తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • @LBCnewstelugu
    లోకేష్ రామ్
    Cell No:8639510106
    రైతు cell : ‪9440514428‬
    రైతు : రిటైర్డ్ అధికారి శివారెడ్డి
    #viralvideo
    #trending #latestnews #dragon
    అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డిపల్లి దగ్గర రిటైర్డ్ అధికారి శివారెడ్డి గారు ఐదున్నర ఎకరాల్లో జైన్ వెరైటీ కి సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెట్టారు ఈ మొక్కలు దాదాపుగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా మొక్కకు ఎలాంటి హాని జరగదని. మొక్కలు 50 శాతం పంట దిగుబడిని పెంచుతుందని ఈ జైన్ వెరైటీ ద్వారా వచ్చిన ఫ్రూట్ చాలా తీయగా ఉండి , ధర కూడా ఎంతో అధికంగా పలుకుతుందని రైతు శివారెడ్డి గారు తెలిపారు.

ความคิดเห็น • 2

  • @navataagrofoods-dragonfrui9152
    @navataagrofoods-dragonfrui9152 2 วันที่ผ่านมา

    Jain veriety haa?
    Jain variety ani any scientific evidence vundha?
    Adhi Taiwan pink
    Plesas meeru leni variety ni meeru spread cheyadhhu