నా అభిమాన హీరో #చిరంజీవి గారు చాలా గొప్ప డాన్సర్. ఇది జగమెరిగిన సత్యం. కాని ఈ పాట మట్టుకు, #అమల గారు గ్రేట్. నిజంగా పాము మెలికలు తిరిగినట్లు తిప్పింది తన బాడీని.
చిరంజీవి తన కెరీర్ మొదట్లో చేసిన పున్నమి నాగు .. పాత్ర అనుభవం ..ఈ సాంగ్ చేయటానికి బాగా help అయింది.. మాగ్నెటిక్ ఐస్ .. ఆయనకు ఓ వరం .. నిజంగా డాన్స్ మాస్టర్లు అయినా ఇంత expressive గా చేయలేరు..👍
డాన్స్ అంటే ఏమిటో చిరంజీవి పాటలు చూస్తే తెలుస్తుంది....ఒళ్లు ఊపటం కాదు....చాలా మంది ఒళ్లు ఊపి డాన్స్ లో మేమే తోపు అనుకునే హీరోలు వాళ్ళకి ఈలంటి పాటలు ఇచి డాన్స్ వెయమంటె అపుడు అర్థం అవుతుంది....ఎందుకు చిరంజీవి మెగాస్టార్ అయ్యరొ....
elanti gracefull beautiful stylish performance ...worldlo avaryna cheyagalaraaaa...That's why MEGASTAR.....urikey raadu aa position.......Entho mandi dance chestaru...but heroinsni kuda marichipoyi center of attraction mottam thana vypuki thippukogalige one and only hero was CHIRANJEEVI... See his looks particularly eyes....hands movements.....legs movements.....NATARAJU kuda intha andamga cheyaledu
Equal credit must go to choreographers and also to raviraju garu.He was one among those directors who made different movies.Amala flexible body made this song possible.This song deserves more recognition.
No one can do this better than Amala madam- shear dominance - 200% flexibility : 2:06 - 2:12 and 4:56 to 4:59 3:07 - 3:14 excellent take by the director
First time chiru pakkana dance chese heroine ni chusanu e song lo ,ledante chiru sir dance cheste pakkana yevaru unna chupu padadhu but first time amala medam nu chusa.
డాన్స్ అమ్మ మొగుడు.... ఆ నడుం తిప్పటం చూడండి. హీరోయిన్ తో పోటీపడి మరీ వయ్యారంగా తిప్పుతున్నాడు. ఇండియా మొత్తం మీద ఇంత మంది డాన్సర్లు ఉన్నారుగా ఒక్కడిని మెగాస్టార్ సరితూగే టట్లు డాన్స్ వేయ మనండి.
Great Energetic hero chiranjeevi..from 4:9 to 4:207 steps..now all heroes need strings & cranes and no such dance steps can do ..excellent balancing..👏👏wow to evergreen chiranjeevi.
the main difference of chiru dance from all other heroes is.. a good synchronization facial expressions with his body moments...from the tip of Toe to the tip of hairstrand will dance accordingly.. he will not do gymnastics,, aerobics..etc..Just He enjoys and involves completely....
పాట లో అర్థం అంటే ఏమిటో చిరంజీవి పాటలు వింటేనే తెలుస్తుంది...అద్భుతమైన అర్థాలతో పాటలు పెనవేసి వుంటాయి🙏🙏🙏రచయిత కు కోటి వందనాలు🙏🙏🙏
నా అభిమాన హీరో #చిరంజీవి గారు చాలా గొప్ప డాన్సర్. ఇది జగమెరిగిన సత్యం. కాని ఈ పాట మట్టుకు, #అమల గారు గ్రేట్. నిజంగా పాము మెలికలు తిరిగినట్లు తిప్పింది తన బాడీని.
హలో 🎉
చిరంజీవి తన కెరీర్ మొదట్లో చేసిన పున్నమి నాగు .. పాత్ర అనుభవం ..ఈ సాంగ్ చేయటానికి బాగా help అయింది.. మాగ్నెటిక్ ఐస్ .. ఆయనకు ఓ వరం .. నిజంగా డాన్స్ మాస్టర్లు అయినా ఇంత expressive గా చేయలేరు..👍
amala was supeerb in this song --great moves
Yes
ఖైదీ లో చిరంజీవి మాధవి ఆ డ్యాన్స్ కి ప్రాణం పోశారు ఇందులో అమ్మలా కూడా సూపర్ గా చేశారు ఇంకా చిరు గురించి చెప్పనక్కర్లేదు
ఇలా డ్యాన్స్ చేసేవారు అసలు ఉన్నారా. ఇలా మ్యూజిక్ కొట్టేవరున్నారా great dance & music. అసలు మెగాస్టార్ లా డ్యాన్స్ చేసేవారు పుట్టలేదు పుట్టారు.
నేను కూడా చిరంజీవి ఫ్యాన్స్ అతని డాన్స్ అంటే సూపర్ అతను వాయిస్ అంటే సూపర్👌🙏
M,నాగినివో భోగినివో కామకళా యోగినివో
వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో
పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
F,నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
కాటు కోరెను నా అందం కౌగిలింతలలో
M,నాగినివో భోగినివో కామకళా యోగినివో
F,చందనాల చెట్టు కింద తందనాలా పక్కవేశా
సాగనీరా .. .. రాసలీల
M,కుసమే విడినా కుర్రదానా రోసమే చూపనా రొంటిమీనా
F,వాటేస్తావో, కాటేస్తావో చాటే ముందే సర్పక్రీడల్లో
M,నాగినివో భోగినివో కామకళా యోగినివో
F,కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
M,హో..పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
F,నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
M,నాగులేటి కోనలోన రేవులేని నావలాగా
రేగిపోనా రెచ్చిపోనా
F,పుట్టలో పాలనే పోసుకోరా పూతలో తేనెలే దోచుకోరా
M,ఉయ్యాలూగే వయ్యారాలే ఒళ్ళోకొచ్చే నాగానందంలో.........
F,నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
M,వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో
F,ఓ...కాటు కోరెను నా అందం కౌగిలింతలలో
M,నాగినివో భోగినివో
F,నాగవిభో నాకు ప్రభో
చిరంజీవి డాన్స్ కి పోటీ చేసే డాన్సర్ లేనే లేడని నిరూపించిన song👌👌👌👌👌
💯Chiranjeevi Totally Enjoying With Amala❤💯😘
డాన్స్ అంటే ఏమిటో చిరంజీవి పాటలు చూస్తే తెలుస్తుంది....ఒళ్లు ఊపటం కాదు....చాలా మంది ఒళ్లు ఊపి డాన్స్ లో మేమే తోపు అనుకునే హీరోలు వాళ్ళకి ఈలంటి పాటలు ఇచి డాన్స్ వెయమంటె అపుడు అర్థం అవుతుంది....ఎందుకు చిరంజీవి మెగాస్టార్ అయ్యరొ....
Baaga chepparu
Jai megastar
P
Correct
❤❤
From Kerala.
The Real legend and amazing performer. CHRANJEEVI
choreography best. Superdone by cheeru and Amala..
అద్భుతః కాంపోజిషన్ మరియు presentation. Baaloo Annayya ఏమని నిన్ను పోగడను ? Amazing.
Dance+Fights+Comedy+Sentiment=Chiru (all in one)
King of the Telugu Cinema..
King of indian cinema
Ilanti songs annayya mega star tappinchi Mari ye hero cheyyaleru Jai chirenjeeva
elanti gracefull beautiful stylish performance ...worldlo avaryna cheyagalaraaaa...That's why MEGASTAR.....urikey raadu aa position.......Entho mandi dance chestaru...but heroinsni kuda marichipoyi center of attraction mottam thana vypuki thippukogalige one and only hero was CHIRANJEEVI...
See his looks particularly eyes....hands movements.....legs movements.....NATARAJU kuda intha andamga cheyaledu
మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🌹22,8, 2020
My god, proud to be a fan of Chiranjeevi sir. Mesmerizing performance... Epic Hero ❤️
Chiru is inspiration to so many upcoming heros. Andaru chiru laa cheyyalanukuntaru. But only chiru is one and only mega star
Chiru la a Grace evariki Radu.
Dance lo mimmalni kottevallu leru.. chiru sir.. mi old songs chustunte. Mind blowing👏👏👏👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Chiru Anna nivu ma pranam
Super chreography, chiru n amala dance n expressions simply amazing.
Excellent dance chiranjeevi I love you Megastar
Equal credit must go to choreographers and also to raviraju garu.He was one among those directors who made different movies.Amala flexible body made this song possible.This song deserves more recognition.
ప్రభుదేవా మాస్టర్ డాన్స్ అంటే ఇలాగే ఉంటాది
అమల కూడా బాగా డాన్స్ చేసింది... ఇంత బాగా చేస్తుంది అనుకోలేదు... చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే...😄😄
She is a classical dancer
Raj koti super music
No one can do this better than Amala madam- shear dominance - 200% flexibility : 2:06 - 2:12 and 4:56 to 4:59
3:07 - 3:14 excellent take by the director
extraordinary wave steps by chiru, its looks to amazing
ఆ music పెర్ఫెక్ట్ టైమింగ్ సింక్ లో చెయ్యలంటే అన్న ఒక్కడే
Ye expression aiena Dani taggattu face lo expression petti steps veyadam oka mega star chiranjeevi garike saadyam really great 👏
Chiru Amala best 😊
Indian film industry Lo megastar ki thiirugu ledu dance style acting fights super. Cute smile. Charming face
What a dance...Jai Megastar
First time chiru pakkana dance chese heroine ni chusanu e song lo ,ledante chiru sir dance cheste pakkana yevaru unna chupu padadhu but first time amala medam nu chusa.
Chiru...always....chiru...no words...
Chiru and Amala combination inka vachedi undalsindi. Iddaru extraordinary dancers
సార్ ఏమీ డాన్స్! మైండ్ బ్లోయింగ్
In this movie, Chiru is too handsome.👌👌🥰🥰
Annaiah is always great...snake dance ante chiru.... wt a a beautiful flexibility body amala great lady
డాన్స్ అమ్మ మొగుడు.... ఆ నడుం తిప్పటం చూడండి. హీరోయిన్ తో పోటీపడి మరీ వయ్యారంగా తిప్పుతున్నాడు. ఇండియా మొత్తం మీద ఇంత మంది డాన్సర్లు ఉన్నారుగా ఒక్కడిని మెగాస్టార్ సరితూగే టట్లు డాన్స్ వేయ మనండి.
Dance puttindhe anna nundi
Yes brother
Don't say like that he is good dancer but not say no one beat him... We watch just for fun
ఆయన లాగా ఎవడు వేయలేడు అందుకే ఆయన మెగాస్టార్
Dance chestaru andharu ,,but oka swag untadhi cheste …anduke pranhu deva kuda pettaru tanna status lo
What a grese annayya
Danceke kotha ardham chepparu Annayya..
❤🙏🏻
we cant imagine any other for this song both of them just simply rocks
amala mam dance excellent.
chiru sir dance always super..
1:38 , amala doll type movements are high level
Rajkoti evergreen combination please do it again sir in 2020 it's a request to koti sir
Chiru sir &Amala mam dances.. Mind blowing.. Superb
అమల గారు నాట్యం అభినయం సూపర్
Everything Is Perfect Including Balu & Chitramma Voice 😍😍😍
Chiru annayya mi glamour grace dance superb
Super dancer
Extraordinary dance performance by Chiru and Amala.... simply superb..
Harikrishna Kalivarapu amala is very flexible dancer compared to a ny body
Telugu cinema dance. Ante chiranjeevi
Chiru 🙏 no words.
ఈ సాంగ్ లో set super
2024 లో ఒక ఈ పాట చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Luv u amala ur performance in this
Song is awesome I'm one of the biggest fan of yours
excellent choroggraphy from prabu deva and excellent performance from amala
Equal Music, Song, Singers, Singing, Dance, Visuals, Picturisation etc., are Wonderful Superhits Forever Megastar Chiranjeevi Legend Forever deserves the best Audio, Video, Movie Always Superhits Forever Jai Chiranjeeva 👌👍❤⭐⭐⭐⭐⭐💚💚💚💚
గురు డాన్స్ సూపర్
excellent dance by both
mega star Move ments super excited
Great Energetic hero chiranjeevi..from 4:9 to 4:207 steps..now all heroes need strings & cranes and no such dance steps can do ..excellent balancing..👏👏wow to evergreen chiranjeevi.
Snake dance megastar mathrame veyyagaladu.andhuke yevaru try cheyyaledhu❤
3:47 to 3:51 chiru walking style is like emperor👑
3:25 is extraordinary
Best dancer.. Chiranjeevi...
గూఢ్. చిరు👍ల్తెక్...
Twinkle twinkle little star chiranjeevi mega star
Jai MEGA 🌟 CHIRANJEEVI ❤️❤️🔥🔥
Star ⭐star⭐ megastar
Amala dance also superb.. 👍
Mee dance chuste dance ke matipotundi Sir mind blowing
He unique yaar... Legend... If anybody opposes... God bless them
This song adds an snakestitisyic sound
What a charming chiranjeevi
Amala garu super
Excellent song excellent dance Chiru, esong daily watching chastunta Chiru old songs ani exlent ga untavi
Supar dupar dancelo king anna chiru amala Supar great music composer kottigaaru
the main difference of chiru dance from all other heroes is.. a good synchronization facial expressions with his body moments...from the tip of Toe to the tip of hairstrand will dance accordingly.. he will not do gymnastics,, aerobics..etc..Just He enjoys and involves completely....
One of the best songs 🎵
Big fan of chiranjeevi annaya
Extraordinary dance by chiru and amala garu
👌👌👌👌jai megastar chiranjeevi , dance ka baap
Perfect song for Amala
😍😍 my all time inspiration hats off to you annayya
snake dance is very very nice Megastar Chiranjeevi and Amala performance very good dance hey guys like you song and dance tell me that comments
Annayya eppudu king ge
Chiru stamina ku thagga choreography cheshadu prabudeva. amala chala andhanga chesindhi. the best song anukunta amalaki,prabudevaki
నాకు నచ్చిన సాంగ్
4:03 to 4:09 elegance.
Anya Chiranjeeva Happy Birthday Shubh Sandhya
Sivudu vale thandavame adagala natudu annayya Jai Chiranjeeva Jai
Super dance chiru amala
Politics enduku bro.manchi politician evadu ledu bro .evadi swardamkosam vade politician .chiru is nota bad politician .he is a good humanbeing
Hattsapp to u Balu sir nice melody
Super dance both. Megastar super sir
, డాన్స్ లో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా
Raj koti music ki mega dance floor pagilipoyindhi
Dectionary of dance in india.megastar
super Anna guru
What a great danes super excited
ఖైదీ సినిమాలో అమల కారు ఉన్నంటే డాన్స్ బాగా చేసి ఉంటారు అని నేను భావిస్తున్నాను
Excellent songs.
chiranjeevi dance super
Daily play list of one 😊
Oh god chiru chiru chiru❤no matalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dance ante idhi ra Nayana Abba .chiru is bestdancer