Varavara Rao in Encounter With Murali Krishna - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 146

  • @hanumanthb9130
    @hanumanthb9130 5 ปีที่แล้ว +53

    ఒక మాటలో చెప్పాలంటే ఆకలి ఉన్నంత కాలం అన్నలు ఉంటారు జై భీమ్

    • @iammhdr
      @iammhdr 3 ปีที่แล้ว +3

      ఈదే ఇలాంటి నా కొడుకుల మాటలు వినే ఇలా అయినం

  • @MahiTRS
    @MahiTRS 4 ปีที่แล้ว +65

    వివి సార్ లాంటి గొప్ప మెదవిని ఈ రాజ్యం అన్యాయం గా అక్రమ కేసులు పెట్టి చలా కాలంగా జైలులో పెట్టి బందించడం చాల గోరం

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR ปีที่แล้ว +1

    ప్రజలకి దక్కాల్సిన భూమి శ్రమ జీవికి ప్రతిఫలం
    అదే విధంగా పౌరులకు విద్యా వైద్యం ఇవి ప్రభుత్వాలు కల్పస్తే అసలు మావొయిజం ఉండదని చాలా బాగా చెప్పారు సార్ 👏👏🙏🙏🙏

  • @SiddabinaDevender
    @SiddabinaDevender 18 วันที่ผ่านมา +1

    యాంకర్ గారు మీరు కష్ట విలువ తెలిసిన వ్యక్తి అయితే వరవరరావు గారి తోటి అలా వాదన చేయరు మీరు బహుశా పైసలకు పుట్టిండాలి

  • @ravichandra3210
    @ravichandra3210 2 ปีที่แล้ว +11

    తుపాకీ గొట్టం అంటే అదేదో నేరం కాదు. పోలీసు మిలిటరీ దగ్గర ఉండే తుపాకీ సగటు మనిషి దగ్గర ఉన్నప్పుడే అది నిజమైన స్వాతంత్య్రం స్వేచ్చ.. పౌరుల్ని నిరాయుధుల్ని చేసినప్పుడే స్వేచ్ఛ సమాధి అయ్యింది.

  • @premsairam3940
    @premsairam3940 2 ปีที่แล้ว +4

    Jai varavararao ❤️❤️🙏

  • @Santhoshfitness
    @Santhoshfitness 4 ปีที่แล้ว +26

    Great spokesman vvrao sir deep analyst and knowledge of ocean salute sir 👏👌👍🙏🙏

  • @SiddabinaDevender
    @SiddabinaDevender 18 วันที่ผ่านมา +1

    యాంకర్ గారు మీ తప్పు 100కు 200% ఏమీ

  • @Anand-rm3ju
    @Anand-rm3ju 3 ปีที่แล้ว +4

    Varavararao garu meeru undali sir 😒🙏🏻

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 3 ปีที่แล้ว +10

    దున్నుకున్నోడిదే భూమి... మరి anchoring చేసేటోడిదే టీవీ9 స్టూడియో అంటే మురళి ఎగిరి గంతేస్తడు...,😂😂😂😂

    • @bachelorlife1457
      @bachelorlife1457 ปีที่แล้ว

      ఆయనతో పాటు పనిచేసే అందరిదీ.చెప్పే దాన్ని సరిగా అర్థం చేసుకోవాలని మనవి

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 ปีที่แล้ว

      @@bachelorlife1457 అందరిదీ అంటే తన్ని బయటకు పంపుతారు

    • @bachelorlife1457
      @bachelorlife1457 ปีที่แล้ว +1

      ఆ తన్నుళ్ళకు వ్యతిరేకంగా చేసే ఉద్యమాలే రావాలి.దూరదర్శన్ లాంటి వార్తా సంస్థలు అందరివీ ఎలా అయ్యాయి మరి?
      ఏ సంస్థ ఐనా కార్మికులకు, ప్రజలకు సమాన యాజమాన్యం ఇవ్వనంత వరకు ఆర్థిక అసమానతలు పెరుగుతూనే ఉంటాయి.
      మీకు కమ్యూనిజం , సోషలిజం మీద అవగాహన లేనట్టుంది.మార్క్స్ రాసిన పెట్టుబడి అన్న పుస్తకం చదవండి.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 4 ปีที่แล้ว +9

    Great sir vv garu

  • @pranaynihanth8495
    @pranaynihanth8495 6 ปีที่แล้ว +37

    varavararao garu perfect.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 ปีที่แล้ว +1

    హక్కులు మీకేనా ఇతరులకు లేవా.

  • @shivakumar7624
    @shivakumar7624 6 ปีที่แล้ว +17

    Never dies revolution, it's social science.
    .

  • @kotaiahgunjaluri358
    @kotaiahgunjaluri358 6 ปีที่แล้ว +18

    Excellent speech Mr V.V gaaru namaste .

  • @nukalavenkatamma4530
    @nukalavenkatamma4530 4 ปีที่แล้ว +5

    Great knowledgeble person

  • @Harshaboda9
    @Harshaboda9 2 ปีที่แล้ว +2

    Musalode kani mahanubhavudu🙏

  • @gunasagar4709
    @gunasagar4709 6 ปีที่แล้ว +11

    Great spokes person varavar rao

  • @jelendarbeerelly9147
    @jelendarbeerelly9147 6 ปีที่แล้ว +13

    super combrnd

  • @gautham4965
    @gautham4965 3 ปีที่แล้ว +2

    Vv garu great

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 3 ปีที่แล้ว +3

    Lal salaam

  • @yuva...7697
    @yuva...7697 3 ปีที่แล้ว +2

    Great person

  • @shivaramlaxmanboini4651
    @shivaramlaxmanboini4651 4 ปีที่แล้ว +5

    Hands up sir

  • @maheshwarangal5027
    @maheshwarangal5027 3 ปีที่แล้ว +3

    Living legend VV sir

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 4 ปีที่แล้ว +12

    అన్నా మీరూ 100 సంవత్సరములు జీవించాలని ఆశించు చున్నాను

    • @dasaramakrishna5390
      @dasaramakrishna5390 4 ปีที่แล้ว +2

      అన్నా మీరూ ము మీ తెలివి దేశానికి పాంచాంది

  • @a.r.kchannel6003
    @a.r.kchannel6003 3 ปีที่แล้ว +4

    Akkada questions aduguthundi....pettubadi daaru roopamaina....vyakthi.....

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 ปีที่แล้ว +6

    మురళి గారు మీ ప్రతి debit నిను చూస్తాను but మీరు వరవరరావు సర్ తో మాట్లాడే అంశాలు వాటి మూలాల గురించి చాల బాగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు.. మావోయిజం zb సర్ కష్టపడే వారికే ఫలితం దక్కాలి...

  • @a.r.kchannel6003
    @a.r.kchannel6003 3 ปีที่แล้ว +2

    V.V gaaru meeru perfect

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 6 ปีที่แล้ว +18

    well said vara vara rao anna, namaste

  • @thammineni2899
    @thammineni2899 3 ปีที่แล้ว +3

    LongLive Marxism
    LongLive Leninism
    LongLive Communism

  • @sridhar_3030
    @sridhar_3030 3 ปีที่แล้ว +2

    Lal Salaam 🚩🚩

  • @irfanbaig1494
    @irfanbaig1494 6 ปีที่แล้ว +3

    Savior of tribals land from minarals ores What a commitment on society

  • @udaykumaraisfou561
    @udaykumaraisfou561 6 ปีที่แล้ว +9

    Super sir

  • @maheshwarangal5027
    @maheshwarangal5027 4 ปีที่แล้ว +2

    Varavara rao a social dictionary

  • @kandyanamsrinivasgoud811
    @kandyanamsrinivasgoud811 4 ปีที่แล้ว +4

    చర్చలు వేస్ట్ ఎందుకంటే చర్చించిన వాళ్ళు వినరు

  • @sampallepati9256
    @sampallepati9256 4 ปีที่แล้ว +6

    Jai Bheem and Lal Salam. Great Speaker.

  • @azadparinda5306
    @azadparinda5306 4 ปีที่แล้ว +3

    I don't understand why telugu people's prise him so much. But he is a culprit for us

    • @doca2z570
      @doca2z570 3 ปีที่แล้ว +2

      Akali badha teliyatledu niku......

  • @harishreddy5464
    @harishreddy5464 6 ปีที่แล้ว +18

    Lalsalam comrades

  • @saipallavi62811
    @saipallavi62811 2 ปีที่แล้ว

    Recruitment Pittman memu endho chupistam

  • @venkateshpagudakula8440
    @venkateshpagudakula8440 3 ปีที่แล้ว +1

    అష్లీలతను అంతమొందించే పనిలో నక్సలిజం ఉంటే వాల్లు నిజమైన దేషబక్తులు. అష్లీలత చూపించే సినిమాల మీద ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. రాజకీయ లంచగొండుల విషయంలో తూటా ఎక్కు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సామాజిక సమస్యలను వదిలిపెట్టి పోలీసులు ను చంపేయడంలో మాత్రమే వీల్లు తూటాకు పని చెపుతున్నారు. కానీ ఇది తప్పు. నక్సలిజం సరైన దారిలో లేదు.

  • @Srinivasavala-fm7rw
    @Srinivasavala-fm7rw 4 ปีที่แล้ว +3

    వరవర రావు గేరేట్ sir

  • @shivajiragapada6545
    @shivajiragapada6545 6 ปีที่แล้ว +11

    Jai comrades

  • @harikumardevarapalli
    @harikumardevarapalli 3 ปีที่แล้ว +2

    Russia, China lo Varsham vasthe Ikkada Godugulu ☂ pattukuntaru veellu...

  • @rammurthykasanaboina1850
    @rammurthykasanaboina1850 4 ปีที่แล้ว +3

    V v Rao gaaru nijamga chaala medhavi

  • @Anand-rm3ju
    @Anand-rm3ju 3 ปีที่แล้ว +1

    Kanisam pandiche vadiki pettandi anna

  • @SiddaboinaDevendar
    @SiddaboinaDevendar ปีที่แล้ว +1

    యాంకర్ గారు రైతు పండించే భోజనం కావాలి రైతు గురించి మాట్లాడితే నేరమా రైతు గురించి ఆలోచించడం ఒక్కడైనా ఉన్నాడా ఏ రాజకీయ వేత్తనా ఉన్నాడా రైతే రాజంటాడు రైతే రాజు అనే రాజకీయ నాయకులను ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులను ఏమని పిలవమంటారు మీరే చెప్పండి యాంకర్ గారు వరవరరావు గారు దున్నే వాడికి భూమి అని అని మాట్లాడితే మీ మీడియాలకు ప్రభుత్వలకు నచ్చదు ఇదే ప్రజాస్వామ్యమా తప్పును తప్పడం ఒప్పును ఉప్పనడం రాజకీయవేత్తలకు అండ్ మీడియా వాళ్లకు నచ్చదు కాబోలు

  • @venkatgnyana2476
    @venkatgnyana2476 6 ปีที่แล้ว +4

    jai George sir

  • @adarshreddy3025
    @adarshreddy3025 6 ปีที่แล้ว +5

    JAI.COMRIDU

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 3 ปีที่แล้ว

    మురళి గారు check చేసుకోండి

  • @kattakarthikkumar7181
    @kattakarthikkumar7181 4 ปีที่แล้ว +1

    Sahoo comrade ,Jai Hind ,Jai kisan

  • @SiddabinaDevender
    @SiddabinaDevender 18 วันที่ผ่านมา

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు❤ మావోయిస్టు అంటే అంత భయం ఎందుకు రాజ్యం మొత్తంmill రాజ్యం మొత్తం ప్రభుత్వాన్ని నినాదాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 4 ปีที่แล้ว +4

    VV sir viluvalu leni janam kosam mee life sacrifice chesaru sir inka meeru ee neethi leni janam kosam poradavaddu sir

  • @madhavravan7154
    @madhavravan7154 4 ปีที่แล้ว +2

    Maxrism

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 4 ปีที่แล้ว +3

    మురళి గారు reply evvandi

  • @gonemahesh4473
    @gonemahesh4473 6 ปีที่แล้ว +16

    Dunnevadiki bumi dakkatamledu
    Anduke annalu ayudam patalsi vachindu

  • @rajasekharreddy3686
    @rajasekharreddy3686 5 ปีที่แล้ว +9

    Jai CPM

  • @adarshreddy3025
    @adarshreddy3025 5 ปีที่แล้ว +6

    LAL SALAM ANN✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @chandhukeshetty690
    @chandhukeshetty690 6 ปีที่แล้ว +4

    Comrades

  • @thatharao307
    @thatharao307 3 ปีที่แล้ว +1

    Great Vara vara Rao sir.... India needs to look back to communism towards better society

  • @Sapnashok2468
    @Sapnashok2468 7 หลายเดือนก่อน

    Lal salaam ... nw nt required

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 4 ปีที่แล้ว +3

    mr murali krishna...intelectals ni compleate ga matladanivvali ..
    midi medi gyanamtho addu padadam paripurnatha kaligina jounalist lakshanam kaadu ....

  • @sampallepati9256
    @sampallepati9256 6 ปีที่แล้ว +4

    Salam Comrade.

  • @koteswararaoswarna2258
    @koteswararaoswarna2258 6 ปีที่แล้ว +5

    Socialism is a better economic system than capitalism. But we have to follow democratic and non-violent method to achieve it. There are about 9 socialist countries like Sweden, Norway, Denmark,Netherlands, Canada, Finland.....
    We have to follow democratic.methods to achieve socialism.

  • @gopikrishna-foryou9843
    @gopikrishna-foryou9843 6 ปีที่แล้ว +3

    Jai commrade....

  • @sankeerthyadav4360
    @sankeerthyadav4360 6 ปีที่แล้ว +15

    Dunnevadide boomii...

  • @atkarijagadish8597
    @atkarijagadish8597 6 ปีที่แล้ว +8

    Chinese patriots..........🇨🇳

  • @deekshitmahendra9833
    @deekshitmahendra9833 5 ปีที่แล้ว +1

    Kishanji ani cheppinappudu endhuku cut chesaaru??

  • @vijaybandi8716
    @vijaybandi8716 6 ปีที่แล้ว +5

    LAL SALAAM comred Varavsrarao garu

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 4 ปีที่แล้ว +3

    Jai cpi

  • @Anand-rm3ju
    @Anand-rm3ju 3 ปีที่แล้ว

    Dhunne vadidhi kakapoyina anna

  • @srikanthyata994
    @srikanthyata994 4 ปีที่แล้ว +3

    Lalsalam

  • @Being_a_creature
    @Being_a_creature 6 ปีที่แล้ว +1

    Jai hind comrades...

  • @rammurthykasanaboina1850
    @rammurthykasanaboina1850 4 ปีที่แล้ว +1

    Dhopidirajyam,dhonga prabhuthvanni kulchiveyali

  • @azadparinda5306
    @azadparinda5306 4 ปีที่แล้ว +1

    This guy has done heavy loss & damage of odisha state especially malkangiri district. He is a maoist sympathizer.
    Due to their ideology innocent local & tribals lost their life & his party (Maoist) killed many villagers. The villagers & tribals are living underrated lifestyle & this hk living luxurious lifestyle.
    It's the concept of urban naxals

  • @sankeerthyadav4360
    @sankeerthyadav4360 6 ปีที่แล้ว +11

    JAI COMRADE....INQILAUB JINDABAD...

    • @lantherpagdi
      @lantherpagdi 6 ปีที่แล้ว +4

      Sankeerth Yadav Pakkaku poi aaduko

  • @Anand-rm3ju
    @Anand-rm3ju 3 ปีที่แล้ว

    N d Anna meeku intha thelisi

  • @dayakargundamalla1112
    @dayakargundamalla1112 4 ปีที่แล้ว +2

    Comred lalshalam

  • @saikiranbrahmarouthu5046
    @saikiranbrahmarouthu5046 6 ปีที่แล้ว +2

    anna ninnu appudina oka sari kalusthanu lal salam nuiku

  • @nareshpullakandam7543
    @nareshpullakandam7543 4 ปีที่แล้ว +3

    Sir Mao gadu 30 million chinese champadu..Inka మీకు ఎవడు దొరకలేదా ఆ దరిద్రు డి భావజాలం పేరు maoism నీ పెట్టుకున్నారు

  • @navin2414
    @navin2414 3 ปีที่แล้ว +1

    Meeru cheppedi ippati journalistu laku artham kadu sir, vellantha capitalistulu

  • @IndianBro_Anumula
    @IndianBro_Anumula 6 ปีที่แล้ว +2

    Marxism is good idea where every single person is good which is practically not possible...that's the reason y it failed koncham marandi sir speak on current problems

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 4 ปีที่แล้ว +6

    Mr muralikrishna neeku naxalisam meeda avagahana lekunda VV garini interview chese mogodiva nuvvu

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 5 ปีที่แล้ว +10

    Marxism ఆచరణ సిద్ధాంతం....😊😊

  • @sankarraodharamana8660
    @sankarraodharamana8660 6 ปีที่แล้ว +2

    baundi anna inqilab zindabad

  • @rameshpatelaitham5180
    @rameshpatelaitham5180 6 ปีที่แล้ว +2

    He is great..till now he recruited 25000+ maoists with his motivation..but this is not a correct way to fight for people

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 6 ปีที่แล้ว +3

    Dunnevadide bhumi

  • @IndianNotBakth
    @IndianNotBakth 3 ปีที่แล้ว

    worst fellow ee sarasa rachayitala sangam var var rao..

  • @chakradhaari8314
    @chakradhaari8314 6 ปีที่แล้ว +9

    మావోయిస్టుల సిద్ధాంతం, లక్ష్యం లో తప్పు లేదు...మహోన్నతమయిన దారి మావోయిస్టులది...కానీ దాన్ని అనుసరిస్తున్న వారిలో 95 శాతం డబ్బు సంపాదనే లక్ష్యంగా వున్నారు...నాకు తెలిసిన మావోయిస్టులు అందరూ మన ఊహకు కూడా అందని సంపన్నులు...వరవరరావు గారి ఆదాయవనరు ఏమిటో అడగండి.. ఆయన ఇల్లు,కారు పిల్లల చదువులు..విలాసాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పమనండి...ఎవడు నమ్మినా, నమ్మకపోయినా...వారిని వారు సమర్దించుకుని తృప్తి చెందాటానికి ఈ వాదనలు చేస్తూనేవుంటారు...రాజ్యం,ప్రజలు పరిస్థితులు,అంతర్జాతీయంగా వస్తున్న,రాజకీయ,సామాజిక,ఆర్థిక,సాంకేతిక మార్పులు...వాటికి అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత వారు ఎప్పటికీ గుర్తించరు... బూజుపట్టిన 100 ఎల్లనాటి సూత్రం తోనే ప్రపంచాన్ని మారుస్తామని మొండి వైఖరి వారు ఏనాడూ వీడరు...

    • @pawansneham
      @pawansneham 6 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు

    • @Faith-is2fn
      @Faith-is2fn 5 ปีที่แล้ว +1

      s

    • @chakradhaari8314
      @chakradhaari8314 4 ปีที่แล้ว +3

      @@ap2982 అరేయ్ పుల్కా...ఇదే సభ్యత,సంస్కారం లేని భాష నీ పట్ల నేను వాడితే ఎలా ఉంటుంది...ముందు సంస్కారం అలవర్చుకో..తర్వాత దేశ స్థితి గతులు మారుద్దువు గానీ... నీ లాంటి పైసాకు కొరగాని వెధవల వల్లే,కమ్యూనిస్టు ఉద్యమం నీరు కారిపోయింది...

    • @chakradhaari8314
      @chakradhaari8314 4 ปีที่แล้ว +3

      @@ap2982 అరేయ్ హౌలేయ్ పుల్కా..నేను పీపుల్స్ వార్ (జనశక్తి) జిల్లా కార్యదర్శిగా పనిచేసి అరెస్ట్ అయ్యి ఏడాదిన్నర జైల్లో ఉండి... విడుదల తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న మాజి మావోయిస్టు ను రా వెధవ...నాతో అనవసర వివాదం మానుకో...కమ్యూనిజం,మావోయిజం పట్ల నాకున్న నిబద్ధత, జ్ఞానం నీకు ఉండదు,రాదు...అది అసంభవం కూడా...పెట్టుబడిదారు,భూస్వామ్య కుటుంబంలో పుట్టి జీవితాన్ని మావోయిజం కోసం ఫణంగా పెట్టాను...ఇప్పుడు సాధారంగా వుంటూ వున్నాను...కాబట్టి అతి మానుకో...నువ్వు,నీ బ్రతుకు నాకు కొత్తగా పరిచయం అక్కర్లేదు...నేను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లొ మొదటి టాడా కేసు ముద్దాయిని...యు ట్యూబ్ లో అడ్డంగా మాట్లాడి అనవసరంగా ప్రాణం మీదకు ప్రమాదం తెచ్చుకోకు...

    • @chakradhaari8314
      @chakradhaari8314 4 ปีที่แล้ว +1

      @@ap2982 అరేయ్ హౌలేయ్...నా పెద్ద తమ్ముడు విశ్వేశ్వర్ బత్తుల IAS, చిన్నోడు గంగాధర్ బత్తుల IPS... గూగుల్ చేసుకో...కర్ణాటక, ఒడిశా క్యాడర్స్...నువ్వు చిల్లర వెధవవని...నీ బంధువుల గురించి చెప్పినపుడే అర్థం అవుతుంది...గమ్యం సినిమా లో ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంటుంది...మానాన్న,పెదనాన్న,మామ,బాబాయ్ తోపులు అంటాడు బ్రహ్మానందం ...అయితే నువ్వు బెవార్స్ కదా అంటాడు హీరో...అది నువ్వే...మరింత బురద చేయకు...నీపైన కంప్లైంట్ చేసి సివిల్స్ కు కూడా పోకుండా అడ్డుకుంటా...ముసుకో...నీ లక్ష్యాన్ని చెరుకో...ఈగోకు పోయి...తలకు కొరివి పెట్టుకోకు...నీ మంచికే చెప్తున్నా...

  • @allam5331
    @allam5331 6 ปีที่แล้ว +3

    V errodu

  • @nagarajugamidi8445
    @nagarajugamidi8445 6 ปีที่แล้ว

    Avarini champukunda poradadndii nenu meku support chasta

  • @tativenkatesham9333
    @tativenkatesham9333 4 ปีที่แล้ว

    Onlysixmonth

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 6 ปีที่แล้ว +4

    Anti national... Anti Hindu... lanjakodkul

  • @NimishTirupatipanya
    @NimishTirupatipanya 6 ปีที่แล้ว +1

    Lol solam!!

  • @sateshreddy3031
    @sateshreddy3031 5 ปีที่แล้ว

    Hindhuvula moddagudura erripuka

  • @jpreddy6568
    @jpreddy6568 4 ปีที่แล้ว

    Dunne vadidi
    Bhumi
    Ane
    Padam
    Correct
    Kadu, u
    Should
    Have
    Proper
    Right
    Today
    One
    Person
    Might
    Be
    Tomorrow
    Some
    One
    Become ing
    More
    Fight
    Every
    Day

  • @bhargavsaireddy2432
    @bhargavsaireddy2432 6 ปีที่แล้ว +1

    inquilab jindabad 😍

  • @vraj5471
    @vraj5471 6 ปีที่แล้ว +1

    Where is he getting money from. No human rights apply to these people zero tolerance

  • @nagarajugamidi8445
    @nagarajugamidi8445 6 ปีที่แล้ว

    Vest varavarao marupu ravali aug15.jan26 eliminate chasay person varavarao

  • @harekrishnak1437
    @harekrishnak1437 6 ปีที่แล้ว +1

    Dunne vadide bhumi bhai bhai aha aha inka ekkadi bhumi meeru (cpicpm) support chesina TDP cong matram kabja chesaru ippudu isuka kabja start aindi new leaders mimmalni fool chestuntaru

  • @Sunstar341
    @Sunstar341 6 ปีที่แล้ว

    Varavara rao garu chaala mandhi yuvakulu chanipovadaaniki kaarakulu non violence tho poratam cheyyali ee samasyalanni povaalante Abraham Lincoln Lanti leader kaavali