Bird Man: 23 ఏళ్లుగా తన పొలంలో పండే పంటను, తన ఆదాయాన్ని పక్షులకే వదిలేస్తున్నారు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • గుజరాత్‌కి చెందిన హర్‌సుఖ్ దేబరియ పక్షుల్ని తన ఆదాయాన్ని, జీవితాన్ని పక్షులకే అంకితం చేశారు. లక్షల రూపాయలు వాటి కోసం ఖర్చు చేస్తున్నా, ఇప్పటివరకూ ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
    #BirdMan #Birds #Gujarat
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 442

  • @bkrao9876
    @bkrao9876 2 ปีที่แล้ว +151

    ఏమండీ ఇంతా మంచి వారు ఈ భూమి మీద ఉన్నారా???? మీ గురించి తెలుసుకున్న తరువాత మాటలు రావడం లేదు సార్ 👏👏👏.. ఇలాంటి ఎన్నో మంచి వార్తలను అందిస్తున్న బీబీసీ ధన్యవాదాలు 💐💐💐

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +3

      Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @venkateswararaodon
    @venkateswararaodon 2 ปีที่แล้ว +183

    మీలాంటి వారు ప్రతి ఊరు లొ ప్రతి జిల్లా లొ ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏👏👏👌👌

    • @chinnikitchen619
      @chinnikitchen619 2 ปีที่แล้ว +26

      Adi mire avvochu ga

    • @karatekungfu2404
      @karatekungfu2404 2 ปีที่แล้ว +7

      Nuvvvu yenduku ala unda li korukovu ?

    • @harshavardhanreddy9887
      @harshavardhanreddy9887 2 ปีที่แล้ว

      @mahindra chowdary 😂

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 ปีที่แล้ว +2

      i will try

    • @MadanMohan-kj5fe
      @MadanMohan-kj5fe 2 ปีที่แล้ว +2

      @mahindra chowdary Neeku kadupu manta ekkuva aintattu undhi Chowdary garu alias TDP bro
      Elago ABN, ETV, TV5 and Mahaa News lo TDP kosam comments pedatha untaru mee tdp vaallu.
      Discovery channel lo kooda vachhesaru kadha ra meeru..

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 2 ปีที่แล้ว +89

    మానవత్వం ఉన్నపుడే జీవరాశి మనుగడ కొనసాగుతుంది 🙏🙏🙏🙏🙏

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @rajupandu9178
    @rajupandu9178 2 ปีที่แล้ว +91

    గుజరాత్ లో కొంతమంది నీచులతో పాటు, చాల మంది మంచి వాళ్లు, గొప్పొల్లు కూడా వున్నారు... పక్షులను ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం సార్... God always with you and your family """

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +1

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 2 ปีที่แล้ว +3

      Thappu nee loo vundi

    • @mikkymichael5550
      @mikkymichael5550 2 ปีที่แล้ว +2

      Ante Andhra and Telangana antha manchollu goppavallu antava ?

  • @ashokkumarkapeeru7721
    @ashokkumarkapeeru7721 2 ปีที่แล้ว +69

    గొప్ప దయా హృదయం మీది.
    ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.... 🙏🙏🙏

  • @mallikarjunjalli9316
    @mallikarjunjalli9316 2 ปีที่แล้ว +42

    సర్.మిల్లాంటి.వాళ్ళు.కోట్లల్లో. ఒక్కరు.ఉంటారు.మీరు.గ్రేట్.సర్.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      .....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️..

  • @middlefinger7218
    @middlefinger7218 2 ปีที่แล้ว +31

    పక్షులు స్వేచ్ఛా జీవులు వాటిని అలాగే బ్రతకనిద్దాం

  • @shaiknajini7342
    @shaiknajini7342 2 ปีที่แล้ว +70

    Such a great person and great family,,,,
    ఇలాంటి వారు ఎంత మంది ఉంటారు ఈ భూమి మీద,,,,
    Great person and great thinking

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ..... ☺️Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

    • @HaseenabiBi-be4jq
      @HaseenabiBi-be4jq 5 หลายเดือนก่อน

      Harsuk sir Lanti manchi manasu unnavalu E......bumi mida unnaru kabati ......prakruti bagundi .....Manam kuda prakruti ni.....birds Ni animal s Ni kupadukundam apudu ......prakruti manamandarini kapadutundi.

  • @ragolrn7378
    @ragolrn7378 2 ปีที่แล้ว +43

    23 ఏళ్ల పాటు నిబద్దతగా, ప్రతిఫలం ఆశించకుండా ఈయన చేస్తున్న ఈ పని ఒక తపస్సుకి ఏమాత్రం తీసిపోదు.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +1

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

    • @vnkishorekumarrepaka8082
      @vnkishorekumarrepaka8082 2 ปีที่แล้ว

      Maybe antha kanna ekkuve bro

  • @madhukishore6484
    @madhukishore6484 2 ปีที่แล้ว +27

    దేవమ్ మనుష్య రూపేన అన్న సత్యాన్ని మీ లాంటి వాళ్ళను చూసినప్పుడు అనిపిస్తుంది సర్ మీరు ఆ పక్షులకు దేవుడు సర్

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ..Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️..

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +26

    ఓ పక్షుల ప్రేమికా,నీవు ఏ దేవుడికి తీసి పోవు.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️.

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 2 ปีที่แล้ว +1

      @@TeluguGrip తప్పకుండా

  • @srihari1992
    @srihari1992 2 ปีที่แล้ว +15

    మీలాంటి వాళ్ళని ఎంత పొగిడనా తక్కువే. మీలాంటి వాళ్ళు దేవుడితో సమానం .🙏

  • @nagasudhasangeetham748
    @nagasudhasangeetham748 2 ปีที่แล้ว +5

    Nenu kuda ilane chestunna ma intiki daily 30parrots 2pigeons 20 sparrows vastai nenu velli food pettevaraku nakosam wait chestu vuntai.i am so much happy

  • @onepluslatest
    @onepluslatest 2 ปีที่แล้ว +1

    కరుణ ...... ఇతర ప్రాణుల పట్ల అత్బుతం
    మిమ్మల్ని చూసి ఇంకొంత మంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నా

  • @upendarchalla5899
    @upendarchalla5899 2 ปีที่แล้ว +2

    నిజంగా రోజు రోజుకి నాకు BBC team అంటే ఎంతో respect పెరుగుతుంది. చాలా మంచి విషయాలపై వీడియోలు చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు న్యూస్ చానల్ ఎప్పుడు పోలిటికల్‌ లీడర్స్ చర్చలు, గోడవల వంటి అనవసర విషయాలు మీద పనికి రాని విషయలపై ఎక్కువ వీడియోలు ఉంటాయి. తెలుగులో BBC NEWS ఇస్తూనందుకు చాలా సంతోషిస్తున్నాను. కొన్ని తెలుగు ఛానెల్స్ లో అనవసర విషయాలను హెడ్డింగ్స్ పెట్టి పదే పదే చూపించి విరక్తి పుట్టిస్తారు.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      .... Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

    • @upendarchalla5899
      @upendarchalla5899 2 ปีที่แล้ว

      @@TeluguGrip sure

  • @gowriuttarakavata4090
    @gowriuttarakavata4090 2 ปีที่แล้ว +1

    మీరు ధన్య జీవులు మీ లాంటి వారు చాలా అరుదు, ఈరోజు ల లో తల్లిదండ్రులు లకి కూడా ఆహారం పెట్టని వారిని చూస్తున్నాం కానీ మీరు జీవులకు ఆహారం పెడుతూ అందరికీ ఆదర్శం.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 2 ปีที่แล้ว +4

    పక్షులకు ఆహారం ఇస్తున్నందుకు ధన్యవాదములు

  • @shaikzubair3833
    @shaikzubair3833 2 ปีที่แล้ว +19

    Showing great kind and love towards
    Birds kindly hearted man

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 2 ปีที่แล้ว +4

    He is the richest person on this earth who support nature every one is billioner

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +2

    మనుషుల కంటే పక్షుల కు ఆహారం పెట్టడం పుణ్యం.మూగ జీవాలను ప్రేమించటం అంటే దేవుడు ని ప్రేమించటమే. సాయి నాధుడు కూడా మూగ జీవాలను ప్రేమించేవారు .మీ సేవకు ధన్యవాదాలు.🙏

  • @nareshsirinomula1902
    @nareshsirinomula1902 2 ปีที่แล้ว +1

    Bbc కి ధన్యవాదాలు అలాగే ఆ వ్యక్తికి ధన్యవాదాలు

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +1

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +1

    మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు .........చాలా మంచి న్యూస్ అందించిన తెలుగు బీబీసీ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @jaiprakcashtamada9653
    @jaiprakcashtamada9653 2 ปีที่แล้ว +4

    మీకు పాదాభివందనం.....

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +1

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @rakeshd6719
    @rakeshd6719 2 ปีที่แล้ว +3

    🙏 ఎంతో గొప్ప పని చేస్తున్నారు సార్ మీరు మీకు ధన్యవాదాలు

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว +3

    Great sir 👏👏 wonderful ఆలోచన 🙏🙏
    Salute sir 🙏🙏🙏🙏

  • @vakalapurisrinivas4091
    @vakalapurisrinivas4091 2 ปีที่แล้ว

    మీరు మహానుభావులు మీరు చల్లగా వుండాలి

  • @brahmavishnukunchala1721
    @brahmavishnukunchala1721 2 ปีที่แล้ว

    ఈ రోజుల్లో మీలాంటి వాళ్లు ఉన్నారంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devig3365
    @devig3365 2 ปีที่แล้ว +11

    Soooo good such a kind hearted person beautiful 😍👏👏😊

  • @raghuvellanki6677
    @raghuvellanki6677 2 ปีที่แล้ว +8

    Family with pure heart❤️❤️❤️❤️

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @kiranbeats9880
    @kiranbeats9880 2 ปีที่แล้ว +4

    మీకు పాదాభివందనం🙏🙏🙏

  • @ganapathiamp8536
    @ganapathiamp8536 2 ปีที่แล้ว +4

    Her emotion priceless 🙏🙏🙏

  • @vijaybhasker5740
    @vijaybhasker5740 2 ปีที่แล้ว

    మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే మీ ఆయుష్షు ను పెంచాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నాను

  • @bhakthatech9818
    @bhakthatech9818 2 ปีที่แล้ว +2

    మీరు దేవుడు సర్,
    పరుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ భగవంతుడే

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +1

    మహానుభావులు.

  • @ravig2984
    @ravig2984 2 ปีที่แล้ว +7

    Life with Nature.... Great Sir

  • @varmaofficial
    @varmaofficial 2 ปีที่แล้ว +8

    I lived in gujarat nearly 6 years. Kind people

  • @alladividyasagar5596
    @alladividyasagar5596 2 ปีที่แล้ว +1

    మిమ్మల్ని ఎంత అభినందించిన తక్కువే,గొప్పవారు మీరు.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +7

    Bird lovers are great people Feeding birds is a noble job. God bless you with more prosperity to feed more birds continuously

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +1

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️...

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +5

    Great and rare person. Our heartly salutes to him. Many thanks to BBC News.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว +2

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️.

  • @surya-hh5kl
    @surya-hh5kl 2 ปีที่แล้ว +1

    చిలకలను పెంచడం కాదు చూసుకోవాలి అని మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది , దాని స్వేచలోనే మన ఆనందం దాగుంది అని మీరు వాటిపై చూపిస్తున్న ప్రేమ తెలుపుతుంది

  • @aryanparameshwara3821
    @aryanparameshwara3821 2 ปีที่แล้ว +7

    Good felling to see so many birds

  • @satyakrishna9823
    @satyakrishna9823 2 ปีที่แล้ว +5

    Great sir humanity still exists 💯

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ..Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @narenderjanu5784
    @narenderjanu5784 2 ปีที่แล้ว +3

    Meeru sir nijamina bird man of India

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @Agnostic7773
    @Agnostic7773 2 ปีที่แล้ว +5

    మనసు ఉంటే మార్గం ఉంటుంది

  • @balakrishna3660
    @balakrishna3660 2 ปีที่แล้ว +2

    మనుసులులో దేవుడు ఉంటారు అంటారు అది మీరే సర్ 🙏🙏🙏

  • @hariuppalapati
    @hariuppalapati 2 ปีที่แล้ว +1

    నేచర్ మనం జీవిస్తూ అన్ని జీవరాశులను బతికించడానికి మనకి అవకాశం ఇచ్చింది కానీ మనం వాటిని నాశనం చేసి మనం బతకటనికి ట్రై చేస్తున్నాం ఈ నేచర్ లో మిగతా జీవరాశులు కి మన వల్ల నస్తం కలగకుడడు

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ......Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @vinays8396
    @vinays8396 2 ปีที่แล้ว +7

    May God bless you 🙏 sir 💪

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️..

  • @srinivasverynicesong9401
    @srinivasverynicesong9401 2 ปีที่แล้ว +6

    Great family 💘🙏🙏🙏

  • @ravikumarmallampati1148
    @ravikumarmallampati1148 2 ปีที่แล้ว +5

    U r really great sir. Hats off to u.🙏🏻👏🏻

  • @mallikarjunachinnakotla8980
    @mallikarjunachinnakotla8980 2 ปีที่แล้ว +4

    Really the great person

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ..Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @sbphotography3478
    @sbphotography3478 2 ปีที่แล้ว +1

    గొప్ప మనసున్న మనిషి మీరు🙏

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 2 ปีที่แล้ว +1

    మీకు, పాదభివందనం. సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +1

    Very good nice God bless you with all very good things in the world

  • @gangadhar.e6916
    @gangadhar.e6916 2 ปีที่แล้ว +2

    Oka good person gurinchi telusukovadanike 23 years pattindhi...adhi kuda BBC dwara🙏

  • @shekharreddy2062
    @shekharreddy2062 2 ปีที่แล้ว +2

    Unbelievable... this man is too great. Everyone donate money but this person working towards birds life. He's giving 90% of his income for the birds which is incredible 👏 .

  • @Priyarajppadma
    @Priyarajppadma 2 ปีที่แล้ว

    Greatest man in the universe

  • @srimathrenamaha6887
    @srimathrenamaha6887 2 ปีที่แล้ว +2

    జీవితంలో ఎంతసంపాదించాం.కాదుఎంతసంతోషంగాఉన్నాంకావాలి

  • @Krishi99
    @Krishi99 2 ปีที่แล้ว +1

    ఇలాంటి ఆలోచన ధోరణి నాకు మాత్రమే రాకూడదు అని ఆ శక్తిని అడుగుతున్నాను.

  • @rambaburesearch
    @rambaburesearch 6 หลายเดือนก่อน

    నా పేరు రాంబాబు నేను దేశివాలి జామ చెట్లు మీద పరిశోదనలు చేసి వాటికీ అంట్లు కట్టి హ మొక్కలు ను మరల పక్షులు వున్నా ఏరియాలో పంచుతాను. అయినని చూస్తుంటే నాకు నేను గుర్తు కు వచ్చాను. బీబీసీ వారికీ tq

  • @hemabhushanmajji8346
    @hemabhushanmajji8346 2 ปีที่แล้ว

    ఇలాంటి మనిషికి తప్పకుండా సహాయం చేయాలి

  • @shameemashaz7719
    @shameemashaz7719 2 ปีที่แล้ว +1

    So nice job thanks BBC

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వారు ఎంత పుణ్యాత్ములో కదా.ఈరోజులో దొరికి నంతా వరకు‌ సంపాదించడం ఎలా గో ఆలోచించేవారే చాలా మంది.

  • @rupasekharnaidupasupuleti3872
    @rupasekharnaidupasupuleti3872 2 ปีที่แล้ว +1

    నిజమైన భారత రత్న

  • @ssaihtc8922
    @ssaihtc8922 2 ปีที่แล้ว +4

    Really inspiring 🙂🙂🙂

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ..Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️..

  • @achemanju5246
    @achemanju5246 2 ปีที่แล้ว +3

    Being a senior citizen you have been protecting our natural ecosystem,and then protecting Bio diversity ,which is the best for the communities that inhabit them. .
    The rich must learn lessons in our country from you a lot . .Acche

  • @LifeOfNS999
    @LifeOfNS999 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 Great Person🙏🙏🙏🙏🙏

  • @JWUSPRaju
    @JWUSPRaju 2 ปีที่แล้ว

    Great Human values man in our India

  • @Pandu11164
    @Pandu11164 2 ปีที่แล้ว

    Your the great person in the world

  • @kandunurimuralikrishna9463
    @kandunurimuralikrishna9463 2 ปีที่แล้ว +1

    Great man on the earth

  • @maheswaraoiragattapu2267
    @maheswaraoiragattapu2267 2 ปีที่แล้ว

    Thanks for BBC

  • @CA-yg9wv
    @CA-yg9wv 2 ปีที่แล้ว +4

    I too feed birds daily ..it gives a self satisfaction...inner peace ..happiness...

  • @gaddavenkateswaro6269
    @gaddavenkateswaro6269 2 ปีที่แล้ว +1

    Super sir 👌👌👌🙏🙏🙏👏👏👏

  • @kalyanraju7751
    @kalyanraju7751 2 ปีที่แล้ว

    Really proud of you sir

  • @ramanireddy4669
    @ramanireddy4669 2 ปีที่แล้ว

    Thanks thathaya ammamma garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vnrfacts9575
    @vnrfacts9575 2 ปีที่แล้ว +1

    పక్షి రాజు 🙏🙏🙏

  • @sandhyalanka1198
    @sandhyalanka1198 2 ปีที่แล้ว

    Èeee yane nijanga pakshi raja....hats off sir....🙏🙏

  • @arjunram6623
    @arjunram6623 2 ปีที่แล้ว +1

    A man with Golden heart❤ 🙏.

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว

    That is BBC 👌👌 news channel 🙏🙏
    My favourite BBC news channel 🙏🙏

  • @darlingapple4469
    @darlingapple4469 2 ปีที่แล้ว

    You are great human being 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 2 ปีที่แล้ว +1

    అన్ని పచ్చ రంగు చిలుకలలో ఒక ఎరుపు రంగు చిలుక ఉంది.ఎంత మంది గమనించారు.చూసిన వారు కామెంట్ చేయండి.

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ...Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️...

  • @bharathrbk7578
    @bharathrbk7578 2 ปีที่แล้ว +3

    Started Morning with great news.. Kudos BBC❤❤

    • @TeluguGrip
      @TeluguGrip 2 ปีที่แล้ว

      ....Okasari ma channel ni kuda chudandi, recent ga ilanti vaari gurunchi short videos chesa, plz watch ☺️

  • @drakalankam
    @drakalankam 2 ปีที่แล้ว

    Very nice, Hatsoff 🙏

  • @Sarvenki2402
    @Sarvenki2402 2 ปีที่แล้ว

    Very inspiring ...

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws 2 ปีที่แล้ว +1

    Great Birdman 🙏

  • @raqesh2587
    @raqesh2587 2 ปีที่แล้ว

    Great heart sir.

  • @rajeswariimmanni7584
    @rajeswariimmanni7584 2 ปีที่แล้ว

    Very good service.

  • @karanshinde1949
    @karanshinde1949 2 ปีที่แล้ว

    Harts of your contribution

  • @naveensanga7129
    @naveensanga7129 2 ปีที่แล้ว

    He is unique person,

  • @sriramkumar9153
    @sriramkumar9153 2 ปีที่แล้ว +6

    Living in and with Nature. 🙏

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 ปีที่แล้ว

    గ్రేట్ సర్

  • @Raghuvaran752
    @Raghuvaran752 2 ปีที่แล้ว

    Hats off you sir

  • @ravipampana5382
    @ravipampana5382 2 ปีที่แล้ว

    Great man , we salute you sir, Highly eligible for Highest Award of the land..

  • @sivalomada5314
    @sivalomada5314 2 ปีที่แล้ว

    Thank you sir

  • @kameswararao2813
    @kameswararao2813 2 ปีที่แล้ว

    You are great sir

  • @Muralikrishna99
    @Muralikrishna99 2 ปีที่แล้ว

    What an inspiration sir 🙏🙏🙏🙏

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 ปีที่แล้ว

    Hatts off. Very kind heart person ❤ ♥

  • @jravindranath8345
    @jravindranath8345 ปีที่แล้ว

    Great saint in practice❤

  • @rkmuvvala
    @rkmuvvala 2 ปีที่แล้ว

    Amazing sir, unbelievable

  • @saivinaykamireddy
    @saivinaykamireddy 2 ปีที่แล้ว

    Huge respect

  • @eamanisivasuryateja5477
    @eamanisivasuryateja5477 2 ปีที่แล้ว +3

    He shall be regarded and rewarded by the government as “The Parrot Man Of Gujarat”