ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
WATCH OUR OTHER VIDEOSSONGS:నాకింత ప్రోత్సాహా నందంబుల్ : th-cam.com/video/hL6YFZBsQzE/w-d-xo.htmlయేసుక్రీస్తుని సిలువ ఎపుడు ధ్యానము : th-cam.com/video/PzAhVeQScpM/w-d-xo.htmlపాపమెరుగనట్టి ప్రభుని : th-cam.com/video/BNf9-rE3_Ss/w-d-xo.htmlదేవ రాజ పుత్రులమై తెజరిల్లుదము : th-cam.com/video/cnH0pjl0KcU/w-d-xo.htmlMESSAGES:Layman, Leader, Legend : th-cam.com/video/dYZEbgFoDHg/w-d-xo.htmlWhy do we greet saying MARANATHA? : th-cam.com/video/ofHv_mdtu-A/w-d-xo.htmlఅంతఃపురములోనికి ప్రవేశించుటకు - కరోనా వైరసుకు సంబంధం లేదు : th-cam.com/video/XejB93RWGCk/w-d-xo.htmlSPECIAL VIDEOS: ముంగమూరి దేవదాసు అయ్యగారు | జ్ఞాపకార్థ దినము : th-cam.com/video/KOHYX56w3gM/w-d-xo.htmlదైవ లక్షణముల స్తుతి : th-cam.com/video/rkR5D4h9Aaw/w-d-xo.htmlQuotes of Fr.M.Devadas : th-cam.com/video/qm9-UlIvfsM/w-d-xo.html
Maranatha ayyagaru
Marunata
మరనాత సూపర్ సాంగ్ I'm big fan of this song daily vinthanu E song
Praise the lord..... Brother....okapati andhrachristhava patalu ...manasu lo theliyani dhairyam ...tq brother.amen
Maranatha Bible mission devudu mungamuri devdas ayagaru ki maranatha ❤️
దేవా తండ్రీ నీకు - దినదిన స్తుతులునా విన్నపము విన్న - నాధా సంస్తుతులుఅవిత్రాత్మల దర్శన - మాపియున్నావుఎపుడైనా అవి నా - కేసి రానీయవుచెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవుగడ్డు పలుకుల నోళ్ళు - గ్టి యున్నావుచెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నాకడకు రానీయవు - కదలనీయవుపాపంబులను దూర - పరచియున్నావుపాపంబులను గెల్చు - బలమిచ్చినావుపాపఫలితములెల్ల - పారదోలితివిశాపసాధనములు - ఆపి వేసితివిదురిత నైజపు వేరు - పెరికియున్నావుపరిశుద్ధ నైజ సం-పద యిచ్చినావుప్రతివ్యాధిన్ స్వస్థ - పరచియున్నావుమతికి ఆత్మకును నెమ్మది యిచ్చినావుఅన్న వస్త్రాదుల - కాధార మీవెఅన్ని చిక్కులలో స - హాయుండ వీవేననుగావ గల దూత - లను నుంచినావునినునమ్ము విశ్వాస - మును నిచ్చినావుసైతాను క్రియలకు సర్వనాశనమునీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజముసాతాను ఆటలిక - సాగనియ్యవుపాతాళాగ్ని కతని పంపి వేసెదవుఅన్ని ప్రార్ధనలు నీ - వాలించి యున్నావుఅన్నిలో మహిమ అందుకొన్నావుసర్వంబులో నీవు - సర్వమై యున్నావునిర్వహించితివి నా - నిఖిల కార్యములు
Maranatha andi,God bless you.Thank you for the lyrics.
Super song
Parama siyonulo unna parama tandrikenaa?velutunnayaa ayana chevivaraku,vintunnadaa tandri.
Super super
Yasasaiya ki vandalu
Super
Maranatha
Maranatha pastor garu....naa results kosam prayer cheyandi....maranatha
Praise the LORD
🎶🎤🎶🎶👌👌Super
Parolakamlo unna prabuki vandanalu
MARANATHA
This is a Good song
Amen hallelujah
Good songs
Glory to God
,👌👌🎹🎧
Marnta
Maranatha Anna garu Deva thanaya kristu nadunda song upload plz Anna
WATCH OUR OTHER VIDEOS
SONGS:
నాకింత ప్రోత్సాహా నందంబుల్ : th-cam.com/video/hL6YFZBsQzE/w-d-xo.html
యేసుక్రీస్తుని సిలువ ఎపుడు ధ్యానము : th-cam.com/video/PzAhVeQScpM/w-d-xo.html
పాపమెరుగనట్టి ప్రభుని : th-cam.com/video/BNf9-rE3_Ss/w-d-xo.html
దేవ రాజ పుత్రులమై తెజరిల్లుదము : th-cam.com/video/cnH0pjl0KcU/w-d-xo.html
MESSAGES:
Layman, Leader, Legend : th-cam.com/video/dYZEbgFoDHg/w-d-xo.html
Why do we greet saying MARANATHA? : th-cam.com/video/ofHv_mdtu-A/w-d-xo.html
అంతఃపురములోనికి ప్రవేశించుటకు - కరోనా వైరసుకు సంబంధం లేదు : th-cam.com/video/XejB93RWGCk/w-d-xo.html
SPECIAL VIDEOS:
ముంగమూరి దేవదాసు అయ్యగారు | జ్ఞాపకార్థ దినము : th-cam.com/video/KOHYX56w3gM/w-d-xo.html
దైవ లక్షణముల స్తుతి : th-cam.com/video/rkR5D4h9Aaw/w-d-xo.html
Quotes of Fr.M.Devadas : th-cam.com/video/qm9-UlIvfsM/w-d-xo.html
Maranatha ayyagaru
Marunata
మరనాత సూపర్ సాంగ్ I'm big fan of this song daily vinthanu E song
Praise the lord..... Brother....okapati andhrachristhava patalu ...manasu lo theliyani dhairyam ...tq brother.amen
Maranatha Bible mission devudu mungamuri devdas ayagaru ki maranatha ❤️
దేవా తండ్రీ నీకు - దినదిన స్తుతులు
నా విన్నపము విన్న - నాధా సంస్తుతులు
అవిత్రాత్మల దర్శన - మాపియున్నావు
ఎపుడైనా అవి నా - కేసి రానీయవు
చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు
గడ్డు పలుకుల నోళ్ళు - గ్టి యున్నావు
చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా
కడకు రానీయవు - కదలనీయవు
పాపంబులను దూర - పరచియున్నావు
పాపంబులను గెల్చు - బలమిచ్చినావు
పాపఫలితములెల్ల - పారదోలితివి
శాపసాధనములు - ఆపి వేసితివి
దురిత నైజపు వేరు - పెరికియున్నావు
పరిశుద్ధ నైజ సం-పద యిచ్చినావు
ప్రతివ్యాధిన్ స్వస్థ - పరచియున్నావు
మతికి ఆత్మకును నెమ్మది యిచ్చినావు
అన్న వస్త్రాదుల - కాధార మీవె
అన్ని చిక్కులలో స - హాయుండ వీవే
ననుగావ గల దూత - లను నుంచినావు
నినునమ్ము విశ్వాస - మును నిచ్చినావు
సైతాను క్రియలకు సర్వనాశనము
నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము
సాతాను ఆటలిక - సాగనియ్యవు
పాతాళాగ్ని కతని పంపి వేసెదవు
అన్ని ప్రార్ధనలు నీ - వాలించి యున్నావు
అన్నిలో మహిమ అందుకొన్నావు
సర్వంబులో నీవు - సర్వమై యున్నావు
నిర్వహించితివి నా - నిఖిల కార్యములు
Maranatha andi,God bless you.Thank you for the lyrics.
Super song
Parama siyonulo unna parama tandrikenaa?velutunnayaa ayana chevivaraku,vintunnadaa tandri.
Super super
Yasasaiya ki vandalu
Super
Maranatha
Maranatha pastor garu....naa results kosam prayer cheyandi....maranatha
Praise the LORD
🎶🎤🎶🎶👌👌Super
Parolakamlo unna prabuki vandanalu
MARANATHA
This is a Good song
Amen hallelujah
Good songs
Glory to God
,👌👌🎹🎧
Marnta
Maranatha Anna garu
Deva thanaya kristu nadunda song upload plz Anna
Maranatha
Super