జగన్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! | Mekapati Rajamohan Reddy Sensational Interview | YS Jagan | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @prasadmvrn77
    @prasadmvrn77 2 หลายเดือนก่อน +90

    పెద్దాయనా జగన్ రెడ్డి గెలిచిన తరువాత వ్యవస్థల్ని నాశనం చేసాడు... పరదాలు కట్టుకు తిరిగాడు.... ప్రతిపక్ష నేతలమీద దౌర్జన్యాలు చేయించాడు.... వాక్ స్వాతంత్ర్యం హరించి వేశాడు.... పది రూపాయలు స్కీముల ద్వారా పంచి ముప్పై రూపాయలు మద్యం ద్వారా వెనక్కి లాగేసాడు.... అభివృద్ది లేదు.... అప్పులపాలు చేసాడు.... తల్లిని చెల్లిని బయటకు గెంటేసాడు.... బాబాయి హత్యలో తన పాత్ర కూడా ఉందని ప్రజలకి చెప్పకనే చెప్పాడు.... బటన్ నొక్కుడు తప్ప తాడేపల్లి నివాసానికి అంకితం అయ్యి పోయాడు... ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే ఒక నిజాయితీ పరుడిని వ్యక్తిగత దూషణలు చేసి సైకో లాగా ప్రవర్తించి కాపు కమ్యూనిటీని చాలా తక్కువగా చూసాడు... అహంతో విచ్చలవిడిగా పాలన చేసాడు... తన ఎమ్మెల్యేలకే కలిసే దిక్కు లేదు.... ఒక రాజులా తనే సర్వస్వం అనే రీతిన పాలన సాగింది.... మీరు చాలా అనుభవజ్నులు మీకు ఈ లోపాలు కనిపించడం లేదా సార్... ఇక జగన్ కి రాజకీయ భవిష్యత్ ఉండదు... ఇప్పుడు తనకు వచ్చిన ఓటు షేర్ తృతీయ ప్రత్యామ్నాయం వైపు వెళ్లి పోతుంది.... ప్రజలు అతన్ని ఘోరంగా తిరస్కరించారు... మూడో పార్టీ లేక పోవడం తప్పక ఆ ఓటు షేర్ వచ్చింది.... మీరు వేరే పార్టీలోకి వెళ్లి మీ సేవల్ని కొనసాగించండి పెద్దాయనా....

    • @ramachandraraju435
      @ramachandraraju435 2 หลายเดือนก่อน +3

      Correct గా చెప్పారు

    • @RamiReddyVasantha-mn2ft
      @RamiReddyVasantha-mn2ft 2 หลายเดือนก่อน

      IPPUDU VYAVASTHALANU PUMARVYAVASTHEEKARISTHAARU KABOALUNU

  • @bangarrajusvchandrababuisg9616
    @bangarrajusvchandrababuisg9616 2 หลายเดือนก่อน +213

    మేకపాటికి వయసు పెరిగింది కానీ జ్ఞానం లేదనిపిస్తోంది. జగన్ చేసిన తప్పులు కనపడటం లేదా.

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 2 หลายเดือนก่อน +1

      Yesssssss SSS sss sss

    • @akkuluchimata4252
      @akkuluchimata4252 2 หลายเดือนก่อน

      Em thappulu chesadu ra howle na kodaka cheppu

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 หลายเดือนก่อน +3

      నీవు చెప్పు జగన్ చేసిన తప్పులు,
      చంద్ర బాబు చేసిన ఒప్పులు!

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 หลายเดือนก่อน

      పచ్చ రాజ్యము లో, నిప్పు లేకుండానే ,పొగ వస్తుంది.

    • @AppalanaiduPalla-xx2qx
      @AppalanaiduPalla-xx2qx 2 หลายเดือนก่อน

      ​@@venugopalreddyyeduguri6403pata pain ll llp set and i 9909999999999999999999999999999999999999999999999999999999999have 999999999999999997😊

  • @ramamohanaraobodapati9790
    @ramamohanaraobodapati9790 2 หลายเดือนก่อน +109

    ఆ మాట అప్పుడు చెప్పొచ్చు గా పెద్దాయన...

  • @mvsrao9644
    @mvsrao9644 2 หลายเดือนก่อน +59

    ఏకంగా బాబాయ్ నే లేపేశారు ఆవిషయం తెలిసిన తల్లి చెల్లి దురమైనారు.

    • @noorshaik6308
      @noorshaik6308 2 หลายเดือนก่อน

      Nuvvu chusinava na kodaka

  • @sridharg3819
    @sridharg3819 2 หลายเดือนก่อน +154

    ఈ వయస్సు లో నీ కెందుకు రాజకీయాలు.హెల్త్ యూనివర్శిటీ ని యన్ టి ఆర్ స్థాపించాడు కనుక యన్ టి ఆర్ పేరు పెట్టారు. దానిని మార్చి వై యస్ ఆర్ పేరు పెట్టిన జగన్ ను అప్పుడే నిలదీస్తే ఇపుడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు పెద్దాయనా. ఐనా ఈ వయస్సు లో నీ కెందుకీరజకీయాలు. మూసుకుని కూర్చో.

    • @rajaleela7004
      @rajaleela7004 2 หลายเดือนก่อน +12

      Appudu prasniste bath roome kada

    • @BM-vu2uf
      @BM-vu2uf 2 หลายเดือนก่อน +1

      @@rajaleela7004😂😂😂😂

    • @konalaprasad807
      @konalaprasad807 2 หลายเดือนก่อน +2

      Correct......

    • @paparaomeka3269
      @paparaomeka3269 2 หลายเดือนก่อน +2

      Nuvvu. Power. Lovunnappudu
      Ye, ipikavu

    • @balajigoud3841
      @balajigoud3841 2 หลายเดือนก่อน +2

      ఆమాట ఇప్పుడు చెబితే ఏమిటిలాభం అప్పుడుఎదిరించితే బాగుండేది అప్పుడు నెల్లూరులో చాలాఎగిరిపడ్డావు

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 2 หลายเดือนก่อน +31

    వయసు పెరిగింది.. బుధ్ధి పెరగలేదు.. బూతులు మీరు మొదలు పెట్టింది

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 2 หลายเดือนก่อน +90

    అదేంటి సార్ మీరేమో అధికారపక్షం ఉండాలి ప్రతిపక్షము ఉండాలని అంటున్నారు మీ అధినేతమో నూటడబ్బైఐదు కి నూటడబ్బైఐదు వైనాట్ 175 అనేవారు అలాంటప్పుడు మరి ప్రతిపక్షం ఎలా ఉంటుంది సార్

  • @valluriramamohan224
    @valluriramamohan224 2 หลายเดือนก่อน +29

    రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో అక్రమ సంపాదనకు మార్గాలు తెరిచారు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 2 หลายเดือนก่อน +20

    పథకాలు మాత్రమే పని చేయవు లా అండ్ ఆర్డర్, డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్, రాజధాని, పోలవరం ఇలాంటి విషయాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు మీకు కూడా జ్ఞానోదయం కాలేదు CBN కి జగన్ ఇద్దరికీ చాలా తేడా ఉంది

  • @vsjanakaja1818
    @vsjanakaja1818 2 หลายเดือนก่อน +75

    ఇపుడు నీతులు చెపుతున్నారు

    • @venkataraopatheda
      @venkataraopatheda หลายเดือนก่อน

      Ys family' ki. Batraju lanti vadu vedu

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 2 หลายเดือนก่อน +11

    రెడ్డి రెడ్డి ఒకటే అని నిరూపించ్చావు సార్ 🙏..... దండం నీకు

  • @jmsprasadb5958
    @jmsprasadb5958 2 หลายเดือนก่อน +158

    డబ్బులతో ఎలా గెలవాలో తెలియజేసిన ఆద్యుడు, ఈయన మాటలను మీరు పనిపాట లేకుండా ఇంటర్యూ,

  • @kiranraj7707
    @kiranraj7707 2 หลายเดือนก่อน +11

    ముసలోడీ మాటల్లో నిజాయితీ లేధు.. ఈ వయసులో కూడా ఇలాంటి hypocrisy అవసరమా..

  • @guttavenkataramamohanarao5167
    @guttavenkataramamohanarao5167 2 หลายเดือนก่อน +65

    మీరు ఎన్ని వాగ్దానాలు ఎత్తేశారు, చెప్పే దమ్ముందా

  • @satyanarayanapeddi8377
    @satyanarayanapeddi8377 2 หลายเดือนก่อน +7

    ఏం పెద్దాయన ప్రతిపక్షాలు ఉండాలి అంటున్నారు మరి వై నాట్ 175 అన్నప్పుడు ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది మీకేమో ప్రతిపక్షం ఉండకూడదు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షం కావాలి

  • @challagundlakrishnarao8760
    @challagundlakrishnarao8760 2 หลายเดือนก่อน +61

    ఇంకా ఆపవయ్య నీ పతివ్రత కబుర్లు.

  • @karrivenkataramana7940
    @karrivenkataramana7940 2 หลายเดือนก่อน +16

    మేకపాటి గారు.. మీరు చాలా పెద్ద వారు.. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి పనిచేసిన వారిని గాలి కొదిలేశాడు జగన్. ఇలాంటి వాడిని ఎలా సపోర్ట్ చేస్తారు.నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ కి ఓట్లు రావచ్చు కానీ గెలిచేతంట సీన్ లేదు సర్

  • @srisrinivasaedn9140
    @srisrinivasaedn9140 2 หลายเดือนก่อน +55

    ఎంత మంది పొట్ట కొట్టాడు అది చెప్పండి

  • @akc4575
    @akc4575 2 หลายเดือนก่อน +11

    Worst personality 😮
    Don't interview these type of PPL

  • @srinivasaraosakhamuri437
    @srinivasaraosakhamuri437 2 หลายเดือนก่อน +207

    మనం చేస్తే సంసారం,వేరే వాళ్ళు చేస్తే వ్యబిసారం అంటే ఎలా పెద్దాయనా! ఆ రోజే కండిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 2 หลายเดือนก่อน +10

      Yeddy gaariki Ego adduvasthundi

    • @ramachandraraju435
      @ramachandraraju435 2 หลายเดือนก่อน +6

      ఖండిస్తే బయటికి పొమ్మంటాడు బాబు.

    • @meesalaprasadarao7156
      @meesalaprasadarao7156 2 หลายเดือนก่อน +2

      అతివిశ్వాసం, అత్యుత్సాహం, అత్యహంకారం, అజ్ఞానం,.. అవివేకం, అరాచకం... అన్నీ అదను చూసి..." పదునైన బదులు.... దాడి ".... ఫలితం... ఈ ఎన్నికల ఫలితం...పాలక పార్టీలు, పాలకులు ఎవరైనా... ప్రతీకారాలు, పగలు.... కు పోతే.. "పాతర... జాతర"... చేస్తారు... ప్రజలు...." ప్రజలను... తక్కువ అంచనా వేయద్దు.. 🙏🙏నేటి సంకీర్ణ ప్రభుత్వం.. అయినా.. నేతలు అయినా... మితిమీరితే... గతి మారుస్తారు... నాలుగున్నర దశాబ్దాలు గా.. దగ్గర గా అందరి.. పాలన శైలి... పరిశీలుస్తున్నాను.. తండ్రి.. రాజశేఖర్ రెడ్డి గారి పాలన... తనయుడు.. జగన్మోహన్ రెడ్డి గారి పాలన... తరచి తరచి... చూశాం... పోలిక లేదు.... చివరగా.. ఒక్క మాట... తండ్రి అందరివాడు..., తనయుడు... కొందరివాడు..... 🙏🙏

    • @shaiksalman8836
      @shaiksalman8836 หลายเดือนก่อน +1

      Teda vaste babai ki patina gati ee dusthithi vastundi

    • @KSNRaju-wi4on
      @KSNRaju-wi4on หลายเดือนก่อน

      ఇలాంటి పెద్ద రెడ్లు అండగా ఉండటంవలన జగన్ అనే ఒక మూర్గుడు రాష్ట్ర నాశనం చేయగలిగాడు. జగన్ కంటే ఎలాంటి పెద్దెలే రాజకీయాలకు ప్రమాదం.

  • @battusuresh2128
    @battusuresh2128 2 หลายเดือนก่อน +75

    ఎక్కడ ఏమి లేదు ముసలోడా నీకు కొంచెం సైకోయిజం .వంటబట్టింది ఇకా బుద్ది రాలే .ఎవ్వరూ దార్జన్యం దుర్మార్గంచెయ్యలేదు .అవన్నీ మీరే చేశారు. చేస్తున్నారు.

  • @venkataihveerapaneni9077
    @venkataihveerapaneni9077 2 หลายเดือนก่อน +10

    శ్రీకాకుళం నుండి వచ్చిన సైకిల్ యాత్రలో చిత్తూరు జిల్లాలో మీ వైసీపీ బ్యాచ్ ఎలా బెదిరించారు మీకు తెలియదా సార్ అప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఆపచారమా సార్

  • @thatikondabhaskar7416
    @thatikondabhaskar7416 2 หลายเดือนก่อน +45

    నీ లైఫ్ లో నిన్ను ప్రజలు నమ్మరు Ap ప్రజలు చూస్తున్నారు పెద్దాయన నిజం మాట్లాండండి

  • @shaiktoufeeq9627
    @shaiktoufeeq9627 2 หลายเดือนก่อน +8

    ఈ పెద్దమనిషి ఒక మాట చెప్పినాడు,. అది ఎమిటంటే, చంద్రబాబు జగన్ వద్ద నుండి అధికారం పెరుక్కోలేడు అని,,, 😅😅😅... ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది

  • @lingaiahponnam2081
    @lingaiahponnam2081 2 หลายเดือนก่อน +48

    నీతులు చెపుతున్నాడు అప్పుడు ఏమైంది

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 2 หลายเดือนก่อน +6

    ఆరోగ్యశ్రీ ఎవరికి లాభం? ప్రైవేట్ హాస్పిటల్ లకు . దాని భారం సంవత్సరం నికి దాదాపు 2000 కోట్లు . ఆ డబ్బుతో govt హాస్పిటల్ లు development మీద పెడితే బాగుంటుంది.

  • @chaitanya960970
    @chaitanya960970 2 หลายเดือนก่อน +45

    He is also one of the worst person like jagan

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 2 หลายเดือนก่อน +9

    ఇంతపెద్ద ఆయన కూడా జగనాన్న అనాలి అదికూడా లేచి నిలబడి లేకుంటే ఏమీ జరుగుతుందో ఆయనకే తెలీదు అయన కూడా ఇల మాట్లాడితే ప్రజలు నవ్వు కొంటున్నారు.

  • @kantharaoimmaneni3174
    @kantharaoimmaneni3174 2 หลายเดือนก่อน +62

    ప్రజల నాడి తెలియని నాయకులు మీరు. వైసిపి కి 30 , 40 మద్య మాత్రమే వస్తాయని అందరి అంచనా.

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 2 หลายเดือนก่อน

      Real

    • @dollardreams2661
      @dollardreams2661 2 หลายเดือนก่อน

      Hello Sir, maa inti peru Immanni. Maa purvikulu ekkadi nunchi vacharo telusukune prayatnam lo vunnanu. Mee phone number isthara, oka sari matladali.

    • @bhaskaramlalithakumari1535
      @bhaskaramlalithakumari1535 2 หลายเดือนก่อน +1

      Paddathi gaa election jariguntay ycp ki okka seat raadhu

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 2 หลายเดือนก่อน +10

    అటువంటి పిచ్చి పనులు చేసి జగన్ ఓడిపోయారు.ఆయన చేసిన తప్పుల వల్లే జగన్ కి ఈ పరిస్థితి వచ్చింది.ఒక మూర్ఖపు పాలన చేశాడు.అనవసరంగా మద్యం జోలికి వెళ్ళాడు.అది బాగా దెబ్బ తీసింది. employees ni మోసం చేశాడు.కానీ జగన్ కి అంత అహంకారం పనికి రాదు.అహం అనేది తగ్గించు కోవాలి.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 หลายเดือนก่อน +28

    ఏమయ్యా మేకపాటి ఇప్పటికీ వెలిగిందా మీకు బల్బ్? ఎందుకు వయసులో కూడా అర్ధం లెని రాజకీయాలు? మంచిని పెంచుకోవాలి వాడి పనులు చూస్తే అర్థం కాలేదా?

  • @narala.crearions
    @narala.crearions 2 หลายเดือนก่อน +10

    RRR ని గంతలు కట్టి కొట్టినపుడు ఏడ పడుకున్నవ్

  • @guttavenkataramamohanarao5167
    @guttavenkataramamohanarao5167 2 หลายเดือนก่อน +33

    మీరు అమ్మవడి 5కి, 4సార్లు ఇచ్చారు, అదికూడా 15,000 కి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు

    • @siriram66
      @siriram66 2 หลายเดือนก่อน

      Ippudu. Nee guddanindaa pedathunnada ok naa

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 2 หลายเดือนก่อน +8

    R tv charector వున్నల్లని interview చేయాలి

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 2 หลายเดือนก่อน +44

    మహా నేత మహామేత నీతులు చెప్పు తారు

  • @PmanyPmabu
    @PmanyPmabu 2 หลายเดือนก่อน +4

    వైసీపీలో జరిగిన అన్ని అరాచకాలు అవమానాలు రేకులు మర్డర్లు మానభంగాలు టిడిపిలో జరగవు సార్ మీరు ధైర్యంగా ఉండండి

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 2 หลายเดือนก่อน +6

    ఎన్టీఆర్ పేరు మార్చడం వల్ల నష్టం జరిగింది from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน +28

    Sir jagan ruling lo చేసిన కరెప్షన్, దౌర్జన్యం, ఎవ్వరూ ఎప్పుడు చెయ్యలేదు. మీరు టీడీపీ నీ విమర్శ ఇస్తున్నారు. జోక్ గా లేదు. వైఎస్ఆర్సీపీ చేసిన లూటీ, దుర్మార్గం ఎవ్వరూ చెయ్యరు. అది మాట్లాడారా. మీకు మీ కులం పిచ్చి. అందరికీ తెలుసు. మీరు మాట్లాడుతున్నారు. ఆపండి Sir. తప్పుడు మాటలు మీరూ. సిగ్గుండలి

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 หลายเดือนก่อน

      నీకు మాత్రం కులపిచ్చి లేదు చౌదరి సోదర!

    • @vijakode
      @vijakode 2 หลายเดือนก่อน +1

      Inkaa eeyanni sir ani enduku address chestunnaru? Vayasu vachina abaddalu cheptunnadu.

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน

      @@vijakode yes bro he is telling all lies. వీళ్ళు కదా రాష్ట్రాన్ని నాశనం చేసింది

  • @gundala29
    @gundala29 2 หลายเดือนก่อน +5

    మేకపాటి గారు మీలో హుందాతనం గల రాజకీయవేత్త అనే గౌరవం ఈ ఇంటర్వ్యూ తో కోల్పోయారు .....
    సుద్దపూస కబుర్లు వైసీపీ ప్రభుత్వం లో చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది....

  • @rameshbabu3689
    @rameshbabu3689 2 หลายเดือนก่อน +25

    ప్రజలు ఎవరు హామీలు ఎక్కిస్తే వాళ్లకు ఓట్లు వేస్తారు అనుకోవడం తుప్పు మేకపాటి గారు ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అని మీరే అంటున్నారు మరి 2020 నాలుగులో చంద్రబాబు హామీలు ఎవరు నమ్ముతారు
    ఇది కేవలం జగన్ చేసిన దుర్మార్గపు పాలన బట్టి చంద్రబాబు కావాలనుకున్నారు
    కంపెనీస్ లేవ
    రాజధాని లేదు
    పోలవరం లేదు
    ఎవరు మాట్లాడినా వాళ్ళని అణిచివేయడం
    ఇసుక గ్రానైట్స్
    ఉద్యోగాలు లేవు

    • @ayyappat8019
      @ayyappat8019 2 หลายเดือนก่อน

      100% కరెక్ట్ ...ఈ గొర్రెలు కేవలం ఇచ్చిన హామీలకే చంద్రబాబు కి ఓటేశారు అనుకుంటున్నారు..

  • @vnarendhra8752
    @vnarendhra8752 2 หลายเดือนก่อน +5

    వైసీపీ వాళ్ళు కేవలం సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చదవడం బంద్ చేయాలి. మనలోని లోపాలను చూపే ఇతర పేపర్, ఛానల్ ను చూడాలి. ఎప్పుడు మనలను పొగిడే వల్ల దగ్గర మన తప్పులు మనకు తెలియవు. ఇది గమనించండి

    • @Navyasri2022
      @Navyasri2022 หลายเดือนก่อน

      100% నిజం

  • @mvsrao9644
    @mvsrao9644 2 หลายเดือนก่อน +33

    మీరు చేసిన దరిద్రాలకు మీకు హారతి పట్టి కూర్చో పెట్టాల ఎన్నాడన్న ప్రజలలోకి వచ్చినారా మీరు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టినారా మీరు
    మీ ప్రభుత్వం లో చేసిన దరిద్రాలు చెపితే మీ వైసిపి నాయకులను కొంతమందిని ఉరి తీయాలి,కొంతమందిని యావజీవ శిక్ష వేయాలి. మీ మొహం అద్దములో చూసుకొని మాట్లాడండి . ప్రజలు ఈ విధంగా భుద్దిచెప్పినా కూడా మీరు మారరు.

  • @satishmathangi920
    @satishmathangi920 หลายเดือนก่อน +2

    ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడలేద ఆరోగ్యశ్రీ ఎక్కడలేద హఆఆ

  • @aramyedi394
    @aramyedi394 2 หลายเดือนก่อน +14

    జగన్ గాడు రాజ్యం లో నువ్వేక్కడున్నావు

  • @srinivasarao8025
    @srinivasarao8025 2 หลายเดือนก่อน +3

    మద్యనిషేధం బ్లఫ్ కాదు - CPS రద్దు బ్లఫ్ కాదు . Tidco ఇల్లు ఫ్రీ గా ఇస్తాను అని జగన్ రెడ్డి ఎన్ని బ్లఫ్ లు ఐనా చెప్పొచ్చు . ఎందుకు అంటే మా రెడ్డీస్ మాత్రమే బ్లఫ్ చెయ్యాలి .

  • @vivekbkandimalla8431
    @vivekbkandimalla8431 2 หลายเดือนก่อน +13

    సమాజం పట్ల గౌరవం లేని వ్యాఖ్యలు. అభివృద్ధి ఏది!

  • @TughlaqPsycho
    @TughlaqPsycho 2 หลายเดือนก่อน +16

    వైచీపు పనులు

  • @gnmraju3692
    @gnmraju3692 2 หลายเดือนก่อน +6

    Mekapati - cunning politician

  • @trchowdhary9629
    @trchowdhary9629 2 หลายเดือนก่อน +23

    పెద్దాయన నెగెటివ్ మార్కులు అందుకు వచ్చనా

  • @amarnathreddygandavarapu198
    @amarnathreddygandavarapu198 หลายเดือนก่อน +1

    రాజమోహనరెడ్డి గారు ఈ సలహాలు అప్పుడు జగన్ కి ఎందుకు చెప్పలేదు

  • @sudhakarraokota8816
    @sudhakarraokota8816 2 หลายเดือนก่อน +13

    ఆ మాట నువ్వు తెలుగుదేశం లో ఉన్నప్పుడు చెప్పలేదు కదా అయ్యా

  • @GeddavalasaHemarajuHemaraju
    @GeddavalasaHemarajuHemaraju 2 หลายเดือนก่อน +3

    మనం సుద్ద పుషలం మనమే కదా ఆ విద్య నేర్పినది ఈ వయసులో కాస్త నిజాలు చెప్పాలి ఒప్పుకోవాలి సర్!

  • @dhanua2432
    @dhanua2432 2 หลายเดือนก่อน +31

    మీరు కూడ చెబితే జనాలు వినాలి. లోపల వున్న నిజం చెప్పు.

  • @BM-vu2uf
    @BM-vu2uf 2 หลายเดือนก่อน +5

    1👉పరిపాలన అంటే చేపలు అమ్మడం, 2👉పరిపాలన అంటే చికెన్ అమ్మడం, 3👉పరిపాలన అంటే మటన్ అమ్మడం, 4👉పరిపాలన అంటే సినిమా టికెట్స్ అమ్మడం, 5👉పరిపాలన అంటే బూతులు మాత్రమే మాట్లాడడం, 6👉పరిపాలన అంటే నోరెత్తిన వాడిని జైల్లో పెట్టడం, 7👉పరిపాలన అంటే అడ్డ దిడ్డ మైన వాదన చేయడం, 8👉 పరిపాలన అంటే కులం చూడం మతం చూడం అని ఒకే కులానికి 1000 పైగా పెద్ద పోస్టులు ఇచ్చుకోవడం 9👉 పరిపాలన అంటే CPS ఒక వారంరోజుల్లో రద్దు అని 100 వారాల తర్వాత తెలియక హామీ ఇచ్చాం అని బొంకడం 10👉 పరిపాలన అంటే పోలవరం 2021 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అని ఇపుడు సైలెంట్ అయిపోవడం 11👉 పరిపాలన అంటే ప్రత్యేక హోదా కోసం యుద్దం చేస్తా అని బీరాలు పలికి ఇపుడు మ్యావు మ్యావూ అంటూ కాళ్ళు వదలకుండా పట్టుకోవడం 12👉 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని గొప్పలు చెప్పుకుంటూ చూసి చదువుతూ కూడా ఇంగ్లీష్, తెలుగు సరిగా మాట్లాడ లేక కనీసం అంకెల పై కూడా అవగాహన లేని దౌర్భాగ్య స్థితిలో వుండడం 13👉 పరిపాలన అంటే అమరావతి కి మద్దతు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్న ఇక్కడే రాజదాని అని రైతులను ఘోరంగా మోసం చేయడం 14👉 పరిపాలన అంటే ప్రజలను దారుణమైన గోతులున్న రోడ్లపై ప్రయానింప చేయడం 15👉 పరిపాలన అంటే రోడ్లు వేయలేక పోవడం అడిగితే అరెస్టు చేయడం 16👉 పరిపాలన అంటే రహస్య GO లు ఇవ్వడం 17👉 పరిపాలన అంటే అబద్ధాలు చెప్పయిన అప్పులు తేవడం 18👉 పరిపాలన అంటే ధరలు, చిత్ర విచిత్ర పన్నులు వేయడం 19👉 పరిపాలన అంటే అప్పులు, పన్నులు, ధరలు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తాకట్టు పెట్టడం 20👉 వీటి ద్వారా వచ్చిన సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు జేబులో డబ్బులే సే పథకాలకు మళ్ళించడం 21👉 పరిపాలన అంటే సొంత తల్లి తన బిడ్డలను తిన్నట్టు తన కింద వున్న ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, వర్సిటీల నిధులను నిబంధనల కు విరుద్ధంగా బెదిరించి మరీ లాక్కోవడం 22👉 పరిపాలన అంటే వైజాగ్ రైల్వే zone , స్టీల్ ప్లాంట్ ల పై పార్లమెంట్ లో నోరేతాక పోవడం 23👉 పరిపాలన అంటే నచ్చితే అంబేడ్కర్ రాజ్యాంగం నచ్చకపోతే రాజారెడ్డి రాజ్యాంగం 24👉 పరిపాలన అంటే CM స్థాయిలో వ్యక్తి స్వయంగా కులాల గురించి మాట్లాడడం, ఒక కులం వారు బాగు పడుతున్నారని మిగిలిన కులాల్లో ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచు కోవడం 25👉 పరిపాలన అంటే స్పీకర్ స్థాయి వ్యక్తి కమ్మోనా వైరస్ అని ఒక కులం గురించి మాట్లాడితే ఒక్కడు కూడా తప్పు అని నోరెత్త లేని దౌర్భాగ్య స్థితి లో వుండడం 26👉 పరిపాలన అంటే తన మాటే చెళ్ళడానికి వ్యవస్థలను పలుచన చేయడం, వారిని తిట్టించడం, వారి పై అన్ని రకాల దాడులు చేయించడం 27👉 పరిపాలన అంటే వరద లో జనం కొట్టుకు పోతుంటే Hyd లో బిర్యాని తినడం 28👉 పరిపాలన అంటే వరద బాధితుల పరామర్శ కు వెళ్ళినపుడు ఎవరిని బయటికి రాకుండా చేయడం, కొందరు paid Artist లతో వరదలు రావడం మా తప్పు, అన్నమయ్య డాం కొట్టు కు పోవడం కూడా మా తప్పే అన్నట్టు మాట్లాడించడం 29👉PRC DA CPS ల విషయంలో ఉద్యోగులను, Jobless calender తో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేయడం 30👉 పరిపాలన అంటే తెలుగు భాషను సర్వ నాస్నం చేస్తూ మరో పక్క అద్భుతమైన అమ్మ మొగుడు లాంటి తిట్ల ను ప్రపంచానికి పరిచయం చేయడం 31👉 పరిపాలన అంటే 10 లక్షల స్థలానికి 40 లక్షలతో చదును చేయించడం, ఇళ్ళ స్థలాలు కొండల్లో ఆవ భూముల్లో చెరువుల్లో ఇవ్వడం ఇలాంటి ఘన కార్యాలు పరిపాలన అయితే తుగ్లక్ అన్న బానే పరిపాలించాడు

    • @venkatravindra2234
      @venkatravindra2234 2 หลายเดือนก่อน

      Eppdu babu vision 58 deaths in vijayawada , 80 days Ki appu 80000 cr , all stopped of scheme and schools education and hospital collapse only 80 days

    • @user-sr9ep4rt8d
      @user-sr9ep4rt8d หลายเดือนก่อน

      Yes

  • @mounikapalla2604
    @mounikapalla2604 2 หลายเดือนก่อน +9

    KMC,
    Raja mohan reddy,
    Are you blind in duration 2019-24.
    What happened in u r duration.

  • @VENKAT-f2s
    @VENKAT-f2s หลายเดือนก่อน +2

    ఇలాంటి మాయ మాటలు చెప్పితే 11కి బదులు 1 పక్క next time

  • @rajutsn8076
    @rajutsn8076 2 หลายเดือนก่อน +7

    Mekapati is a business man ,still supporting physco jagan jst Reddy feeling
    Earned lot of wealth cheating in business
    Normally support looters

  • @PmanyPmabu
    @PmanyPmabu 2 หลายเดือนก่อน +3

    సార్ రెడ్డి గారు పెద్దమనిషి ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పొద్దా చంద్రబాబునాయుడు లోపల పెట్టడం కథ చేయడం పద్ధతి కాదు మన వైసిపి వాళ్ళు ఇంత అరాచకాలు చేస్తున్నారు పద్ధతి కాదు అని ఏమయ్యా సార్

  • @RamuM-m7r
    @RamuM-m7r หลายเดือนก่อน +2

    అయ్యా పెద్దమనిషి మీ సొంత పేర్లు పెట్టుకునేది మీ సొంత డబ్బులతో కట్టించారు అవన్నీ

  • @dharmakella127
    @dharmakella127 2 หลายเดือนก่อน +8

    Sir ycp ఏ నేర్పించింది

  • @MuraliMurali-lo5jh
    @MuraliMurali-lo5jh หลายเดือนก่อน +2

    చెన్న రెడ్డి సిఎం ఉన్నపుడు వైయస్ గారు పాత బస్తీ లో చేసిన మారణ కాండ మరవి పోయి నారా .పెద్ద వారు నిజం చెప్పట్లేదు

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 หลายเดือนก่อน +3

    జగన్ పాలనలో వ్యభిచారం,దోపిడీ, చేశారేకాని,పాలనచేయలేదు,అవిఈయనకుకనపడలేదు,ఈయన వయసులోపెద్దాయన,సీనియర్ నాయకుడు నిజాలుమాట్లాడంలేదు.

  • @NampalliBhanu-ns9dd
    @NampalliBhanu-ns9dd หลายเดือนก่อน +1

    మీరు మీ జగన్ చాలా చాలా మంచి వాళ్ళు అంతే కదా సార్. మీ మాటల్లో చాలా ఈర్ష్య కనపరుస్తుంది

  • @guttavenkataramamohanarao5167
    @guttavenkataramamohanarao5167 2 หลายเดือนก่อน +24

    మీరంతా సుద్దపూసలా, మీరూ మీ నీతులు

  • @chaitanya960970
    @chaitanya960970 2 หลายเดือนก่อน +8

    Interview choosaka iyana meedhunna respect poindhi.

  • @JadavNitish
    @JadavNitish หลายเดือนก่อน +1

    సార్ కి ఇంకా భజన ఇస్ వేరీ గుడ్

  • @puttalokanadam5496
    @puttalokanadam5496 2 หลายเดือนก่อน +4

    He is businessman not politician.

  • @Mallikarjunarao-v4v
    @Mallikarjunarao-v4v หลายเดือนก่อน +1

    ఊరు పొమ్మంటున్నది...
    కాడు రమ్మంటున్నది..... ... అయినా
    ఒక హంతక శిఖామణికి వత్తాసు పలుకులు...
    కాలం కాని కాలంలో హితోక్తులు..

  • @ramanaraogv
    @ramanaraogv 2 หลายเดือนก่อน +5

    Meeku kuda enka siggu raledandi vayasu vachhindhi emi labham

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 2 หลายเดือนก่อน +2

    2009లో కాంగ్రెస్ గెలిచింది 152 సీట్లు అనుకుంటా ,మేజిక్ ఫిగర్ కు 148 కి 4 సీట్లు మాత్రమే ఎక్కువ. బొటాబొటి

  • @ramanaa3965
    @ramanaa3965 2 หลายเดือนก่อน +5

    Bongu jagan gadi mentality ki ide last chance

  • @lakshmans5866
    @lakshmans5866 2 หลายเดือนก่อน +19

    మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కామెంట్లు చదువుకోండి శుద్ధ పూజ మాటలు వద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేశారు మీరు దానికి అనుభవించండి

  • @naiduchakranag
    @naiduchakranag หลายเดือนก่อน +1

    వయసు మీద పడినా కూడా అనుభవం నేర్పించిన పాఠాలు నేర్చుకోకుండా ఇంకా పార్టీ మాటలే వల్లి వేయటం ఎంతవరకు సబబు...

  • @Animelover_147
    @Animelover_147 2 หลายเดือนก่อน +3

    Madyanishedam gurinchi cheppandi sir

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน +6

    వైఎస్ఆర్సీపీ bluff చెయ్యలేదా sir.mee ఏడుపు cbn మీద చాలా వుంది. జగన్ worst ruling చెయ్యబట్టే 11 seats ఇచ్చారు. అది చెప్పండి. Cbn మీద మీకున్న దొబ్బిడిలు చూస్తుంటే మీరెంతో తెలుస్తుంది. ఆపండి మీరు మీ ఇంటర్వ్యూ. Siggundaali మాట్లాడటానికి

    • @noorshaik6308
      @noorshaik6308 2 หลายเดือนก่อน

      Kutami vallu EVM lanu Tampering chesthey gelicharu

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน +1

      @@noorshaik6308 అవునా ఓకే..వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా లాస్ట్ five years 151 seats అలానే గెలిచరా బ్రో🤔

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน +1

      @@noorshaik6308 అవునా ఓకే..వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా లాస్ట్ five years 151 seats అలానే గెలిచరా బ్రో🤔

    • @SaveAndhraSaveDemocracy
      @SaveAndhraSaveDemocracy 2 หลายเดือนก่อน +1

      @@noorshaik6308 అవునా ఓకే..వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా లాస్ట్ five years 151 seats అలానే గెలిచరా బ్రో🤔

  • @satyakiran9784
    @satyakiran9784 2 หลายเดือนก่อน +2

    వాడెవడో జగన్ ఓడిపోతే ఆస్తి మొత్తం రాసి ఇస్తా అన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు

  • @klnrao3543
    @klnrao3543 2 หลายเดือนก่อน +4

    He should speak about previous government actions and suffering of people without any development of the State. He is talking lies

  • @venkateshnutheti5022
    @venkateshnutheti5022 หลายเดือนก่อน +2

    హలో పెద్దాయన ఎంత మాత్రం మీ జగన్ గారు చేసిన అరాచకాన్ని ఒక్కరోజు ప్రశ్నించగా ఎంతమంది కక్షగట్టి ఎంతమంది మాజీ మంత్రులను ఇబ్బంది పెట్టారు ప్రజలను ఇబ్బంది పెట్టారు యో ముస్లిం అయినా దళిత డాక్టర్ ని మాస్క్ అడిగినదానికి పై రెక్కల విడిచి పోలీసులు చంపేశారు ఆ రోజు కళ్ళు దొబ్బాయి జగన్ కుచెప్పలేకపోతేవా వారి తండ్రిని అడ్డం పెట్టుకొని అన్ని డబ్బులు దోచి తే కళ్లు పోయాయా మీకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ ఎక్కడ నాయకులు తో అప్పులు తీసుకుని చేయలేదా మరి ఈరోజు ఎన్ని వేల కోట్లకు అధిపతి అయినారు నీకు కనపడ్డాయి ఆ ముసలాయన సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబును తిడతావా ఇసుక మేస్తిరి జనాలకి నా సిల్క్ నాసిరకపు లిక్కర్ తాపీ జనాల ప్రాణాలు తీస్తీరి నిత్యవసర వస్తువులను ధరలు విపరీతంగా పెంచితిరి ఎన్టీఆర్ పేరును తొలగించినప్పుడు కళ్ళు దుబ్బయ్య ఆరోజు అడ్డం ఎందుకు చెప్పు లేకపోతే జగన్ గారికి నీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడేది నేర్చుకో అంతేగాని నీ బుద్ధి పుట్టినట్లు మాట్లాడేది నేర్చుకో వద్దు ముసలాయన జగన్ ఎంతమంది పిల్లలు ఉంటే ఎంత మందికి ఇస్తానని అప్పుడు నీకు కళ్ళు పోయినావా చెవులు వినలేదా నువ్వు సూపర్ సెక్స్ పథకాలు అమలు చేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి గర్విస్తాం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఇక నీ జీవితంలో కానీ ఎవరు కూడా వైసిపి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది న్యూ అవాకులు చవాకులు పేరు ఇచ్చేది నేర్చుకో వద్దు

  • @gsgs8185
    @gsgs8185 2 หลายเดือนก่อน +4

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్
    🙏🌳💧🤝👆✍️

    • @babukuralla3106
      @babukuralla3106 2 หลายเดือนก่อน +1

      You r research is 100percent right

    • @manoharkota732
      @manoharkota732 หลายเดือนก่อน

      Dont ask these

  • @suryateja933
    @suryateja933 หลายเดือนก่อน +2

    వయసు మీద పడినా సిగ్గు రాలేదు

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 หลายเดือนก่อน +1

    అత్యంత పనికిమాలిన MP ఇతను, నెల్లూరుకు ఏమీ చేయలేదు.ఇప్పుడు నీతి కథలు చెపుతున్నాడు.

  • @Animelover_147
    @Animelover_147 2 หลายเดือนก่อน +3

    Meeru jagan ki appude cheppalsindi..adhikaram saswatham kaadu ani

  • @gurunadhrao1903
    @gurunadhrao1903 หลายเดือนก่อน +1

    జగన్ లాంటి రాజకీయ నాయకుడుని ఎప్పుడైనా చూసామా ఇంత ఫ్యాక్షన్ భావాల, రాష్ట్ర ని కి ఇంత నష్టం ఎవరైనా చేసారా ఎన్ని సంత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రము

  • @PadmaKaravadi-sz9rq
    @PadmaKaravadi-sz9rq 2 หลายเดือนก่อน +5

    Great realisation Today. ఇది కదా రాజకీయం అంటే

  • @RamannaK-e2k
    @RamannaK-e2k หลายเดือนก่อน +1

    వయస్సు పెరిగింది గాని బుద్ధి పెరగలేదు ఈ పెద్దాయనకు ఆలోచించుకో

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน +1

    రాష్ట్రాన్ని దోచేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ అని పేరులో ఉన్న పార్టీస్😂

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 หลายเดือนก่อน +2

    మనోడికి మెదడు మోకాలి వద్దకు వచ్చింది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు అని అనడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది 😂😂😂

  • @CharalaJaniki
    @CharalaJaniki หลายเดือนก่อน +1

    ఎన్టీఆర్ జిల్లా తీసెసి కృష్ణా జిల్లా పేరు పెట్టండి వరదలు తగగ్గి కృష్ణమ్మ శా0తిస్తుoది

  • @maturirao4906
    @maturirao4906 หลายเดือนก่อน +1

    చేసిన పనులన్నీ తప్పు తప్పుడు పనులు తప్పుడు బ్యాచ్

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 หลายเดือนก่อน +1

    ఇంత వయస్సు వచ్చినా బుద్దిరాలేదు, ప్రజలు తరిమి తరిమి కొట్టినా బుద్దిరాలేదు, వైచీప్ govt చేసిన ఎదవ పనులు టీడీపీ కి అంటగడుతున్నాడు

  • @srinivasaraoch8973
    @srinivasaraoch8973 2 หลายเดือนก่อน +2

    Great Leader CBN sir

  • @JadavNitish
    @JadavNitish หลายเดือนก่อน +1

    సార్ మీ జగన్ రుషికొండ రాష్ట్రం కాకుండా దేశం ఎన్ని మీ సార్ నీ అడగి చెప్పు అప్పుడు మీరు నిజాయితీ ప్రజలు కు చెప్పు సార్

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili หลายเดือนก่อน +1

    Jai shree Rama jayam Jai TDP Jai CBN sir

  • @venkatparsad
    @venkatparsad 2 หลายเดือนก่อน +2

    ఇతనికి జగన్ ఇచ్చిన పథకాలు మాత్రమే గుర్తున్నాయి. జగన్ ఆకృత్య పాలన, నిరంకుశ పాలన, కుల గజ్జి పాలన, బండ బూతుల పాలన, అభివృద్ధి తిలోదక పాలన గుర్తు లేదా?

  • @sekharganti8544
    @sekharganti8544 หลายเดือนก่อน +2

    నువ్వు ఏమి చేస్తావు అది చెప్పు. ప్రజలు ysrcp కి మళ్ళీ ఇంకోసారి ఓటు వేయరు. మీ రాజకీయాలు, మీ చరిత్ర లు తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలకు

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 หลายเดือนก่อน +1

    Pl take rest Mr.Raja mohan reddy

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 หลายเดือนก่อน +2

    YSRCP.A1.YSRCP.A2.YSRCP.420.YSRCP.40.YSRCP.420.40

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 2 หลายเดือนก่อน +2

    ఇతని వంటి నిండా అసూయ నిండిపోయి వుంది. కొందరు జీవితాలు అంతే. వయసు మీరినా బుద్ధి మారదు

  • @rajasekharganga4719
    @rajasekharganga4719 หลายเดือนก่อน +1

    Please say the same thing to Jagan

  • @mthimmaiah8961
    @mthimmaiah8961 2 หลายเดือนก่อน +2

    E Musaloniki 2019to2024 madyalo jarigina araachakaalu kanipinchaledu.