Cement Cupboards Cost Full Details in Telugu // witch one is best low cost cupboards information
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
- #TeluguBuildingconstruction Cement Cupboards Cost Full Details in Telugu // witch one is best low cost cupboards information
thankyou for watching keep support me
thankyou all
❤️CUPBOARD VIDEO1👇👇👇
• Latest pvc wood wpc md...
❤️cupboard video 2 👇👇👇👇
• Wood Copboard Cost VS ...
🙏 follow me instagram ❤️👇👇❤️
/ eprasadbabu
🌹🙏please subscribe my 2nd channel 🙏 👇
• తెనాలి వైకుంఠపురం వెంక...
call me 4 app ద్వారా call చేయండి
ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం 👇
కొంతమంది ఛానల్ మాదే మాకు వర్క్ ఇవండి అని ఎవరైనా చెప్తే నమ్మవాదు , కొంతమంది ఇలాంటి మోసాలు
కూడా చేస్తున్నారు ,( జాగ్రత్త ) మేము ( covid 2 వే ) నుండి ఎటువంటి పనులు చేయడం లేదు
నేను స్వయంగా నేను చెప్తేనే నమ్మండి లేకపోతే నమ్మవద్దు
జాగ్రత్త
మా ప్రేమియం లేకుండా అలా ఎవరైనా చేస్తే వారికి ప్రభుత్వ
పరంగా చర్యలు తీసుకొంటాం ,
(మాకు మా ఛానల్ కు ఎలాంటి సంబంధం ఉండదు)
( జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త )
👇👇అర్జన్ట్ అవసరం ఉంటే👇👇
👇 మీ ప్రసాద్ 👇
call me 4 app ద్వారా call చేయండి
సిమెంట్ షెల్ఫ్ లకు ఫ్రేమ్ బిగించి షెల్ఫ్ లు పొసే విధానం పై ఒక వీడియో చేయండి. అలాగే ఫ్రేమ్ కొలతలు ఎంత ఉంటే modular kitchen మరియు వార్డ్ రోబ్ లు, షోకేస్ లు, TV యూనిట్ లు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది.
Ok సార్ తప్పకుండా
Video bagundhi. video clarity ga... work starting nunnchi. complete... aayevaraku. clear ga chupinchadanki try cheyndi. viewers baga nachhuthunndhi
కబోర్డ్ పూర్తి అయ్యాక ఫ్రెమ్ అలాగే ఉంచాల లేక తీసివేయాలా అర్థం కాలేదు తమ్ముడు
ఆ ఫ్రెమ్ డోర్స్ కోసం అండి
Semi modular and full modular కి మధ్య Amount ఎంత ఉంటుంది. Semi modular కి starting work నుంచి, అంటే తాపి మేస్త్రి కూలి తో సహ కలిపి చెప్పండి. సిమెంట్, and ఇసుక ఇవన్నీ కలిపి రేట్ కావాలి. కేవలం వుడ్ వర్క్ కోసమే రేట్ kaduthunnaru చెప్తే పూర్తి detail గా చెప్పండి. అర కొర కాదు
After completion with frames only video pettandi, confusion vundhi video.
Good bro👍
Good explanation
Namaste anna tesa wood cwaliti manchidena
Very nice please traslate in English.
Anna building complete aepoendi with painting also eppudu shelf lu postara
పోసుకోవచ్చు బ్రదర్
Hi bro e frames a materials tho chepincharu aluminium or wood
chips not require ?
Hi brother 🤝
ఒక సారి 4,6,9 గోడ గురించి explain చేయరా వీలైతే చూపించండి 🙏 it's important for brother..
Ok bro
Frames remove chestara complete aiyyaka, leka racks ki fix vuntunda
Nice bro
Thankyou బ్రో
Good information.Keepitup.
10 by 15 cement coboutes ki aintha karchu avuthundo choppanddi bro 🙏
With Material or without material bro
20x65 east face plan chepara bro
With material or without material
ఒక అడుగుకి 50 నుండి 90 వరకు చెప్పారు దాని కొలవడం అడ్డం పొడవ లేక sft లాగనా
Avunu bro Ela kolustharuu
Sqere feet = length 12inch * width 12inch
Total sft calculation ela anedi chepandi
Self podavu vedallpu
can u do it Visakhapatnam.. each flat@3bhk, need to do all room.
Hi, is cement shelf services providing in ongole. I am looking for service provider
Very impressive.. Do you have any contacts who can do this work in Bangalore? I am looking with Frame .. Namaskaram.
Same here, any leads in bangalore who can do this...
Ok
Bro only plesting ki adukki yentha tisukovali
25.rooms.35.outer
Very useful video bro
Thankyou సార్
@@TeluguBuildingConstruction vest.meseg
Nice
Thankyou bro
Xplain very nice
Tq bro
ప్రకాశం జిల్లాలో ఎక్కడ ? ఏ ఊరు ? మాది కూడా ప్రకాశం జిల్లా - చీరాల. నేను కూడా ఇల్లు కట్టించాలని అనుకుంటున్నాను.
మాది కూడా చీరాల అండి, మీ నంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తా
low budget rekula yillu pettandi pillarllatho 2 bedroom
Alradi vundi chudandi
Goverenment iche cent miru a modal illu katttacho cheppandi bro
Send tv unit photo as shown in video
Ok
@@TeluguBuildingConstruction జోగా అపృల రాజు
ani wood Cuboard work tell me bro🙂
which mm rod is used for this cement almirah or shelves
4mm
6mm
@@TeluguBuildingConstruction ok brother
@@TeluguBuildingConstruction brother pls reply
Horizontal 6mm and vertical 10mm can be used ??
బ్రదర్ కిచెన్ ప్లాట్ ఫాం పైన పెట్టుకునే సెల్పులు కి ఇలా ఫ్రేమ్ వర్క్ చేసుకోవడం అవుతుందా తక్కువ ఖర్చుతో అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము ఏదైనా సలహా చెప్పండి మధ్యలో చిమ్ నీ వచ్చి అటు ఇటు చిన్న చిన్న సెల్పులు వస్తాయి కదా దానికి ప్లే వుడ్ తో వర్క్ చేయడం కుదురుతుందా
9030776469 call చేయండి
First floor elevation new
Oka frame theesukunte, daani measurements elaa theesukuntaaru?....enni sq feets padathadi?....ippudu 1x1 frame aithe, 4 sq feet avuthundha?...elaa measure chestharu?
మొన్న గురువారం వీడియో పెట్టాను అది చూడండి ok
Unit wise ga este vitiki suparate emount pay cheyala bro
అది మీరు మాట్లాడు కునే దాన్ని బట్టి ఉంటుంది
@@TeluguBuildingConstruction . 6.75 home unit wise echam unit ki 26000 teskuntunaru bro
Hi Bro.. maku frame petti shelfs veyali. Hyd lo telisina vallu unte contact details esthara?? Pls
మాది బాపట్ల బ్రదర్ అక్కడ కి రాలేము sorry...
@@TeluguBuildingConstruction thanks for the update andi.. ekkada telisina valla contact unte evagalara?
Prakasam lo yekada brother
Super price recently how
అదే price ఉంది ఇప్పుడు
prakasham jilla lo e eriya sir
Bapatla bro
Hii anna ..memu devudini pettukovadaniki shelves poincham anna..but dimmelu kattakunda niluvu shelves tho kattaru mestri ..vaatiki doors pettinchukundam anukuntunna anna nenu .. possible avthunda cheppara pls...meku Instagram lo pic pedtham ante insta open avvatledu anna medhi...
Ok andi ఫ్రామ్ వర్క్ చేపించుకోవచ్చు... No problem... 🥰
@@TeluguBuildingConstructiondoors fit chese carpenter ki chpthe chsthara anna.. idea untunda anna andari carpenter ki ..
Shelf lu mestri contact lo ne vestara
Slab thickness?
5 ich
Annaya 110 gajalu ellu just bedrooms lo wardrobes ela kattukovale
వీడియో ఉంది చూడండి
Link evvandi
Good bro but small dowy
ఎంతో మంచి సమాచారం అయినా సరి అయిన వివరణ లేదు. చెప్పిన అంశం అస్సలు తిరిగి చెప్పకూడదు.
మీరు కష్టపడినా ఫలితం లేదు.
మరోసారి చేసినపుడు దయ చేసి ఈ సూచన పాటించండి.
Ok bro thankyou
Cement cupboard antha length postharu plsss reply me
అది మాన షెల్ఫ్ ని బట్టి ఎంతైనా పోసుకోవచ్చు
Too much cost, In Tirupati area max 30 per sft
Frame rate sarigachusuko
ప్రకాశం జిల్లా లో ఎక్కడ అన్న
👌🆗
Bro any contact for cement cupboards in chirala
రేట్స్ మారాయి , సోమవారం call చేయండి
9966339382,
Any contacts to do cement cupboards work in hyderbad - manikonda
లేదు బ్రో మాది బాపట్ల
I.have.number
Please give
Can you please let me know in English, how much is the cost per sqft with frame?
50-60/ft
Nellore lo cement cupboards chsevllu num unthe pettandhi
Sorry bro
Bro 24x24 estfece house plan video cheyandi ledha me watsaf no pampu ninu contact avuthanu
ఇంస్టాగ్రామ్ లో msg చేయండి
Paint
👍👌👌👍
Chepinde cheppi chavagottaku ayya
selp కొలవడము ఎల్లా
Video ఉంది చూడండి
plz nomber bro
Any mestri work msg mee
No clear explanation