గురు గారు... పురాణాల ఆధారంగా వేదాంతం జోడించి నేటి మా లాంటి అజ్ఞానులకు ఆధ్యాత్మిక, ఆనంద మార్గాన్ని చూపిస్తున్న మీరు... మిమ్ములను ఎలా అభినందించాలి ఈ అజ్ఞానికి పదములు దొరకటం లేవు... కృతజ్ఞుడను...మీరు దైవ కృపా దత్తులు... మేము bhgya శాలురము మీ లాంటి ప్రవచన కర్త లభించటము🎉🎉🎉
మహాశయా, మీరు బ్రాహ్మణ వంశంలో పుట్టినట్లు, చాల గొప్పగా, చాలాసార్లు ప్రవచనాల్లో, చెపుతూ వుంటారు కదా, నిజమే, మేము కూడా బ్రహ్మణులమే. కానీ వొక వాస్తవ విషయం, మీరూ ఈ సారి నుంచి జత చేయండి, అది ఏమంటే, బ్రహ్మ జ్ఞానము పొందిన, (యే కులంలో జన్మ ఎత్తినా సరే) ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే. అన్న సత్యాన్ని, పామరులకు, తెలియ చేయండి. అప్పుడు, మిగతా కులంలో పుట్టిన వారు, బ్రాహ్మణుల మీద వేరే భావన, కలిగి ఉండరు కదా. ఆలోచించండి దయచేసి. ఇట్లు రామస్వామి శాస్త్రి
బ్రాహ్మణ బీజ, కేత్ర ములకు జన్మ ఎత్తిన వాళ్ళు మాత్రమే, బ్రాహ్మణులు కాదు కదా, బ్రహ్మ జ్ఞానము పొందిన వాళ్ళు మాత్రమే నిజమైన బ్రాహ్మణులు, అవును కదా, గమనించండి.
గురువుగారు మీ వేదాంతము ఎప్పుడు వింటూ ఉంటాను . మీకు వేదాంత ప్రవచనం బాగా ఉంది చాలా నచ్చింది నాకు.కానీ దొంగ సాయిబాబా ఆశ్రమం కి వెళ్లి ప్రవచనం చెప్పడం నాకు నచ్చలేదు. మీకు వేదాంత ప్రవచనం తో పాటు డబ్బు మీద కూడా వ్యామోహం బాగా ఉంది.
Ami mosam sukra charyudu chappadu adi Vishnu ani, telisa ichadu Bali.Telisi ichadu kabatha amarthvam, Amara Indhra padavi rendu vachai Bali ki, Dani tho patu Vishnu ka danam ichina keerti, Vishnu raksha, Viswa rupa sandarshnam dorikai. Just half knowledge to mis information spread chayya vadu
బలిచక్రవర్తి బ్రాహ్మణుడు అయివుంటే అతన్ని గొప్పగా వర్ణించే వారు బ్రాహ్మణుడు కానందున అహంకారి అంటున్నారు మీరు మారరు మీరు రోజు ఈ ఉపన్యాసాలు ఫ్రీగా ఇవ్వట్లేదు ఎక్కడికి పిలిచినా మీ డబ్బులు మీకు అందిన వెంబడి ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఈ సమాజం కోసం ఫ్రీ సేవ చేయండి ఏమి ఆశించకుండా
రాజా మనం ఏదైనా అనే ముందు ఒకసారి ఆలోచించుకొని అనాలి అక్కడ బలి చక్రవర్తి కూడా బ్రాహ్మణుడే అది తెలుసుకోవాలి ముందు మనం అంతేగాని ఇష్టమొచ్చినట్టుగా ఏదో ఒకటి అనేటం కాదు
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమశ్శివాయ
ఓం నమో నారాయనాయ
గురు గారు... పురాణాల ఆధారంగా వేదాంతం జోడించి నేటి మా లాంటి అజ్ఞానులకు ఆధ్యాత్మిక, ఆనంద మార్గాన్ని చూపిస్తున్న మీరు... మిమ్ములను ఎలా అభినందించాలి ఈ అజ్ఞానికి పదములు దొరకటం లేవు... కృతజ్ఞుడను...మీరు దైవ కృపా దత్తులు... మేము bhgya శాలురము మీ లాంటి ప్రవచన కర్త లభించటము🎉🎉🎉
🙏🙏🙏
ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಪ್ರವಚನ ಕೇಳುತಿದ್ದರೆ ಕೇಳ್ತಾನೆ ಇರ್ಬೇಕು ಅನಿಸುತ್ತೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುತಿರುವ ನಾವೇ ಧನ್ಯರು 🙏🙏
ఓం శ్రీ మాత్రేనమః 🎉🎉🎉🎉 ఓం నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉🎉 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉
గురు బ్రహ్మ గురు విష్ణు 🎉 గురు దేవో మహేశ్వరః 🎉
గురువు గారి కి శతకోటి నమస్కారాలు నమో నారాయణాయ
Har Har Maha Guru and swmi 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻మిమ్మల్ని జనము ఇచ్చిన తల్లి తండ్రిలు కూ కోటి కోటి నమస్కారం లు హారి om
మహాశయా, మీరు బ్రాహ్మణ వంశంలో పుట్టినట్లు, చాల గొప్పగా, చాలాసార్లు ప్రవచనాల్లో, చెపుతూ వుంటారు కదా, నిజమే, మేము కూడా బ్రహ్మణులమే. కానీ వొక వాస్తవ విషయం, మీరూ ఈ సారి నుంచి జత చేయండి, అది ఏమంటే, బ్రహ్మ జ్ఞానము పొందిన, (యే కులంలో జన్మ ఎత్తినా సరే) ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే. అన్న సత్యాన్ని, పామరులకు, తెలియ చేయండి.
అప్పుడు, మిగతా కులంలో పుట్టిన వారు, బ్రాహ్మణుల మీద వేరే భావన, కలిగి ఉండరు కదా.
ఆలోచించండి దయచేసి.
ఇట్లు
రామస్వామి శాస్త్రి
Great sir
శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ,
మీకు ఆత్మ సాక్షాత్కారం అయ్యే ఉంటుంది.
బ్రాహ్మణ బీజ, కేత్ర ములకు జన్మ ఎత్తిన వాళ్ళు మాత్రమే, బ్రాహ్మణులు కాదు కదా, బ్రహ్మ జ్ఞానము పొందిన వాళ్ళు మాత్రమే నిజమైన బ్రాహ్మణులు, అవును కదా, గమనించండి.
@@ramaswamysastthree6672 Your Contact Number send me swamy
ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು
ఓం నమో నారాయణాయ గురువుగారికి పాదాభివందనం
గురువుగార్కి నమస్కారం, మీలాంటి గురువుగారు
@@chikkamnaidu7343 🙏🙏🙏
❤" విప్రాయ ప్రకటవ్రతాయ భవతే 🙏విష్ట్ను స్వరూపాయ "🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
🙏ఏకాంతములో లోకం నీచుట్టూ తిరుగుతుంది 👌ఒంటరితనములో నువ్వు లోకంచుట్టూ తిరుగుతావు 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువు గారికి వందనాలు
Swami meke sethakute vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
ఓం నమో భగవతే వాసుదేవాయ
విష్ణవే నమహా ❤
Guruvu garu meru pawen kalyan fans
Yes😂❤
Om Sri Vamanaya Namah Om Trivikramaya Namah Om Hrishikesh Aya Namah
ఓం శ్రీ మాత్రరాయన మహా
Puranalu kalpitalu kavu guruvu gaaru,meru saraswathi putrulu meku cheppe danni kadu kani poorvam jarigina danni puranam antamu
Om Shiva
Guruvu garu namaskaram
హరి చేతిలో అందరికీ మరణం ఉండదు
ఇవన్నీ మన మేలుకే
Super Guru Garu ,
Garuda gamana Mahaa Vishnu pahimam.
ఓం నమశ్శివాయ
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
GURUVU GAARIKI NAMASKARAM 💐💐💐💐💐
గురువుగారు మీ వేదాంతము ఎప్పుడు వింటూ ఉంటాను . మీకు వేదాంత ప్రవచనం బాగా ఉంది చాలా నచ్చింది నాకు.కానీ దొంగ సాయిబాబా ఆశ్రమం కి వెళ్లి ప్రవచనం చెప్పడం నాకు నచ్చలేదు. మీకు వేదాంత ప్రవచనం తో పాటు డబ్బు మీద కూడా వ్యామోహం బాగా ఉంది.
Donga saibaba evarandi??
Cheppandi sir donga Sai Baba evarindi
పోతులూరి వీర బ్రహ్మం గారి గురించి మీరు ప్రవచనం చెప్పండి గురువుగారు
Avunu andi Sai Baba temple lo cheppakudadhu
Jai Srimannarayana 🙏🙏
Gyruvugaru meru chala intelligent meku sati evvaru raru raru raru
Om namo narayanaya 🪷🪷
Jai shree Ram 🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నమో విశ్వకర్మణే
Vishnavenamaha Narayana srihari govinda madhava Shrikrishna ramayanamaha damodar vamanayanamaha trivikramayanamaha satanayanamaha sridhara sankara sketraznayanamaha viswam Vishnupriya vastkarayanamaha
Omsiertamarenamaha
Jai shree ram
Girekiepite,pravhinamoliku,,panaminimamulo🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤
Jai shree rammm ❤
mahanubhava,meeru karanajanmulu Swamy .
OM VAMANA DEVAYA NAMAHA
Sri kalahasthi enti Swami ???
Gurudeevanamaskaram
Omjaymatake keyjay
Jai Bali Chakravarty
OM SREE MATHRE NAMAHA
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
🙏🏾🙏🏾🙏🏾
Om Gurubyonnamh , 😊😂
మోసపోయిన బలిచక్రవర్తిని విమర్శించారు కానీ...మోసం చేసిన వామనుడి నీ ఏమి అనలేదు.కారణం ..భయం...భయం
Adi neku mosam la kanipinchinda ? Gorre anipinchukunnav...
Ami mosam sukra charyudu chappadu adi Vishnu ani, telisa ichadu Bali.Telisi ichadu kabatha amarthvam, Amara Indhra padavi rendu vachai Bali ki, Dani tho patu Vishnu ka danam ichina keerti, Vishnu raksha, Viswa rupa sandarshnam dorikai. Just half knowledge to mis information spread chayya vadu
India has most totable stories
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
AMMA JAGANMATHA MEE DAYA MAPINA ELLAPPUDU VUNTADI THALLI
Sir i would like to know about exact meaning of atma skshathkaram
🙏🙏🙏
ఆ వెడవ ఫోన్ ని పక్కన పడిస్తె free fire ఎవరు ఆదూతరు 😅😂😂😂
🕉️🌄🚩🔱🙏
Vishnavahnamah
Vomenamovenkateseyanamaha
Ayah Bali Chakravarthi Dhaggara Kodi Guddu Yala Vachindhi Sir
కోడిగుడ్డుమీద ఈకలు పీకే సన్నాసులకోసం వచ్చింది.
Oooooooooooooooom
Kodi Anni kaalalalo undi
CHANDRA SHEKHARA CHANDRA SHEKHARA CHANDRA SHEKHARA CHANDRA SHEKHARA CHANDRA SHEKHARA PAAHIMAM
15:00
Mosam kadandi,,ala thanu mosam chesthadu ani thelisi varam echena ee balichakravarthi goppaga eepatiki keerthesthunnaru...
Namaga enti tamilian laga , namaha
Mire maha pandithulu sir
గురువుగారు వామన అవతారం లొ దానం అడుగుగా , కోడి గుడ్డు కావాలా అని చేపడ్డం సంజసమా . భావంతుని గురించి వాక్యనిచందానికి జివ్య చుద్ది, కర్ణ చుద్ది అవసరం.
Indian Constitution (Disturbing self) 🪽🪽🪽🪽🪽
Aaa Gudduku Stamp Kuda Unnada. sir
Eppudu marajaganreddiki edejarigindi
Garika gaaru, nrsimha swamy koodaa kalipitame naa, prahladudu kalpitamenaa, valla manamadu kaliptamainappudu nrsimha swamy kalpitamegaa.
Anni kalpitame ayinappudu Ramudu and Krishnudi ni koodaa repu Mee pravachanam ki kalpitamu anicheppandi.
Pratidi science pramanamu kavalante science cheppentavaraku vechi choosi meeru tarvaata chepite baaguntundi.
Guruvu gaariki satakoti pramanalu
th-cam.com/video/dHmEZwc-RfQ/w-d-xo.htmlsi=jY6ceNll_10YE1gz
Pravachanamulo vachhe vootapadamulu gurinchi comentlucheciyegatali cheyatam samskaram kadu
వామనావతారం జరిగినది పాతాళలోకంలోనా? తప్పుగా ఎలా చెబుతారు?
It's not happening sir only story because kings are not greater than brahmin or Vaishnavism purpose sir it's only story sir not happened sir
Asalu Bali chakravarthi chesina thappento ippatiki ardam kaadu!
GNR420
Chala tappu comment.Guruvu gaariki vandanamulu
బలిచక్రవర్తి బ్రాహ్మణుడు అయివుంటే అతన్ని గొప్పగా వర్ణించే వారు బ్రాహ్మణుడు కానందున అహంకారి అంటున్నారు మీరు మారరు మీరు రోజు ఈ ఉపన్యాసాలు ఫ్రీగా ఇవ్వట్లేదు ఎక్కడికి పిలిచినా మీ డబ్బులు మీకు అందిన వెంబడి ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఈ సమాజం కోసం ఫ్రీ సేవ చేయండి ఏమి ఆశించకుండా
బలికి విశ్వజిత్ యోగం చేస్తే అన్నీ ఇచ్చినవాడు ఆ భగవంతుడే. అతనికి కులాలను ఆపాదించకూడదు
ఉచిత సలహాలు ఇవ్వడానికి నీకు హక్కు ఉంటుంది. అయన సంపాదించుకోవడానికి హక్కు లేదా
రాజా మనం ఏదైనా అనే ముందు ఒకసారి ఆలోచించుకొని అనాలి అక్కడ బలి చక్రవర్తి కూడా బ్రాహ్మణుడే అది తెలుసుకోవాలి ముందు మనం అంతేగాని ఇష్టమొచ్చినట్టుగా ఏదో ఒకటి అనేటం కాదు
Mental ga sarega vinu
Update your software to think with some sense
Katha chepadi sollu kadhu
Garikapati waste. Chaganti gaaru the best.
Don't bother about barking dogs
ఓం నమః శివాయ నమో నారాయణాయ శ్రీ మాత్రే నమః
OM NAMAH SHIVAYA
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏