R Krishnaiah Gives Clarity on Party Change | YSRCP vs TDP | Chandrababu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • R Krishnaiah Gives Clarity on Party Change | YSRCP vs TDP | Chandrababu | @SakshiTV
    #RKrishnaiah #PartyChange #YSRCPvsTDP #Chandrababu #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 111

  • @rambaburambabu1854
    @rambaburambabu1854 15 วันที่ผ่านมา +56

    సూపర్ సార్ మీలాంటి సంస్కారవంతులు పార్టీ మారకూడదు మీరు ఒక నిబద్ధత కలిగిన బీసీ నాయకులు కావున మిమ్ములను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభకు పంపినారు ది గ్రేట్ లీడర్ కృష్ణయ్య గారు బడుగు వర్గాల గురించి పాటుపడే మీలాంటి నాయకులు మంచి పేరు తెచ్చుకోవాలి పార్టీ మారిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా చెప్పకపోయినా దేవుడనేవాడు మాత్రం బుద్ధి చెబుతాడు ఇది యదార్థము చరిత్రలు చాలామందిని చూసినాము జై కృష్ణయ్య గారు

  • @ashokposhala7219
    @ashokposhala7219 15 วันที่ผ่านมา +62

    సూపర్ కృష్ణ అన్న సూపర్ నేను బీసీనే గౌడ్ జగనన్నకు మనమందరం తోడుగా ఉండాలి

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 15 วันที่ผ่านมา +42

    నీతి నిజాయితీ ఉన్నవారు. ఉన్నందుకు చాలా సంతోషం..

  • @narasimhanamala664
    @narasimhanamala664 15 วันที่ผ่านมา +58

    మొనగాడు మగాడు కృష్ణ అన్న

  • @balakrishnareddy6747
    @balakrishnareddy6747 15 วันที่ผ่านมา +34

    Great krishnaiah garu

  • @sukanyakarimulla3187
    @sukanyakarimulla3187 15 วันที่ผ่านมา +30

    ఒక పార్టీని నమ్ముకుంటే పార్టీ పని చేసే ఎజెండాలతో ముందుకు వెళ్లే వ్యక్తి. ఆ పార్టీ ద్వారా జనాల్లోకి వెళుతున్నప్పుడు. అది వైఎస్ఆర్ ఒక పార్టీ ఒక్కటే. జై జగన్

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 15 วันที่ผ่านมา +23

    VERY GOOD DECISION!

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 15 วันที่ผ่านมา +15

    ఆర్ క్రిష్ణయ్య లాంటి నిజాయితీ పరులే జగనన్న కి తోడుగా ఉండాలి వీళ్ళ కి తోడుగా ప్రజలుంటారు జై జగన్

  • @karunakarbethu4340
    @karunakarbethu4340 15 วันที่ผ่านมา +18

    You r Great Krishna Anna.

  • @suryanaidu4529
    @suryanaidu4529 14 วันที่ผ่านมา +9

    సూపర్ సార్ మీరు కృష్ణయ్య గారు

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 15 วันที่ผ่านมา +21

    బీసీ అని అంటున్న మోపిదేవి వెంకటరమణా గారికి కృష్ణయ్య గారు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు

  • @MDYOUSUF-cz6kh
    @MDYOUSUF-cz6kh 14 วันที่ผ่านมา +4

    YOU ARE GREAT

  • @nandareddy9459
    @nandareddy9459 15 วันที่ผ่านมา +10

    సూపర్ సార్ 🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 15 วันที่ผ่านมา +7

    Great🎉

  • @SanjayGedda-z8g
    @SanjayGedda-z8g 15 วันที่ผ่านมา +8

    Great sir

  • @NirmalaThatiparthi
    @NirmalaThatiparthi 15 วันที่ผ่านมา +6

    👌👌👌

  • @b.rahiman675
    @b.rahiman675 15 วันที่ผ่านมา +3

    Supersir

  • @BodaVenkateshwarrao-b4x
    @BodaVenkateshwarrao-b4x 15 วันที่ผ่านมา +4

    Good krishna garu

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 15 วันที่ผ่านมา +6

    Good decision Krishna ayyagaru namaste namaste Good speak anna

  • @jammunabhukya5825
    @jammunabhukya5825 15 วันที่ผ่านมา +3

    Excellent sir

  • @aakasharajalla3562
    @aakasharajalla3562 14 วันที่ผ่านมา +3

    Mp sir meeru Great sir

  • @Krishnamurthy.91
    @Krishnamurthy.91 15 วันที่ผ่านมา +5

    Super sir

  • @anilKumar-yp6tu
    @anilKumar-yp6tu 14 วันที่ผ่านมา +7

    మా తెలంగాణ నాయకులకు విశ్వాసం ఉంటుంది ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న నాయకులను గుండెల్లో పెట్టుకునే మన స్వతం మాది ఆర్ కృష్ణయ్య గారిని ఆయన బీసీల కోసం కొట్లాడుతున్న అని ఆయనను గుర్తించి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ చేశారు అటువంటి నాయకుడిని ఇటువంటి సమయంలో వదిలిపెట్టి వెళ్ళరు ముఖ్యంగా బీసీ సంక్షేమం కోసం పనిచేసే నేత బీసీలకు వ్యతిరేకంగా అసలే ఆయన పని చేయడు అనేది మా నమ్మకం జై జగన్ జై తెలంగాణ

    • @ashokposhala7219
      @ashokposhala7219 14 วันที่ผ่านมา

      @@anilKumar-yp6tu
      Superanna
      Superanna

  • @sivabharathi5204
    @sivabharathi5204 15 วันที่ผ่านมา +21

    Jagan vente vundaali
    Meeru telangana Aina
    Meeku Rajya sabha membrane chesadu.

  • @sureshreddy5074
    @sureshreddy5074 15 วันที่ผ่านมา +6

    thanks sir, for your support for ysr cp, all the best.

  • @kusumevenkatesh1030
    @kusumevenkatesh1030 15 วันที่ผ่านมา +3

    Sir meeru great leader

  • @thelastdays4032
    @thelastdays4032 15 วันที่ผ่านมา +19

    అన్నా జగన్ అన్న. పార్టీ మారే లబోదిబోమంటున్నారు కొందరు waste fellows పోతే పోనీ అన్న. 2029 మీదే

    • @RukmanRao-gp6no
      @RukmanRao-gp6no 15 วันที่ผ่านมา +1

      Ycp.gelavadu

    • @jabeermd6709
      @jabeermd6709 14 วันที่ผ่านมา

      2019 also sed like that only for tdp after what happen so 2029 also may change it's difficult to judge politics brotherl​@@RukmanRao-gp6no

  • @ThoralapatiSomaraju
    @ThoralapatiSomaraju 15 วันที่ผ่านมา +8

    Krishna gaaru super sar Jai YSR 🙏🙏🙏

  • @k.srinivassrinuvas3850
    @k.srinivassrinuvas3850 14 วันที่ผ่านมา +2

    Great words 🙏🙏👍

  • @umamaheswarababu8890
    @umamaheswarababu8890 15 วันที่ผ่านมา +2

    Jai krisnaiah garu

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 13 วันที่ผ่านมา +1

    R Krishnaiah. Very Clear Cut 👌👌👌👌👌

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 15 วันที่ผ่านมา +9

    GOD BLESS YOU ABUNDANTLY SURELY

  • @satya8580
    @satya8580 14 วันที่ผ่านมา +2

    కృష్ణయ్య గారు పాత తరం నాయకుడు. నమ్మదగ్గ వ్యక్తి

  • @naganareshprajithchethu123
    @naganareshprajithchethu123 15 วันที่ผ่านมา +2

    జై. Bc. జగనన్న.❤👍💯

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 15 วันที่ผ่านมา +3

    Idiraa viluvalu unna krishnaiah gari mata
    Aayana eenaati leader gaaduraa
    Hatts of to mp garu

  • @narasimha701
    @narasimha701 14 วันที่ผ่านมา +1

    👏❤️👏❤️👏

  • @hdbustuncmxyh3251
    @hdbustuncmxyh3251 15 วันที่ผ่านมา +3

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍👍👍👍👍💐💐💐

  • @siripireddysuresh4441
    @siripireddysuresh4441 14 วันที่ผ่านมา

    You are great sir

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 12 วันที่ผ่านมา

    Good sir 👍

  • @veeramadhusudanreddy7519
    @veeramadhusudanreddy7519 13 วันที่ผ่านมา

    Very nise krishnayya garu you are for bcs jagan recognised you as honest leader kep it up i am very happy to see you

  • @karunakarareddy8925
    @karunakarareddy8925 14 วันที่ผ่านมา +1

    100% కమిట్మెంట్ వున్న నాయకుడు మీరు 🙏🙏

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 14 วันที่ผ่านมา +1

    జగన్ తోనే వుండండి బాబూ. జగన్ నీ ఒంటరి వాణ్ణి చెయ్యొద్దు. Good persons. Never change. God bless you

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 14 วันที่ผ่านมา +1

    R.krishanyyagaaru.meeku.jsgan.anna.chaala.value.ichhaaru.meeru.marakandi.bratikitay.nytika.viluvalatho.bratakaali

  • @Rohith-t3i
    @Rohith-t3i 15 วันที่ผ่านมา +1

    Jai jagan Anna

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 15 วันที่ผ่านมา +1

    Party maare neeti nijayati Leni vaallaku asalu vote veyyakudadu , veellu avakasavadulu

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 14 วันที่ผ่านมา

    🙏👍👍

  • @aakasharajalla3562
    @aakasharajalla3562 14 วันที่ผ่านมา +2

    Jai jagan Jai krishnayya

  • @godivvdrao3352
    @godivvdrao3352 11 วันที่ผ่านมา

    మన బీసీ ల పరువు కాపాడురు కృతజ్ఞతలు

  • @LakshumaiahLakshumaiah-t3x
    @LakshumaiahLakshumaiah-t3x 12 วันที่ผ่านมา

    😊😊😊❤❤

  • @user-vq9yo6sr4x
    @user-vq9yo6sr4x 14 วันที่ผ่านมา +1

    JAI JAGAN ANNA 🇱🇸

  • @PrabhakarreddyGuduru-je3sf
    @PrabhakarreddyGuduru-je3sf 10 วันที่ผ่านมา

    M.p.కృష్ణయ్య గారు పార్టీ మaరుతారాని అనుకోవటం తప్పు.ఇది వాస్తవం.

  • @vaninirmala1871
    @vaninirmala1871 14 วันที่ผ่านมา

    Krishna anna party change avakandi.t.q.

  • @gajendrak4720
    @gajendrak4720 15 วันที่ผ่านมา

    😊

  • @VamsiKrishna-sp3kn
    @VamsiKrishna-sp3kn 15 วันที่ผ่านมา

    thanks anna ❤❤
    kastakalam lo matho thodu ga vunna anduku
    mana BC lunu rajyasabhaki pampina devudu jagan anna
    we should not forget him❤❤

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 14 วันที่ผ่านมา

    Super Sir God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu karona time lo andharini aadhukunna dheudu jagananna paalanalo peadha prajalantha santhoshamga unnaru Evm scam nijaalu bayataku raavali malli re polling pettali prajalaku manchi chese naayakulu kaavali CM kurchi ki arhatha ycpjg ke Undhi God bless you all 🙏🇱🇸

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 15 วันที่ผ่านมา

    Party maare vallu prajala usuru posukunnatte kharmalu vadalavu anubhavistaru

  • @rajucv5011
    @rajucv5011 14 วันที่ผ่านมา

    At least Mopidevi should not do it.

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 15 วันที่ผ่านมา +2

    ప్రజలకు ఇచ్చిన 600+6 హామీలు లో కొన్నైనా నెరవేర్చండి మీరు పెడుతున్నా 1000కోట్లు పెట్టి సంతలో పసులను కొనే బదులు ప్రజలకు ఏమైనా చెయ్యండి వీళ్ళను కోనేబదులు అదే ప్రజలకు చెయ్యండి ఇప్పుడు కొని మీకేమి లాభం డబ్బులు బొక్క ఎటు 6నెలలలో ఈ ప్రభుత్వం పడిపోతుంది

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 15 วันที่ผ่านมา +1

    Krishnaish gari level idiraa pachhagottalu

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 12 วันที่ผ่านมา

    .5 గాళ్ళే మారుతారు.

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 14 วันที่ผ่านมา

    4 rojulu mundu adigivunte bmr mopidevi kula alane chebutaru

  • @sivabharathi5204
    @sivabharathi5204 15 วันที่ผ่านมา +1

    Meelanti vaallu party maarithe,paluchana Avutharu.

  • @user-sc3op7sg1c
    @user-sc3op7sg1c 15 วันที่ผ่านมา

    Voters in popularity any political party rajya m.pwaste candidates

  • @BalakesavaGopidesi
    @BalakesavaGopidesi 15 วันที่ผ่านมา

    Ycp nundi enthamandi poeina ycp ki nastam ledu kani vallani hhmalli party loki tesukunte prajalu bhuddi chaptharu party marinavariki. Jai jagan jai ysr

  • @SomayaSoma-p8k
    @SomayaSoma-p8k 15 วันที่ผ่านมา

    జగనన్న పార్టీలో నుంచి విడిపోయి బయటకు వచ్చారు, మీకు ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం ఉంటే, జగనన్న పేరు పెట్టుకుని గెలిచినవారు కదా, రాజీనామా చేయండి అది మగతనం లక్షణం, మీరు మీరు పార్టీలు మారితే ప్రజలు ఎర్రి దద్దమ్మల, కూటికి లేని వాడే పార్టీని విడిచి వేరే పార్టీ లోకి వెళ్ళకుండా అలాగే ఉంటున్నాడు రా అది వాడి మగతనం ఓటుకి లేని వాడే అలాగే ఉంటే మీరు ఏంటి, లోకసభ స్థానానికి రాజీనామా చేసి వైసిపి పార్టీకి రాజీనామా చేసి పక్కకు వెళ్ళండి అది మగతనం

  • @pavanreddy9
    @pavanreddy9 15 วันที่ผ่านมา

    Vedevallu power lo vunnappu veedalli magallu ithey

  • @jimmygp2121
    @jimmygp2121 15 วันที่ผ่านมา

    Chamba nu chepputho.......

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 15 วันที่ผ่านมา

    yadavula paruvu nilabettaaru.nijaaiti gala nayakudu.great.

  • @pawankumar786
    @pawankumar786 15 วันที่ผ่านมา

    vidu kuda TDP nunde vacchadu Ycp ki

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 14 วันที่ผ่านมา

    Thappudu hameelichi power lo kocharu....mallee ivannee enduku ????

  • @VamsiKrishna-sp3kn
    @VamsiKrishna-sp3kn 15 วันที่ผ่านมา

    yadavalu neeti and nijayatee vaipu vuntaru
    jai yadav
    mana yadav paruvu nilabettav anna
    please stay with jagan anna

  • @pellurimasthanbaburao7359
    @pellurimasthanbaburao7359 15 วันที่ผ่านมา

    Yedese vaallu yedavandi kaakapothe paddathiprakaaram yedavandi.

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 14 วันที่ผ่านมา

    కృష్ణయ్య కి వేరే పార్టీ వాళ్ళు డోర్ close చేసారు అందుకే అలా నాటకాలు ఆడుతున్నాడు

  • @NarasaiahN-g9i
    @NarasaiahN-g9i 14 วันที่ผ่านมา

    Beeda and Mopidevigarlu. RKrishaiah garinichusi budditechukovali BC vargalakuteeraniavamanamuchesaru veeru shamarhulukadu. Prajaleveerikitaginagunapatamnerputaru

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 วันที่ผ่านมา

    ఎక్కడో తెలంగాణ లో ఉన్న వారిని
    ఆంధనం ఎక్కిస్తే ఎలానే ఉంటది..
    సామాజిక, ధనిక వర్గాలను దూరం చేసుకున్నాడు,, జగన్.

  • @user-cx9rj3yw3m
    @user-cx9rj3yw3m 14 วันที่ผ่านมา

    Eedo broker ...

  • @anandbattula5215
    @anandbattula5215 15 วันที่ผ่านมา

    Vidu worst fellow vidu vunna okate leka poina okate...

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 15 วันที่ผ่านมา

    వీనితోటి నాలుగు ఓట్లు కూడా పడవు

  • @sowhat4284
    @sowhat4284 15 วันที่ผ่านมา

    బీసీ ల kosam పోరాటమా?? అది వైసీపీ నుంచి 😂😂😂

  • @pochamreddyramanareddy3610
    @pochamreddyramanareddy3610 14 วันที่ผ่านมา

    Hats up krishna iah🙏u r only enough for YCP.

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 15 วันที่ผ่านมา

    🙏🙏మీరు కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్లే మరచిపోయారు 😂😂😂😂

  • @phanikumar4461
    @phanikumar4461 12 วันที่ผ่านมา

    Veedu sudhapoosa kadu. Veedini evaru ranivvaru. BC card addupettukuni bathukutunna vyakti. No Morales.

  • @prasadakula9345
    @prasadakula9345 15 วันที่ผ่านมา +2

    False news

    • @ravikumarb6720
      @ravikumarb6720 15 วันที่ผ่านมา

      మరి నిజమెంటో నీవే చెప్పు మేము వింటాము.🤣🤣🤣🤣

  • @raghubabu1607
    @raghubabu1607 13 วันที่ผ่านมา

    kachhitanga maaruthadu.
    TDP nundi ycp ki vachhadu,ippudu malli goda dookutadu

  • @rambaburambabu1854
    @rambaburambabu1854 15 วันที่ผ่านมา +6

    సూపర్ సార్ మీలాంటి సంస్కారవంతులు పార్టీ మారకూడదు మీరు ఒక నిబద్ధత కలిగిన బీసీ నాయకులు కావున మిమ్ములను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభకు పంపినారు ది గ్రేట్ లీడర్ కృష్ణయ్య గారు బడుగు వర్గాల గురించి పాటుపడే మీలాంటి నాయకులు మంచి పేరు తెచ్చుకోవాలి పార్టీ మారిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా చెప్పకపోయినా దేవుడనేవాడు మాత్రం బుద్ధి చెబుతాడు ఇది యదార్థము చరిత్రలు చాలామందిని చూసినాము జై కృష్ణయ్య గారు

  • @Raju-dj2ig
    @Raju-dj2ig 14 วันที่ผ่านมา

    Great sir