Super Sri ఆహా కన్న భూమి నుంచి పండించిన పంట కన్నతల్లి వంట గోపి గారు స్వర్గం ఎక్కడో లేదు సార్ భూమి మీద ఉంది super super super super super super 😍😍😍😍😍🙏🏼🙏🏼👌🏼👌🏼🙏🏼😍😍
అదృష్టం అంటే నీదే తమ్ముడు, మీ చేను లో పండించే కూరలు, పెద్ద లోగిలి, అక్కడ వంట, మీ ఇల్లు అన్ని చాలా చాలా super, మగవాళ్ళు కి అన్ని పనులు వుంటాయో, ఆడవాళ్లు కి ఇంకా ఎక్కువ పనులు వుంటాయి బాబాయ్ గారు 😅😅👌👌👌👌all the best brother
అమ్మ చేతి వంట అమృతం గోపి గారు మీరు విత్తనాల నాటి దగ్గరనుండి కాలిప్లార్ పువ్వు కోసి చికెన్ తో కర్రీ చేసారు సూపర్ 👌 మీ వీడియోస్ అన్ని చూస్తాను గోపి గారు సూపర్ సూపర్
మాంసం కూరగాయలతో కలిపి తినడం మంచిది. Fiber కూడా ఉంటుంది కాబట్టి healthy. పండించుకు తినడం కూడా అదృష్టం మా అమ్మ ఇలా చికెన్ తినదు but మా నాన్న కోసం ఇలా వండుతుంది, ఆవిగల పెట్టి వండటం అంటారు. My హస్బెండ్ also like this way. Fresh మసాలా smell తో ఘుమ ఘుమ లాడుతుంది. మునక్కాయ తో బెండకాయ తో కూడా బాగుంటుంది మీ అమ్మ గారు నాన్న గారు conversation బాగుంది. అయ్య అయ్య అని పిలవడం 👌🏽👌🏽👌🏽👌🏽 మీకోసం ప్రేమ కూడా కలిపి వండింది uncle ఖచ్చితంగా బాగుంటుంది 😊
Chala bagundi gopi garu. Mee amma garu chesina aa combination curry adhurs . Nenu inspire ayyanu video chusaka. Tappakunda nenu kuda chesthanu ... Thanks again for great video.
BS. Latha Ravi from Chennai. Gopi brother yours hard work is amazing. You're loving and respecting parents and pedanana very much. Chicken and Cauliflower curry preparing by your mother is ve ry nicely. God always bless you and your family. Your wife and children also very nice. I want to meet you and food on farm pedanana. I like good turmeric .Tq.
గోపి... సూపర్ ఈ కాంబినేషన్ నాకు తెలీదు. వంట చేయానికి ఎమ్ భయపడవద్దు అంటే ప్రసెంటేషన్ అది ఇది అని మీరు వేటిల్లో వంటచేస్తారు వేటిల్లో తింటారు అంతా ఇంట్లో ఎలావుంటుందో అలాగే చేయండి సహజంగా ఉండేలా చూసుకోండికాలిఫ్లవర్ abhaa నాకు ఆలా పెంచుకొని ఆలా కట్ చేసి ఆలా వండుకోవడం చాలా ఇష్టం so మీరు చూపిస్తుంటే హ్యాపీగా అనిపించింది nd మీ పెద్దనాన్నగారిని పిలిచి మీతోపాటు వడ్డీంచండి అప్పుడు రిలేషన్స్ బాగుంటాయి ఎవరి life వారిదే కానీ ఇలాగే కంటిన్యూ అవ్వు all the బెస్ట్ 😊 tq tc 👍
Chaala happy ga vuntai ila palletoorilo polam lo pandinchina kooralu .sontham ga vondukuni ..Happy ga peaceful ga tintu .....Such a cool life it is.idhi kada ra saami happy life antey ..Superb tammudu 👌🏻👌🏻 ...I hate u software for many reasons 🥲🥲
నాతో మాట్లాడాలి అనుకునే వారు instalo msg చేయండి లింక్ మీద క్లిక్ చేయండి instagram.com/telugufarmer_gopi?igshid=MzMyNGUyNmU2YQ==
Hi bro Nice carry
Hi bro Nice carry
Super
బ్రదర్ గోపి మీరు వ్యవసాయ చాలా అద్భుతంగా చేస్తున్నారు.చదువుకున్నవారంతా స్వయం ఉపాధి పనులు చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది.
😊
లక్షల్లో సంపాదించే software కన్నా మీరే చాలా సంతోషం గా వున్నారనిపిస్తోంది 👍👍
గోపీ గారు ఒకప్పుడు సాప్ట్ వేర్ ఉద్యోగే.
మీ పెదనాన్న లాగా మీరు కూడా success కావాలి అని కోరుకుంటున్నాను గోపి..all the best
Thank you
Super Sri ఆహా కన్న భూమి నుంచి పండించిన పంట కన్నతల్లి వంట గోపి గారు స్వర్గం ఎక్కడో లేదు సార్ భూమి మీద ఉంది super super super super super super 😍😍😍😍😍🙏🏼🙏🏼👌🏼👌🏼🙏🏼😍😍
❤❤🤩🤩🎉🎉
అదృష్టం అంటే నీదే తమ్ముడు, మీ చేను లో పండించే కూరలు, పెద్ద లోగిలి, అక్కడ వంట, మీ ఇల్లు అన్ని చాలా చాలా super, మగవాళ్ళు కి అన్ని పనులు వుంటాయో, ఆడవాళ్లు కి ఇంకా ఎక్కువ పనులు వుంటాయి బాబాయ్ గారు 😅😅👌👌👌👌all the best brother
అమ్మ చేతి వంట అమృతం
గోపి గారు మీరు విత్తనాల నాటి దగ్గరనుండి కాలిప్లార్ పువ్వు కోసి చికెన్ తో కర్రీ చేసారు సూపర్ 👌
మీ వీడియోస్ అన్ని చూస్తాను గోపి గారు సూపర్ సూపర్
పండించిన నీకే అంత హ్యాపీ ఉంటె చుస్తునా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్నయ ♥️ love From Ilaparru
ఆహా.... కూర అదిరిపోయింది
Gopi Garu curry is mouth watering thanks bro for sharing
Nice e combination lo eppudu chooda ledu very nice
cauliflower chala bagundandi quality super
మాంసం కూరగాయలతో కలిపి తినడం మంచిది. Fiber కూడా ఉంటుంది కాబట్టి healthy.
పండించుకు తినడం కూడా అదృష్టం
మా అమ్మ ఇలా చికెన్ తినదు but మా నాన్న కోసం ఇలా వండుతుంది, ఆవిగల పెట్టి వండటం అంటారు. My హస్బెండ్ also like this way. Fresh మసాలా smell తో ఘుమ ఘుమ లాడుతుంది.
మునక్కాయ తో బెండకాయ తో కూడా బాగుంటుంది
మీ అమ్మ గారు నాన్న గారు conversation బాగుంది. అయ్య అయ్య అని పిలవడం 👌🏽👌🏽👌🏽👌🏽
మీకోసం ప్రేమ కూడా కలిపి వండింది uncle ఖచ్చితంగా బాగుంటుంది 😊
Beerakaya tho chicken Inka top
Nice family. Your Mom is cooking so nice and fast. Authentic village cooking.
Ilanti videos cheyandi,chala happyga naturalga vundi
super గోపి
kali flower with chicken 🐔 curry 🍛 super తమ్ముడు.
Super ga vundi Kali flower tammudu
Super ga chesaru curry cauliflower chiken curry firt time chusanu mee amma garu baga chesaru
Super annaya
చాలా మంచి వాతావరణం మీరు సూపర్ అమ్మ వంట సూపర్ 👌
గోపి అన్నా చెప్తుంటే మన ఇంట్లో మనిషి చెప్తున్నట్లు వుంది.. 🎉.. Nice video అన్నా
Thank you dear
Amma gaari vantalu regular ga post cheyandi anna chalaa bagunnadi recipe 🎉
సూపర్ కంటెంట్ గొప్పి అన్న వంటల వీడియోస్ చేయండి వ్యూస్ సూపర్ గా వస్తాయి ❤❤❤❤ ఫ్రమ్ అనంతపురం జిల్లా ❤❤❤
❤️❤️❤️❤️
Super recipe gopi anna
Video super bagundi
Nice recipe gopi bro chaala rojulu ayindi mimmalni choosi
Amma antey yenta premo Gopi babu ammavantani mechukuntuntey amma yentho anandisthunnaru God bless you Gopi
😊
Onions leni chiken curry first time choosthunnanu .masalalu hadavidi lekunda chala helthyga chesaru amma
Nice gopi anna 🎉
Amma chcana vanta apudu abtumatham super
Chala bagundi gopi garu. Mee amma garu chesina aa combination curry adhurs . Nenu inspire ayyanu video chusaka. Tappakunda nenu kuda chesthanu ... Thanks again for great video.
Super recipe anna
Manam pandinchi adhe manam tinetappudu....
Maatalu Lev only aswadinchadame .... Superb bro ilage pandinchaali illaage aarogyanga thini bathakaali...
Chala bagundhi video thammudu
Very nice Gopi. Good to see that you are adding new things to your Vlogs. Good luck and keep improving and think for new stuff.
Chala ante chala bagundi
Nice anna meru explain chese vidanam baguntundi
1sr time to see this dish, great
Ee combinación neneppudu chudaledu.super anna
Palletuti climate chala baguntundi and meeru mee family super
Mi Amma , Nana gari conversation bagundhi Anna🎉🎉🎉
1st chustunna anna combination super anthe
Super super
BS. Latha Ravi from Chennai. Gopi brother yours hard work is amazing. You're loving and respecting parents and pedanana very much. Chicken and Cauliflower curry preparing by your mother is ve ry nicely. God always bless you and your family. Your wife and children also very nice. I want to meet you and food on farm pedanana. I like good turmeric .Tq.
🤝👍🙏
This is the best family with home food
Super Gopi brother, nuv chese farming and nuv cheppe vidhanam chala bagundhi, oka raithu biddaga undatam ante mamulu kadhu
Meeru inka chala vlogs cheyyalani
Baga yedagalani korukuntunna ❤❤
Nice, naa backyard lo kooda intha healthy ga vunnayi cauliflower plants and organic ga pandinchevu
Super bro,food vedios cheyandi,me pedanana vedios lo kuda cheyandi
గోపి... సూపర్ ఈ కాంబినేషన్ నాకు తెలీదు. వంట చేయానికి ఎమ్ భయపడవద్దు అంటే ప్రసెంటేషన్ అది ఇది అని మీరు వేటిల్లో వంటచేస్తారు వేటిల్లో తింటారు అంతా ఇంట్లో ఎలావుంటుందో అలాగే చేయండి సహజంగా ఉండేలా చూసుకోండికాలిఫ్లవర్ abhaa నాకు ఆలా పెంచుకొని ఆలా కట్ చేసి ఆలా వండుకోవడం చాలా ఇష్టం so మీరు చూపిస్తుంటే హ్యాపీగా అనిపించింది nd మీ పెద్దనాన్నగారిని పిలిచి మీతోపాటు వడ్డీంచండి అప్పుడు రిలేషన్స్ బాగుంటాయి ఎవరి life వారిదే కానీ ఇలాగే కంటిన్యూ అవ్వు all the బెస్ట్ 😊 tq tc 👍
Chala bagundi
Jathi kodi pilla gopi bagunai
Gopi garu, great to see the cauliflower and its combination with Chicken. Wonderful and amazing cooking by ammagaru.
🙏🙏🙏🤝
Chaala happy ga vuntai ila palletoorilo polam lo pandinchina kooralu .sontham ga vondukuni ..Happy ga peaceful ga tintu .....Such a cool life it is.idhi kada ra saami happy life antey ..Superb tammudu 👌🏻👌🏻 ...I hate u software for many reasons 🥲🥲
వీడియో చాలా బాగుంది, అప్పుడప్పుడు వీడియో చేయించు గోపి బాగుంది మరియు మా సపోర్ట్ మీకు ఉంటుంది🙏🏼
👍thank you sir
Super anna,I'll try this recipe
good FAMILY prateyakinchi amma ki namaskaralu
గోపి గారు సూపర్
Super recipe gopi anna ❤
Kaali flavour super ga undi Gopi garu 👌👌👌
Anna nuvu superb anna 👌 👏
AMMA VANTA KAMMA GA VUNTUNDI
Superb. I hope your channel also grows like your Pedananna Channel....
@sravanamegham channel and mee videos super ga untay bro
Kattela poyyi meeda vanta kada super ga untundi
Hi gopi anna aunty garu super ga cooking chesaru miru vere cooking channel aunty tho cheyandi super success avuthundhi all the best anna
Suuuper Gopi Anna
Ok Gopi all the best🎉🎉
Thamudu super🎉🎉🎉
Enti gopi nuvvu kuda vanta modalupettava, babai ni chusi, chala santhosham, niku kuda babai lagane manchi peeru ravali ani korukuntunnanu
Allthe.best.bro🎉
That cauliflower is a beauty!
Super vanta gopi all the best madi kadapa
❤God bless you and your family Gopi.❤All the very best.❤
Cauliflower+chicken kothaga vundi,nenu try chesthanu
Nenu kuda elage chesstanandi Gopi garu chala happy life andi midi evari disti thagala kudadu miku
Super Amma
❤❤❤❤❤super vidio Amma Nana matalu ellu ellanti vantala videos kuda cheyyandi gopigaru🎉🎉🎉🎉🎉👌👌👌👌👌
Waw❤😋👍super 👌👌👌annaya.. 💐💐
Ee ooru tammudu meedi nice village superb dish by amma ❤❤❤nenu try chesta tammudu
Donepudi sister
Nice place bro
Very good
Gopi meemother chesina curry super
Chusthuntene noruruthundhi 🤤
Super gopi
టేస్ట్ సూపర్ ఉంటుంది అన్న నైస్ రెసిపీ.❤😊
Nice video keep it up
Emka curry’s cheyandi elaney annaya
Mi video super gopi... Ma family mottam kalisi tv lo chusam...... Edemaina raite raju..... Love from meerpet.... Hyd
Chala happy ga undi anna meeru kudaa food videos post cheyadam❤ ilaage manchi videos pettalani korukuntunnanu gopi anna😊
Thank you sister
Gopi Anna ...Super 👍🏻😊....mana panta mana vanta...appudappudu cooking video kuda cheyandi ...mana pantalo pandina vaatitho 👍🏻
Annadaata ...Raithu kutumbalu ellappudu Samruddhi ga Sukham ga jeevinchalani korikuntunnamu...Jai Kisan...
Hyd lo city motham thirigina ( even in famous veg shops ) entha fresh Cauliflower dorakadu🤷♀️
Nice gopi me from repalle
Pedanana abbai iddaraivi contents baguntai
Super❤
Anna super
Mi polamu ellu vatavrnam❤❤❤❤❤🤩🤩👌👌👌👌
Amma tho video bagundi Gopi anna ❤❤
చికెన్ లో క్యాలి ఫ్లవర్ ఆ సూపర్ ఉంటుంది ఆ లేక భేల ఆ
Hai Gopi garu.. nice to see your videos in food also.. all the best bro.
Intavaraku aa combination yeppudu vandaledu ee sari try cheddam
Hai Gopi very good