Sahara Desert Rail Journey Mauritania 🇲🇷 | Iron ore Train | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2023
- Sahara Desert Rail Journey Mauritania 🇲🇷 | Iron ore Train | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
Anvesh anna gurthochina vallu oka like veskondi
Video chusina ventane anvesh Anne గుర్తొచ్చాడు..పాపం🤧🤧😢
@@sridurga999rj4 yeah...👍
@@sridurga999rj4😄
అవును అన్వేష్ అన్న గుర్తుకువచ్చాడు😅
Anvesh anna ⚡
మీరు చేసిన ప్రయాణం చాలా సహోసేపేతమైనాది ప్రాణాలతో చెలగాటం, మీకు hats up🙏🙏, ఇలానే మీ ప్రయాణం సవ్యంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఉమా గారు 👌👌👌👌
సూపర్ ఉమ గారూ
ఉమా గారు నువ్వు చెపింది నిజమే మన తెలుగు వాడు అది ఆఫ్రికా యాడారి లో రైలు ప్రయాణం అంటే అదృష్టం ఉండాలి నువ్వు అదృష్టతూడివి ఉమ గారు నీ సహసనికి హేట్సోఫ్ బయ్యా
చాలా proud moment edi మీరు చేసిన ee సాహసానికి💖💖..... ఇలానే దూసుకుపోుండి..... ఉమ తగ్గేదెలా ఇంకా ఏ విషయం లోనైన 💪but మీరు చేసేది too risky gaa వుంది 🫣 బోగి బోగి మధ్యలో కూర్చున్నారు jaagratta ఉమ గారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా......tq soo much jaagratta ఉమ గారు
సాహసం చేయరా డింభకా! అని చేసి చూపించారు. ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు.
Already done by Naa anvesana
@prasadbvc yes bro
Your right
Anybody can explore and show in their own way.. but nenu iithe antha risk cheyyalenu
ఉమా గారు చూపించే విధానం వేరు, నా అన్వేషణ చూపించే విధానం వేరు వేరు బ్రో దేనికి దాన్నే చూడాలి బ్రో 🙏🙏
ఈ సీన్ anvesh ఎప్పుడో చూపించాడు
Dear all of uma family members, uma garu యెంతో కష్టపడి ee trip chestunnaru. Daniki mana అందరం like chesi share chese uma ki help cheyali❤❤
Avunandi😇😍
100%
Moddagudupistadu upma gadu
Muda kuda vadidhi velli relax avutadu
@@yoyoman389 cheppu virugutundi
మాటలు లేవు అన్న..నీ సాహసానికి..మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న .. రామ్ నల్గొండ...
Hi Uma, ఇది చాలా సాహోసపేతమైన, ప్రమాదభరితమైన ప్రయాణం. Viewers కోసం మీరు చేస్తున్న adventures కు బిగ్ salute.
నేను Train DRIVER/DUBAI లో కాబట్టి Goods Train loaded wagons లో ఉండే risks ఏమిటి అనేది నాకు బాగా తెలుసు.
Many thanks for all your videos.
Keep it up. All the very best.
Take care.
God bless.
విశ్వయాత్రికుడు ఉమగారికి అభినందనలు. మీ ఆరోగ్యం జాగ్రత్త.
Bokka em khadu
ఏ ఊర్రా
లం జా కొ డ కా నీది.
నీకు నచ్చకపోతే గుద్ద మూసుకుని ఉండు రా.
అంతే కానీ లేడీస్ పెట్టిన కామెంట్స్ కు నువ్వెందుకు బ్యాడ్ గా రిప్లై ఇస్తున్నావు రా.
నీ ఇంట్లో ఆడోళ్ళు నేర్పిన సంస్కారం ఇదేనారా లం జా కొ డ కా 👍
@@SaiKumar-yl9jc pora
🚂🚃🚃🚃.... సూపర్ 👌🏻
👉సహారా ఎడారి లో ప్రయాణం చాలా దారుణంగా ఉంటుంది.
👉మంచినీరు ఎక్కువగా తీసుకోండి.
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
మేము మీ ద్వారా సహారా ఎడారి చుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.థాంక్స్ ఉమ బ్రో
నేను చాలా కాలం తరువాత ఉమా గారి వీడియో like చేశాను..
చాలా కష్ట పడ్డావు..
Travelling 704 kms in the desert heat is not an ordinary thing. Mr Uma I heartily feel that you will reach your goal.
Na anveshana Kuda velli nattu undadu bro
@@kirankumar-qo5fonaanvesha kastam na anveshana di.. iddaru kastapadtunaru iddariki support chesdam bro.. ledante malli kottukoni chastaru.. career nashanm cheskuntaru veelu
❤
అన్న నీ సాహసం చూసి మన భారత దేశం గర్విస్తుంద అన్నా... 🙏🙏
Y
@@vgvillageforming16 MEMU CHOODAMU VAADI VIDEOS
@@vgvillageforming16 MCN lo cherithe tappu kaadhu Ani TH-cam ye cheptundi vaadu sympathy drama create cheste padipoye gorrelu unaru em cheyalem
@@sgp991mcn thappu kadhu.....okay nenu oppukuntanu.....Mari food ki ledhu chachipothanu Ani chepthu vedio chesi Mari dabbulu adigadu ....adhi Ela samardhistharu ....
ఎంత గొప్ప సాహసం చేశారు మా అందరి కోసం మీరు చూపించాలని తపన వీడియో కొన్ని వేల కోట్ల వ్యూస్ చూడాలి ఆశిస్తున్నాను కష్టానికి ఫలితం ఉండాలని కోరుకుంటున్నాను జై ఉమా జైజై ఉమా
మీ ధైర్యానికి,మీ పట్టుదల, తపన కు....మా మనసు స్పూర్తి గా... అభినందనలు... ఉమా
Dear commenters Anvesh bro e place already chupisthe enti? Uma bro want to expe
rience this so he went and sharing his experience with us... Respect everyone❤ jai hind 🇮🇳
Kiddos to every traveller for their hard work 😇
And please like the video which boost there confidence to travel more😊😊❤❤
Siper andi
Ithe vlogs ani pettukomanu traveller ani kadu I'm telling that 😅
@@middelanaresh8539 nuv evadra erriook gadivi cheppadaniki dengey...IM TELLING
anvesh is evergreen,dont compare n all de best to umasir also
@@Good-nd9fs tokkalo green.. Vaditho maku comparision enti?? Asalu comparision cheyadaniki oka arhatha undali.. Adi vadiki cheppu um gariki kadu
Uma garu take care.. I’m from nellore… we are with you.
payment vvalla
@@rangasanthosh4956that is his personal choice who are you to question
@@rangasanthosh4956 నీలాగా paytm batch kaadu ikkada
Thanks a lot for your support sir
Broo enduku ala donate chestaru ...vallu already monthly lakhs lone earn chestunnaru ..and previous tinu aite scam kooda chesadu ...u could have spent those money for something else ... finally adi me money Mee estam 🙌
🎉🎉🎉🎉...ఓ...మై..,గాడ్.... ఏంటి బాబు.. సాహసం.... నిజం గా...మీ జీవితం లో ఇంత నరకం ఎప్పుడూ అనుభవించిన సందర్భం వుండి వుండదు.... నిజం గా..మీ ధైర్యానికి,మీ పట్టుదల, తపన కు....మా మనసు స్పూర్తి గా... అభినందనలు... ఉమా గారు... చాలా చాలా మీ కష్టానికి... మాకు ఇష్టం గా మారి పోయారు.
ఎంత కష్టం గా ఉన్నసరే మీ ముఖంపై ఆ చిరునవ్వు మాత్రం superb ఉమా బ్రో ❤
Thanks! Take all the necessary safety precautions. first-aid kit, plenty of water, and sunscreen. I felt you are taking high risk.
Thanks you so much Anna 😇jagrataga untanu
ఆ adventure lo antha కష్టంలో కూడా మీ jokulu🤣baboi
What I like about Uma is the kindness and respect he shows to everyone even if they r very raw!Definitely I could not have been so magnanimous especially when he visited the African tribes in earlier videos!I don’t find this empathy in other travellers!Take care Uma and god bless u fr ur big heart
BROTHER Uma..Acknowledge Anwesh also. Be kind to each other. he is also doing good stuff. poti anukokunda iddaru mundukellandi. Anwesh kooda chesadu ee journey ani mention cheste nee pedda manasu telisedi.
@@user-if1hc6pj7i alanti pedda manasu ikkada negative comments chesevallaki kooda cheppandi... Okka comment ke meeru respondayyaru.. Athani peru kooda ethaledu malli
@@urstruly1727 Mr.PrpanchaYatrikudu Anvesh
@@bhaskarvepa4383 ఎక్కించుకుని ఊరేగు సొల్లు వింటూ
Also no negativity, that's really nice about this guy.
తెలుగు వాళ్ళు ఏదైనా చేయగలరు అని చూపించారు uma garu..🫡
అన్వేష్ అన్న కూడా ఈ train video చేసారు.. మీ video కూడా అంత success అవ్వాలి..💐👍🏻
vadi gurinchi avasarama papa ikada? vaadi laga donga muchatlu cheppi edagali antunnava lekunte
evadu adigadu evaru a video chesaru ani.😏
@@ummahhhhhvedey pedha donga na koduku
@@ummahhhhh 👌👌👌👌andi
అతడి గురుంచి చెప్పడం ఇక్కడ అవసరమా... మీకు నచ్చితే LIKE చేయండి లేదా షేర్ చేయండి.. వేరే వాళ్ళ గురుంచి ఇక్కడ చేపకండి మేడం...
Do not compare experience of one traveller to another travellers experience. Do no de grade them by your harsh comment.❤ you Uma.
Meeru super andi
Vidu copy koti tistunadu akariki thumbnail kuda anvesh annaya ni copy kotnadu upma gadu
Iddi pellaniva antinuv
సాహస. సము రా య్ మల్ గాడి ప్రయాణం క sTa మైనా అధ్భుతం. సాదించారు నమస్తే మీకు ఉమాగారు✌️👍💞🤍💚💙
నమస్తే ఉమా గారు 🙏💐
నిన్నటి నుంచి ఈ సాహస యాత్ర చూడడం కోసం ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను.
ఎడారిలో ఐరన్ మధ్య కూర్చుని
ఒళ్లంతా దుమ్ము పడుతున్నా లెక్కచేయకుండా ఎండ వేడిని తట్టు కుంటూ రెండు భోగి ల మధ్యన ఉన్న షాడోలో కూర్చుంని కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని ఎడారిలో ఉన్న విలేజ్ లను ఒంటెలను చూసి ఆనందిస్తూ మాకు చూపిస్తూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మీ సాహస యాత్ర అద్భుతంగా ఉంది.
మీ వల్ల మేము సహారా ఎడారిలోకి వెళ్లిచూడలేని ప్రదేశాలను చూస్తున్నాము ఎడారిలో సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని సముద్రాన్ని కూడా చక్కగా చూపించారు.
మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది మీ ఆరోగ్యం జాగ్రత్త.
మీ నెక్స్ట్ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏💐
Nobody can be compared to Uma. He is realist. Some vlogers show & attract youth for increasing subscribers. It's not permanent.
Already Avinash chesadu neekanna better gaa .....6months back anukuntaa....kothavi cheyandi.....
@@govindm8266
Yes bro
Raghavendra before commenting on someone... Valla gurinchi vallu chesina video gurinchi mottam teluskoni cheyi..Anvesh chesadu already siggu Leni kukka nuvu jealous tho chachipoku... Thu raghavendra ne bathuku cheda
Keep up your good work, Uma!
Thankyou ❤️
@@UmaTeluguTraveller 👍
@@Praveengamingzone avunandi
Thanks a lot for your support sir
@@Praveengamingzone yes
Yadanna PADI sachipote yem jesedi chala bagundi video jagratta ra annaa
This is what we expected from you Uma garu.... Excellent journey
Real adventure ante idi.. 😇😇uma garu ఎవరు ఎమన్నా మీ తరువాతే ఎవరైనా 🔥🔥🔥🔥rockzzzz
@@AmoghEshan vochadandi paytm batch
@@urstruly1727😂
శరన్య గారు పిచ్చ తిట్లు తిట్టుకొని వుంటారు మీ సాహసాలకి భయపడి.
🤣🤣
Hahaha 😂avunu
great effort bro... loved every visual... that was hell of an experience ... you have so much guts to visit sahara... ❤
I live in USA, my day does not end without watching your video. You are such in inspiration to me. I am not exaggerating. You are really an inspiration to me. You are best example to the phrase "From nothing to something". You are such a motivation to my day to day life. Your simplicity and your behavior will definitely pay you one day. You never talk negatively or use vulgar language. This is such a great quality of yours. I must appreciate your 'Mother' for raising you like this.
All the best Uma. I truly wish that you should reach your goal and live a happy life with your family.
Thankyou ❤️
I also feel the same as you, i started watching Travel videos for the first time with Uma's video showing pyramids
Train journey raw footage is extraordinary ......You have taken a very big risk to make a wonderful vlog .........Very competitive ...... It's a kind of once in a life time journey and you achieved it successfully ........ Well done Prasad .......Awesome adventure.......
Yes yes yes🔥
2nd Indian person in this train journey good luck UMA Bro🎉🎉
ఇంతకుముందు ఇద్దరు హిందీ ట్రావెల్లెర్స్ 1. Yatri doctor 2. Nomadic tour ఈ రైలు ప్రయాణం చేసారు. 4 Indian travellers so far I Know.
Naa anivesana chesaru kadha bro
@@srinusattenapalli ee gola tattukolekapotunnamu
@@sardarka785 ala cheppandi.. Prapanchalo aa aedana okkade veloinattu build up istunnaru
@@srinusattenapalliఅతని పేరు ఇక్కడ అవసరమా... ఉమ రెండో యాత్రికుడు అని కామెంట్ క్లియర్గా వుంది కదా...
ఆల్రెడీ నా అన్వేషణ చూపించాడు మీరు వేరేది చూపించు ఉమా గారు
Appreciate your genuine efforts bro. Wish Everyone should bring those olden days for you again.
*ఉమా ప్రపంచం అంతా తిరుగుతూ, ఉన్న దాంట్లో ఎలా బతకాలి అని నేర్పిస్తాడు, వేరే వాళ్ళు మనకు లేని వాటితో ఆశ పుట్టిస్తారు*
First వీళువెళ్లారు, వాళ్ళు వెళ్ళరు.. ఇవే కామెంట్స్ మొన్నటినుండి.. మీలాగా ట్రావెల్ చేసి experience ayyi.. దాంట్లోనే పడుకుని మొత్తం places ni చూపించింది మీరే.. 😇show off videos వేరు. మీ వీడియోస్ వేరే... 😍
😅😂😂. Anvesh anna yeppudo chesadadu bro
@@naayakluckyvlogs5718 so what.. Ye gottam velthe maakenti?? ఖాళీ భోగిలో కూర్చోవడం వేరే . iron ore మీద పడుకుని చూపించడం వేరే
@@urstruly1727 🤣🤣🤣 aithe neeku kallu mingi aina undali leka pothe anvesh anna video chudaka poi undali E rendinti lo edo okati matram pakka my dear brother ☺️
@@naayakluckyvlogs5718 వాడి తొక్కలో వీడియో లు నీలాంటి వాళ్ళు ఇష్టపడతారు.. మేము కాదు.. చూసాము ఆ vlog ఏమి లేదు సోది సొల్లు తప్ప 🤣
Of all your videos, these Sahara videos are excellent. To a new world on this globe you have taken all of us. Daring and dashing really you are. God may protect you and help you.
Naa anveshana fans here
adventurous n risky indeed....Uma . Amazing landscape .Though Mauritania is rich with all the natural minerals.....very sad to see large percentage of population struggling in poverty . Travel safe Uma.
Anvesh fans be like, maa anna beach ki velladu kabatti inkevaru beach ki velladaniki velledu... Maa anna cap pettadu kabatti inka vere youtuber evaru cap pettukokudadu... Sadistic pleasure..
Uma garu seriously meru chalaa great andi 20hrs meru journey chesaru sahara desert lo train journey cheyadam antye narakam velli ochinatlu nijam gaaaa...hatsoff andi 🤗 nd health kudaa chalaa important plss tc of ur health nd always carry some food items so it vill useful alot..miku elanti timee lo ....all the best uma
Asala sisalaina dare nd dash traveller meru .....entandi babu thirrling ga ani anipinche sahasopethamaina videos mind blowing .....🙏🙏🙏🙏🙏🙏🙏
Uma annoo 70 th like naadhi🥳, carrebian island tour anna ,don't miss it anna...............→❤Hit like ❤love from chirala
What a extraordinary adventure !!!! You’ve taken great risk to show us this journey. Thanks is a small word after looking at this video buddy. Take rest and be careful.
మీ ఈ వీడియో నాకు ఉన్న అన్ని whats app గ్రూపులో share చేశాను 👍
మీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది.మీ సాహసానికి హ్యాట్సాఫ్ & ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఆరోగ్యం జాగ్రత్త👍💐🎉
Thumbnail suden ga chusi anvesh ankuna😮😮
Please Uma garu daily minimum 25 minutes video upload pettu .. and take care about your health and don't do risky activities why because India lo memu Inka intlo charanya (vadinamma ) ne medha depend ii unnamu ..♥️♥️♥️
Nice video brother......Mali ki pakka country lone unnaaru .....mali kuda visit cheyandi 2020 moments memories anni gurtostunnayi.......meeke kaadu naaku mali ante affection perigindi .....
Ayoo Samy Babu Rava Ayiaah. Excellent Goods super Fast Train 🚆🚂 oree nee pasu Boos 😮. Enjoy edu kondala Vada Govinda .Renigonda laa waiting 👌 Bro great 💯😅
Sapta chaa bro
Great Uma!I m feeling so grateful fr my life!So much of natural resources of these countries which the western countries are exploiting!Thank u fr showing all these experiences!
Sahara desert ani books lo చదవడమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము 🔥👍👌👌👌👌👌
yes madam garu
@@balajimadhusudhansingh984 after many days 😇my god
ఆఫ్రికా దేశం అంటే నే నీకు ఈదో తెలియని శక్తి వస్తుంది బ్రో, దుమ్ము లేపుతున్నావు నీ వీడియోస్ తో
Nijaayatigaa chesevaariki..... Kashtaalu taatkaalikame
Amazing journey bro..Finally reached your destination congratulations bro
ఇలాంటి రైలు ప్రయాణం వీడియో నీ చానల్లో తప్ప నేనెక్కడ 20 గంటలు ప్రయాణం చూడలేదు అన్న ఇస్ రియల్లీ నీ సాహసానికి మాటలు రావట్లేదు కామెంట్ చేయడానికి కూడా వాట్స్ లేదు.!!😇ఇప్పటివరకు సహారాని ఒకవైపే చూశాము మీ ద్వారా రెండు వైపులా చూసాం దాన్ని లోతుల్లోకి వెళ్లి వీడియోలు చేస్తావు.!! 👌TQ brother
Edhi already 1 year back a naaanveshana brother chysesadu chala intresting ga .
Yenta negative ochina me paina, e video ki matram like padalsinde..
True dareness and passion🎉
Yendi bro nettiki batta chutuukuni n lorry addalu pettukoni scientist la unnav travelling lo. All the best n keep rocking..
Uma is the best traveller .... of simplycity...
Exactly😇
You are really dedicated to travelling.
To stay away from wife and family and travelling in scorching heat of sahara alone, that too 700km with limited water on iron ore.
This is some huge risk.
But when you saw that Atlantic ocean from the passing train i think all your problems have disappeared for a minute.
Only a true curios mind can enjoy such beautiful landscape during hardships.
Keep going Uma garu.
Kindness always pays you back.
Lets go for 1million!!
అన్వేష్ అన్నా already చేశారు అన్నా ... all the best 🎉🎉
small token of appreciation for your hard work
Thankyou
@@UmaTeluguTraveller 😍😍😍
Thanks a lot for your support sir.
How can someone even smile on that horrible train. Kudos to you brother. Stay healthy.
ఉమ గారు, మీరు చాలా కష్టపడ్డారు. మీ ఆరోగ్యము జాగ్రత్త సుమా!.
Super uma Bro... meru entha Risk iyna burning desire tho me Passion ne Full fill chesthu Maku entertainment isthunnaru
Thankyou
Hi UMA what an adventurous journey. Amazing and horrible. After watching this journey,hell is better than this journey . You have to minimum one week rest to recover from this journey tiredness. Beautiful journey with deserts, sand dunes and Atlantic ocean 🌊. You did a lot of risk. All the best UMA Sharanya
మీ ధైర్యానికి జోహార్లు ఉమా
E train journey Anvesh and uma complete chesaru Congrats Ravi garu meeru epudu chestharu
Ippatadaaka vellina Vaaru theesina train videos kanna meeru theesina e train video chaalaa baagunnadi.
No one beat your Style..Raw footage Awesome
Yes🔥
AWESOME ANDI.. please take care of yourselves
In that scarf U r Looking like Anvesh bro
ఎలాంటి videos chala చూశాం ఇంకా ఏమన్నా కొత్తగా వీడియో పెట్టు
Super adventure journey 🎉
Good morning Uma brother🙏🌹.... Great.... But be careful... Happy journey.....
Incredible journey , take care you have a good family over there .
Saahasam cheyyara dimbaka dialogue ni chaala serious theeskunnav bro... Vimarsimchina prathi noru muyinchav... Keep going.. Keep rocking
Love from Kurnool uma anna safe journey anna❤❤❤❤
Fake comments…. I hope everyone knows @naa anveshna.. Mr. Anvesh
అన్వేషణ ఆల్రెడీ ఎప్పుడో చూపించాడు కొత్తగా ఏదైనా చూపించండి
Uma sir mee videos lo naku like aindi entante meeru epudu goppalu chepoukoru swardam lekunda matladutaru, mee content gurinchi andariki telsinide👍. Konthamandi untaru entha sepu nene okadine ee place ki vellanu ani goppalu cheppukodam ledante ammailani kelakudam ani ade gola. Basic ga janalu chuse varaku alanti videos vastune vuntayi!
Hard work never fail❤
Great traveller anna❤
Anna take care life risk train journey all the best clip keep smile
Super video uma garu
this is very good though i have seen this in other videos every one's effort and pain will not go away i wish i would see all Telugu travelers be friendly with each others with sportive and positive competition among them its ok reality is different
I am a telugu teacher...in hyderabad...my day doesn't end without watching your videos...brother Uma...you have taken a big adventure...it's not easy...be careful brother Uma...❤❤❤
Very courageous journey in sahara (mourtania). Your videos are very educative. Most dangerous journey you have done. Hats off UMA garu.
Nice and memorable journey, great, i love sahara
No 1 Telugu traveller meere uma, ur taking so much of risk to show all these things to us.
@@csfggdf akkarledu.
Chusam. Sollu. Intha adventure ledu
@@csfggdf oyamaa memu chudandi content kaadule.. Vadi talo jejamma content undi ikkada. Don't compare..😂vadi get up copy anta.😂joke bagundi.. Akkada yevaru vellina ala kattukokokapothe anthe.. Adi protection.. Intha sollu gallu untarani anukoledu
@@csfggdf get up Copy 🤣🤣🤣🤣joke of day..
Take care of your health brooo. Take all safety precautions
Anvesh already same train journey chesaadu
వెరీ అడ్వెంచర్ బ్రో ,గ్రేట్ job, కాస్తే ఫలి, కీప్ ఇట్ అప్, wish you good luck