If one buys an apartment after construction is complete that come with no cupboards or sajja then is it good to go for cement concrete cupards almarah or wooden cupboards ? Personally I prefer cement cupboards but if builder has already complete construction will it damage floor or what will be strength of cupboards with drill and concrete etc ?
అవును బ్రో అంత అలాగే వుంది , మనం నిటుగా చేయి అన్న వాళ్ళు దులుపుకొని పోతున్నారు , అదేమిటి అంటే next day work లోకి రావడం లేదు , మొత్తం ఇలానే ఉంది పరిస్థితి,
Bro North facing 25*16 plan video cheyyandi bro
Guru manchi concept tho chesthav Tq bro
Tq bro
Bro slab వేసి, గాడి కట్ చేసి cupboard వేసేవి కాకుండా.. గోడ కట్ చేసి అక్కడే cupboards వేసే వీడియో upload chey bro
Ok try bro
If one buys an apartment after construction is complete that come with no cupboards or sajja then is it good to go for cement concrete cupards almarah or wooden cupboards ? Personally I prefer cement cupboards but if builder has already complete construction will it damage floor or what will be strength of cupboards with drill and concrete etc ?
మిగతావి ఫ్రామ్ work చేపించుకొని సిమెంట్ షెల్ఫ్స్ చేపించుకోవడం మంచిది 👍👍
Sri chakra cement ituka goda kattadam,plasting ku vadocha please reply
వాడుకోవచ్చు , కాంక్రెట్ కి మాత్రం ఉల్ట్రాటెక్ వాడుకోండి బెస్ట్
Meeru Cheppina Points Bhavunnanu. Work Chesevallu meeru Cheppinatu Neat ga Concentration Work Evaru Cheyaru, Cheppina kuda Cheyaru . Work Chesama Money thisukunnama Anthe Bt Talent Work Cheyaru.. Nenu Observe Chesindi Cheptunnanu.
అవును బ్రో అంత అలాగే వుంది , మనం నిటుగా చేయి అన్న వాళ్ళు దులుపుకొని పోతున్నారు , అదేమిటి అంటే next day work లోకి రావడం లేదు , మొత్తం ఇలానే ఉంది పరిస్థితి,
2022year lo 1300sft area ki complete work ki, 4.5cents ki prahari ki reanti ki kalipi enth carchu avuthundi.
24 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది...
Bro alamarlu present ma new house lo veyistunam future lo cupboards veyichakovacha
చేసుకోవచ్చు బ్రోదర్
sunshades length yentad vundali.
Anna house slab aa kalam Lo vesukovali plz chepandi
వీడియో ఉంది చూడండి
Anna anni video check chesanu ardham kavadam ledu link pettu anna plz
Any inches thickness undali
Slab gurunchi kuda explain chayndi brother, I mean cement mixer tho and normal ga
ఆల్రెడీ వీడియో ఉంది చూడండి tq
How much is the Depth of bedroom wordrobe cement selves?
Depth lenth chepu bro
Anna Garanda top ke plain ceiling veyavacha ..?
అర్ధం కాలేదు బ్రో
Garanda roof ( iron garter roof ) ke Pop ceiling veyavacha anna ?
Bro....ippudunna rates lo 20*35 north facing illu kattukovadaaniki entha karchu avutundi? Please cheppandi bro.
12 to14 లక్షలు అవ్వచు
3 cent lo kinda pillars vesi paina katukovadaniki 2 bed room ki entha karchu avuthundhi plz reply
30 లక్షలు అవ్వచు
@@TeluguBuildingConstruction thanks endi
shilps tayare chiyale p no evandi HD bad lo meyapur lo please help me
అన్న ,మా ఇల్లు లోపల తొమ్మిది అడుగులు వస్తుంది ,పొడవు తొమ్మిది వస్తుంది,వంట రూమ్ ఏ విధంగా చేసుకోవాలి , చెప్పండి,🙏
Q❤q
Easth +20 +22
Super information
Thankyou...
Super chepav bro🏘🏘🏘🏘🏘🏘
Thankyou bro
1800. sft lo house construction cheyadaniki entha avutundi
30 లక్షలు అవ్వచు
Prasad garu meeru reply evvandi, nenu adigina question ki
దేని గురించి మీరు అడిగింది తెలుపగలరు
40X27 house cost entha avvachu andi present
20 లక్షలు అవ్వచు
2 bedrooms 1 kitchen lo Cupboards Hyderabad lo cheyadaniki money and time entha paduthundi
మెటీరియల్స్ ని బట్టి
Medium to high range cement shelves ki cheyadaniki money entha paduthundi
@@premsureshableHi bro..naku same requirement undi.. emanna contact unte share cheyandi
అన్న మేము బెడ్ రూమ్ లో వేసుకున్న cupboard నిలువు పిన్ను పెట్టిన తరువాత కొద్దిగా వంగునట్లు వుంది ఏమిచెయ్యాలి చెప్పగలరు
ఏది చేసినా పచ్చి మీద చేస్తేనే సెట్ అవుతుంది
Thank you Anna..chala useful information.
Thankyou bro
Granite ki diniki teda yemiti
exllent tnq
Thankyou bro 🥰
2 cent lo double bedroom 1 kichnen and hall ki antha cost awthundi
Siz ni batti
Inches lo chepandi
షిక్ ను అందరూ తూర్పు దిక్కునే పెడుతున్నారు ఎందుకని?ఉత్తరం వైపుకు పెట్ట వచ్చా, పెట్టకుడదా ఉత్తరం చూస్తాముకదా తప్పులేదుకదా.
పైపు రావడానికి ఇబ్బంది అంతే
Cost feet prakaram teeskuntara mestri vallu
లేదు అక్కడ ఉన్న పరిస్థితి ని బట్టి తీసుకుంటారు
25feets width 45 feets long ki house construction cost estimate entha avthundhi sir
20 to 22 లక్షలు అవ్వచు
Super info bro
Tq bro
5 cents lo kendha seller unchi paina 3 bedroom kattatanike antha amount avathuindi cheppandi
Plz help bro I need18mm aluminum
Super
Thanks bro
Anna wher u form in Hyderabad
No బాపట్ల బ్రో
👌👌👌🙏🙏
I am worker ap
Super
Bro ఇన్ని చెప్పేటప్పుడు నువ్వు సరిగా చూసుకోలేదు నువ్వు చెప్పేవి నువ్వూ చుపించినవి వంకరగా వున్నైయని నివ్వు సరి గా చూపించి చెప్పు ముందు అందరికి
ఎమి చేస్తాం నాకు సపోర్ ఎవరు లేరు అన్ని నేనే చేసుకోవాలి, తీయడం గాని చెప్పడం గాని
I need to construct 2bhk in kurnool. Please suggest me good mestri or builder number.
Anna me number kavali
జాయిన్ లో ఉంటుంది