కోనసీమ లో ఈ వంటకం తెలియని, చేసుకొని బహ్మన కుటుంబము ఉండదు అంటే అతిశయోక్తి కాదు..చాలా సులువుగా రుచిగా చేసుకోవచ్చు... దూట ఆరోగ్యము ఎందుకు అంటే మొత్తం పీచు...మధు మెహ గ్రస్తుల నుకి వరం...దూట పెరుగు పచ్చడి, దూట ఆవ పెట్టిన కూర ...దేనికి అవే రుచి...మీ చేతితో చేస్తే తిరుగు లేదు
Adbhutham ga undi babai garu. Naku vanta cheyyadam chala istam. Mukhyamga oka vishayam andi. Meru cheppe vidanam chala chala baguntundi. Naku mee chethi vanta ruchi choodalani oka korikandi. Adi kudaradu kabatti mee vantakalu anni chesi intlo ma variki pillalaki pedthunta. Chala chala thanks andi. Mee channel chala baguntundi. Ma intlo kooda ilane chestaru ma ammagaru vanta. Aina kooda mee prathyekatha meede 🙏🙏🙏🙏
Memu kuda brahmins . So I love all your videos Uncle garu. Thanks andi share chesinanduku. Maa paapa roju mee videos chupinchamani aduguthundi thathagarivi videos pettu ani. Thank you
నేను బాగా చేస్తాను బాబాయ్ గారు, దూట పచ్చడి, దూట పెరుగు పచ్చడి, దూట ఆవ పెట్టి కూర రెగ్యులర్ గా చేస్తూ వుంటాను బాబాయ్ గారు 😊మీరు చూపించిన విధానం కూడా చాలా బావుంది ❤️ధన్యవాదములు బాబాయ్ గారు 🙏
Dady nenu UAE 🇦🇪 lo unta batchler anamata meru e comment chusinattu itay ganaka only oka 10 15 videos Batchelors kosam first manchi karanga unde pachadi memu room lo chesukune vidhamga and manchi manchi currya fast ga ipovali manchi spicy ga undali dady ne estam ma waiting ekkada India lo lo unnapati nundi chistunna videos
Namskaram nanna garu 🙏🙏👌🏻👌🏻👌🏻😋😋😋😋eroju kakinada( maapeddapapaschool) G.vemavaram saranya school Venkateswara swami vari temple ki vellamu akkada konnanu arati doota thank you so much for this recipe 🙏🙏🙏🙏eroju maa wedding anniversary please bless us 🙏
Meeru koncham chinna pillala ki winter seasons lo voche cough and cold and fever ki cure avadaniki medicine lekunda koncham arogya karamina tips cheppara meeku bhaga telusu kadha please
Naku oka dout sir iam Cristian..... but me videos chustutamu .... bramins అల్లం వెల్లుల్లి తింటారా? నాకు తెలిసిన వాళ్ళు తినము అని చెప్పారు.. అందుకే అడుగుతునాను
US LO UNNA AADAVALLU MEE VANTALU CHUSI SACHHI POVALI.VALLAK8 EMI TELIYADHU,NAACHURAKAM MANUSHULU.VAALLADHI OKA BRATHUKENA?. KUKKALU BRATHUKUTH8NNAYI.PANIPOORI EKKADO KULLU NEELLU THECHHI ISTHEY LOTTALESUKUNI MINGESTHARU. US LO UNNA VALLA BRATHUKE KAADHU.
కోనసీమ లో ఈ వంటకం తెలియని, చేసుకొని బహ్మన కుటుంబము ఉండదు అంటే అతిశయోక్తి కాదు..చాలా సులువుగా రుచిగా చేసుకోవచ్చు... దూట ఆరోగ్యము ఎందుకు అంటే మొత్తం పీచు...మధు మెహ గ్రస్తుల నుకి వరం...దూట పెరుగు పచ్చడి, దూట ఆవ పెట్టిన కూర ...దేనికి అవే రుచి...మీ చేతితో చేస్తే తిరుగు లేదు
One of the best videos of traditional cooking with best tutorial and systematic instructions
నమస్కారం గురువు గారు మీరు చేసిన అరటిదూట పెసర పప్పు సూపర్ చాలా బాగా వుంది 😂🙏🏽🙏🏽👌👌
మేము దూట పెసరపప్పు పొడి గా చేసుకుంటాము మావయ్య గారు.... మీరు చెప్పిన పద్ధతి చాలా బావుంది వొకసారి ప్రయత్నం చెయ్యాలి తప్పకుండా....
శ్రావనానందకరమైన తెలుగు 💖💖💖
నాయనానందకరమైన అన్నదారువు 🙏🙏🙏🙏
చూస్తుండగానే నోరు ఊరించారు గురువుగారు
Bale undi andi meeru chesina ee vantakam 🎉
Chala bagundi, me explanation.
Chala dhanyavadamulu guruvugaru
Adbhutham ga undi babai garu. Naku vanta cheyyadam chala istam. Mukhyamga oka vishayam andi. Meru cheppe vidanam chala chala baguntundi. Naku mee chethi vanta ruchi choodalani oka korikandi. Adi kudaradu kabatti mee vantakalu anni chesi intlo ma variki pillalaki pedthunta. Chala chala thanks andi. Mee channel chala baguntundi. Ma intlo kooda ilane chestaru ma ammagaru vanta. Aina kooda mee prathyekatha meede 🙏🙏🙏🙏
🙏 guruvu gaaru
Very nice family Recipe. I enjoy your videos because everything is pure vegetarian. Dhanyavadalu Gurugaru
Guru ji
You enjoying your recipes
Iam feeling happy to your sentence explanation
Amrutam Nanna Garu 💥
ఆహా గురువుగారు నోట్లో లాలజాలం ఊరిపోతోంది ధన్యవాదములు 🙏🙏🙏
Edhiiii aaa vantakanikaaaa ???? Ayyyyyyo
Chala bagundi babaigaru
Ruchi super guruvu garu 😊
Gurujii gari ki Namaskaramulu... 🙏
Memu kuda brahmins . So I love all your videos Uncle garu. Thanks andi share chesinanduku. Maa paapa roju mee videos chupinchamani aduguthundi thathagarivi videos pettu ani. Thank you
నేను బాగా చేస్తాను బాబాయ్ గారు, దూట పచ్చడి, దూట పెరుగు పచ్చడి, దూట ఆవ పెట్టి కూర రెగ్యులర్ గా చేస్తూ వుంటాను బాబాయ్ గారు 😊మీరు చూపించిన విధానం కూడా చాలా బావుంది ❤️ధన్యవాదములు బాబాయ్ గారు 🙏
మేము తరచుగా చేస్తాం గురువుగారు 👍😊
Chala bagundi guruvu garu, alage arati dhoota tho koora chesi chupinchagalaru..
Very nice
Namaskaram guru garu meeru chesina pisiri pappu chala chandalamgaaa vundi . Eee roju intlo vandukuni dustbin lo paaresaamu . Dayachesi chicken curry, fish pulusu ,royyala vepudu chesi pettandi.
Abdhikalaku చేయగలిగే వంటలు konni చెప్పండి
👌👌👌👍👍🙏🙏
🙏🙏👌👌
🙏🙏🙏🌸
సిమెంట్ ఫ్లోరింగ్, ముగ్గు మిస్ అవుతున్నాను.
Thank you babai garu 🙏
దూటని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి బాబాయిగారు. కాయ చెట్టు దూట అయితే బాగుంటుంది అంటారు కదండీ. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. 🙏
Dady nenu UAE 🇦🇪 lo unta batchler anamata meru e comment chusinattu itay ganaka only oka 10 15 videos Batchelors kosam first manchi karanga unde pachadi memu room lo chesukune vidhamga and manchi manchi currya fast ga ipovali manchi spicy ga undali dady ne estam ma waiting ekkada
India lo lo unnapati nundi chistunna videos
🙏👌👍
❤❤❤❤❤
నేను చేస్తాను గురువుగారు
గురువు గారు మా చిన్న పుడు తినేవారేము ఇద్ది
❤ jai sriram 🕉️
స్వామి తిరుమురుగ truppadai తెలుగు అనువాదం దొరుకుతుందా,tirumuruga truppadai గురించి video చెయ్యగలరు, నమస్సులు
Namskaram nanna garu 🙏🙏👌🏻👌🏻👌🏻😋😋😋😋eroju kakinada( maapeddapapaschool) G.vemavaram saranya school Venkateswara swami vari temple ki vellamu akkada konnanu arati doota thank you so much for this recipe 🙏🙏🙏🙏eroju maa wedding anniversary please bless us 🙏
Munduga Babai gariki na namaskaralu, seethakalam start ayyindi kada babai garu rompa thala bhada yekkuva ayyaie vatikosam edaina vantakam unte video cheyyagalaru, me videos chustunnapatnunchi chala verities chesukogalugutunnam alage prathi vastuvuni 100% waste lakunda use chestunnam
3rd like 🎉 1st comment babai garu
Ande meeru Brahmins yatha govravam ga matladu thunnaru meemu Brahmins ❤❤❤🎉🎉
Dayachesi kodi pulav and chicken fry gurinchi cheppandi
Meeru koncham chinna pillala ki winter seasons lo voche cough and cold and fever ki cure avadaniki medicine lekunda koncham arogya karamina tips cheppara meeku bhaga telusu kadha please
మా అమ్మ అరటి దూట పెసరపప్పు బదలు గా వేసి కూరా చేస్తారు గానీ ఇలా పప్పు చేయడం ఇదే తొలిసారి
ధన్యవాదాలు పళ్లని గారు 🙏🏻
Karma raaaa babu 😢😢
Konchem kashtam gaa vundi..
నేను చిన్న ముక్కలుగా తరుగి ఉడికించుతాను 😊
Nᴇɴᴜ ᴇᴘᴘᴜᴅᴜ ᴛʜɪɴᴀʟᴇᴅʜᴜ ʙᴀʙᴀɪ ɢᴀʀᴜ 😢🙏🙏
గురువుగారు, మీరు మాకోసం బూడిద గుమ్మడికాయ కూర చెయ్యండిసారు, మీకు ఇప్పటి వరకూ ఈ వంటకం మీ ద్వారా చూడలేదు.
Babai garu meeru you tube channel pettina kotthalo Annamaya keerthana padaaru,utla paala perugu dhonga paadi upload chesi malli delete chesaru.naaku meeru paadinadhi chaala. Nchhindhi.endhuku delete chesaaru andi.malli paadi upload cheyara please
Chepala pulusu chesi pettandi
అరటికాయ దిల్లు చేయండి స్వామి కొద్దిగా అది నేర్పండి ఒకసారి నమస్కారములతో
స్వామి దాన్ని దిళ్ళు అంటారా తిళ్ళు అంటారా దాని వివరం కూడా చెప్పండి
Naku oka dout sir iam Cristian..... but me videos chustutamu .... bramins అల్లం వెల్లుల్లి తింటారా? నాకు తెలిసిన వాళ్ళు తినము అని చెప్పారు..
అందుకే అడుగుతునాను
Poojalu /festivals chese tappudu tinaru andi.
పులుపు వెయ‌్యక‌్కలేదా
స్వామి నా పేరు రవి మాది అమలాపురం అయితే బలుసాకు తో కూర చేస్తారు నా చిన్నతనంలో మీ బ్రాహ్మలు ఇంటికి పట్టుకెళ్లేవాన్ని దాని గురించి వివరంగా చెప్పగలరా
US LO UNNA AADAVALLU MEE VANTALU CHUSI SACHHI POVALI.VALLAK8 EMI TELIYADHU,NAACHURAKAM MANUSHULU.VAALLADHI OKA BRATHUKENA?.
KUKKALU BRATHUKUTH8NNAYI.PANIPOORI EKKADO KULLU NEELLU THECHHI ISTHEY LOTTALESUKUNI MINGESTHARU.
US LO UNNA VALLA BRATHUKE KAADHU.
❤