభావుడు మూర్తి గారు నిజంగా సినిమా నే లోకం

    • @Ram.8614
      @Ram.8614 2 ปีที่แล้ว

      Oray vedava.muryhigari.ammagarimata.memu.vinadarra.suvar

  • @swathiraj7124
    @swathiraj7124 2 ปีที่แล้ว +82

    లాల్ సలాం మూర్తి అన్నా 💐💐💐💐
    మీరు తీసిన వీడియోస్ లో best video మిత్రమా💐💐💐💐💐

  • @rmu8864
    @rmu8864 2 ปีที่แล้ว +8

    సూపర్ సోదరా....నిజమైన హీరో నారాయణ మూర్తి గారి గూర్చి వివరించారు. మొన్న ఒకడు ఏమాత్రం సమాజానికి పనికిరాని పనికిమాలిన చెత్త ఒక తెలుగు అగ్ర హీరో ఇల్లు చూపించాడు. వాడి ఇల్లు దాదాపు కోట్లల్లో ఉంటుంది. సినండైలోగ్ లే తప్ప నిజ జీవితంలో వారు, వారి కుటుంబం ఎవ్వరికీ ఉపయోగ పడని హీరోలు. ఇప్పుడు మీరు నారాయణ మూర్తి గారి గూర్చి వివరించారు.. 🙏

  • @gjoreddy5924
    @gjoreddy5924 2 ปีที่แล้ว +5

    మట్టిలో మాణిక్యం, రౌతులపూడి రత్నం ఆర్. నారాయణ మూర్తి గారికి, సినీ ఫీల్డ్ లో దారి చూపించిన, కీ.శే. దాసరి నారాయణ రావు గారికి ఈ సందర్బంగా కళాభివందనాలు.

  • @ramesh3undapalli
    @ramesh3undapalli 2 ปีที่แล้ว +4

    అవును బ్రో నువ్వు చెప్పింది 200 కరెక్ట్, ఇప్పుడు ఉన్న మనుషుల్లో డబ్బు కన్నా, మనిషికి నారాయణ మూర్తి గారు గౌరవం ఇస్తారు🙏🙏

  • @rameshkoruprolu4503
    @rameshkoruprolu4503 2 ปีที่แล้ว +14

    Super sir... Tq.. చక్కని వీడియో ని అందించినారు.. 🙏🙏🙏

  • @gunisettieswarkumar5175
    @gunisettieswarkumar5175 2 ปีที่แล้ว +52

    రౌతులపూడిలో R Narayana murthy గారు Sponsor/ కట్టించిన free Govt Hospital కూడా చూపింకవుంటే బాగుండేది.

    • @avch2953
      @avch2953 2 ปีที่แล้ว

      Miss to

    • @manduriraju5703
      @manduriraju5703 2 ปีที่แล้ว

      Avunu chala big hospital kattincharuu

  • @maheshalijala575
    @maheshalijala575 2 ปีที่แล้ว +17

    అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ARనారాయణమూర్తి అన్నగారు ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నీయలో సాంగ్ బ్లాక్ బస్టర్ ఎప్పటికీ పాట మా గుండెలో బతికే ఉంటది మీ పాటలన్నీ మా గుండెల్లో బతికే ఉంటాయి మీరు కూడా బతికే ఉంటారు కాబట్టి మీరు మరెన్నో సాంగ్స్ రావాలని మనస్పూర్తిగా

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 ปีที่แล้ว +33

    R.narayana Murthy gaaru is social message creater....my all time hero

  • @nagularamesh2860
    @nagularamesh2860 2 ปีที่แล้ว +30

    తెలంగాణ పులిబిడ్డ ఆంధ్ర ముద్దుబిడ్డ జై ఆర్ నారాయణ మూర్తి అన్న జై జై ఆర్ నారాయణ మూర్తి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 2 ปีที่แล้ว +16

    Om Sairam swami. R. Narayaamurty is my 2 years senior in peddapuram college. We used to have meals in same place.

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 2 ปีที่แล้ว +7

    We are happy to hear about SRI R Nararayanamurty garu
    Thank you all of you for explanation about Viplava Nutudu Narayanamurtygaru

  • @kashapoguprabhakar3916
    @kashapoguprabhakar3916 2 ปีที่แล้ว +9

    ఇండస్ట్రీ లెజెండ్ కాదు.... ప్రజల మనస్సులో లెజెండ్ సారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @tatajichipurapalli2691
    @tatajichipurapalli2691 2 ปีที่แล้ว +7

    రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామం ఆయనది మా ఆరాధ్య దేవుడు R నారాయణాయ మూర్తి గారు మా మండలంలో హాస్పటల్స్ దేవస్థానాలు రోడ్లు ఇలా ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు సేసిన దేవుడు మా మండలంలో రెడ్డి బాబులు అంటాం అయన అభిమాని చీపురుపల్లి తాతాజీ 🙏🙏🙏🙏🙏

  • @j.srirammurthy6719
    @j.srirammurthy6719 2 ปีที่แล้ว +2

    My village also routhalpudi mandal mallampeta gramam inka a inti pakkana green colour dhi round ga oka illu undhi kaadha adhi ma daddy vaala mummy illu r.naryana murthy and valla mummy no nenu chala sarlu chusanu e video chusi chala happy ga unnanu and nice video 👌👌👌👏👏

  • @jagapathimandangi9842
    @jagapathimandangi9842 2 ปีที่แล้ว +10

    I am happy to see his house and at least give better life for mother
    I am inspired from his simplicity and dedication...

  • @muralirajgoud5369
    @muralirajgoud5369 2 ปีที่แล้ว +1

    నారాయణ మూర్తి అన్నది AP నా , నమ్మలేకపోతున్నాను. మా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకొని దొరల, భూస్వాముల, పెత్తందారుల అరాచకాలను మీ సినిమాల రూపం లో ప్రపంచానికి చూపించి , ప్రాంతం వేరైనా తెలంగాణ కోసం నీ ఉద్యమం వర్ణించలేనిది. తెలంగాణ లో ఒక వెనుకబడిన ప్రాంత వాసి గా నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. జై నారాయణ మూర్తి అన్న✊

  • @Ashok-gz6pd
    @Ashok-gz6pd 2 ปีที่แล้ว +21

    రౌతులపుడి పక్కన బంగారయ్య పేట వాళ్ల నాన్న గారు చనిపోయాక వచ్చారు ఇక్కడికి మాది తూర్పు గోదావరి జిల్లా అన్నవరం మాది

  • @allarinaresh7054
    @allarinaresh7054 2 ปีที่แล้ว +114

    ఈ వీడియో తో నీ మీద ఉన్న అభిమానం పెరిగింది బ్రో

  • @rajeshynr3086
    @rajeshynr3086 2 ปีที่แล้ว +3

    మా నారాయణ మూర్తి గారిది 🇮🇳🇮🇳
    మల్లంపేట విలేజ్ , just 2 km from రౌతులపూడి, తు. గో. జిల్లా...
    "THE LEGENDARY... Power of common man living life ".... ❤❤💐💐🤝 I LOVE YOU SIR....
    బ్రదర్ మీరు ఇంకా పూర్తి వివరాలు సేకరించి చెప్తే బావున్ను... లెజెండ్రీస్ కోసం చెప్తుంటే... పూనకాలు రావాలి....

  • @1983dsreddy
    @1983dsreddy 2 ปีที่แล้ว +14

    మంచి కాన్సెప్ట్ రాజు గారు.. జనాల గుండెల్లో ఉండిపోయిన మంచి మనిషి గురించిన ఈ వీడియో చాలా బాగుంది 👍

  • @ennetiraju3596
    @ennetiraju3596 2 ปีที่แล้ว +20

    రౌతలపూడి దగ్గరలో పెద్ద మల్లాపురం అనే ఊరు ఉన్నది. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నది. దాని దగ్గరలో ఆంధ్ర శబరిమలై ఉన్నది. లొకేషన్ చాలా బాగుంటుంది.

    • @venkatkoppisetti1245
      @venkatkoppisetti1245 2 ปีที่แล้ว

      ఆంధ్ర శబరిమలై నేను వెళ్ళాను ఒక సారి అక్కడ చాలా బాగుంటది

    • @chanduchandu-ir7zi
      @chanduchandu-ir7zi 2 ปีที่แล้ว

      Sssss

  • @rameshbottu9861
    @rameshbottu9861 2 ปีที่แล้ว +3

    సూపర్ సూపర్ బ్రదర్ చాలా మంచి వీడియో
    చూపించారు

  • @RGvlogs79951
    @RGvlogs79951 2 ปีที่แล้ว +1

    Mallampeta ma oore Anna r.narayana muthy gaari intiki velletappudu green colour patta katti undhi kaadha Anna adhi ma ille anna thank you so much Anna I didn't expect this 😊😊 thank you so much maa ooru chupinchinandhuku 🥰🥰

  • @Rajuofficial8688
    @Rajuofficial8688 2 ปีที่แล้ว +7

    Tq anna narayana murthy anna vaalla amma gaarini
    Vaalla village ni chupinchinandhuku

  • @GiriNaidu
    @GiriNaidu 2 ปีที่แล้ว +7

    I met him once in gachibowli !! He is very simple person !! i love him !!

  • @sulemankotaparthi2716
    @sulemankotaparthi2716 2 ปีที่แล้ว +2

    అన్నని ఆనవాళ్లు కనిపించాయి ధన్యవాదములు.. తమ్ముడు
    జై నారాయణ మూర్తి

  • @ravichandra9070
    @ravichandra9070 2 ปีที่แล้ว +28

    మాతృ మూర్తి కి పాదాభివందనాలు.... ఒక గొప్ప మానవతా మూర్తి(నారాయణ మూర్తి ) కి జన్మనిచ్చారు.......

    • @jagarapuramesh8752
      @jagarapuramesh8752 2 ปีที่แล้ว +1

      అమ్మ నీకేం కావాలి అని అడిగితే మన ఊర్లో రాముల వారి గుడి కట్టించు అంది. ఆ తల్లి ఋణం తీర్చుకున్నాడు.

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha6448 2 ปีที่แล้ว +1

    సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తనవంతు పాత్ర పోషించిన ఆర్. నారాయణ మూర్తి గారు ఎంతో మంది కి ఆదర్శప్రాయుడు

  • @commonman1797
    @commonman1797 2 ปีที่แล้ว +1

    తెలంగాణా సబ్జెక్టు తో ఎక్కువ మూవీస్ చేశారని, ఆర్ నారాయణ మూర్తి గారు తెలంగాణ అనుకున్నాము. కాని ఆంధ్ర ప్రదేశ్ అని ఇప్పటి కి తెలియదు. మీ వీడియో వాళ్ళ సార్, బర్త్ ప్లేస్ తెలిసింది. థ్యాంక్ యు

  • @asrkkumar4346
    @asrkkumar4346 2 ปีที่แล้ว +8

    R.Narayana Murthy. Actor gari House Yelaina" Uandavachhu' Manassu Bangaram" is a great Actor R.N.murthi Garu. 👍

  • @rakherock0006
    @rakherock0006 2 ปีที่แล้ว +2

    ఈ వీడియో కి కూడా డిస్లైక్ కొట్టారు అంటే మీరు మహానుభావులు చాలా Goppollu మీరు🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 2 ปีที่แล้ว +24

    Narayana Murthy gaaru is a great person and great cine actor. His simplicity and character very great.

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 2 ปีที่แล้ว +4

    Narayana Murthy garu a great person we believe that he is the one of the finest person. Sir one small request please support amaravathi farmer's .Thank you

  • @venkateswararao9118
    @venkateswararao9118 2 ปีที่แล้ว +1

    R. Narayan Murphy garu is an idle person . I know him very well.. . He is a kind hearted ,helpful and sympathetic person. He helped many poor and needy students though he is not rich in his collegge days. He is a man of simple living high thinking. A selfless and good human being. I pray the God to bless him.

  • @moseschukka526
    @moseschukka526 2 ปีที่แล้ว +1

    ఆర్.నారాయణమూర్తి మంచి మనసున్న మనిషి ఆయన తీసే సినిమాలు కూడా చాలా బాగున్నాయి థాంక్యూ సో మచ్

  • @nareshnani0762
    @nareshnani0762 2 ปีที่แล้ว +18

    🚩🚩eraa jenda song dj lo ippatiki oka famous song🙏

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 ปีที่แล้ว +14

    శంఖవరం మండలం రౌతులపూడి విలేజ్ లోపల ఆంధ్ర శబరిమలై కూడా ఉంది వాటర్ ఫాల్స్ ఉంది ఆంధ్ర శబరిమల సూపర్ యు

    • @ravikumargandiboyina2472
      @ravikumargandiboyina2472 2 ปีที่แล้ว

      aa water fall name cheppandi

    • @mrumateluguyoutubechannel
      @mrumateluguyoutubechannel 2 ปีที่แล้ว

      @@ravikumargandiboyina2472 ఆంధ్ర శబరిమలై దాటిన తర్వాత
      మల్లికార్జున స్వామి ఇంకా అది బోర్డర్ రోడ్డు క్లోజ్ అయిపోతాది అక్కడ వారిని ఎవరిని అడిగిన చెప్తారు ఆంధ్ర శబరిమలై కి వెళ్ళిన తర్వాత శివలింగం మీద వాటర్ పడతాది కదా వాటర్ఫాల్స్ ఎక్కడ అని అడిగితే ఎవరైనా చెప్తారు అడగలే ఎంక్వయిరీ చేస్తే విచిత్రంగా బోర్డులు విషయాలు తెలుస్తాయి ఫారెస్ట్ ఏరియా

    • @mrumateluguyoutubechannel
      @mrumateluguyoutubechannel 2 ปีที่แล้ว +1

      అలాగే కిర్లంపూడి దగ్గర తొలి తిరుపతి తొమ్మిది వందల సంవత్సరాల నాటి గుడి మన దేశంలోనే మొట్టమొదటి తిరుపతి ఆ ఊరు పేరు తొలి తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు శ్రీరంగ వల్లభ స్వామి

    • @filmmakingvideosandphotos324
      @filmmakingvideosandphotos324 2 ปีที่แล้ว

      ARREY RAJU GA NUVVU ENKA UNNAVA RA MAAKI LOWDAY

    • @filmmakingvideosandphotos324
      @filmmakingvideosandphotos324 2 ปีที่แล้ว

      ENTHA MANDHI LADIES LIFE THO AADUKUNTUNAV RA NI KAAMAM PICHHACHI NI DHENGGA LANJA KODDUKA THU NE BRATTHUKU POYYE CHAAVU RA BHAMMARDHI

  • @mdharmarao2934
    @mdharmarao2934 2 ปีที่แล้ว +8

    లాల్ సలాం పీపుల్స్‌ స్టార్ నారాయణమూర్తి గారు

  • @g.upendar6860
    @g.upendar6860 2 ปีที่แล้ว +29

    Legendary actor

    • @jkraju8703
      @jkraju8703 2 ปีที่แล้ว

      What about his family 👪...!

  • @g.upendar6860
    @g.upendar6860 2 ปีที่แล้ว +6

    Super videos Raju garu

  • @veerasekhar116
    @veerasekhar116 2 ปีที่แล้ว +12

    అద్భుతం....

  • @prakashrao478
    @prakashrao478 2 ปีที่แล้ว

    Video Bagundi
    Thank you

  • @m.prasadmavaillipalli5570
    @m.prasadmavaillipalli5570 2 ปีที่แล้ว +5

    Great R narayana murthi garu❤️❤️

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 2 ปีที่แล้ว

    Very nice video. Narayana Murthy. R.is great legend film actor and also great person. All great people are willing to live simple life

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 ปีที่แล้ว

    తమ్ముడూ నారాయణమూర్తి డి చూపించారు చిన్న గ్రామం లో చూపించారు థాంక్స్👍👍👍

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 ปีที่แล้ว +12

    Great human being salute you, present nice blog good luck brother.

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 ปีที่แล้ว

    Super
    Video
    Bro
    Super.
    Jai
    R.Narayana Murthi✊🙏

  • @zamana1283
    @zamana1283 2 ปีที่แล้ว +1

    నాకు సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ ఎవరు లేరు. వీర తెలంగాణ పోరు తెలంగాణ లాంటి అద్భుతమైన సినిమాలలో ముఖ్య పాత్రలు నా కిచ్చి నన్ను ప్రోత్సహించారు. నాలాంటి ఎంతోమందికి మంచి అవకాశాలు ఇచ్చారు. మంచి వ్యక్తుత్వం నడవడిక టాలెంట్ ఉన్న దర్శక నిర్మాత శ్రీ R. నారాయణమూర్తి గారు. తెలంగాణ పోరాటాన్ని బహిరంగంగా సమర్దించిన & తెలంగాణ పొరాట చరిత్రను తన వీర తెలంగాణ సినిమా ద్వారా ప్రజలకు వివరించిన గొప్ప ధైర్య సాలి. కుర్చీ లేని దర్శకుడు. కాంప్రమైస్ అన్నది తెలియని వ్యక్తి. తను అనుకున్నది ప్రజల సమస్యలు తన సినిమాల ద్వారా చూపించే గుండె ధైర్యం ఉన్న R. నారాయణమూర్తి గారి గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే..... MD. జమా. ఆర్టిస్ట్

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 2 ปีที่แล้ว +1

    Wow.. R. Narayana Murthy is a real Gift to our society...

  • @anandarajrayala2713
    @anandarajrayala2713 2 ปีที่แล้ว +1

    Chala Manchi విషయం చెప్పారు సై గారు.

  • @bsiddhartha1585
    @bsiddhartha1585 2 ปีที่แล้ว +5

    Chala bagundi

  • @srikanthtelugu5653
    @srikanthtelugu5653 2 ปีที่แล้ว +3

    Super Bro 👌 thank you so much 🙏🏻

  • @gadegopi2151
    @gadegopi2151 2 ปีที่แล้ว +4

    🕉️🕉️🕉️అన్న నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి అని...వీడియో తియ్యడాని try చేశా కానీ ఎన్నో తప్పు పోయాయి...చెప్పాలి అనుకున్నది ఒకటి చెప్పింది ఒకటి...నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అన్న🚩🚩🚩

  • @mohanbandi5449
    @mohanbandi5449 2 ปีที่แล้ว

    Thanks bro vedio chupinchinanduku

  • @venkatk5607
    @venkatk5607 2 ปีที่แล้ว

    Super video brother very good brother Jai murthi Anna

  • @chantichanti9102
    @chantichanti9102 2 ปีที่แล้ว +2

    ఐ లవ్ ఆది నారాయణ మూర్తి సార్ సూపర్ హీరో హీరో రియల్ హీరో

  • @shankarmugithe9023
    @shankarmugithe9023 2 ปีที่แล้ว

    sai,,manchi video chesav...tq

  • @manduriraju5703
    @manduriraju5703 2 ปีที่แล้ว +3

    Ayanadhi andra maa vuriki 8km matramee chala baguntundhi 😍💕😍

  • @bonagiribheemaiah5608
    @bonagiribheemaiah5608 2 ปีที่แล้ว +2

    డబ్బు లు సంపదించుకొవడం హీరో కాదు ప్రజలను మేల్కొల్ఫడమే నిజమైన హీరో ఆర్. నారాయణముర్తిగారు ఆయన తీసిన సినిమాలతొనే ప్రజలలొ తెలివి వచ్చింది ఆయనకు ఏమీ లేకపోయినా నిజమైన హీరో నే

  • @Sk-vz2cn
    @Sk-vz2cn 2 ปีที่แล้ว +12

    🙏🙏🙏 R.narayana murthy sir🌹🌹🌹

  • @satyas7004
    @satyas7004 2 ปีที่แล้ว +6

    This kind of humanity filled human is called over good Ness man. Or innocent
    Change is must depending upon our situation or position
    Any innocence have no growth

  • @TempleTales111
    @TempleTales111 2 ปีที่แล้ว +10

    Really he is a great person.
    Well done raju garu.

  • @bhavanigangabhavaniganga6200
    @bhavanigangabhavaniganga6200 2 ปีที่แล้ว

    Video super bro madhi kuda rauthulapudi miku chala thanks

  • @ramaraoronanki964
    @ramaraoronanki964 2 ปีที่แล้ว +1

    Sir nijanga real hero. Sir ki andaru abimanule . Life lo okasari aina kalavali ani undi

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 2 ปีที่แล้ว

    Nenu R.Narayanamurthy warangal jilla fans president ni....and good video...nenu kuda twaralo ekkadiki veltha

  • @reddymvsreddy7525
    @reddymvsreddy7525 2 ปีที่แล้ว +5

    thank you so much Ann for uploading this video

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 ปีที่แล้ว +6

    New subscriber super 👌👌 video bro

  • @kondurikasi8695
    @kondurikasi8695 2 ปีที่แล้ว

    Practical Leader Narayana Murthy,
    Anukunnadi sadhinchina vyakthi.
    Hats off brother 👍🏻
    Konduri Kasivisveswara Rao 👍🏻

  • @mukkamalapushpa9761
    @mukkamalapushpa9761 2 ปีที่แล้ว +1

    Great video sir iam very happy

  • @simhachalamreemali5425
    @simhachalamreemali5425 ปีที่แล้ว

    Good information for kindly
    Narayana Murthy sir.

  • @Andari-vadu
    @Andari-vadu 2 ปีที่แล้ว +3

    Thank you brother

  • @alluarjunonline1175
    @alluarjunonline1175 2 ปีที่แล้ว

    Thank you alagada garu 👍🏻

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 ปีที่แล้ว +3

    రౌతల పూడి లో హాస్పిటల్ కట్టించారు అని అంటారు.. దాని గురించి కనుక్కోండి...

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 2 ปีที่แล้ว

    Thanks for vedio

  • @sandyanelson6963
    @sandyanelson6963 2 ปีที่แล้ว

    Lalusalam...thank u anna... People star .hero ..house chupettinanduku......naku chudallani eppatinundo undedi.thank u very much .nenu fan ...anna ki

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 2 ปีที่แล้ว +5

    Lalsalam Anna r narayanamurthy garu

  • @7393999336
    @7393999336 2 ปีที่แล้ว +1

    Peoples staar R.Narayana Murthy garu వందనం,,

  • @praveendiviti8628
    @praveendiviti8628 2 ปีที่แล้ว +3

    Great video

  • @sundararaosomayajula7763
    @sundararaosomayajula7763 2 ปีที่แล้ว +6

    ధన్యవాదములు

  • @satyanarayanaballa4356
    @satyanarayanaballa4356 2 ปีที่แล้ว +4

    Real Hero sir Meru

  • @ramcheran6370
    @ramcheran6370 2 ปีที่แล้ว

    I'm big fan of megastar chiranjeevi gaaru but naaku R. Narayana murthy gaaru chala estam yandukante chala baaga act chestaaru nijamgaa matallevu he is super