ఊరుకుంటున్నారు కదా అని,నోటికి వచ్చినట్లు మాట్లాడి,అవమానిస్తే,జాగ్రత్త

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Sri kanchi mahaswami leelalu
    kanchipuranam
    Maha periyava
    Mahaswami
    Kanchi mahaswami leelalu by Hema Nanduri
    --------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #kanchipuram #mahaswami #hemananduri

ความคิดเห็น • 86

  • @nandurihemamalini
    @nandurihemamalini  หลายเดือนก่อน +30

    ఘన... పాఠీ అనాలి..నేను పొరపాటున..ఘనాపాటి అన్నాను క్షమించగలరు.నాకు గుర్తు చేసిన హేమ లత గారికి ధన్యవాదములు.

    • @Anithasri143
      @Anithasri143 หลายเดือนก่อน +1

      మా ఆయన కు 3 మంత్స్ నుంచి వాళ్ల బాస్ శాలరీ ఇవ్వట్లేదు 😔. రేపు... మాపు అని అంటున్నాడు. చాలా తీవ్రంగా బాధలు పడుతున్నాం.. పరిష్కారం చెప్పారా అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @yellapragadashakunthala4799
      @yellapragadashakunthala4799 หลายเดือนก่อน

      Vintuvunte kallaneellu vastunnayi andi. Chala chala correct ga chepparu dhanyavadalu andi.

  • @suneethap8199
    @suneethap8199 หลายเดือนก่อน +27

    దేనికి భయపడవద్దు మీదారిలో మీరు నడవండి. మీకు గురుకృప, రక్షణ వుంది. ఇది కలియుగం . ఎక్కడి లెక్కలు అక్కడ తేల్చేస్తాడు ఆ భగవంతుడు . " అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమమదే "

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 หลายเดือนก่อน +13

    మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది అమ్మా...ఆకాశం గురించి ఎంత చెప్పినా దాని వ్యాపకత్వానికి ఎలా ఈడు కాదో...పరమాచార్యస్వామి వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది...ఈ రోజు గురువారం, పరమగురువు అయిన పరమాచార్య స్వామి వారి పాదపద్మాలను కన్నీళ్ళతో అభిషేకించేలా చేసారు...మీకు ధన్యవాదాలు అమ్మా 🙏..
    మహాపెరియవా శరణం 🙏🙏🙏.

  • @santhipriya3143
    @santhipriya3143 หลายเดือนก่อน +10

    అమ్మా మీకు మా నమస్కారాలు, .నేనుఈ లీలను చాలా సార్లు చాగంటి వారి ప్రవచనంలో విన్నాను, కానీ ఎన్ని సార్లు విన్న కన్నీళ్లు రాకుండా ఉండవు,
    చాలా బాధ గా ఉంటుంది,

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 หลายเดือนก่อน +7

    మనలో అహం మొగ్గ తొడిగిన ప్రతిసారీ త్వరగా దాన్ని తుంచివేస్తూ వుండాలి.. లేదంటే మనం దానికి బలికావల్సి వస్తుంది..ఇది కేవలం ఒక భూస్వామి కథ మాత్రమే కాదు...మనలో అలాంటి భావన రానీయకుండా జాగ్రత్త పడాలి అని తెలిపే జీవిత పాఠం.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 หลายเดือนก่อน +14

    మహస్వామిని నడిచే దేవుడు అని అనడం లో తప్పు ఏముంది....ఎవరూ చూడటం లేదు కదా అని నోరు పారేసుకుంటే...భగవంతుడు,పంచభూతాలు చూస్తూ వుంటాయి...వాటి నుండీ ఎవరూ తప్పించుకోలేరు.

  • @Aditya-i7t
    @Aditya-i7t หลายเดือนก่อน +11

    ఇప్పుడు కాలం లో మంచి కి విలువ లేదు .చేతకనివలగా చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు అమ్మ.నా పైన ఎన్నో నిందలు వేశారు అమ్మ నా వాళ్ళు అనుకుంటే నానే మోసం చేశారు . వాళ్ళ నిజస్వరుపలు చూపించడం క్షణం చాలు అని విషయాలు చెప్పి బయటపెట్టడానికి. తెల్సుకుంటారు లె అని ఆగిపోతున్న ప్రతి సారి బాధ పెడుతున్నారు అమ్మ

  • @PadmachandraG
    @PadmachandraG หลายเดือนก่อน +9

    నొరుందని, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుందని పక్క వాళ్ళని పదే పదే అశాం తికి లోను చెసే వాళ్లే యెక్కువగా వున్నారు సమాజంలో. యెవరి అభిప్రాయాలు వారికి వుంటాయి.నచితే తీసుకోవాలి నచకపొతే వదిలేయాలి. అంతె కాని పక్క వారిని ఇబ్బంది పెట్టకూడదు

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam หลายเดือนก่อน +5

    చాలా మంచి విషయాలు చెప్పారక్కా. ఈమధ్య కాలంలో బ్రాహ్మణ ద్వేషంతో కండ్లు మూసుకొని పోయిన వాళ్లు కొందరు సోషల్ మీడియాలో కనబడుతున్నారు. వాళ్లను జరిగిన ఘటనలో... రుద్రం చదివిన వృద్ధ బ్రాహ్మణుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారితో పోల్చి చూస్తే.... ఆ అనుచితంగా ప్రవర్తించిన వాడు ఎంతో కొంత అదృష్టవంతుడు. ఎందుకంటే అతనిలో కాస్త ఆలస్యంగా అయినా పశ్చాత్తాపం తీవ్రంగా కలిగి, పరమాచార్య స్వామి వారు చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ జాతిపై విద్వేషంతో .... పండితులను, అనుష్ఠానపరులను ఇష్టం వచ్చినట్టుగా తూలనాడుతున్న వ్యక్తులు కనబడుతున్నారు. రోజురోజుకూ వీళ్ల వాచాలత్వం పెరుగుతూ పోతోంది. వీళ్ల ఈ దుష్కర్మ ఎప్పటికి పరిపక్వానికి వస్తుందో.....

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 หลายเดือนก่อน

      నిజం చెప్పారండీ..ఆ భూస్వామి ఏదో పొరపాటున,గర్వంతో అలా ప్రవర్తించాడు తప్పితే..పండితుల మీదా..పీఠాధిపతుల మీదా,బ్రాహ్మణుల మీదా అతనికి ద్వేషం లేదు... కానీ ఇప్పుడు వున్నవారు పని గట్టుకుని మరీ తిడుతూ,.. మర్యాద లేకుండా మాట్లాడుతూ పాపాల చిట్టా పెంచుకుంటున్నారు.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 หลายเดือนก่อน +8

    మంచి మాటలు చెప్పారు అమ్మ 🌹🙏🏻

  • @G.K_______77777
    @G.K_______77777 หลายเดือนก่อน +4

    అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సన్నివేశం ఇప్పుడు కన్నీళ్లు తెప్పించారు తల్లి

  • @vignanteja3190
    @vignanteja3190 หลายเดือนก่อน +6

    జై కామాక్షి అమ్మ

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 หลายเดือนก่อน +7

    వింటుంటే మాకే బాధ అనిపిస్తోంది తల్లీ 🙏🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 หลายเดือนก่อน +11

    అక్కా..కళ్ళకు కట్టినట్టు చెప్పి కళ్ళ నీళ్ళు తెప్పించేశారు అక్కా....తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించు పెరియవ...

  • @Varadati
    @Varadati หลายเดือนก่อน

    ఈ సంఘటన నాకు చాలా భాధ వేస్తుంది. 🙏🙏

  • @komarasattiraju2983
    @komarasattiraju2983 19 วันที่ผ่านมา

    చాలా మంచి వీడియో పెట్టావు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saisreerama9503
    @saisreerama9503 หลายเดือนก่อน +4

    Meeru cheppindi Akshara Sathyaalu Kani Janalu telusu koru. Idi kaliyuga Lakshanam anukuntaanu Jai Sriram 🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 หลายเดือนก่อน +3

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @jj-mr1yl
    @jj-mr1yl หลายเดือนก่อน +1

    Super amma...ardham ayyevallaki bagaa ardham avuthundhi
    Nanduri garu really great person 👏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 หลายเดือนก่อน +3

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹

  • @santhipriya3143
    @santhipriya3143 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోం నమః

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు అక్క 👣🙏

  • @palnatysiva
    @palnatysiva หลายเดือนก่อน +1

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @user-zo8zi2vv2e
    @user-zo8zi2vv2e หลายเดือนก่อน +2

    S Madam,U R right

  • @vinjamurivarenya
    @vinjamurivarenya หลายเดือนก่อน +1

    జయ జయ శంకర; హర హర శంకర

  • @shilparbhatt1386
    @shilparbhatt1386 หลายเดือนก่อน

    Meeku koti koti namaskaaralu madam. Sarvagnya, sarva vyapi Kanchi paramacharyula paadakaku ananta koti namaskaralu.

  • @kvstraju
    @kvstraju หลายเดือนก่อน +1

    Chala bhagundhi Adbutham ga chepparu 🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 หลายเดือนก่อน +1

    ఎప్పుడు విన్న కన్నీళ్ళు ఆగవు 🙏🙏

  • @lakshmimrudula4564
    @lakshmimrudula4564 หลายเดือนก่อน

    Chala chakkani Leela chepparu Amma, idi eppudu manasulo pettukovali

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 หลายเดือนก่อน +1

    శ్రీమాత్రేనమః 🙏🏾🕉️

  • @mjshbhasm7263
    @mjshbhasm7263 หลายเดือนก่อน +1

    It’s correct 100%. Practically I am the example. I suffered on 2 occasions. What can I do, it’s dogs tail attitude.

  • @vnikhil5844
    @vnikhil5844 หลายเดือนก่อน

    ❤chala chakkaga chepparu 🙏

  • @srinivasreddy497
    @srinivasreddy497 หลายเดือนก่อน

    Amma. Meeru chestunna karyakaramalu auspicious and spiritual.
    Kindly don't distracted by negative energy.
    Dogs bark. Don't respond. Waste of energy and time. Others understood and chagne when we become silent and no response and attention is given to insignificant once.

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad หลายเดือนก่อน

    🕉🔱🕉🇮🇳🙏🙏🙏
    శివాయ గురవే నమః౹
    కృష్ణమ్ వన్దే జగద్గురుమ్౹
    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష॥
    వన్దేఽహమమ్బే కామాక్ష్యమ్మామ్బే॥
    అపార కరుణాసిన్ధుమ్
    జ్ఞానదమ్ శాన్త రూపిణమ్౹
    శ్రీచన్ద్రశేఖర గురుమ్
    ప్రణమామి ముదాన్వహమ్॥
    జయజయశఙ్కర హరహరశఙ్కర॥

  • @aparnadevulapalli4606
    @aparnadevulapalli4606 หลายเดือนก่อน

    Wow!!! Very nice 👏 so true...😃!

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 หลายเดือนก่อน

    🌺🌼 SRIMATHREY NAMAHA 🌼🌺🙏🙏🙏
    🌺🌼SRI GURUBHYONNAMAHA 🌼🌺🙏🙏🙏

  • @ramagayathri512
    @ramagayathri512 หลายเดือนก่อน

    Ramayanam episodes continue cheyyandi thalli🙏

  • @laxmanvanjari2991
    @laxmanvanjari2991 หลายเดือนก่อน

    Jai hind

  • @satyanarayana2794
    @satyanarayana2794 หลายเดือนก่อน +1

    Manalni bhadinchevallani nduku Ela chesthunaru ani adagatam thappu kadu kada chepandi..nenu adagali anukuntunna bharinchalekapotuna opika ipoindi..pl rply

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 หลายเดือนก่อน

    Dhanyawadalu.amma🙏🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 หลายเดือนก่อน

    అమ్మా 😢హేమ మాలిని తల్లి కనుల వెంట నీరు ఆగట్లేదు తల్లి 😭😭ఇంతటి ఘోరమా అడిగిన వారిని తిరస్కరించడం ఎంత అన్యాయం తల్లి వింటుంటే మనసు ద్రవించింది ...కళ్ళు చెమర్చాయి నా శరీరం మహాస్వామి వారు మాట్లాడే చోటుకి వెళ్ళిపోయింది తల్లి హేమ గారు ఎంత చక్కగా చెప్పారు 😭జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p หลายเดือนก่อน

    K thirumal jaya jaya shankara hara hara shankara

  • @jakkivenkateswarlu985
    @jakkivenkateswarlu985 หลายเดือนก่อน

    Namaskaram pereava

  • @ranua3635
    @ranua3635 หลายเดือนก่อน

    periyava saranam

  • @suneethap8199
    @suneethap8199 หลายเดือนก่อน +1

    🙏

  • @RasheedaSulthana
    @RasheedaSulthana หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lalithaa2557
    @lalithaa2557 หลายเดือนก่อน

    Jayajaya shankara Harahara shankara🙏🙏🙏🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx หลายเดือนก่อน

    Jai shree Ram amma

  • @sreemathrenamah
    @sreemathrenamah หลายเดือนก่อน

    Amma namaskaram amma!kanchi parama charya swamy padha padhmalaku namaskaralu🙏. Maha swamy varu shiridi sai baba gurinchi chepparu ani social medialo nenu vinnanu. Swamy Yeppudu chepparo aa sangatananu cheppandi amma.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @keerthitandu2864
    @keerthitandu2864 หลายเดือนก่อน

    Namaste amma,varalaxmi vratam 16 date velupadani varu mundu varam chesukovala ,tarvata varam chesukunte manchida amma

  • @naniyadav9456
    @naniyadav9456 หลายเดือนก่อน

    Om namah shivay 🙏🙏🙏🤲🥺

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 หลายเดือนก่อน

    Jaya jaya shankara🙏

  • @vyshuuma4705
    @vyshuuma4705 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🥰

  • @MamathaAnnamalai
    @MamathaAnnamalai หลายเดือนก่อน

    Mamalni kuda notiki vachindhi anta antuntaru amma.nenu e lila ni chaganti garu swamy chepundhi vinanu. Andhuke nenu avaraina amana ana Krishna nuvu ani vintu unavu kadha epatiki nenu badha padaa repatiki diniki samadhanam nuvu esthavu kadhu ani adigi nanu nenu odharchukuntanu. Entha kante am cheyalenu,😢

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra หลายเดือนก่อน

    Bhagwati vasudevay Namah

  • @kareti126
    @kareti126 หลายเดือนก่อน

    Swamivari లిలు intharavtha nanu kuda taliso, tailiko namatalatho avrinayna ebandi patuntanu ekanuchi, యవారి gurchi ina మస్సులో గాని baytagani tetanu.
    @jaisriram jai శ్రీరామ్

  • @goturisita2068
    @goturisita2068 หลายเดือนก่อน

    Amma Naku eroju mrng 4aa time lo oka kala vachemdhi ,oka hospital kii vellamu akkada pedha ground lo oka chekka chennapillala uyaala kanipenchemdhi aa pakkane aakkada panichesay avida oka pedha pamuni champii karrapii tesukuni velluthumdhi emtamma ekkada pamulu umtaya amte avnu Amma chela umtaei amdhi aa group ni nenu cuttu chusthunnanu pedhaa pedha kondalu kondala pyiikii dari kanipesthudhi, emti ammaa Ela vachemdhi cheppamdi ammaa plzzzz ammaa plzzzz

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devireddysreedevi1180
    @devireddysreedevi1180 หลายเดือนก่อน

    Akka😢 nanu kuda 25y nunchi matalu anipinchu kotuna ma atta valla daughters vallu

  • @praveenreddy9560
    @praveenreddy9560 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @PanduPandu-mo9zv
    @PanduPandu-mo9zv หลายเดือนก่อน +1

    Amma teligram lo msg chudaledhu meru

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x หลายเดือนก่อน

    👍🏻👍🏻🙏🙏

  • @nandakishore5325
    @nandakishore5325 หลายเดือนก่อน +1

    😢😢😢😢❤❤❤❤🙏🙏🙏🙏

  • @user-xe2bk9rq1j
    @user-xe2bk9rq1j หลายเดือนก่อน

    Amma re-upload chesara?

  • @ss-di9bl
    @ss-di9bl หลายเดือนก่อน

    @pranavashakthi channel lo.... గరికపాటి నాస్తికుడు కావున. రాముడడు మాంసం తిన్నాడు అబద్ధం చెబుతున్నాడు అని ఆధారాలతో వీడియో చేయడం చూసాను

  • @teluguammaidivya
    @teluguammaidivya หลายเดือนก่อน

    మీతో matladali అండి meku insta ఉందా andi

  • @nvroshini6110
    @nvroshini6110 หลายเดือนก่อน

    nvlakshmi rechha ghotematalu matladithe kopam radha right or roungh

  • @venkatvure2927
    @venkatvure2927 หลายเดือนก่อน

    Unfortunately most of those intellectual and spiritual people are in dire poverty. Our dirty governments give benefits to SCs and STs but not to these economically backward Brahmins.

  • @ss-di9bl
    @ss-di9bl หลายเดือนก่อน

    #prnavashakthi chanel lo ......నండూరి శ్రీనివాస్
    ...శ్రీరాముడు మాంస హరమ్ తిన్నాడు అని తప్పుగా చెప్పాడు......ఆధారాలు చూపించి.....బుద్ది చెప్పారు

  • @Aditya-i7t
    @Aditya-i7t หลายเดือนก่อน +2

    కులాల మధ్య విభేదాలు తీసుకొస్తున్నారు.మీరు వీడియో చేయండి. ఎందుకు తరతరాలుగా శూద్రులను వెనక పడిన వారిలా చేశారు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  หลายเดือนก่อน

      ఎవరు చెప్పారు...అండి అలా

    • @Aditya-i7t
      @Aditya-i7t หลายเดือนก่อน

      ​@@nandurihemamaliniమీరు వీడియో చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే వదిలేయండి

    • @Raja-xw8bw
      @Raja-xw8bw หลายเดือนก่อน

      ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు. ఇది సిటీలలోని పరిస్థితి,
      వివక్షత చిన్న పల్లెటూర్లలో ఉండచ్చు, కానీ అక్కడ కూడా త్వరలోనే సిటీ లాంటి వాతావరణం ఏర్పడుతుంది.

  • @RajS-yl3zx
    @RajS-yl3zx หลายเดือนก่อน

    Hindus melukovali 😭

  • @lingamaguntasriya
    @lingamaguntasriya หลายเดือนก่อน +1

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏

  • @grahulgrahul4124
    @grahulgrahul4124 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @srikanthguggilam2418
    @srikanthguggilam2418 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @prasadrenuka775
    @prasadrenuka775 หลายเดือนก่อน

    🙏🏻

  • @umadevimallajosyula6559
    @umadevimallajosyula6559 หลายเดือนก่อน

    🙏

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 หลายเดือนก่อน

    🙏🙏

  • @lingamaguntasriya
    @lingamaguntasriya หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏