Trinayani Serial Actor Chandrakanth Last Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
- Watch► Trinayani Serial Actor Chandrakanth Last Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL
ఎం ఉద్ధరించాడని ఈ వీడియో తీశారు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలు పుట్టక తనకు నరకం చూపించి రోజు తాగి తనని కొట్టి హింశించి వెరోధానితో రిలేషన్ షిప్ లో ఉండి కట్టుకున్న భార్య తన పుట్టింటివారు వాళ్ల పెళ్లికి ఒప్పుకో పోయినా వీడి పై నమ్మకం తో ఇంట్లోనుండి వచ్చి పెళ్లి చేసుకొని మోసపోయిన తన జీవితం నాశనం అయినందుకు తన బిడ్డల బ్రతుకులు రోడ్డున పడినందుకు వృద్ధాప్యం లో కొడుకుని కోల్పోయిన ముసలి తిల్లితంద్రులు కు ఉపయోగ కర వీడియోస్ తీయండి ఇలాంటి పచ్చి బెవర్స్ గాల్ల కోసం కాదు చచ్చిన దాని కోసం ఇంత బాధ పడతున్న ఇలాంటి పచ్చి తిరుగుబోతు కోసం ఇంత హైలెట్ చేయకండి మి ఛానల్ కి ఉన్న పేరు పరువూ పోతుంది
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Super chala baga chpru..
Ilanti chillaragadini kuda meru interview chesthunnaru ante chillara anipisthundhi me chnl kuda... Suman tv paina chala interest n respect undedhi e videos tho motham poindhi thokkalo chnl thokkalo manushulu..vadoka bewarse gadu vadini hug chesukuntu saanubhuthi chupinche e anchor gadoka bewarse gadu🗣️
I want Roshan sir number
Yesఇలాంటి వాడి ఇంటర్వ్యూ అవసరమా
అన్ని ప్రశ్నలు వేస్తున్నారు కానీ అన్ని సార్లు నా పవి నా పవి అంటున్నాడు అతను మీరు ఒక్కసారి అయిన మీ భార్య పిల్లులు కోసం ఏంటి మరి ఇంత ఏమోషనల్ అయితున్నారు అనరే మీరు
Carect ga adigarandi
అలా అడిగితే ఎవరు ఇంకా ఇంటర్వ్యూ కి రారు , అయిన వాళ్లకు ఏం పోయింది ఎవరు ఎలా పోతే , అలాగే పై పైనే ప్రశ్నలు వేస్తారు
😊
కట్టుకున్న భార్యని పిల్లల్ని వదిలేసి కేవలం వీడి సుఖం కోసం..వేరొక స్త్రీ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇలాంటి నీచుల్ని ఇంటర్వ్యూ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని సుమన్ TV... నేను పోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం అయినా ఆలోచించాడా వీడు..
Nee ne wife gurinchi alochinchakunda edem matal ra babu
H😊😢😢r😢@@gugulothdevi9383
Avnu
ఏమొచ్చిందని ఏడుపు, భార్య పిల్లల ను వదిలేసి ఆ ఏడుపు, ఎవరికో పుట్టిన పిల్లలను చూస్తాడట, ఇతనికి పుట్టిన పిల్లల సంగతేంటి, తల్లి దండ్రుల సంగతేంటి, భార్య అంట నీ పిల్లల సంగతేంటి, ఎక్కడ ఒప్పుకున్నాయి, భార్య పిల్లలకోసం నిన్ను భరిచింది, ఆ చిన్న పిల్లల ఉసురు తగిలింది అందుకే అది చచ్చింది
సుమన్ టీవీ ని unsubscribe చేస్తున్నాను టీవీ 9 ఒకప్పుడు ఇలాగ ఉండేది
పెళ్లి చేసుకొని భార్య ఉండగా పిల్లలు ఉండగా మరొక స్త్రీని వాడు వాడుకున్నాడు అంటే వేస్ట్ వాడి గురించి నువ్వు వీడియో తీయడం వేస్ట్ బ్రో 😭 పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద వదిలేసినాడు
Pavithrani pakkaga use chesukunnadu thana swarthaniki pellamni vadhilesadu
Pravithra 's children are grown up so no problem. They have their dad. Poor Shilpa children only are suffering.
ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకూడదు... ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అయినా పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక,వేరే అమ్మాయితో లవ్ ఏంట్రా నాయన?
Set up not love
నీకు దాని పిల్లలు గోల్డ్ అనిపించింది కానీ మరి నీ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు వాళ్లు ఎందుకు గుర్తురాలేదు చనిపోయేముందు ? పాపం వాళ్లని అనాథల్ని చేసావ్
Interview lo wife kids gurinchi mandhalinchi undunte bagundedhi
ఏదేదో రాయక ఏం చేస్తారు
నువు బతికుంటే
ఈ తిట్లకి చచ్చే వాడివి
Pedha pedha herolu pellam pillalni vadhilesi unnaru mundhu vallanu tittu dammunte
Pellani preminchadam chatakadhanta😢 maroadadhani Sachyantha premesthunadanta
మర్ల మందు, తల లో పెట్టుడు మందు లక్షణాలు.ఇవి...... మందు పెట్టిన 7 ఇయర్స్ లో ఇలాగే పిచ్చి ఎక్కి చస్తారు..
Means
Ante
@@satyakichalla7175 వశికరణ మందు madam
Ante anti
Nijama
Roshan Anna niku interview kavali antey manchi inspiration person ni chupinchu ilanti vadini chupincaku
Ni ఏడుపుకు అస్సల్ అర్ధం లేదు చందు
ప్రాణం ఇవ్వాలంటే అంత ఈజీ కాదు చాలా దైర్యం ఉండాలి....
గొప్ప ప్రేమికుడవు నాయనా రెస్ట్ ఇన్ ఫీస్ తల్లి
ACCIDENT 10 MINS BEFORE IF SHE PUT RING?, HOW COME U DONT KNOW IN WHICH SPEED DRIVER WAS DRIVING????????, HOW COME U BOTH WERE NOT IN SENSES IN THIS 10 MINS???????
నీ పవి ఏంటి నీ శిలప ఎవరు
Roshan manchi vallanu matrame interview chey, ela illigal relation vunnavallanu kadu , vadiki malli nv manchi friend vi, mari nv elantivadivo namasakaram bai
సిగ్గు ఉండాలి
ప్రెమ కాదు భలుపు అంటారు
Kovvu
ఎలా ఉంటారేంట్ర నీ quation
Kadhu kamam bro😂
Papam melliga pellam pillala daggariki vellevadu youtube chanels valle campesaru etu kakunda poyanani feel ayyadu
Nuvvu sacchi chala correct chesinav ra
అలాంటి వాడి కోసం ఇంటర్వ్యూలు చేయడం వేస్ట్
Correct
వీడికి పెళ్లి
పిల్లలు
😅 అక్రమ సంబంధం
వీడికి ఎందుకు సానుభూతి
నువ్వు చేసిన పని నెగటివ్ గా ఉంటే
నెగిటివ్ గానే మాట్లాడతారు
భారత సంప్రదాయాలు
భార్యలకు
😅
బహువచనం ఉండదు.
అమ్మ
నాన్న
భార్య
మంచి ఫ్రెండ్ అంటున్నావు కదా
ఎప్పుడైనా నువ్వు తప్పు చేస్తున్నావ్ రా
😅 మీ మీద ఎంతో గౌరవం ఉంది
కొన్ని విషయాల్లో
ఇలాంటి ఇంటర్వ్యూలు ఆఫ్ చేయండి.
వ్యక్తిగతంగా
పిల్లల్ని భార్యని
నడిరోడ్డు మీద వేశావు
నువ్వు ఎంత సొల్లు చెప్పిన ఎవరు వినరు
నీది ప్రేమ కాదు
శారీరక
కామం
ఆమె నీ జీవితం అన్నప్పుడు
పెళ్లి అయిన వాడికి
సహజీవనం అవసరమా
వి మరణం మీద సానుభూతి ఉంటుంది కానీ
నువ్వు తీసుకున్న దరిద్ర నిర్ణయానికి
సానుభూతి ఏమాత్రం లభించదు
ఇప్పుడు మిగిలి ఉన్న నీ భార్య పిల్లలకు
భగవంతుడు దారి తప్పక చూపించాలని ప్రార్థిస్తున్నాను
జైశ్రీరామ్
.
Bharya usuru takindi veeriddariki
@@sreedevirayagiri8664😊😮😮el
Kadha
Roshan ki pani leedhu
Samajam lo Elanti chedipoena adavallu vunnantha sepu manchiga vunna family lo godavalu start avuthune vuntai, niku chinna pillalu vunnaru vallamida Prema ledu preminchi pelli chesukunna pellam mida Prema ledu gani avatho vunchukunna dani kosam adusthunnadu sigguledu vidiki, kanna pillala mida chesukunna pellam mida prema ledu gani pavvi pavvi Ani adusthunnadu, vidi behaviour chusthe naku buthulu vasthunnai
వీళ్ళిద్దరూ ఉండడం ఉండడం వలన ఎవరికి ఉపయోగం లేదు , ఉంటే ఇంకా కొందరిని కష్టపేట్టడానికి తప్ప 😓😓😓
సుమన్ టీవీ ఒక వెస్ట్ ఛానెల్ వీడు ఏమిసాధింchadani ఇంటర్వ్యూ
మరి నీవు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా వేరే వాడి పెళ్ళాం గురించి కష్టాలు పడింది అని మరి నీ పెళ్లాన్ని పిల్లల్ని కష్టాల్లోకి నెట్టి యేం మాట్లాడుతున్నావ్ .
Na Pavi antu Nadu siggu ledu Bharya biddalu undaga Ila Teg Bahadur Roshan Meeru Elante Wadi to interview Vadhu samajaniki chida purv Pavitra voca Paapi Stri Chala Bagga jarkin God is great
Actually he is covering something so only hes telling pavii....
Sigguledu veediki
God is good he is there
Yem cheppav Ra Dirty Fellow Neeku pellanni pillalni choosukovadam Theliyadu.vere vaadi pellanni safe chesadanta.meelanti vaallu vunte Bhoo Devi chaala siggu paduthundi.Happy journey Both of u
దయ్యమై ఉందినీ lifee raa babu
ఆ సీరియల్ లో హస్బెండ్ కాదు తమ్ముడు గా చేసాడు
Very unfortunate.. this cannot be explained
విది వ్రాత ఇటువంటి వారు ఎక్కడో ఉంటారు పాపం చని పోయాడు భార్య పిల్లలు అనాధ అయ్యారు
Narakaniki kuda waste permission ledu ilantivalaki
Vidini paalan anadam enti
రోషన్ గారు మీరు చందు అనే అతని ఇంటర్వ్యూ చేశారు కదా వాడి దగ్గర నుంచి యువత ఏమి నేర్చుకోవాలి పైగా 11 సంవత్సరాల ఒక అమ్మాయిని ప్రేమించి ఇద్దరు పిల్లల్ని కి జన్మ ఇచ్చి వాళ్ళు గాలికి వదిలేసి వీడు ఏదో సమాజం కోసం ఉద్ధరించిన గా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు పవి పవి పవిత్ర అంటున్నాడు కదా. అసలు కన్నతల్లి ఏమయింది కట్టుకున్న భార్య ఏమైంది కన్న పిల్లలు ఏమయ్యారు వాడికి మెంటల్‌గా బ్యాలెన్స్‌గా ఉన్నాడా లేదా సమాజం దృష్టిలో వాడు కామం క్రోధం ఒళ్ళంతా నింపుకొని ఉన్నాడని అనుకుంటున్నాను. అసలు ఈ నటులు నుంచి సమాజం నేర్చుకునేది ఏమీ ఉండదు వాళ్లకు డబ్బు సంపాదన తప్పించి మరొక ధ్యాస ఏమి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హీరోలు హీరోయిన్ దగ్గర వల్ల యువత చాలా పాడైపోతుంది. బాగుపడు పరుస్తున్న యువత చాలావరకు బ్రష్టు పట్టి పోతున్నారు ఇటువంటి పనికిమాలిన వాళ్ళు వాళ్లే మీ మీడియా కూడా డబ్బులు ఎవరి ఇస్తే వాళ్ళ వెనక తలపడతారు మీద ఒక పనికిమాలిన మీడియాని చెప్పాలి. సమాజంలో దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని ఎప్పుడు మీరు చూపించరు మీరు కేవలం టిఆర్పి రేటింగ్ కోసం సెక్స్ వీడియోలు ఇలాంటి పనికిమాలిన వీడియోలు అందరికీ చూపిస్తారు
Oh off screen lo antha manchidhe aithe adhoka aadidhai undi inko aadidhani life tho aadukodhu.. madhyalo vachindhi madhyalone potharu ani pedhavallu antaru adhi nijame anipisthundhi ippudu naku
ముయ్యరా ముయ్
నువ్వూ నీ పవి
God unaru
Nevvala ne family antha sufer avuthundo che,chinna pillalu unnaru ra
Chandu annatlu yenta mandhi pedda heros bharya pillalu ni vadhilesi vaallaku nachinatlu jeevistaru vallani yem analeru chinna artist ani ataniki narakam chupincharu adhi aa pandhi use chesukuni valalo vesesukundhi he is innocent 😢😢😢😢😢😢😢😢
Why are you hating the chandhu
Plz 😢
Veedu waste fellow .naa pavi antunnadu ,wife entha baadha padthundi
Memory loss vuntae, incidents ani gurtuntaya 😮
Kharma
Truce love ❤
ఎవయ్య రోషన్ గారు మిరే పవిత్ర వాళ్ళ ఫ్యామిలీ ని ఇంటర్వ్యూ చేసారు అక్కడ పవిత్ర వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఈయనేమో ఇంకో 2 డేస్ లో మేము ఆఫీషియల్ గా భార్య భర్తలం అని చెప్పుకుందాం అనుకున్నారు అంటాడు
మీకు అయినా అనిపించలేదు చందు నీకు పెళ్లి అయింది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని అడగలేకపోయావా ఆయనని పవిత్ర గురించే అడుగుతున్నావు తప్ప
ఆయనకి అయన అనిపించలేదా నాకు పెళ్లి అయింది సి what everit కుటుంబం అన్నాక అపార్ధాలు వస్తాయి పొరపాటులు జరుగుతాయి అప్పుడే మనం మన కుటుంబానికి దైర్యంగా ఉండాలని
కనీసం మనం తీసుకునే నిర్ణయాల వాళ్ళ ఎవరి జీవితాలకన్నా హాని కలుగుతాదా అని అలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒకటి చందు కి పెళ్లి అవ్వకుండా ఉండి ఉంటే ఎవరితో ఉన్న ఎవరికి అవసరం ఉండదు......?
విల్లు శవాలపై పైసలు ఏరుకునే వాళ్లు అన్న ఈ రోషన్ గాడు కూడా
WHERE IS THE 16 YEARS OLD GIRL, WHY HAS SHE NOT COME INTO PICTURE IN ANY INTERVIEW?, SECONDLY WHERE IS THE DRIVER HE IS TALKING ABOUT?, WHY IS HE NOT IN PICTURE IN ANY INTERVIEW, WERE THEY BOTH REALLY THERE IN THE CAR????????..
Your right nobody is not caring about this
Love marriage meda nammakam potundi ilantivallani chusi
Those first wife children might have said by seeing all the sences with pravithra this is my dad. How many questions they might have asked their mother.
Please anchor ga modati barya pillalu gurinchie adagale
Talli sthanam antav..na pavi antav..ring pettindhi antunav..ame ki chinna pillalu..Mari ni pillalu pedhollu aa mentally stable ledu ethanu
పాపం..మీరిద్దరూ మిస్ అవుతున్నారు
Roshan ki em quasion ఐడగాలో తెలీదు
వీడికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది... పవిత్ర వీడికి దొరకనది ఇచ్చింది ఆమె.. ఇతను కూడా పోయాడు.. ఎమోషనల్ గా వీక్ ఉన్నారు... జర మెడిటేషన్ అలాంటివి చేయండి మైండ్ కంట్రోల్ లో ఉంచండి...
Pedda waste Gadu
Heart touching all words miss you
ambulance meeru accident chesina daggara unddadu sir. Minimum 15 mins tappadu. Wait cheyalsinde... 😢
Barya biddalanu vadileyamanicheppu 24:03 vadimoham badha
Hi Roshan, Don't spoil the society by taking this kind of interview.
Shilpa garu kosam pillalu unnaru valla future kosam okka question kuda adaga ledu Roshan garu
Chandu ni mingesindhi trinayani serial eppudu vaallandaru bagunnaru papam atanni avamaninchi dairyanni kolpoyela chesi champesaru
Sorry Sorry ..sir😢😢
రోషన్ గారు సుమన్ టీవీ ఇంటర్లో మొత్తం చూస్తుంటాను వేస్ట్ నా కొడుకు సెలబ్రిటీ ఏంటి తొక్క అయితే ఏంటి మనిషి మనిషి
Ni acting super ra
పవి మంచిది మరి శిల్ప కదా
Anitiki kalame samadanam cheptundi
Both of you RIP🙏🙏🙏🙏
Babu Roshanu avnu meeru yendhukantha badha paduthunnaru me wife pillalu kosam alochinchandi yekkuva emotion avvadhu ani cheppochu ga ne
Roshan u didn't asked abt his wife & children.. so tht we can hear wt he says abt them
దయ్యమై ఉంది
Okaru ayina interview cheseappudu ni bharya pillalu ela ani oka question adigara athaniki
Pliz dayachese pichi pichiga msglu cheyyakandi.valla badha anedi ardam chesukondi.okkaru badha paduthuntte msglu chese vallu navvakandi.oka vela meru ade badalu vaste yala vunttaro okkasari alochinchandi plz
Naku vedu nachchaledu che chachi manchi Pani chesadu
E video malli upload cheyadam endi bro? Me Suman tv vallaki nijanga koddiga news dorikite chalu ika vadili pettaru. E video 2 days taruvata di. Apadike vidu sachipoledu . Vidu sachipoyaka nijam telisindi
Chandhu ki serials kanna good opportunity in movies vasthe through another lady and if she wants relationship with him, he choose that option. Unstable mindset.
పాపం తాకింది
Super cheppav chandhu.....
Aa pavitra pandhi ye macha nalikatho annnadho gani aa Uday Kiran lage ayipoyindi chandu life 😢
Vast fello toooooooooo
Evvaru em cheyaleru ani rechipoyaru finally devudu ane vadu unnadu kabatti tagina punishment ichadu devudu
What about your family chandrakanth, think about your family
Ippude chebuthamu anukunavva ......😮😮😮
Were is driver and small girl
15:11 Chi chi ni yem bathukura edharu chachi poyaru manchi jarigindi devudu unadu papam pandidhi
Orey Roshan evaru chepthe ade right antavu entiraaa
Official nashanam😊
Vadoka kamanthudu vanni interview chesi me yokka chanal ki manchiperuvundhi eppudu chanal ki galeez name vasthadhi e interview video velainatha thondharaga delet chai Roshan bro
Suman tv great
20:48 he is told that he will end
Life
అక్క తల్లి అల్లడం సి
భార్య పిల్లల పాపం తగిలింది
Shigu ledhu first
Post mortam report check cheskondi multiple organ damage lo chanipoindhi
I want Roshan number
Elanti vadi kosam interview enti. Prema pada only kamam.
Vadu pavvi na life antundu nuv na friend antunav nek teliyadha vadi ki pellam pillalu unnarani teliyadha meku e interview anduku amadugutunnav prema ane peru pettakadi valla kamam ki vest fellow interviews cheyadam erojullo fassion Suman TV ante maku ok nammak undhi dhanni pogottukokandi
Ni Pavi kantey Chala mancholu Eee lokam lo unnaru ame okate devatha annatu cheptunav. Ni first plelam infinity%manchidi amekantey
Warist men
Pavi Peche pattende
Vedu manishena china bidalu barya ane vishayam vedi maind lo ne leru vedu oka manishena che che
Dayachesi andarikii manavi tappulu andaru chestaaru. Manishi gayapadinappudu manavatwam chupamdi, AA ammai gurimchi negative matladoddu Ani akhari swasa vidichaadu balavantanga,manam manasunna manushulam ,bumipai lenolla pai nimdalu maani Shilpa garki financial help cheyamdi moral support atta mama vunnaru..yendukante me drustilo chandar mistake kada...meru right thing cheyandi
Roshan mi midha koncham good opinion vundhi elanti chetha interviews tiyaku intlo wife ni vunchu koni ala ame kosam vadu edusthunnadu