♪ Full Song Available on ♪ Wynk: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Wynk Spotify: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Spotify Hungama: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Hungama JioSaavn: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-JioSaavn Google Play: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-GooglePlay iTunes: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-iTunes Apple Music: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-AppleMusic Gaana: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Gaana
హృదయాన్ని హత్తుకునేలా పదాల్ని సమకూర్చిన చంద్రబోస్ గారికి ఆ పదాల్ని ఎంతో శ్రావ్యం గా తమ గాత్రం తో వినిపించిన సునీత గారికి సిడ్ శ్రీరామ్ గారికి చక్కని సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏 పాట చాలా చాలా బావుంది
Telugu is one of the most beautiful languages in the world 🥺 I wish to learn Telugu one day , Fell in love with Telugu because of Sid’s heavenly voice ❤️ lots of love from Sri Lanka 🇱🇰
Complete mind blowing, lyrics and voice.Chandrabose gaaru super super lyrics.Telugu words lo magic nd music ki pranam posthinnaru.Sid Sriram nd Sunitha gaaru mee Voices super😘😘💞💓💗
🎶Ee song chusaka Manam movie gurthochindha evarikaina...❤️🖤 All the best pradeep bro n Amrutha Iyer..n movie team 🤗 Sid Sriram gurinchi cheppanakkarledhu...🎶 always 🤘👌👌
@@laxmipathinlp7862 yaa really awesome...🤗aa visuals n aa nature antha village Ni gurthu chesthundhi...chala bagundhi..🖤and kshaminchali nenu medam kadhu Andi..🤗
Chadndrabose lyrics and sid sriram voice took song to another level My favorite actor:SSMB favorite silver screen actor:pradeep 😍 Wish this movie will change ur life
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ.. నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ..ఓ వాన విల్లులో ఉండని రంగు నువ్వులే ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏది నీసాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే వరమసగే దేవుడికి నేను ఏం తిరిగివ్వాలి ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏదీ నీ సాటి రాదికా అంటూ అలిసాను పూర్తిగా కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నీలి నీలి ఆకాశం సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది ...2020 బెస్ట్ సాంగ్ ఇదే... No Doubt... ఈ పాటను రోజూ వినే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి ..
Anup rubens.🎶😍 He's back.. If this movie would get good results. That's just because of him only..... Like premakavali, sukumarudu, ishq Best song in recent times.. Addicted to sid sriram 🎶🎊
Dear commentators, language and music have no barriers to listen or speak.thank you for support Telugu language.our Telugu people also loves Bengali,kannda,Malayalam,Tamil, Marathi remaining language movies.we loved a lot.thank you for our mutual support.this the unity of Indian people. Salute to indian cinema and Indian tradition also indian people.
నీలి నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా.... ! మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా... !! నెల వంకను ఇద్దాం అనుకున్నా.... ! నీ నవ్వుకు సరిపోదూ అనుకున్నా...!! నువ్వు నడిచేటి తీరుకే.......తారలు మొలిచాయి నేలకే!! నువ్వే వదిలేటి శ్వాసకే...... గాలుల బతికాయి చూడవే! ఇంత పెద్ద అందగత్తేకు ఏమీ ఇవ్వనే !! ఓహో...వాన వెల్లువలో ఉండని రంగు నువ్వులే! ఏ రంగుల చీరనే నీకు నెయ్యాలే !! నల్లమబ్బులా మెరిసే కళ్ళు నీవిలే! ఆ కళ్లకు కాటుక ఎందుకు ఎట్టాలే !! చెక్కిలిపైన చుక్కగా దిష్టే పెడతారులే! నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే!! ఎదో ఇవ్వాలి కానుకా అంటూ ఎంతో వెతికాను ఆశగా! ఏది నీ సాటి రాదీకా అంటూ ఓడాను పూర్తిగా!! కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా!!! *female version* నీలి నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా.... ! నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా! ! ఒహో అమ్మ చూపులో పలికే జాలి నీవులే ! ఆ జాలికీ మారుగా ఏమి ఇవ్వాలి? నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది! నీ పాపనై, పసి పాపనై ఏమి ఇవ్వాలి? దయ గలగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికే నేనేమి తిరిగివ్వాలి? ఎదో ఇవ్వాలి కానుకా అంటూ ఎంతో వెతికాను ఆశగా! ఏది నీ సాటి రాదీకా అంటూ అలిసాను పూర్తిగా!! కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా!!
எனக்கு தெலுங்கு தெரியாது சித் ஸ்ரீராம் குரலைக் கேட்கும் பொழுது இந்த அழகான இசை அமைப்பை கேட்கும்போதும் இந்த பாடலை மீண்டும் மீண்டும் கேட்கத் தூண்டுகிறது அழகான காட்சியமைப்பு வாழ்க வளமுடன்
♪ Full Song Available on ♪
Wynk: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Wynk
Spotify: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Spotify
Hungama: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Hungama
JioSaavn: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-JioSaavn
Google Play: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-GooglePlay
iTunes: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-iTunes
Apple Music: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-AppleMusic
Gaana: bit.ly/NEELINEELIAAKASAM-30ROJULLOPREMINCHADAMELA-Gaana
New movie ha
👌👌👌👌
Thanks for links
Aaahaa! for this only he grown beard that time. Sikh la vunnaru..Pradeep garu. hey.. . Bhalle bhalle... Sunitha garu meeku shake hand evvadam yela!? 🤝
where is Caller tune of this Song ? when we can expect ?.. need Female version also
Sid sriram voice..🙏diehord fans❤
God malli vachindu 🎤
Voice ado theliyani magic👌
1st time sunitha.. Sid sriram combination telugu song☝😍
Chandrabose sir ✍✍😍👌👌
First time: bhagundhi
Second time: Thopu asalu
Third time: Addicted 💕
😍😘
Me also brooo mrng 6 time vinna mari epudu start chesaaa
Same here
రథ సప్తమి 2020 || Ratha Saptami Special Song 2019
Telugu Devotional Songs 2020 | #TeluguVlog
th-cam.com/video/T8yiSTgg_aE/w-d-xo.html
@@jilanbasha463😂xf😂{2o
Hi
Sid Sriram voice antira babuu.....magical voice tho kirak chestunaruuu Sid Sriram garuu💝💝💝💝💝💝💝.....
I'm akshya from odisha
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని
మానేస్తు ఉన్నా
నెలవంకను ఇద్దాం అనుకున్నా
ఓ, నీ నవ్వుకు సరిపోదంటున్నా
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని
మానేస్తు ఉన్నా
ఓ, వాన విల్లులో ఉండని రంగు నువ్వులే
యే రంగుల చీరను నీకు నేయ్యలే
నల్ల మంబుల మెరిసే కళ్లు నీవీలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
నీ హృదయం ముందర
ఆకాశం చిన్నది అంటున్నా
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వెలితో నడిపే ధైర్యం నీవేలే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమోసిగే దేవుడికే నేనేమ్ తిరిగి ఇవ్వాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు అలిసాను పూర్తిగా
కనుకే మల్లి మల్లి జన్మెత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని
మానేస్తు ఉన్నా...........
All Tigers is back....
ఒక మంచి పాట విని చాలా రోజులయింది...థాంక్యూ.. బోస్.. గారు
Hrudayanuki hattukunelaga undi paata
Neeli Neeli aakasam 🎶
All the best Pradeep Machiraju garu
Gfghhvdaabbcd44₹e#3dessdffvjmmmt6gghe, ukdfdn dmc
30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
ప్రమోషన్ కు...
ఈ ఒక్క పాట చలేమో ....
ప్రణామంతా పాట లో కనపడుతుంది🙏
really this song is epic
Yes brother. Everyone loves it after listening this beautiful song
Kadhaaa nijam gaaaa
Yas dro
Love❤s0ng
మీ పాటకు నన్ను బానిష చేసేసావు బ్రో ❤❤
Superstar #MaheshBabu launched this Song 👍👌 All the best #Pradeep Anna #AmrithaAyir 😍❤😘
Best wishes to pradeep మాచిరాజు. 👍💐👌👌👌👌👌👌😍
మనం ఒక అడుగు ముందుకు వేస్తే వంద మంది మన కాళ్లు కిందికి లాగేస్తారు..
I wish you would get success in all your endeavors.
2024 lo chuse vallu ❤❤❤
Kumar
R
❤
ప్రదీప్ గారు నటన సూపర్
పాట మాత్రం నాకోసం రాసినట్టుగా ఉంది
సిద్ రామ్ సునీత సూపర్ గా పడరు బెస్ట్ ఆఫ్ లాక్
th-cam.com/video/iXvSzfkeuK0/w-d-xo.html
సూపర్
మీ 🎶 సాహిత్యానికి🎼
మీ 🔊 మ్యూజిక్🎧 కి
మీ 🎤వాయిస్ కి
Take a bow 🙇
ఏందిరా సామి ఇది...ఒక్క పాట తో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఒక ఫుల్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. What a lyrics!!
What a tune!!
Singers highlight..
Ram made violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Super bhai
என்ன ஒரு அருமையான பாடல் !.. இதை ஒரு முறை கேட்டால் மீண்டும் மீண்டும் கேட்க தோன்றுகிறது !! my favourite
சரியா சொன்னீங்க
Mm
My phone ringtone
Yes
Thanks
🌟 *ALL THE BEST@30RojulloPreminchadamEla* 👏👏👏🥰
Tnx sir😍😘
Great gesture annayya
Mahesh Babu annaa😍😍😍😍
Thank you sir
😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sid sriram fans
Like here
Anup Rubens bounce back his rocked.... anup ki like vesukondi...
I Don't know the language but the tune, the way singers sang the song with emotions.. hats off.. ♥
❤😌
Telugu language
Andaru singers mamulaga padaledu oka range lo padaru... Simply suprb guys...
Anup Rubens garu మళ్లీ మనం మూవీలొని
పాటలను గుర్థుకుతెచ్చారు చాలా బాగుంది music 😍😍👌👌👍👍
రథ సప్తమి 2020 || Ratha Saptami Special Song 2019
Telugu Devotional Songs 2020 | #TeluguVlog
th-cam.com/video/T8yiSTgg_aE/w-d-xo.html
Ravinder naik😤😨🎅
Ya fan of anup
S
😍👌💙💚🖤💛🧡🧡💕💖💓❤💜💗
Sid Sriram..... BRILLIANT voice nachinavallu....oka like👍
Avariki nachadu cheppu a voice... Racha rache pata aite...
PRADEEP ANNA FANS LIKE👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
👍👍
Deepuuu love you
👌👌👌👌👌👌
தெலுங்கனிடம் தோற்க மனமில்லை, ஆனாலும் சுந்தரதெலுங்கிடம் தினம் தோற்றுப்போகிறேன், புரியாத பாடல் இவை போன்றவைகளிலால்.
ama bro 🙂
மிக சரியாக சொன்னீர்கள்....
Telugu అంటే మీకు ఎందుకు అంత కుళ్ళు 💪
Awww super Song 💯👌😍😍🌹
All the best Annaya
#Prabhas Die Hard Fans 🥰
Arun YoYo Hii na channel ni subscribe cheyandi 😊🙏🏼
th-cam.com/video/NJkAnQRPTWE/w-d-xo.html👆👆👆
Tq dear rebel fans
Sid sriram fans
Like here... 👇👇👇💟💟
If we like what will you get? Use your brain ask likes for video not to your comment. Irritating
@@charankona2338 telsukuni Em chestaru.. Fans unnaru ani telsi kuda Hi fraaands Sid sriram faaans liiike here antey em vastadi na sulli
@@charankona2338 brotheruu avey likes video ki cheymantey nijamiyna sid sriram fans telustaru ila comments ki likes adukkuntey em vastadi
Iam malayalee, but his sound ❤️❤️❤️❤️
@@srikanthpothuganti1722bro they literally pointed at the comments *use your brain*
All The Best Pradeep
Best Wishes from Mahesh Babu fans ❤😊
Ok
Em lyrics ra ❤❤❤ Love you chandrabose garu❤❤❤❤
చాల స్వచ్చమైన తెలుగు పదాలతో పాటని లికించిన చంద్రబోస్ గారికి అంతే అందంగా స్వరపరిచిన అనుస్ రూబెన్స్ గారికి మరియు పడిన గాయకులికి ధాన్యదాలు
Vaaladji maa ammama village okate
Super
soooooooooooooooooooparrrr
Supar
Super
హృదయాన్ని హత్తుకునేలా పదాల్ని సమకూర్చిన చంద్రబోస్ గారికి ఆ పదాల్ని ఎంతో శ్రావ్యం గా తమ గాత్రం తో వినిపించిన సునీత గారికి సిడ్ శ్రీరామ్ గారికి చక్కని సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
పాట చాలా చాలా బావుంది
Sid sreram , sunitha gaarini marchipoyaru
Suppar
👌👌👌chepparu
tirumala venkata siva VEERAVALLI super Anna
@@atoz-cw4bp Thank you sonali gaaru🤝🤝
అద్భుతమైన లిరిక్స్. కానీ హీరో హీరోయిన్ లిద్దరూ పీనాసోళ్లే😎 ఇద్దామనుకుంటారే గానీ ఇవ్వరు.
😂😂
😂😂😂😂
🤣🤣🤣🤣
😂😂😂
2:08 touched all our hearts🥺
చాలా రోజుల తరువాత అచ్చమైన,అర్థవంతమైన తెలుగు పాట విన్నాను చాలా బాగుంది .
Yes
vasu kothuri nice
@@subanidammalapati90128okoolkk9
Ok
U
i got surprised to see 2m views for this song in just 20 hours
i realized when i saw sid sriram name there
that is the power of his voice
Pradeep looks cool and ofcourse he got that ease to do any emotion..
Very nice
రథ సప్తమి 2020 || Ratha Saptami Special Song 2019
Telugu Devotional Songs 2020 | #TeluguVlog
th-cam.com/video/T8yiSTgg_aE/w-d-xo.html
Telugu is one of the most beautiful languages in the world 🥺 I wish to learn Telugu one day , Fell in love with Telugu because of Sid’s heavenly voice ❤️ lots of love from Sri Lanka 🇱🇰
tt
Learn it and Own it brother!!
Iam from Karnataka but I like and learn Telugu
Yes😘
200% right telugu language is the best language
1st time interested 😘
2nd time attracted😍😍
3rd time addicted🥰🥰😗
Just loved it❤❤❤❤
Wow Dhanasree baaga chepparu👌👌😍😍
Super
IAM also
Dhanashree .R Hi
Evaru ni song ni vini ah
సూపర్ సాంగ్ చాలా బాగుంది... ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అన్న...love you so much
Super
"Pranamantha THALI chesi niku kottana" .... What Lyric chadra bose గారు........
Super Pardeep song
ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జెంరేషన్లో ఈ సాంగ్ అందరి హృదయాలని టచ్ చెయ్యడం మాట్లల్లో చెప్పరానిది.👌👌
GreaT
ee song 100k nundi chustunna
ippudu 10M reach ayyindi
what a song i heard it morethan 20 times a day
Mahesh anna fans entha mandhi vacharu🤙🔥🔥🔥 song launched by our superstar
Die heart fan ikada ❤
ఈ పాట వింటుంటే నాకు.. అల్లరి నరష్,సదా నటించిన నిండు నూరేళ్ళ సావాసం సాంగ్ గుర్తొచ్చింది...
and MANAM lo Nag song kooda
Same opinion
@@podishetty sem
S
@@RamNTR143 nhydyeuxyduuc
*Sometimes you will get tired of loving and being hurt.But that's what love is..You just need to take a break and start loving yourself first. 💜💖💔💝💝*
Crt
true,but i am not able to do that 💔
ఇంత గొప్ప పాట వినడం super💥
Super
🤣
Correct .... 💯
Ha avunu
Pakka BlockBuster ane varu like🌹🌹🥁🥁
th-cam.com/video/bua-WUiOC2w/w-d-xo.html
Complete mind blowing, lyrics and voice.Chandrabose gaaru super super lyrics.Telugu words lo magic nd music ki pranam posthinnaru.Sid Sriram nd Sunitha gaaru mee Voices super😘😘💞💓💗
Nice
chittysmiling violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
True
U forgot anuprubens
Yes..
కరోనా లొక్డౌన్ టైం లొ ఒక ఊపు ఊపింది ఈ పాట
🎶Ee song chusaka Manam movie gurthochindha evarikaina...❤️🖤 All the best pradeep bro n Amrutha Iyer..n movie team 🤗
Sid Sriram gurinchi cheppanakkarledhu...🎶 always 🤘👌👌
It's really good madam
So super
Gurthuraaledhu
Ya
@@laxmipathinlp7862 yaa really awesome...🤗aa visuals n aa nature antha village Ni gurthu chesthundhi...chala bagundhi..🖤and kshaminchali nenu medam kadhu Andi..🤗
Sid sriram Gari 👌
Gathram kosam chuse vallu😍
👇👍 Likes kotalii
Chadndrabose lyrics and sid sriram voice took song to another level
My favorite actor:SSMB
favorite silver screen actor:pradeep 😍
Wish this movie will change ur life
Sid Sriram Garu Chaala Baaga Paaduthunnaaru Kani Padhaalu Spashtam ga Palakalekapothunnaaru Adhe Problem Marem ledhu
00:59 best lines ❤❤❤
Pradeep fans from ಕರ್ನಾಟಕ 😍 like here 👍
Movie hit agali 🙂
TH-cam lo trending song 2020
pradeep anna all the best
Who's here Repeat mode😊😍.
Me also
2024 attendance please ❤
Me
Infinity
Meee
Yes
😢ew@@shri_04shyla79
Pradeep anna yekkado macha yeskoni potinav... Amirtha lyer fans hit like..👍👍❤️❤️
Sai Kumar hlo pradeep garu Chala kastapadi hero ayyadu amrutha Chala lacky machiraju tho heroinega chesinanduku.
ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿದ್ದೀರೇನು!
నీలి నీలి ఆకాశం తెలుగులో చాలా ప్రియమైన పాట
Thanks gelaya..... Telugu mele abhimanakke
ನಾವು ಹಿದೀವಿ ಸೂಪರ್ song
Naanu kannadiga super
Jagan💝🙂
Howdu huliya
Who are addicted to this song???
I am full addicted
More than 100 times watching❤️❤️❤️❤️
I'm also bro
Me too bro
I also bro
Me
Tq for increase count of views
Malayali unteo🙄 super song😍😍
**Lyrics in Kannada**
ನೀಲಿ ನೀಲಿ ಆಕಾಶಂ .. ಇದ್ದಾಮನುಕುನ್ನಾ…
ಮಬ್ಬುಲು ನಿನ್ನೇ ಕಮ್ಮೆಸ್ತಾಯಾನಿ .. ಮಾನೇಸ್ತೂ ಉನ್ನಾ..
ನೆಲವಂಕನು ಇದ್ದಾಮನುಕುನ್ನಾ…
ಓಹ್ ಓಹೋ.. ನೀ ನವ್ವುಕು ಸರಿಪೋದಂಟುನ್ನಾ..
ನುವ್ವೇ.. ನಡಿಚೇಟಿ.. ತೀರುಕೇ..
ತಾರಲು ಮೊಲಿಚಾಯಿ ನೇಲಕೇ.
ನುವ್ವೇ.. ವದಿಲೇಟಿ.. ಶ್ವಾಸಕು..
ಗಾಲುಲು ಬ್ರತಿಕಾಯಿ ಚೂಡವೇ.
ಇಂತ ಗೊಪ್ಪ ಅಂದಗತ್ತೆಕಿ ಏಮಿ ಇವ್ವನೇ…
ನೀಲಿ ನೀಲಿ ಆಕಾಶಂ .. ಇದ್ದಾಮನುಕುನ್ನಾ…
ಮಬ್ಬುಲು ನಿನ್ನೇ ಕಮ್ಮೆಸ್ತಾಯಾನಿ .. ಮಾನೇಸ್ತೂ ಉನ್ನಾ..
ಓಹೋ ವಾನವಿಲ್ಲುಲೋ.. ಉಂಡನಿ ರಂಗು ನುವ್ವುಲೇ..
ಏ ರಂಗುಲ ಚೀರನು ನೀಕು ನೇಯಾಲಿ.
ನಲ್ಲ ಮಬ್ಬುಲಾ.. ಮೆರಿಸೇ ಕಳ್ಲು ನೀವಿಲೇ.
ಆ ಕಳ್ಲಕು ಕಾಟುಕ ಎಂದುಕೆಟ್ಟಾಲೇ..
ಚೆಕ್ಕಿಲಿಪೈ ಚುಕ್ಕಗಾ.. ದಿಷ್ಟೇ ಪೆಡತಾರುಲೇ.
ನೀಕೈತೇ ತನುವಂತಾ.. ಆ ಚುಕ್ಕನು ಪೆಟ್ಟಾಲೆ..
ಎದೋ ಇವ್ವಾಲಿ ಕಾನುಕ…
ಎಂತೋ ವೆತಿಕಾನು ಆಶಗಾ..
ಏದೀ ನೀ ಸಾಟಿ ರಾದಿಕ..
ಅಂಟೂ ಓಡಾನು ಪೂರ್ತಿಗಾ..
ಕನುಕೇ ಪ್ರಾಣಮಂತಾ ತಾಳಿ ಚೇಸಿ… ನೀಕು ಕಟ್ಟನಾ…
ನೀಲಿ ನೀಲಿ ಆಕಾಶಂ .. ಇದ್ದಾಮನುಕುನ್ನಾ…
ನೀ ಹೃದಯಂ ಮುಂದರ ಆಕಾಶಂ ಚಿನ್ನದಿ ಅಂಟುನ್ನ..
ಓಹೋ.. ಅಮ್ಮ ಚೂಪುಲೋ.. ಒಲಿಕೇ ಜಾಲಿ ನುವ್ವುಲೇ..
ಆ ಜಾಲಿಕಿ ಮಾರುಗಾ ಏಮಿ ಇವ್ವಾಲೆ..
ನಾನ್ನ ವೇಲಿತೋ ನಡಿಪೇ ಧೈರ್ಯಮೇ ನೀದೇ..
ನೀ ಪಾಪನೈ ಪಸಿ ಪಾಪನೈ… ಏಮಿ ಇವ್ವಾಲೆ..
ದಯ ಕಲಿಗಿನ ದೇವುಡೇ… ಮನಲನು ಕಲಿಪಾಡುಲೇ..
ವರಮೊಸಿಗೇ ದೇವುಡಿಕೇ… ನೇನೇಂ ತಿರಿಗಿವ್ವಾಳೇ..
ಏದೋ ಇವ್ವಾಲಿ ಕಾನುಕ… ಎಂತೋ ವೆತಿಕಾನು ಆಶಗಾ..
ಏದೀ ನೀ ಸಾಟಿ ರಾದಿಕ..
ಅಂಟೂ ಅಲಿಸಾನು ಪೂರ್ತಿಗ…
ಕನುಕೇ ಮಳ್ಲೀ ಮಳ್ಲೀ ಜನ್ಮನೆತ್ತಿ … ನಿನ್ನು ಚೇರನಾ……
ನೀಲಿ ನೀಲಿ ಆಕಾಶಂ .. ಇದ್ದಾಮನುಕುನ್ನಾ…
ಮಬ್ಬುಲು ನಿನ್ನೇ ಕಮ್ಮೆಸ್ತಾಯಾನಿ.. ಮಾನೇಸ್ತೂ ಉನ್ನಾ..
*ಸಾಂಗ್ ಇಲ್ಲಾ ಕನ್ನಡ?*
Wooow... love and support from kannada...... superrrrr😁😘😍
Super
Awesome dude, Kannada version alli type madu
🤩👍👌
Neeli Neeli Akasam, Iddam Anukunna, Mabbulu Ninne Kammesthayani, Manesthu Unna, Nelavankanu Iddamanukunna, Oh! Ho! Oh! Nee Navuku, Saripodhantunna, Nuve Nadicheti Teerukey, Tharalu Molichayi Nelakey, Nuve Vadhileti Swasake, Galulu Brathikayi Chudavey, Intha Goppa Andha Gattheki Emi Ivane.
Neeli Neeli Akasam, Iddam Anukunna, Mabbulu Ninne Kammesthayani, Manesthoo Unna. [Instrumental Break] Oh! Vanavillulo, Undani Rangu Nuvule, Ye Rangula Cheeranu Neeku Neyale, Nalla Mabbula, Merise Kallu Neevile, Aa Kallaku Katuka Endhukettale, Chekkilipai Chukkaga, Dishte Pedatharule, Neekaithe Tanuvantha, Chukkanu Pettale, Edo Ivali Kanuka, Entho Vethikanu Asaga, Edi Nee Sati Radika, Antu Vodanu Purthiga, Kanuke Pranamantha Thali Chesi, Neeku Kattana,
Neeli Neeli Akasam, Iddam Anukunna, Nee Hrudhayam Mundhara, Akasam Chinnadhi Antunna, Oh! Amma Choopulo, Volike Jali Nuvule, Aa Jaliki Maruga Emi Ivale, Nanna Velitho Nadipe Dhairyame Neede, Nee Papanai Pasi Papanai, Emi Ivale, Dhaya Kaligina Devude, Manalanu Kalipadule, Varamosige Devudike, Nenem Tirigivale,
Edo Ivali Kanuka, Entho Vethikanu Asaga, Edi Nee Sati Radhika, Antu Alisanu Poorthiga, Kanuke Malli Malli Janmanetthi, Ninnu Cherana, [Sid Sriram] Neeli Neeli Akasam, Iddam Anukunna, Mabbulu Ninne Kammesthayani, Manesthu Unna.
Arun creative 👌🏻
Nice bro 👌
Nice song...., Dedicated my lover KD
చంద్ర బోస్ గారి పాటలు ఎప్పుడు ఒక స్థాయి లో ఉంటాయి.....Thank You చంద్రబోస్ గారు Giving Such a Worderfull & Memorable Song
Yes
Mindblowing lyrics
Supper
There is no words to say ante ante loved it very much
Super
Best wishes to aa fans
All the best for pradeep bro & anter team sid sri ram love forever bro sply sunatha garu malli challa rojuliki yenna mee voice
Very...NYC song
ALL the best from
super star Mahesh Babu fans
Blockbuster waiting
Small screen hero's sudher, pradeep going to big screen hero's wt a journy v wesh get superhit...
Ql140
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా.
నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ..
నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ..
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ఓ..ఓ వాన విల్లులో
ఉండని రంగు నువ్వులే
ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే
ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏది నీసాటి రాదికా
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న
ఓహో అమ్మ చూపులో
ఒలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి
దయ కలిగిన దేవుడే
మనలను కలిపాడులే
వరమసగే దేవుడికి నేను ఏం తిరిగివ్వాలి
ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ALL THE BEST ANCHOR PRADEEP MACHIRAJU FOR U NEW MOVIE AND THIS DEFINITELY BLOCKBUSTER
Supersong
Bro
❤❤❤❤❤❤❤💔💔💝💝💝🌹🌹🌹🌹🌹🌧🌧🌧🌧🌈
Daily attendance ♥
నీలి నీలి ఆకాశం సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది ...2020 బెస్ట్ సాంగ్ ఇదే... No Doubt...
ఈ పాటను రోజూ వినే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి ..
Keka
I like
Kevvu keka
Jai ntr
Yas i am
Super song Anup bhai. U r awesome music director. All Anup Rubens fans like here
Yas
Yes bro anup is always rock
ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ.....😍😍😍😍😍
Anup rubens.🎶😍 He's back..
If this movie would get good results. That's just because of him only..... Like premakavali, sukumarudu, ishq
Best song in recent times..
Addicted to sid sriram 🎶🎊
Great song by anup garu....😍
Yyy really good song.
తెలుగుభాష ప్రాణం నిలుపుతున్న చంద్రబోస్ గారికి ఒక వందనం
super song
Chala manchi song padindi pradeep first movie ki ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Cute KANNAYYA(MACHIRAJU)L🥰🥰🥰🥰🥰🥰🥰🥰💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘💟💟💟💟💟💟💟😘😘😘😘😘😘😘💟💟💟💟💟💟💟💟💟🧡🧡🧡🧡🧡🧡🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡💜💜💜💜💜💜💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💖💖💖💖💖💖💖💖💙💙💙💙💙💙💙💙🤎🤎🤎🤎🤎🤎💗💗💗💗💗💗💗💗💗💗💗💗💓💓💓💓💓💓💚💚💚💚💚💚💚💚🤎🤎🤎🤎💙💙💙💙💜💜💜💜💜💌💌💌💌🤍🤍🤍🤍🤍🤍🤍🤍🧡🧡🧡🧡🧡💟💟💟💝💝💝🥰🥰🥰🥰😘😘😘😘😘😘🤗🤗🤗🤗💘💘💘💘💘💖💖💖💖💗💗💓💓💓💓💓💓💓💓💚💚💚💚🤎🤎🤎🤎💙💙💙💙💜💜💜🧡🧡🧡💟💟💟💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝🥰🥰🥰🥰🥰🥰😘😘😘🤗🤗💘💘💖💖💖💗💗💗💓💓💚💚💚💚💓💓💓💓💓💓💓💓💓💓💓💓💗💗💗💗💗💗💗💖💖💖💖💖💘💘💘💘🤗🤗🤗😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰💝💝😍😍😍😍😍😍😍😍😍😍💝💝💝💝💟💟💟🧡🧡🧡🧡🧡🧡💜💜💜💙💙💙🤎🤎🤎🤎💚💚💚💚💚💚💓💓💓💓💓💓💗💗💗💗💖💖💖💖💖💖💖💘💘🤗🤗😘😘😘🥰🥰🥰🥰🥰🥰💝💝💝💝😍😍😍😍😍😍😍😍😍💝💝💝💝💟💟💟💟🧡🧡🧡🧡💜💜💜💜💙💙💙🤎🤎🤎💚💚💚💚💚💓💓💓💓💗💗💗💖💖💖💘💘💘🤗🤗🤗😘😘😘😘🥰🥰🥰🥰🥰💝💝💝💝😍😍💝💝💝💟💟🧡🧡🧡🧡💜💜💜💜💙💙💙🤎🤎🤎💚💚💚💚💚💓💓💓💓💗💗💖💖💘💘🤗🤗😘😘😘🥰🥰🥰🥰🥰💝💝💝💝😍😍😍😍😍💝💝💝💝💝🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘🤗🤗🤗💘💘💘💘💘💘💖💖💖💖💖💗💗💗💗💗💗💗💗💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💚💚💚💚💚💚💚💚💚💚💚💚🤎🤎🤎🤎🤎🤎💙💙💙💙💙💙💜💜💜🧡🧡🧡💟💟💟💝💝💝💝💝💝💝🧡💜💙🤎💚💓💗💖💘😘😘😘
All d best from sudheer anna fanss💞💞💞
Hbnm
U
listening this song for
1st time - listned
2nd time - got mad
3rd time - addicted
Me toooo sameeee
Me tooo
Me tooo addicted
Exactly bro😍😍😍
Mee to bro my son so. Addicted this song
A day is incomplete without listening this song now adays....
Pradeep garu super waiting for the movie...
From Karnataka
ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ♥️
@@srinidhi7140 ಕನ್ನಡದಲ್ಲೂ ಈ ತರದ ಪ್ರತಿಭೆಗಳು ಹೊರಬರಬೇಕು ಅಲ್ವಾ?
I came here after Hanu Man 😮Amritha aiyer is soo Different Here.
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా.....ఏది నీసాటి రాదిక అంటూ వోడాను పూర్తిగా......కనుక ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా??
My fav lyrics🎶🎼🎸l
My favourite too బ్రో
Cherukupally Venkanna 👌👌👌👌👌
same to same naku fav lyrics
Superb ga chepparu
Chandra Bose
Anup Rubens is back with bang after long time.
shyam yadav violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Pradeep Anna upcoming hero
Originality never end
இந்த பாடலை ஒருமுறை கேட்டேன் கேட்டுவிட்டு என்னால் செல்ல முடியவில்லை இந்தப் பாடலின் வரிகள் அவ்வளவு அழகாக உள்ளது
Chandra boss lyrics .sidsriram voice
Anup Rubens Beats Kuda sakkaga iste bagundu
@@phanieditz1314 anup rubens tune istene kada bro chandrabose garu lyrics raasaru sid sriram gari voice suit ayindi
@@aakashkonduru2256 Bro. Nen Tune Ni Bagaledu Anatle Sid sri ram voice ni Bose Lyrics ni Rubens Distrub beats chesela beats unnai antunna
Chandrabose medhadutho animuthyalu rasthe.
Anup Rubens gunde spandhinchela sangeethanni isthe
Sidsriram kantam tho prathi okkariki vinasompu ga padadu.
@@Manasavihari09 Ohooo
Awesome song.
అచ్చ మైన తెలుగు పదాలతో పాడిన పాట..
2:39 amazing...I got tears in my eyes
Rajesh L violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Very nice song
@@swathiguntreddi2170 anusha
I am from West Bengal , I don't understand this song language but this song is my favourite song
Ami o 😀
Telugu
One of the finest lyrics I have heard Soo far....who else like the lyrics....hit the like button
Mind blowing song for pradeep....
mani lucky violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Enni sarlu vinna kothaga anipistundi ane vallu like
❤😍
Love you❤️❤️💋😭😭song👌super❤️may❤️name❤️bhavani🌹🌹
Super song
K.karthik.🥰🥰🥰👌👌👍👍
Nice
Dear commentators, language and music have no barriers to listen or speak.thank you for support Telugu language.our Telugu people also loves Bengali,kannda,Malayalam,Tamil, Marathi remaining language movies.we loved a lot.thank you for our mutual support.this the unity of Indian people.
Salute to indian cinema and Indian tradition also indian people.
I don't think Telugu people like Tamil ever
Bro that is Kannada***
Tamil people don't like Telugu 🤙🤙
@@wappaya3712 after Telugu only Tamil runs mostly in Telugu states from my childhood my fav hero suriya
@@wappaya3712nice joke.after telugu movies here mostly Tamil movies are hit.we supported many actors starting from Thalaiva Rajni sir
Good come back for Anoop Rubens how many of them noticed this one
I love the music ......vibes..😘
ಕೇಳುತ್ತಿರುವುದು ಕನ್ನಡಿಗ, 😍
ಸಬ್ಬಾಸ್
Crr
I am kannadiga
I love songs in raju love sneha
ಕನ್ನಡದ ಲಡ್ಡು ಚಿತ್ರದಲ್ಲಿ "ನೀಲಿ ಆಕಾಶದಲ್ಲಿ" ಎಂಬ ಹಾಡು ಇದೆ, ಒಂದೇ ಒಂದು ಸಲ ಕೇಳಿ comment ಮಾಡಿ.........link👇
th-cam.com/video/K9Yex4KznQo/w-d-xo.html
నీలి నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా....
!
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా...
!!
నెల వంకను ఇద్దాం అనుకున్నా....
!
నీ నవ్వుకు సరిపోదూ అనుకున్నా...!!
నువ్వు నడిచేటి తీరుకే.......తారలు మొలిచాయి నేలకే!!
నువ్వే వదిలేటి శ్వాసకే...... గాలుల బతికాయి చూడవే!
ఇంత పెద్ద అందగత్తేకు ఏమీ ఇవ్వనే !!
ఓహో...వాన వెల్లువలో ఉండని రంగు నువ్వులే!
ఏ రంగుల చీరనే నీకు నెయ్యాలే !!
నల్లమబ్బులా మెరిసే కళ్ళు నీవిలే!
ఆ కళ్లకు కాటుక ఎందుకు ఎట్టాలే !!
చెక్కిలిపైన చుక్కగా దిష్టే పెడతారులే!
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే!!
ఎదో ఇవ్వాలి కానుకా అంటూ ఎంతో వెతికాను ఆశగా!
ఏది నీ సాటి రాదీకా అంటూ ఓడాను పూర్తిగా!!
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా!!!
*female version*
నీలి నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా....
!
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా!
!
ఒహో అమ్మ చూపులో పలికే జాలి నీవులే !
ఆ జాలికీ మారుగా ఏమి ఇవ్వాలి?
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది!
నీ పాపనై, పసి పాపనై ఏమి ఇవ్వాలి?
దయ గలగిన దేవుడే మనలను కలిపాడులే,
వరమొసగే దేవుడికే నేనేమి తిరిగివ్వాలి?
ఎదో ఇవ్వాలి కానుకా అంటూ ఎంతో వెతికాను ఆశగా!
ఏది నీ సాటి రాదీకా అంటూ అలిసాను పూర్తిగా!!
కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా!!
Super nuvvu
Super
Super
కొన్ని కొన్ని సార్లు ఎలాంటి అనిముత్యాలు లిరిక్స్ విటుంటే చాలా హాయిగా ఉంటుందో,👏👏
2020 lo one of the best song... My lovely Angel sunitha Mam voice ki Andharu.. Fhidha❤❤
Mani Suji violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Title is apt for this kind of village background love movies
Super cute song
@@ayeshaayesha9464 yaa... After long time waiting for this kind of village backdrop movie
HEMANTH violin version th-cam.com/video/xmE9iLTpbO0/w-d-xo.html
Coming soon trending no1
Tiktkvidioes
எனக்கு தெலுங்கு தெரியாது சித் ஸ்ரீராம் குரலைக் கேட்கும் பொழுது இந்த அழகான இசை அமைப்பை கேட்கும்போதும் இந்த பாடலை மீண்டும் மீண்டும் கேட்கத் தூண்டுகிறது அழகான காட்சியமைப்பு வாழ்க வளமுடன்