అంగన్వాడీ టీచర్స్ కి శుభవార్త చెప్పిన మంత్రులు | Good news for Anganwadi workers|| Assembly Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @Shyam8612
    @Shyam8612 2 หลายเดือนก่อน +5

    అందరు అలా లేరు bro
    అలా అంటే...ఇప్పుడు వేరే శాఖల్లో జాబ్ చేసే వాళ్ళు .. అంగన్వాడీ టీచర్ ల కంటే అధ్వానంగా ఉన్నారు...బట్ AWT's వేలెత్తి చూపించలేదు...అది మా సంస్కారం

  • @asisrinivasreddy9945
    @asisrinivasreddy9945 2 หลายเดือนก่อน +1

    ప్రతీ అంగన్వాడీ ఎంతో కొంత చదువున్నారు బ్రో ఈ అప్ప్స్ అన్నీ ఎలా చేస్తున్నారో మీరు ఆలోచించాలి మాట్లాడితే సరిపోదు వాళ్ళు విపరీతం వర్క్ చేస్తున్నాను వాళ్ళకి salary saripothdhu

  • @PailasankerSanker
    @PailasankerSanker 2 หลายเดือนก่อน

    గుడ్

  • @skshamshad5594
    @skshamshad5594 2 หลายเดือนก่อน +2

    Anganvadi lo kuda pg MA
    Ma Bed chesina varu kuda vunnaru
    daya chesi takkuva chesi matladavaddu

  • @infointelugu3267
    @infointelugu3267 2 หลายเดือนก่อน +5

    అంగన్వాడీ కార్యకర్తలు pg చేసినవారు ఉన్నారు

  • @Maniboda399
    @Maniboda399 2 หลายเดือนก่อน +1

    2 days ago ee video chusanu Anganwadi teachers gurinchi emi cheppaledu indulo pettina headlines ki vallu cheppina matalaki emanna sambandham vunda..

  • @sanapalamohanrao9634
    @sanapalamohanrao9634 2 หลายเดือนก่อน

    A .w.w. onlion works Mari avaru chestunnaru vallaki chaduvu rakapote

  • @infointelugu3267
    @infointelugu3267 2 หลายเดือนก่อน

    మహిళ పోలీస్ గురించి చర్చ జరిగింది అంగన్వాడీ లు గురించి కాదు రా సుంటా

  • @Yankanna-hn4wf
    @Yankanna-hn4wf 2 หลายเดือนก่อน

    Meeku vchuga ite angavadilo Pani cheyetelustadi vallakastam entani

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 2 หลายเดือนก่อน +3

    అంగన్వాడి వ్యవస్థకు చదువు రాదు ఒకసారి నీ బ్యాంకు వెళ్ళినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ వచ్చి పదివేల రూపాయలు రాసి పెట్టమ్మా అన్ని ఆ పది వేలు కూడా రాసుకో లేని వాళ్ళు ఒక టీచర్ నా అంగన్వాడి వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు నియమించండి మాక్సిమం డిగ్రీ చదువుతున్న వాళ్ళని పెట్టండి

    • @rajivallepu3977
      @rajivallepu3977 2 หลายเดือนก่อน

      Currect degree qualification vundali

    • @VijayaRavutla-x4c
      @VijayaRavutla-x4c 2 หลายเดือนก่อน +8

      డిగ్రీ చదివిన వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తార ఒక్కసారి అంగన్వాడీ స్కూల్ కి వెళ్లి నాలుగు రోజులు కూర్చోండి అర్ధం అవుతుంది వూరికే మాట్లాడటం కాదు నోటికి వచ్చినట్టు

    • @edigaanasuyamma8385
      @edigaanasuyamma8385 2 หลายเดือนก่อน +1

      All Anganwadi teachers inter degree sir

    • @TirumalasettiLaxmi
      @TirumalasettiLaxmi 2 หลายเดือนก่อน +6

      అంగన్వాడీ టీచర్ గురించి కాదు సచివాలయం లొ మహిళా పోలీస్ గురించి,కామెంట్స్ పెట్టే వారు దయచేసి అంగన్వాడీ స్కూల్లో చేసే పని కొద్ది రోజులు చూడండి 250/రూ ఈ ఉద్యోగం లో జాయిన్ ఐ నప్పుడు ముందుకి ఎవరు రాలేదు అక్కడ ఉండేది పసి పిల్లలు ఒక్కోసారి వాళ్ళ మల, ముత్రా లు కూడా ఎత్త వలసి వస్తుంది

    • @nanirajana4225
      @nanirajana4225 2 หลายเดือนก่อน +2

      @@hemasownstyle8790 anganwadis lo kuda degree & pg chesina varu vunnaru . One month anganwadi teacher ga and one month helper ga Pani cheshi chudandi . Meeru andharini anadam correct kadhu .