అంగన్వాడీ టీచర్ స్పీచ్ కి ఫిదా అయిన లోకేష్ | MLA Anganwadi Worker Sirisha Devi Speech in Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 56

  • @naiduvtl4206
    @naiduvtl4206 2 หลายเดือนก่อน +10

    ఇది ప్రజలకు ఉపయోగపడే మాట్లు...
    ప్రతి నియోజవర్గం నుంచి MLA లు ఆయొక్క నియోజవర్గానికి ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 2 หลายเดือนก่อน +6

    Super ❤❤❤

  • @dasarivijayalakshmi3138
    @dasarivijayalakshmi3138 2 หลายเดือนก่อน +12

    మేడం మీరు ఒక నాటి అంగన్వాడీ టీచర్ నేడు ఎం ఎల్ ఎ మేడం గారు అంగన్వాడీ టీచర్లు కష్టాలు.చాలిచాలని జీతం మా మా జీవితాలు ఎలా ఉంటుందో మీకు తెలుసు మా భాధలు తెలిసిన మా తోటి పని చేసిన శిరిషా మేడం గారు మా జీతాలు పెంచాలని అడగకపోవడం చాలా బాధాకరంగా ఉంది మేడం దయవుంచి ఈసారి మాట్లాడే అవకాశం వుంటే జీతాలు పెంచాలని అడగండి మేడం

  • @lakshmichmich2043
    @lakshmichmich2043 2 หลายเดือนก่อน +18

    పెర్మనెంట్ chesi ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలి అని cheppandy madam

  • @bhagyambommireddy7766
    @bhagyambommireddy7766 2 หลายเดือนก่อน +27

    అంగన్వాడీ జీతాలు పెంచాలి అని చెప్పండి మేడం

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 2 หลายเดือนก่อน +11

    చాలా బాగా మాట్లాడారు తల్లీ

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 2 หลายเดือนก่อน +5

    జై జై మా మీరియాల శిరీష మేడం

  • @thimothyg9045
    @thimothyg9045 2 หลายเดือนก่อน +2

    Tqu madem

  • @bhanureddy1993
    @bhanureddy1993 2 หลายเดือนก่อน +2

    ఈ అంగన్వాడి కి ప్రతి ఒక్కరూ వచ్చి టార్చర్ పెడుతున్నారు మా వరకు మేము సాదించుకుంటున్నం రోడ్డు యక్కడం ఎందుకు అని ..అలాగే గత ప్రభుత్వం లో మా అంగన్వాడి వాళ్ళకి 1000 పెంచారు అది చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు అమలు చెయ్యటం వలన అవి పెంచారు తప్ప ఒక్క rupee కూడా ఇవ్వలేదు మీరు మా అంగన్వాడి వర్కర్స్ కి హెల్పేర్స్ కి జీతాలు పెంచుతారు అని కోరుకుంటున్నాం

  • @dharaniashok1305
    @dharaniashok1305 2 หลายเดือนก่อน +3

    Madam Mee speech super Anganwadi salery kosam chepadi madam

  • @lakshmichmich2043
    @lakshmichmich2043 2 หลายเดือนก่อน +2

    అందరిజీవితాలు బాగుపడతాయ్ మేడం

  • @gopalunisuhasini6953
    @gopalunisuhasini6953 2 หลายเดือนก่อน

    సూపర్ మేడం 🙏🙏🙏

  • @santhakumaribirudu8730
    @santhakumaribirudu8730 หลายเดือนก่อน

    అంగన్వాడీ లను ప్రభుత్వం ఉద్యోగు లు గా గుర్తించాలి జీతాలు పెంచాలి

  • @jyothsnavadlamudi937
    @jyothsnavadlamudi937 2 หลายเดือนก่อน

    Super మేడమ్ గారు అండి.

  • @gavaravenkataramana
    @gavaravenkataramana 2 หลายเดือนก่อน +1

    పదే పదే గత ప్రభుత్వవైఫల్యాలు గురించి మాట్లాడేరు కానీ, గిరిజన ప్రజలకు రక్షిత తాగునీరు,GO no 3అమలు, అంగన్వాడీ కార్యకర్తలు కు ఉద్యోగభద్రత, గిరిజన నిరుద్యోగ యువతకు స్పెషల్ డిఎస్సి గురించి ఒక్క మాట మాట్లాడలేదు

  • @dasarivijayalakshmi3138
    @dasarivijayalakshmi3138 2 หลายเดือนก่อน +1

    అలాగే పెండింగ్ లో ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేయండి మేడం

  • @newlight8656
    @newlight8656 2 หลายเดือนก่อน

    అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ఐ 50ఇయర్స్ అవుతుంది, ప్రభుత్వం ఉద్యోగం గ మార్చాలి 🙏🙏🙏

  • @devamani3280
    @devamani3280 2 หลายเดือนก่อน

    Super speech good madam

  • @mahendrababulake
    @mahendrababulake 2 หลายเดือนก่อน

    అంగన్ వాడి కార్యకర్తలు,హెల్పర్స్ వారి జీతాలు,రెగ్యులర్ గురించి మాట్లాడంటి ఎంఎల్ఏ గారు

  • @devamani3280
    @devamani3280 2 หลายเดือนก่อน

    👌👌

  • @MahendraRoyal-ip6ey
    @MahendraRoyal-ip6ey 2 หลายเดือนก่อน

    Super 👍

  • @userdeevena
    @userdeevena 2 หลายเดือนก่อน +5

    G.O :3 kosamu,& Agence DSC kosamu porandi

  • @kishoregorrepati-m2q
    @kishoregorrepati-m2q 2 หลายเดือนก่อน

    Super

  • @Sony-vp6bz
    @Sony-vp6bz 2 หลายเดือนก่อน

    Super chelli

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 หลายเดือนก่อน

    నిజమే .... అటుకులలో పొట్టుకూడ సరిగా తీయరు ...పిల్లలు తినే ఆహారం శుభ్రంగా వుండాలి గొంతులో పడితే పొట్టు చాలా ప్రమాదం

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 หลายเดือนก่อน

    మెటల్ రోడ్డు వేసేటప్పుడు లేని సమస్య తారు రోడ్డు వేస్తే సమస్యా ?

  • @rajunetala9685
    @rajunetala9685 2 หลายเดือนก่อน

    Super medam

  • @srinusrinud
    @srinusrinud 2 หลายเดือนก่อน +2

    Anganwadi workers samasyalanu pariskarinchandi

  • @nagasiromanirachaprolu7215
    @nagasiromanirachaprolu7215 2 หลายเดือนก่อน +4

    Medam Angana wadi workers salari ghurchi cheppandi medam Anganwadi workers samasyalu pariksahsandi

  • @infointelugu3267
    @infointelugu3267 2 หลายเดือนก่อน +10

    అంగన్ వాడి. టీచర్స్ వెల్ఫేర్ గురించి మర్చి పోయారు

  • @KlAaradhana
    @KlAaradhana 2 หลายเดือนก่อน +10

    అంగన్వాడి జీతాలు గురించి చెప్పలేదు ఎమ్మెల్యే గారు

  • @edigaanasuyamma8385
    @edigaanasuyamma8385 2 หลายเดือนก่อน +3

    Mini centers ni main centers ga cheyali mdm frist
    Salary penchali mdm

  • @veereshkuruva4056
    @veereshkuruva4056 2 หลายเดือนก่อน +1

    😊😊

  • @nageswaraogummadi8203
    @nageswaraogummadi8203 2 หลายเดือนก่อน

    Baga Matladavu SISTER

  • @RaniPudigi-xm5xp
    @RaniPudigi-xm5xp 2 หลายเดือนก่อน

    G. O nember 3గురించి మాట్లాడండి madam plz

  • @srinusrinud
    @srinusrinud 2 หลายเดือนก่อน +1

    Amma nuvvu kuda anganwadi worker ga work chesavu kani nuvvu rajakiyya naikaraluvu ayyavu anganwadi workers kosam ami adagaledhu

  • @SaiLeela-k4i
    @SaiLeela-k4i 2 หลายเดือนก่อน

    Mini Lu main cheyamani chepuu akka

  • @SuryaKummari-x6y
    @SuryaKummari-x6y 2 หลายเดือนก่อน +2

    Present emi cheyali Ani discuss cheyandi
    Gatha prabhutwam Turin gurinchi enduku Amma

  • @srinusrinud
    @srinusrinud 2 หลายเดือนก่อน +1

    Anganwadi Ia ku salary penchandi

  • @JayalaksmiRajanala
    @JayalaksmiRajanala 2 หลายเดือนก่อน +2

    Meeku Anganwadi work lu gurinchi kastalu gurinchi thelusu ee kastaniki thagga jeetham gurinchi matladandi please madam 😢😢

  • @mundlapudisubhashini4806
    @mundlapudisubhashini4806 2 หลายเดือนก่อน

    Mini centers ni main centers ga marchali

  • @yeletiprakash4373
    @yeletiprakash4373 2 หลายเดือนก่อน

    Mahila police check chesaru

  • @srinusrinud
    @srinusrinud 2 หลายเดือนก่อน +1

    Anganwadi Ia ku echhina hamilu neraverchandi

  • @pokageetha4674
    @pokageetha4674 2 หลายเดือนก่อน

    Amma mla garu anganvadi jeethallu pensamuni cheppu amma

  • @sakavijayanirmala2486
    @sakavijayanirmala2486 2 หลายเดือนก่อน

    Madam anganwadi Teachers ki salary kosam adgandi

  • @soundarya52726
    @soundarya52726 2 หลายเดือนก่อน

    1st anganwadi notification release cheyamanandi madam ts lo vidyashaka mantri m chestundi asalu notification veyachu kada entho mandi wait chestunnaru notification kosam

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 2 หลายเดือนก่อน +1

    ,🙏🙏🙏

  • @YohanYohan-x9m
    @YohanYohan-x9m 2 หลายเดือนก่อน

    Vasundhara pyar

  • @meenapallem5214
    @meenapallem5214 2 หลายเดือนก่อน +1

    Mini la samasyalu gurinchi matladandi madam meeku telusu kada two works chestu aru jeetham matram helper vethanam estunnaru maku nyayam cheyandi madam pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VijayaLakshmi-dv9ec
    @VijayaLakshmi-dv9ec 2 หลายเดือนก่อน

    Anganwadi gurenchi ame chappar Madam

  • @laxmirvk5115
    @laxmirvk5115 2 หลายเดือนก่อน

    Amma meeru Mala Aww chesaru ga
    Permanent chesi ritair ayinavariki
    Angaganwadi techerski ayalaki
    Vudyaga pection ippinchandi

  • @Munirathnam1974
    @Munirathnam1974 2 หลายเดือนก่อน

    సూపర్ మేడం 🙏🙏🙏🙏

  • @baluraju6186
    @baluraju6186 2 หลายเดือนก่อน

    Super madam