Teerthas, Holy Wells, Secret Tunnel Unearthed In Sambhal | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 570

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 หลายเดือนก่อน +242

    ధన్యవాదాలు రాకా గారూ. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు, మన స్వతంత్రం ఎంత బూటకమో అర్థమౌతోంది. ఇంత ప్రబల సాక్షాలున్న హిందూ సమాజం కోర్టుల చుట్టూ తిరగటం తప్పా ఉద్యమాలు చేయటం లేదు. అంత నిర్వీర్యం అయిపోయింది.

  • @Rojatravellingvlogs
    @Rojatravellingvlogs หลายเดือนก่อน +234

    తెలంగాణ హిందువులు ఎప్పుడు మేల్కొంటారో ... హైదరాబాద్ అడుగున ఎన్ని దేవాలయాలు ఉన్నాయో

    • @laxminarayanabhattdhavala8959
      @laxminarayanabhattdhavala8959 หลายเดือนก่อน

      బీజేపీ గవర్నమెంట్ రావాలి, యోగి లాంటి ముఖ్యమంత్రి, మంచి పోలీసు యంత్రాంగం రావాలి.తెలంగాణ లో అది కుదరదు ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ నాయకులు అంత దమ్మున్న వాళ్ళు కాదు
      వాళ్ళకు కూడా ముస్లిం వోట్లు కావాలి.

    • @UjwalRam
      @UjwalRam หลายเดือนก่อน +21

      😔😔
      మేల్కునే లోపల పూర్తిగా మారిపోతారేమో

    • @vnssatya100
      @vnssatya100 หลายเดือนก่อน +10

      Correct 👍

    • @kashinath92463
      @kashinath92463 หลายเดือนก่อน +25

      ఓల్డ్ సిటీ లో కనపడే గుడిలో పూజలు జరగడం లేదు

    • @ajayn7544
      @ajayn7544 หลายเดือนก่อน

      There are many temples in old city
      In bad shape

  • @balakrishnaprabhakarrao8697
    @balakrishnaprabhakarrao8697 หลายเดือนก่อน +113

    గాంధీ, నెహ్రు అడుగుజాడలలో నడచిన భారతం, ఇంతకన్నా ఆశించడం అప్పుడు అత్యాశ. కాంగ్రెస్ ని మించిపోయి ప్రాంతీపార్టీలు ఇంకా నాలుగు అడుగులు తొందరగా అవినీతి తో పరిగెత్తయి. కాబట్టి కళ్ళు తెరచి ధర్మం కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిది.

    • @bradhakrishna5649
      @bradhakrishna5649 หลายเดือนก่อน +4

      Ippudu rahul khan మరియు ప్రియాంక vaadra-----gandhi

  • @rajashekhar2212
    @rajashekhar2212 หลายเดือนก่อน +140

    ధర్మో రక్షతి రక్షితః అన్న మాట, యోగీ జీ గారి పాలన లో మరెన్నో ఇలాంటివి మనం చూడవచ్చు. మంచి విశ్లేషణ అందజేశారు సార్ ధన్యవాదాలు 🤝🙏

  • @UjwalRam
    @UjwalRam หลายเดือนก่อน +122

    స్వాతంత్ర్యం అదిగో అని చూపి చరిత్ర మొత్తం కప్పెట్టేశారు

  • @ReelRhetoric
    @ReelRhetoric หลายเดือนก่อน +76

    తెలుగు మీడియా ఈ న్యూస్ ని అసలు చూపించండం లేదు......

    • @sitha124
      @sitha124 หลายเดือนก่อน +3

      Khan gress vundi kada adi cheppanivvadu, Mana Mp laku chethakadu

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 หลายเดือนก่อน +120

    హిందువులందరూ తిన్నా మా పడుకున్నా మా తెల్లారిందా మళ్లీ తిందామా మళ్లీ పడుకుందామా మళ్లీ తెల్లారిందా ఇదే వరస డాష్ డాష్ సచ్చిపోయింది రాక గారు

    • @balasubrahmanyamtadepalli9127
      @balasubrahmanyamtadepalli9127 หลายเดือนก่อน

      దానికి చాలా కారణాలు వున్నాయి. మనకు కుటుంబ వ్యవస్ధలో వున్నాము. ప్రభుత్వాలు సహాయం సహకారాలు లేవు. అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ ముస్లింలు. వాళ్ళకి ఎవరి మీద ప్రేమ వుండదు. వాళ్ళ జీవన విధానం చాలా నీచంగా వుంటుంది. మనకి వాళ్ళకి పోలిక ఏలా.

    • @ramakumar6295
      @ramakumar6295 หลายเดือนก่อน

      @@kodaliprasad2935 ఇలాంటి విమర్శలు పెట్టకండి బ్రదర్. అందరూ అన్నీ చెయ్యలేరు. మనమే మన వాళ్ళను కించపరచరాదు. మనం అందరినీ ఒకే త్రాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేయాలి

    • @PK1234_1
      @PK1234_1 หลายเดือนก่อน +2

      ఇంకా శెలవు దినములలో విహార యాత్ర లు

  • @chandra1160
    @chandra1160 หลายเดือนก่อน +76

    అందరూ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకటో రెండో గుళ్ళు అయితే ok కానీ ఇన్ని గుళ్ళు గోపురాలు మాయం చేశారు అంటే అప్పటి చి.. చి... ప్రధాన మంత్రికి తెలియకుండా జరిగిండవు వాడి అనుమతితోనే జరిగి ఉంటుంది...😡😡😡😡

  • @siddivinayakaelectricalveh5927
    @siddivinayakaelectricalveh5927 หลายเดือนก่อน +62

    రాకా గారు,మోడీ,shaw, యోగి మీలాంటి అనలిస్ట్లు ఈడిసానికి, ఈకాలం ప్రజలకు ఎంతో అవసరం వుంది, చరిత్ర తెలియాలంటే మీరు మాకు అవసరం వుంది

  • @SunkanapallyAnjaiah
    @SunkanapallyAnjaiah หลายเดือนก่อน +30

    అసలు ఈ రహస్య చిత్రాలు మన మిత్రులైన ముస్లిం దేశాలకు చూపించాలి. ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలి. రాకా సుధాకర్ గారూ చక్కగా విశ్లేషణ ద్వారా మాకు అందించి నందుకు ధన్యవాదాలు. జైశ్రీరామ్ జై భారత్.

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 หลายเดือนก่อน +33

    పురాణాల్లోని శంబల పురాతన హిందూ నగరమే నేటి సంబాల్. భారతీయులకు ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.

  • @cheekaboycreations1406
    @cheekaboycreations1406 หลายเดือนก่อน +70

    ఈ జాతి, నల్లులు, జలగలకన్నా హీనమైన జాతి, బ్రతుకు. తు...పాపాత్ములు..

    • @Freedomfighter5
      @Freedomfighter5 หลายเดือนก่อน +3

      అవి ఫీల్ అవుతాయి.

  • @venkat62galipelly60
    @venkat62galipelly60 หลายเดือนก่อน +12

    రాకా సుధాకర్ గారికి ధన్యవాదములు.... భారత్ మాతకి జై...జై హింద్ 🙏🚩9:57

  • @dabbeeruvenkataramanamurth4833
    @dabbeeruvenkataramanamurth4833 หลายเดือนก่อน +32

    వార్తను ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు

  • @prasadgorrela4523
    @prasadgorrela4523 หลายเดือนก่อน +44

    మీకు ధన్యవాదములు సార్

  • @UjwalRam
    @UjwalRam หลายเดือนก่อน +31

    అసలు స్వాతంత్ర్యం వంటిది వచ్చాకే ఎక్కువ ఆక్రమణ జరిగినట్లు ఉంది
    వాళ్ళు పూర్తిగా వెళ్లలేదుగా దేశం నుండి

  • @అనీల్కుమార్భావతరంగాలు
    @అనీల్కుమార్భావతరంగాలు หลายเดือนก่อน +38

    హైదరాబాద్ లో సర్వే చేస్తే ఇంకెన్ని దేవాలయాలు బయట పడతాయో.. ఎన్ని విద్యుత్ అక్రమ కనెక్షన్ లు బయట పడతాయో 😟

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +4

      లెక్క లేనన్ని బయట పడతాయి

  • @Ujffyied
    @Ujffyied หลายเดือนก่อน +70

    నమస్కారం సార్ మీ విశ్లేషణ చాలా స్పష్టంగా ఉంటుంది ధన్యవాదములు🙏🙏

    • @glprasad4586
      @glprasad4586 หลายเดือนก่อน

      Nijam sir 🙏🙏🙏

  • @venkateshmamidichetlavenka8436
    @venkateshmamidichetlavenka8436 หลายเดือนก่อน +18

    రాక సుధాకర్ గారికి ధన్యవాదములు మీ వార్తలలో నిజం ఉంటుంది జై శ్రీరామ్

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 หลายเดือนก่อน +142

    సుధాకర్ జీ!దేశంమొత్తంమీద లక్షల్లో మనదేవాలయాలు వీళ్ళ కబ్జాలక్రింద ఉంటాయి.యు సి సి పాస్ అయేవరకూ వీళ్ళ సంఖ్యకు అడ్డుకట్ట వెయ్యలేము.అడ్డుకట్ట వేస్తేగానీ మనమూలాలను రక్షించుకోలేము.హిందువులు మూకుమ్మడిగా బి జె పికి మాత్రమే ఓటేస్తేనే ఇవన్నీ సాధ్యం

    • @Parthu-g7x
      @Parthu-g7x หลายเดือนก่อน +3

      Super suggestion sir.. worthy suggestion.tq👍🌹🤝🙏💐

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw หลายเดือนก่อน

      Yes correct good message for india hundred p sathyam chepparu yes kuhana secular isam congress party Nehru nunchi brastu pattindi country ki chala nastam jarigindi total ga bjp ki vote veyali

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 หลายเดือนก่อน +41

    శుభం🎉
    సర్వేజనా సుఖినోభవంతు 🎉
    కాలం కలిసి వస్తోంది 🎉
    రామరాజ్యం ......జై శ్రీ రామ్ 🏹👍💪🚩🕉️💐🙏💯

  • @narendarreddy8693
    @narendarreddy8693 หลายเดือนก่อน +45

    Yes థాంక్యూ ముష్కర ముక

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 หลายเดือนก่อน +45

    ఆ సొరంగాలు, విగ్రహాలు చూడాలని వుంది

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd หลายเดือนก่อน +12

    దేవుని మరో అవతారం యోగి గారు. Jai hind 🙏

  • @ramakumar6295
    @ramakumar6295 หลายเดือนก่อน +40

    నమస్కారం రాకాగారూ. మీరు చేసిన విశ్లేషణ చాలా బావుంది. మనవాళ్ళు స్వార్ధాన్ని మానుకొని చారిత్రక ప్రదేశాలు కాపాడుకోడానికి పూనుకోవాలని ఆశిస్తున్నాను. ప్రజలలో వచ్చిన ఈ కొద్ది మార్పు ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాను.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 หลายเดือนก่อน +18

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ జై రాకాలోకం నమస్కారం రాకాగారు జై హింద్

  • @gopalreddydadi9713
    @gopalreddydadi9713 หลายเดือนก่อน +14

    మీరు చాలా చక్కగా సరళంగా విశ్లేషణ చేశారు చరిత్ర అంటేనే పురావస్తు కట్టడాలు శిలశాసనాలు,రాతిశాసనాలు ఇంకా ఎన్నో ఆలాంటి వి ఇప్పుడు తవ్విన ఈంక 100 ,500 సంవత్సరాల తర్వాత తవ్విన బయట పడతాయి కానీ ఇప్పుడు వున్న మన నాయకులు ఆలోచన మాత్రం వోట్ల కోసం పదవికోసం మాత్రమే .అలాంటి వాళ్ళు కొందరు ముసుగు వేసుకొని నాయకులు గా చలా మని అవుతున్నారు నాకు కసిగా ఉన్న ఏమిచెయ్యలేని నిస్సహాయత స్థితిలో వున్నాను కనీసము వచ్చే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందా TG ఓటు cancle చేసుకోనైన అక్కడ వేయటానికి అవకాశం ఉందా

  • @manyamperla9921
    @manyamperla9921 หลายเดือนก่อน +44

    చక్కటి విషయం మీద మంచి విడియో అఃదించుతున్నారు

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl หลายเดือนก่อน +25

    అన్నిటిని ప్రభత్వం తీసుకోవాలి

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 หลายเดือนก่อน +11

    నమస్తే.
    విషయం. చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు మీకు అభినందనలు.
    మీరు ఎంతో కష్టపడి ఈ దేశం కోసం , ధర్మం కోసం ఎంతో విలువైన వీడియోలు చేస్తున్నారు మీకు అభినందనలు ఈ విలువైన విషయం నా స్నాహితులకు , బందువులకు 40 మందికి షేర్ చేసెము..
    మా గ్రూపుల్లో పెట్టుకున్నాము.

  • @rachooriomkar9346
    @rachooriomkar9346 หลายเดือนก่อน +9

    మన హిందూ ద్వేషం మన చరిత్ర అపూర్వం...మన హిందూవులనే భాని సాలను చేసారు ఈ ఖాన్ గ్రేస్

  • @narendarreddy8693
    @narendarreddy8693 หลายเดือนก่อน +36

    జై మహాదేవ

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag หลายเดือนก่อน +12

    నైమిశారన్యం లో ముస్లీమ్ లే ఉండరు కాని మజీద్ ఉంది నేను వెళ్ళినప్పుడు చూసా
    శాంభల్ లో మాత్రమే కాదు అఖండబారతమంతటా ఇటువంటి ఆదారాలే ఇదే మంచి తరుణం హిందువులంతా ఏకమవడం ఏక్ హైతో సేప్ ✊

    • @Parthu-g7x
      @Parthu-g7x หลายเดือนก่อน

      👍🌹🤝🙏🙏🙏

  • @ramreddy5916
    @ramreddy5916 หลายเดือนก่อน +20

    జై మోడీ గారి జై యోగి గారు

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 หลายเดือนก่อน +9

    అద్భుతం! ఆశ్చర్యం!. ఇన్నాల్లూ చరిత్రను ఎంత దాచి పెట్టారో వక్రీకరించారో .అంతా గ్రహిస్తున్నారు....తాజ్ మహల్ కూడా అంతే...మహల్..అనే శబ్దం ఏ మసీదుకూ ఉండదు..ఈ విషయం నెహ్రూకు బాగా తెలుసు...తన జన్మ ఏమిటో కూడా బాగా తెలిసిన వాడు అవ్వటం చేత దాని పరిశోధనను అడ్డుకున్నాడు....మసీదులపై సర్వేను అడ్డుకుంటూ ...సుప్రీంకోర్టుకూడా నపుంసక పాత్రనే పోషిస్తోంది....ఇంకా సత్య శోధన జరిగేదెట్లా?....గతంలో ముస్లిం పాలకులూ...ఆ తర్వాతి కాంగ్రెస్ పాలకులూ...హిందువులకు ఎంత ద్రోహం చేశారో అంతా అర్థం చేసుకుంటున్నారు....ఇక ఈ కాలంలో ఇప్పుకూడా మనసహాయం పొంది...మన అన్నం తిని ..మమమనపైనే మారణాయుధాలతో యుధ్ధానికి సిధ్ధమవుతున్న బంగ్లాదేశీయులను చూస్తుంటే...ప్రపంచంలో ఇంతటి నీచాతినీచులూ..రాక్షసులూ ఇంకెక్కడన్నా ఉంటారా? అని ప్రపంచం నివ్వెర పోతోంది.....ఇది ఇట్లా ఉంటే ...సమాజ్ వాదీ వంటి కొన్ని పార్టీలు....ముస్లిమ్ ఓట్ల కోసం వాల్లు అక్రమకట్టడాలు కట్టుకొని...ఇంటిపన్నూ..విద్యుత్..కులాయి పన్ను లేవీ చెల్లించకుండానే ఆప్రాంతమంతా రౌడీయిజం చేసి పాలించుకు వస్తున్న...ప్రజాప్రతినిధుల కొమ్ము కాచుకు వస్తోంది...ప్రభుత్వానికి అక్కడ వారి నుండి వచ్చే పన్నులు నిల్ ...కానీ ఒక్కొక్క ఇంట్లో ఓటర్లు మాత్రం50 నుండి 60 వరకూ ఫుల్ గా ఉంటారు...అఖిలేశ్ కి అంతా తెలిసినా ఆ ఓట్లకోసం వారినే సమర్థిస్తున్నాడు....ఆ తర్వాత వాడిని కూడా హతమారుస్తారని తెలియ లేకున్నాడు....ఏది ఏమయినా...జాతీయవాద జర్నలిజం వచ్చినాక ఒక్కొక్కరి బండారం బయటపడుతోంది....దేశద్రోహుల గుండెల్లో రైల్లు పరుగెత్తిస్తున్నారు ఆలోచనావిధానాన్నే మలుస్తున్నారు....వందే మాతరమ్...

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 หลายเดือนก่อน +21

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ravibaburao
    @ravibaburao หลายเดือนก่อน +22

    Sir me speech very good. Jai sri ram. Jai. Yogigi. Jai. B.. P

  • @patturirajesham4553
    @patturirajesham4553 หลายเดือนก่อน +32

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @payyavularamamurthy3116
      @payyavularamamurthy3116 หลายเดือนก่อน

      కానీ కోర్టులుకూడా సాంబాల్ పై ఏమి మాట్లాడవద్దని తీర్పు ఇచ్చింది?

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 หลายเดือนก่อน +4

    చాలా మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు

  • @kalpanacharepalli1511
    @kalpanacharepalli1511 หลายเดือนก่อน +16

    నమస్కారం రాకగారు. 🎉🎉

  • @Mywishtimepass
    @Mywishtimepass หลายเดือนก่อน +57

    దుప్పటి కప్పుకుని గుర్రుపెడుతున్న హిందూ సమాజం 😂😂😂

    • @ramakumar6295
      @ramakumar6295 หลายเดือนก่อน +2

      @Mywishtimepass దయచేసి సమాజాన్ని తప్పు పట్టకండి. ఆ సమాజంలో మనము కూడా ఒక భాగమే

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 หลายเดือนก่อน +1

      Yes, హిందూ సమాజం ఉవ్వెత్తున లేవాలి.

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam หลายเดือนก่อน +51

    నమస్కారం సర్

    • @Ujffyied
      @Ujffyied หลายเดือนก่อน +4

      మీరు కూడా వీడియోలు చేయండి సార్

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala หลายเดือนก่อน +3

      Hi sir🙏

    • @hey-gi1ez
      @hey-gi1ez หลายเดือนก่อน +3

      Jai shree Ram 🙏🚩🚩

    • @nraju5602
      @nraju5602 หลายเดือนก่อน +3

      Jai Sri Ram, Ramabanam garu.

    • @Shiva-Y6999
      @Shiva-Y6999 หลายเดือนก่อน +3

      Hello sir Jai Shree Ram 🚩🚩

  • @braghavendrakumar6175
    @braghavendrakumar6175 หลายเดือนก่อน +10

    Jai Hind. Sun Moon and the truth cannot be hidden for a long time.

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 หลายเดือนก่อน +4

    Good information sir 😮😮😮😮😮😮❤❤❤❤❤❤

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 หลายเดือนก่อน +7

    ఇకనైనా మేలుకో ఓ హైందవుడ, జనవరి 5 న విజయవాడ రా కదలి రా. సుధాకర్ గారికి నమస్సులు మీ కృషి అజరామరం

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 หลายเดือนก่อน +4

    చాలా మంచి వీడియో చేశారు సార్
    మీకు ప్రత్యేక ధన్యవాదములు 🕉️

  • @drmalreddy8061
    @drmalreddy8061 หลายเดือนก่อน +3

    ధన్యవాదములు రాకా గారు చాలా బాగా చెప్పారు

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +3

    చాలా మంచి గొప్ప విషయాలు తెలియ జేశారు, ఈ వీడియో చేసినందులకు చాలా చాలా ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕

  • @ramamohan6357
    @ramamohan6357 หลายเดือนก่อน +5

    సంబల్ సుడోసెక్యులరిస్టులకు, జాతీయ వ్యతిరేకులకు, తప్పు చరిత్రకారులకు, తప్పు డు మీడియా ఛానల్స్ కి. సంబాలు ఒక మింగుడు పడని , జీర్నించుకోలేని. ఛాలెంజ్ వంటిది. భారతీయ సంస్కృతికి, భారతీయ విజ్ఞానానికి వందనం! అభివందనం! జైహింద్! జైభారత్!🎉🎉🎉🎉🎉

  • @ajmeeraugendar
    @ajmeeraugendar หลายเดือนก่อน +1

    ఉత్తరప్రదేశ్ లో హిందు సనాతన ధర్మ పరిరక్షణ కోసం యోగి గారు సంభల్ ను ప్రక్షాళన చేయడం వలన నడిబొడ్డున ఉన్న జామ మసీద్ గా పెర్కోనే హరిమండల్ పై సర్వే చేయించడం వలన హిందు దేవాలయాలు, పురాతన మందిరాలు, మెట్లబావి, పురాతన సొరంగం, అక్రమ విద్యుత్ వినియోగం, అధ్బతమైన చరిత్ర బయట పడింది. ఇంకా పూర్తీస్థాయి లో వెతక వలసిన అవసరం ఉంది. హిందు ధర్మ పరిరక్షకుడు యోగి గారికి అభినందనలు.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 หลายเดือนก่อน +4

    Super guruvu garu Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ రాకా గారు , ఇప్పటికైనా ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ లో మరియు సమాజ్ వాదీ పార్టీ లో ఉన్న హిందువు లు మేలు కోవాలి , ఈ రెండు పార్టీలు ముస్లిం లు ఎలాగ మోసం చేస్తూ ఉన్నారో తెలుసుకోవాలి అని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @sriganeshkokkirala2305
    @sriganeshkokkirala2305 หลายเดือนก่อน +1

    మన దౌర్బగ్యాం ఏమిటంటే ఇంత జరిగిన మన హైందవులు బిజెపికీ ఓటు వెయ్యరు.

  • @mrutyumjayasastrypaturi463
    @mrutyumjayasastrypaturi463 หลายเดือนก่อน +6

    రాకాగారూ శుభంభూయాత్. జై శ్రీరామ్.

  • @krishnareddy9895
    @krishnareddy9895 หลายเดือนก่อน +3

    రాకగారు మీరు చెప్పె విధానం చాల బాగ ఉంటుంది.
    గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టు మీ విశ్లేషణ ఉంటుంది.

  • @mukundareddys2635
    @mukundareddys2635 หลายเดือนก่อน +2

    పాలనకు యోగి గారు జర్నలిజానికి రాకగారు .మీలాంటి వారు కావాలి నేడు.జై హింద్

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ หลายเดือนก่อน +3

    నేను కూడా ఇదే అనుకున్నా రాళ్లు వేయటం వల్లే కదా అక్కడికి వెళ్లి సోదాలు చేశారు మన దేవుళ్ళు బయటికి వచ్చారు 🙏🙏జైశ్రీరామ్🚩🚩

  • @RAVIKIRAN-f8m
    @RAVIKIRAN-f8m หลายเดือนก่อน +14

    Namaskaram Masterji ❤

  • @ramachandrareddymitta5612
    @ramachandrareddymitta5612 หลายเดือนก่อน

    రాక సుధాకర్ గారు నిజమైన భారతీయ ముద్దుబిడ్డ మీకు శతకోటి vandanalu💐💐💐🎉

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 หลายเดือนก่อน +7

    జై జై మహాదేవ్

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar หลายเดือนก่อน +12

    Jai sree ram ji ki jai 🌹❤️🌹🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 หลายเดือนก่อน +11

    💯👌👍🙏🚩🚩🚩 వాస్తవాలు

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 หลายเดือนก่อน +19

    Jayaho YOGI
    Yogi zinddhabhadh
    Bjp zinddhabhadh 🙏🙏🙏 .

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 หลายเดือนก่อน +14

    jaishreeram

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 หลายเดือนก่อน +12

    నమస్కారమండీ.

  • @VijayaLakshmiHavaldar
    @VijayaLakshmiHavaldar หลายเดือนก่อน +1

    Golden days are ahead ✨️ 😊

  • @sankuammiraju3820
    @sankuammiraju3820 หลายเดือนก่อน +9

    Super super super super super👌

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 หลายเดือนก่อน +8

    దమ్మున్న యోగిజీ లాటి సిఎం అన్నీ స్టేట్స్ లో వుంటే దేశద్రోహులు పాలనలో తురక ముండకొడుకులు చేసిన పాపాలు కప్పబడిన చాల చరిత్ర వెలుగులోకి లైవ్ లో చూడవచ్చు😇😇😇
    Bharath matha ki Jai, Yogiji ki Jai ❤❤❤🙏🙏🙏🚩🚩🚩

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 หลายเดือนก่อน +10

    నమస్తే sir

  • @govardhansagar7361
    @govardhansagar7361 หลายเดือนก่อน +8

    మీరు చెప్పేదాకా మాకు తెలియదు - ఇన్ని విషయాలు జరిగినాయని, మీకు ధన్యవాదములు,శత కోటి నమస్కారాలు.

  • @RambabuGiddaluru
    @RambabuGiddaluru หลายเดือนก่อน +9

    very good news sir

  • @srinivasaraoanne-hm3jk
    @srinivasaraoanne-hm3jk หลายเดือนก่อน

    Very good history innovation and effort to awaken so called Secular Society 🌹🙌

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi หลายเดือนก่อน

    రాక గారు 🙏🙏🙏🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 หลายเดือนก่อน +8

    వందేమాతరం 🙏🏼

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 หลายเดือนก่อน +5

    రాయచోటి వీరభద్ర స్వామి భూములను, చుట్టూవున్న అన్ని చిన్న ఆలయాలు అన్ని పడగొట్టి ఇల్లు కట్టారు

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi หลายเดือนก่อน

    జై యోగి 🙏🙏🙏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 หลายเดือนก่อน +5

    Salute social activists, archeological department, police for their courage of conviction. The entire land must be distributed to Hindu orphans.

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 หลายเดือนก่อน +13

    🙏🙏🙏💐💐♥️

  • @sankuammiraju3820
    @sankuammiraju3820 หลายเดือนก่อน +10

    Good news sir

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 หลายเดือนก่อน +6

    Jai sriram

  • @kothapallykarunkumar1952
    @kothapallykarunkumar1952 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్.....🚩

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 หลายเดือนก่อน +5

    Jai Shree Ram...😍😍🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +1

    మరే , ఔనుకదా.. అంతామనమంచికే అనుకోటమే , ఆరోగ్యకరమైన మనపని..( ఆత్రేయగారి గేయస్ఫూర్తి )👏🤝

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 หลายเดือนก่อน +1

    Good morning Rakha Lookam sir, keep it up.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +2

    Thanks for your great info RAKA ji

  • @abhinayshankar3891
    @abhinayshankar3891 หลายเดือนก่อน +4

    Very good analysis sir.

  • @balaanthoni5571
    @balaanthoni5571 หลายเดือนก่อน

    Excellent explanation, Sir

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 หลายเดือนก่อน

    ❤❤❤Jai.. ho... Yogiji and... His army😊😊😊

  • @ParthasarathyPathepalam
    @ParthasarathyPathepalam หลายเดือนก่อน +2

    Well said with deep insight ! It's time Hindus awake from deep slumber.

  • @anupoju6158
    @anupoju6158 หลายเดือนก่อน

    జై హిందూ జై భారత్

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 หลายเดือนก่อน +6

    సంభల్ సంభలా అని అక్కడ కల్కి భగవాన్ గుడి kalkeswar అని గుడి , స్కాంద పురాణం ప్రకారం ఒక సైట్ మ్యాప్ ను ఆలయ పూజారి చూపించారు.కల్కి అక్కడే అవటరిస్తారు అని విశ్వాసం

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 หลายเดือนก่อน +3

    🙏రాక సుధాకర్ గారు 🤘👌👌👌

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 หลายเดือนก่อน +1

    హిందూ సమాజం ఇకనైనా తన మొద్దు నిద్ర వదిలి తన హక్కులకోసం పోరాడాలి. కుహనా మేధావులు, కుహనా లౌకిక వాదులను వదిలించుకొని తన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ద్వారా ప్రపంచాన్ని కాపాడాలి."సర్వే భవంతు సుఖినః"అనే నానుడిని నిజం చేయాలి. ఇప్పుడు మేల్కొకపోతే ఇక ఎప్పటికీ మేల్కోలేవు.

  • @THIRUPATHIGUJJULA-hf2qu
    @THIRUPATHIGUJJULA-hf2qu หลายเดือนก่อน +10

    🙏🙏👌👌

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 หลายเดือนก่อน +1

    Sir, కళ్ళు తెరుచు కుంటున్నాయి మీ వీడియో చూసిన తరువాత. Thank you very much. హిందూ మతం లో ఉన్నది సహనం కాదు, కేవలం చేతగాని తనం. ఇది శతాబ్దాల ముస్లిం దాడుల తరువాత ఇది పూర్తిగా నిర్వీరం అయిపొయింది. రాజులే తమ సంస్థానం లను పట్టించు కాకపోతే అదే స్వతంత్రం వచ్చిన తరువాత సామాన్య మనుషులు ఏమి చేయగలరు. మీరు మా కళ్ళు తెరిపించారు.

  • @KrishnaMurthy-ps6gm
    @KrishnaMurthy-ps6gm หลายเดือนก่อน

    Good news

  • @hanumanthota
    @hanumanthota หลายเดือนก่อน +5

    Very very very very very very very very very good information sir thank you

  • @penmetsabalarampratapkumar5508
    @penmetsabalarampratapkumar5508 หลายเดือนก่อน +4

    Valuable information sir. Thank you 🙏

  • @PraveenaAnthati
    @PraveenaAnthati หลายเดือนก่อน

    Jai Bharat mata ki jai 🙏 super👌

  • @SudhakaJoga
    @SudhakaJoga หลายเดือนก่อน +1

    సర్ దయచేసి కరుణాకర్ సుగ్గుణ గారి అరెస్టు గురించి కూడా వీడియో చేయండి