సొమ్ము ప్రజలది సోకు జగన్​ది.. వివాదాస్పదంగా తాడేపల్లి ప్యాలెస్ రోడ్డు | Jagan Occupy Public Property

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారి వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును... ప్రైవేటు రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది ఆ మార్గంలో ఎవర్నీ అనుమతించడం లేదు. మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 511

  • @vamsi8669
    @vamsi8669 7 วันที่ผ่านมา +312

    వేల కోట్ల ఆస్తి, డబ్బులు ఉండి కూడా ఇంత కాకృతి ఎందుకు జగన్ రెడ్డి. ప్రజల సొమ్ము అంటే అంత అలుసా...

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 วันที่ผ่านมา

      కాకృతి కాదురా అడ్డ గాడిదా "కక్కుర్తి".

    • @sirishp4156
      @sirishp4156 7 วันที่ผ่านมา +22

      Aa Vela kotlu aasthi kuda kottesina prajala dabbe kada..nokkeyadam alavatu padina vadiki enthaithe enti..nokkestadu anthe

    • @Shon528
      @Shon528 7 วันที่ผ่านมา +13

      అన్నో ఆ ఇంట్లో ఫర్నిచర్, కిటికీలు అలాగే టాయిలెట్స్ కూడా మన టాక్స్ తోనే అంటా అంటే ప్రభుత్వ ధనం వాడారు అంట

    • @koothrapalli9
      @koothrapalli9 7 วันที่ผ่านมา

      దొంగలకి దొంగ సొమ్ము తింటేనే అరుగుద్ది .. కష్ట పడి సంపాదించనా సొమ్ము తింటే digest అవ్వదు

    • @sureshful
      @sureshful 6 วันที่ผ่านมา

      Babu emaina sontha dabbu vaaduthunnada. Sollu gaallu.

  • @namaste7151
    @namaste7151 6 วันที่ผ่านมา +15

    వoశం లేకుండా పోవడం
    ఆస్థి మొత్తం ప్రభుత్వ పరం కావడం
    లేదా
    మొత్తం ఆస్థి ని దానం ధర్మం..
    Cheseyyaalane... ఆలోచన రావడం.. సన్యాసం పుచ్చు kovaalanipinchadam
    ఇలా రకరకాల మార్గాల లో
    తిరిగి ప్రజలకు ఇప్పింche లా..
    Viswam...
    స్కెచ్... వేస్తూ ఉంటుంది...

  • @sriharsha4981
    @sriharsha4981 6 วันที่ผ่านมา +143

    ఆ వేంకటేశ్వరుని దయవల్ల ఈ దుర్మార్గుడు ఈ జన్మలో ముఖ్యమంత్రి కాకూడదు మళ్ళీ

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 6 วันที่ผ่านมา +8

      Venkateswara swamy daya valla anni bayatapaduthavi vi8 cheyyi bro

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 5 วันที่ผ่านมา +7

      మనో వాంఛ ఫల సిద్ది రస్తు

    • @saiganeshkishore6300
      @saiganeshkishore6300 3 วันที่ผ่านมา

      ENDUKU RA KULA GAJJI NA KODAKA

  • @rameshgoud3398
    @rameshgoud3398 7 วันที่ผ่านมา +326

    రోడ్డు మాత్రమే కాదు.....
    ఫర్నిచర్ తో సహా మొత్తం రికవరీ చేయాలి....
    కోడెల శివ ప్రసాద్ మరణానికి కారణమైన యదవని వదలకూడదు.

    • @freedom1213
      @freedom1213 7 วันที่ผ่านมา +29

      ఎన్టీఆర్ గారి మరణానికి కారణం అయిన వారికి మాత్రం సిఎం పదవి ఇవ్వాలి అంతే కదా😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 วันที่ผ่านมา +15

      ​@@freedom1213లేకపోతే మీ అమ్మని ఇచ్చి పెళ్లి చేస్తారు అనుకున్నావా సాలే😂😂😂😂

    • @freedom1213
      @freedom1213 7 วันที่ผ่านมา +6

      @@rankumogudu-ramaswamy నీ అమ్మని ఇచ్చి చేశావా🤣🤣🤭🤭.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 วันที่ผ่านมา +4

      @@freedom1213 అవును నీ అమ్మని ఇచ్చేశా 😆😆😆😆

    • @SatyaYTchannel
      @SatyaYTchannel 7 วันที่ผ่านมา +8

      Babai ni goddali potu vesinodini vadalakudadu😂😂😂

  • @drinkmore9912
    @drinkmore9912 7 วันที่ผ่านมา +76

    TDP కార్యకర్తలు జగన్ చేసిన ఇలాంటి అక్రమాలను ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి...
    Social media యాక్టీవ్ గా ఉండాలి...

  • @tcsecom1122
    @tcsecom1122 5 วันที่ผ่านมา +5

    ఇలాంటి వ్యక్తులను పార్టీలను ప్రజలుగెలిపించినంత కాలం ఇవే కాదు ఇంతకంటే నిర్భందాలు అనుభవించాలి ఎందుకంటే వాళ్లంతా లక్షల కోట్లు దోచుకొన్న నియంతలు

  • @rajeshbabu7056
    @rajeshbabu7056 7 วันที่ผ่านมา +113

    డ్రాయర్ కూడా లేని పేదవాడు, ప్రజల సొమ్ము బాగానే ఖర్చు పెట్టాడు.

  • @Cityhunter9580
    @Cityhunter9580 7 วันที่ผ่านมา +30

    Inkokati gamaninchaara?? Manaki electric bills ni 9 times penchi dhobbutanaaru. E jagan palace ku mathram Solar panels and UPS dwara self electricity create cheskuni free ga vaadukunaadu. Manakemo current charges penchaadu. Meeku ardhamavtundhaa???

  • @Bhageswar932
    @Bhageswar932 7 วันที่ผ่านมา +97

    తాడేపల్లి కొంప తలుపులు ..కిటికీలు .. టైల్స్..మొ//.. మొత్తం ప్రజల డబ్బే .... చంద్రబాబు గారు వడ్డీ తో సహా వసూలు చేస్తాము అన్నారు కాబట్టి...... తాడేపల్లి కొంప మొత్తం ప్రాభుత్వానికే చెందుతుంది..😑

    • @jagadambafashionjewellery7570
      @jagadambafashionjewellery7570 5 วันที่ผ่านมา +6

      Mari Kamaravathi lo kattevi 😅

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 5 วันที่ผ่านมา

      ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • @hsrinivasarao6233
    @hsrinivasarao6233 6 วันที่ผ่านมา +8

    Total recovery cheyyali.

  • @sivaranivemula70
    @sivaranivemula70 7 วันที่ผ่านมา +88

    వెంటనే ముందు వాడి అక్కడ నుండి ఖాలీచేయించాలి, అది ఏదో సినిమాలో,,, అమ్రేష్ పూరీ కట్టుకున్న కోటలా వుంది వీడి భయం తగలేయా చీ వీడిది ఒక జన్మేనా తు తు తు

    • @remoennapu6731
      @remoennapu6731 3 วันที่ผ่านมา +2

      Close.. Didn't pawan and Chandra Babu do man? Mind your tongue

    • @dsp2
      @dsp2 3 วันที่ผ่านมา

      Sivaranivemula ..తు thu thuuu ..chi thu..ne మొకం మీద..
      Nimmakuru లో chusi రా..ముందు..బాలి kitti gadu ఒక ఊరు,oka road నే akraminchadu.చూసి ర.పోయి.

  • @vamsiroyal8314
    @vamsiroyal8314 7 วันที่ผ่านมา +22

    Where are YCP followers? 😂😂😂😂
    They don’t do videos on this?

    • @Kumar-7282
      @Kumar-7282 5 วันที่ผ่านมา +1

      we speek only truth, not llike ETV projecting in wrong way. if we can do videos, we can project CBN true colors by showing truth. go get job first.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 วันที่ผ่านมา +2

      ​@@Kumar-7282😂😂 My simple question environment dobbetti rushi konda meeda palace endhuku kattali official capital kaadu deeni gurinchi aduguthunte permanent palace temporary palace ani sodhendhuku

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 วันที่ผ่านมา

      Vadhile bro piriki munjalu veeti meeda maatladaleru vaalu Jagan di .......

    • @Kumar-7282
      @Kumar-7282 4 วันที่ผ่านมา +2

      @@mindrelaxingvidoos1096 adey CBN kadithey 20years visionary antaru, singapore technology antaru, desham lo marekkaleni vidham ga chesaru antaru, Jagan chesty antha karchu avasaramaaa antaru,
      nyayam anedhi kallu musina gudda tho gonthu ki kattukoni sachipoyindhi yeppudoooo,

    • @amartyaaganipalli7860
      @amartyaaganipalli7860 4 วันที่ผ่านมา +1

      Ipud avi jagan personal props ah..CBN vaatilo untada undada !?

  • @rockeybhai33202
    @rockeybhai33202 7 วันที่ผ่านมา +95

    అన్ని వేల కోట్లు దోచుకొని ఇలా గవర్నమెంట్ సొమ్ము కి కకృతి పడడం దేనికి

  • @anandquotes4291
    @anandquotes4291 5 วันที่ผ่านมา +2

    రోడ్డు విస్తీరణ చేయలని ఆంధ్ర ప్రదేశ్ ప్రేభూతాన్ని కోరుతున్నాము మరియు సామాన్య ప్రేజలకుక అన్నీ సాధుపాయలను కల్పించాలి.
    Jay Hindh..✊🏻

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 5 วันที่ผ่านมา +3

    మనజేబు లోంచి ఇస్తే భాధ ఉంటుంది
    ఎవరిదో ప్రజా ధనం ఎవరు ఎలా పొతే ఏంటి

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs 7 วันที่ผ่านมา +7

    drayer & banine
    Shirt & paint
    Kuda public somu,
    Kakruti paduganu jagan
    Mari black money somu .......jagan garu

  • @bhaskarbhaskar4029
    @bhaskarbhaskar4029 5 วันที่ผ่านมา +3

    కూల్చేయండి సార్ ప్రజావేదిక కూల్చలా...

  • @Ms143N
    @Ms143N 7 วันที่ผ่านมา +52

    అవినీతి అనకొండ.. తక్షణమే అరెస్ట్ చేయండి😂😂😂

  • @asromstudio5952
    @asromstudio5952 5 วันที่ผ่านมา +4

    బాబు గారు విన్నపం.... హిస్టరీ రిపీట్ చేయకండి

  • @SrinivasaraoTurlapati-zn9jl
    @SrinivasaraoTurlapati-zn9jl 7 วันที่ผ่านมา +59

    తాతల నాటి అహం. దెబ్బలు ఇంకా తగలా లి

  • @clapokchannel
    @clapokchannel 7 วันที่ผ่านมา +11

    Road pagalkotti, Chetlu natandi..

    • @doubtfier
      @doubtfier 6 วันที่ผ่านมา

      😂

  • @raazking3385
    @raazking3385 7 วันที่ผ่านมา +42

    ఇంకెన్ని అక్రమాలు చేశాడో....

  • @venkateshdoddipati
    @venkateshdoddipati 7 วันที่ผ่านมา +40

    అక్కడ ఇంతకు ముందు పేదవారి ఇల్లు ఉండేవి. ఇప్పుడు ఎవరిని allow చేయట్లేదు అటువైపు

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 5 วันที่ผ่านมา

      పేదలను అక్కడినుండి ఖాళీ చేయించారు వారు వేసిన ఓటు తో గెలిచి

  • @RVIN135
    @RVIN135 6 วันที่ผ่านมา +3

    Camp office ni ఖాలి చేయించాలి

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 7 วันที่ผ่านมา +9

    Good decision of government of AP. Please save democracy and public roads and properties in AP. Thank you jaiho bharat jaiho modiji

  • @Vemulapalli.thiranadh
    @Vemulapalli.thiranadh 5 วันที่ผ่านมา +2

    Cm sir plants ni natinchandi ,...ap green land laga marali complete ha ,.. form nature lover 😊

  • @tiruvayipativaraprasad9115
    @tiruvayipativaraprasad9115 6 วันที่ผ่านมา +2

    No politician is exceptional
    All are in the same boat
    Especially in AP

  • @thirumalaraoboyina5101
    @thirumalaraoboyina5101 5 วันที่ผ่านมา +10

    వెలంపేట్టి అమ్మేయండి
    వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ఖజానా నింపండి

  • @hanumanthareddy2710
    @hanumanthareddy2710 3 วันที่ผ่านมา +2

    గంట శ్రీనివాసరావు గారు మీడియాను వెంట పెట్టుకుని ఋషికొండ లోని బిల్డింగులు ఓ తెగ చూపిస్తున్నారు జగన్ గారు బిల్డింగులను జేబులో దాచుకున్నట్లు చూపిస్తున్నారు అవేమీ జగన్ గారి పేరు మీద రిజిస్టర్ చేయించుకోలేదు ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకో మంటున్నారు కదా ఆ బిల్డింగులు నేను కట్టించాను నాది అనలేదే భూతద్దంలో పెట్టి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు

  • @user-je4of6he9c
    @user-je4of6he9c 5 วันที่ผ่านมา +2

    Aa properties seez cheyyandi

  • @babjikammidi2172
    @babjikammidi2172 4 วันที่ผ่านมา +1

    నియంత నాయకత్వం ఏపీ కి వద్దు

  • @samthumati4091
    @samthumati4091 วันที่ผ่านมา

    World Class construction of the government, by the government, for the people

  • @rajasekhar2557
    @rajasekhar2557 7 วันที่ผ่านมา +6

    Character less rogue ,looted public money for his palace illegal constructions

  • @user-sw6bd2ez8e
    @user-sw6bd2ez8e 6 วันที่ผ่านมา +1

    Okka chance... Good development

  • @sanatanpanda94
    @sanatanpanda94 2 วันที่ผ่านมา

    👌🙏🙏🙏

  • @VekateswararaoYaddanapudi
    @VekateswararaoYaddanapudi วันที่ผ่านมา

  • @lokanathtalari3636
    @lokanathtalari3636 7 วันที่ผ่านมา +37

    బొక్కలో వేయండి

  • @saidavaliskch6096
    @saidavaliskch6096 3 วันที่ผ่านมา +1

    జై జగన్ అన్న

  • @kvenkat8035
    @kvenkat8035 7 วันที่ผ่านมา +32

    ప్రతి పైసాకు లెక్కలు తేల్చల్సిందే ప్రజలు 5 సంవత్సరాలు పాలించే బాధ్యత అప్పచెప్పారు దోచుకోమనలేదు వాళ్ళు దోచేసారు కక్కించాల్సిందే

  • @gopireddyd
    @gopireddyd วันที่ผ่านมา

    ఇదేదో ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు... ఒడిస్సా అసెంబ్లీ లో కూడా ఇలానే జరిగింది... దేశం లో 140 లోకసభ నియోజకవర్గం లో ఓట్లు అధికంగాలెక్కింపబడ్డాయి... 100% EVM TAMPARING జరిగింది

  • @gopireddyd
    @gopireddyd วันที่ผ่านมา

    ఎలాన్ మాస్క్ అంటే కింగ్ అఫ్ రాకెట్ సైన్స్ . ఫిజిక్స్ తో ప్రపంచాన్ని శాసిస్తూ , అమెరికా ను ఏలుతున్న గొప్ప వ్యక్తి , ఫిజిక్స్ తోపాటు ఎకనామిక్స్ అండ్ మానేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ లు ఉన్న వ్యక్తి
    అతి చిన్న వయసులోనే కంప్యూటర్ ప్రొగ్రమింగ్ తో గేమ్స్ తయారుచేసిన మనిషి . అతను చెప్పడంటే అది పక్క నిజం

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si 6 วันที่ผ่านมา +1

    Street lightlu, pampusetla dongala friends vundi vuntaru first class student ku😂

  • @rajarathnam2
    @rajarathnam2 6 วันที่ผ่านมา +2

    గెలుపును ఎంజాయ్ చేయకుండా, చంద్రబాబు అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడు

  • @DSSK656
    @DSSK656 4 วันที่ผ่านมา +1

    ఒక సారి హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు చూపించు. చుట్టూ రోడ్లు అన్నీ ముసివేశారు

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 7 วันที่ผ่านมา +11

    Boycott Mr. Jagan Reddy from Politics...

  • @5PMTALKS
    @5PMTALKS 3 วันที่ผ่านมา

    Govt should take తడేపల్లి bhavnam

  • @parnikajalluri4058
    @parnikajalluri4058 3 วันที่ผ่านมา

    Very good decision by present government

  • @RamaRao-je7ty
    @RamaRao-je7ty 7 วันที่ผ่านมา +8

    We must go with empty hands only

  • @shaikayesha8386
    @shaikayesha8386 2 วันที่ผ่านมา

    పేద వాడి పథకాల డబ్బు ను ఇలా దుర్వినియోగం చేశారు

  • @teluguroamer
    @teluguroamer 4 วันที่ผ่านมา

    East or west ETV is always best

  • @user-hp1fe1ny6d
    @user-hp1fe1ny6d 5 วันที่ผ่านมา +1

    Recently I watched Ramoji Rao funeral. I must that Is the real palace which no media will expose.

  • @satya4866
    @satya4866 6 วันที่ผ่านมา +1

    Full seize should happen

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 4 วันที่ผ่านมา

    మనది ఒక్క రూపాయి జలగన్న కి లక్ష రూపాయలతో సమానం. Ithanu Gali janardanreddy lanti vallatho compare cheskuntadu. గాలి జనార్దనరెడ్డి బంగారు కమోడ్ లు చేయించాడు. నేను ఆఫ్టరాల్ 25 లక్షల commode pettinchalena ani athanu feeling

  • @scorpio--___
    @scorpio--___ 4 วันที่ผ่านมา +2

    CBN kuda dhobbadu prajala sommu adhi evariki theliyadha

  • @pattanruhan1015
    @pattanruhan1015 5 วันที่ผ่านมา +1

    Ap tourism buildings avi.amaravati lo 1200 crores petti temporary buildings kattina chamba gurinchi appudaina maatladava

  • @venkatramana6739
    @venkatramana6739 4 วันที่ผ่านมา

    Same situation happened in two ummadi state.

  • @sowmyatenali4149
    @sowmyatenali4149 3 วันที่ผ่านมา +2

    Jai jagan Anna

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 4 วันที่ผ่านมา

    Recover full amount from Jagan with INTEREST

  • @SaiShrey28
    @SaiShrey28 4 วันที่ผ่านมา

    Msstu usharu ...know public bavanala. Super smart

  • @anupkumar235
    @anupkumar235 4 วันที่ผ่านมา

    Yes

  • @dnrnookaraju9588
    @dnrnookaraju9588 7 วันที่ผ่านมา +10

    అవును ముందు అన్న ఇంటినుంచి అభివృద్ధి మొదలు పెట్టాడు, ఈ 5సంవత్సరాలు అధికారం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకునే లోపే ఇలా జరిగింది,...

    • @ladivenky6660
      @ladivenky6660 7 วันที่ผ่านมา +1

      420క్రిమినల్ సైకో జగన్ గాడికి ఒక్క చాంచ్ ఎక్కువ వేదవా సన్నాసి పనిక మలినవాడు ధరిద్రుడు నాసినమవ్తడు.......

  • @SUN19608
    @SUN19608 5 วันที่ผ่านมา

    ఏడుపులు ఎందుకు చట్ట పరంగా తప్పు అనుకుంటే అరెస్ట్ చూపెట్టండి, లేదా మూసుకోండి

  • @Ramsi560
    @Ramsi560 5 วันที่ผ่านมา

    Same telanganalo kuda inthe sommu janaladhi soku kcr kutumbanidhi

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 4 วันที่ผ่านมา

    Prabhutvamu varu akramalu, anyayalu, bhukabjakorula viti anniti mida samagra lotaina vicharana jaripi nija anijalu prajala mundu pettali..!!

  • @chinnu1964
    @chinnu1964 6 วันที่ผ่านมา

    Parliament, assembly kuuda public money

  • @livingstonecon
    @livingstonecon 5 วันที่ผ่านมา +4

    ఇంకా 5 ఏండ్లు ఇదే రకం వార్తలు జగన్ పైనె, కూటమి వాగ్దానాలు అభివృద్ధి సంక్షేమం ఏమి వుండవు, సచ్చిరి జనాలు?😀😁

  • @l21375
    @l21375 5 วันที่ผ่านมา +3

    మొత్తం ఆరాజక నిర్మాణాల ఖర్చు వసూల్ చేయాలి. తాడేపల్లి గేట్ ముంధర గోడ కట్టాలి. టీడీపీ అనుకూల వర్గాల వారి ఇల్లా ముందు వైసీపీ కిరాతకులు చేసిన పాడు పనులను రెట్టింపుతో కొట్టాలి రెడ్ బుక్ అంటూ మీన మేషాలు చేస్తుంటే ప్రజలు సహించారు. యాక్షన్ కావాలి.అని ప్రజలు అనుకుంటున్నారు

  • @samthumati4091
    @samthumati4091 วันที่ผ่านมา

    బోడి రేకుల షెడ్డుకు (ప్రజా వేదిక) 10 కోట్లు చంద్ర బాబు ఖర్చు పెడితే తప్పు కాదా? పడగొట్టి చూస్తే అంతా డొల్ల.

  • @user-vp9vz1il4i
    @user-vp9vz1il4i 7 วันที่ผ่านมา +25

    ఇప్పుడు దాక కెసిఆర్ గాడు సపోర్ట్ చేసాడు ఇప్పుడు ఇద్దరు 😄😄😄😄😄

  • @Pogo1little
    @Pogo1little 3 วันที่ผ่านมา

    Kgf movie గరుడా ప్యాలస్ 😮

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw วันที่ผ่านมา

    ఈడీ బ్రతుకంత దోచుకోవడం దాచుకోవడం,

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 5 วันที่ผ่านมา

    తప్పనిసరిగా విచారణచేసి, అధికారులను జమోరేని బొక్కలోతోయాలి!

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 4 วันที่ผ่านมา

    మాకు ఇళ్ళ ముందు రోడ్లు లేవు, వానొస్తే పడవలు వేసుకునేలా ఉంటున్నాయి😮😢

  • @RVIN135
    @RVIN135 6 วันที่ผ่านมา +8

    అది ఇల్లు లాగా లేదు, మొత్తం గ్రిల్స్ కనిపిస్తున్నాయి .... అది ఒక జైల్ లాగా ఉంది

  • @nagaumamahesh1509
    @nagaumamahesh1509 7 วันที่ผ่านมา +1

    Yevaru cm ga una akada camp office ki government ye yerapatu chesthadhi alaga iethe 2014 lo CBN cm ga unapudu Koda 4 chotala apudu camp office la ga yerapatu chesukonaru akariki telagana assembly lo l block Koda modify chebinchukoni akada undakunda ekadiki vacheseru apudu endhuko e prasanallu evaru adagala apudu praja vedikha kavalani CBN adigedu adhi akrama katadam ani chepi jagan padakotesedu epudu jagan Koda letter rasedu dhani thaga payment chedtham a furniture madegara unchukontamu ani estamu iethe evadi lekha pothe pikoni velipodondi ante gani e sodi antha endhuku guru. Asallu news lo kick undatam ledhu epudu oke sodi a jagan gurinchi thapa emi undava.

  • @ganeshvavilapalli54
    @ganeshvavilapalli54 2 วันที่ผ่านมา

    Send the jail

  • @ramyachoudhary2990
    @ramyachoudhary2990 7 วันที่ผ่านมา +1

    Idi pedavallaki chesina manchi.. 10rs appu techi 2rs peda vallaki ichi 8rs nuvvu nee MLAs panchuku tinnaru.. A appu mottam rashttram kattali..

  • @purushothamreddy6618
    @purushothamreddy6618 6 วันที่ผ่านมา

    Elanti news only etv and andrajyothi and tv5 lo matrame vastaya

  • @srinivasaaddagada6360
    @srinivasaaddagada6360 6 วันที่ผ่านมา +1

    Jaggu Abused power and Money 💰

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 5 วันที่ผ่านมา

    Praja dhanamto yemi vilasalu, vindulu, sonta sokulu, yemi rajabhogalu .. !!
    yidena rashtra abhivruddi, prajala daggara palana, satvara nyaym, praja sankshemam, upadhi, nirodhyoga samashyalanu tirchadam ..???

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 6 วันที่ผ่านมา

    ఛీ ఛీ వాళ్ళని వదలకండి అన్నీ బయటకు లాగండి

  • @mgr3049
    @mgr3049 5 วันที่ผ่านมา

    Kottesina chit amount evvadu isthadu 😂😂😂😂😂😂

  • @user-mq7hv4zj5c
    @user-mq7hv4zj5c 4 วันที่ผ่านมา

    ఆయన బెస్నెస్ ఉంది , అయన డబ్బులు తో కట్టుకొనే , ప్రజలకు theyllusu , మూసుకొని , నిజాం చెప్పు

  • @kotavenkatachalapathirao
    @kotavenkatachalapathirao 2 วันที่ผ่านมา

    Really waste c.m there is no any development in Andhra since 5 years.

  • @gopireddyd
    @gopireddyd วันที่ผ่านมา

    Market rates కంటేఎక్కువగానే డబ్బులు ఇస్తాము అన్నారు కదా మళ్ళీ ఎందుకు yellow ఏడుపులు పెడబొబ్బలు, సిఎం సెక్యూరిటీ కోసం చేసినవి రాజకీయం చేయటం అంతే మీ అంత దద్దమ్ములు లేరు అని మరొక సారి నిరూపించారు

  • @user-je4of6he9c
    @user-je4of6he9c 6 วันที่ผ่านมา

    Prajala dabbuki security ga vuntarante..dongalake responsibility isthunnam

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 6 วันที่ผ่านมา

    A rod thvasam cheyandi 20 adugulu road saripothunthi prajavethika kulchesadu jagan chatta prakaram money vasul cheyandi

  • @bhimavarapurajyalakshmi9857
    @bhimavarapurajyalakshmi9857 5 วันที่ผ่านมา

    CM ki security avasarame kada anduku block chesaru

  • @shivasankarjodu8014
    @shivasankarjodu8014 7 วันที่ผ่านมา

    Nenu samanya otarunu okkasari velu etti chupesariki manam em chesamo chooskovali hyd cm camp vjw camp office sachivalayam h blok L blok 2014 gurthu cheskondi cm ante evaraina anthe

  • @skhussain3911
    @skhussain3911 5 วันที่ผ่านมา

    Tadepalli Jagan house museum cheyali ticket patali

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 7 วันที่ผ่านมา

    All public voter's paying taxes enjoyed culture only all political party leaders and poor people name lootiying only pakka confirm now cbi and Ed enquiries all the best

  • @skhussain3911
    @skhussain3911 5 วันที่ผ่านมา

    Tadepalli prajala kastalu eppadi kaina gurtincharu

  • @lellavenkataramarao1629
    @lellavenkataramarao1629 5 วันที่ผ่านมา

    Jagan did PhD in misuse of Govt borrowed amounts.

  • @user-kg5bz2cc5c
    @user-kg5bz2cc5c 3 วันที่ผ่านมา

    E tv kuda ala ne nadutundhi ga

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng 7 วันที่ผ่านมา +1

    Etlago meeku power vachesindi inkaina jagan meedha focus aapeyandi sir... Too much focus tho malli meerey hero chesela unnaru...

  • @Anti--secular
    @Anti--secular 5 วันที่ผ่านมา

    😂😂 chetanite chesina tappu prove chesi arrest cheyandi......ramoji poina inka ee mangalavaram matalu poledu😂😂

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 7 วันที่ผ่านมา +17

    Jagan ki support chese vaallu jagan paapaalalo bhagastule kharma anubhavistaaru

  • @prakruthipriyulu2724
    @prakruthipriyulu2724 3 วันที่ผ่านมา

    Vela kotla asthi Chandrababu ki ledaa ??? Avani akada nundi vachayoo chepandi mundhu , jagan chinapati nundi vala tata mutatala asthi undi .

  • @veeraswamy9937
    @veeraswamy9937 2 วันที่ผ่านมา

    Sommu okkadi soku okkdi

  • @hemchand6592
    @hemchand6592 6 วันที่ผ่านมา

    Ekkadikeldam anna road lu bhale kada.. anduke intlo ne anni set cheskunnadu.. mahanubhavudu😂