Satelite vehicle number plate would next revolution to trace traffic conjunction,toll,thefts,self driving, speed limits, accident, insurance claims etc
A.I రాకతో ప్రతి మనిషికి అన్నీ సమస్యలు పరిష్కారం జరగటముతో పాటు అందరికి మానసిక ప్రశాంతత దక్కాలి ! మానవజాతి స్పూర్తి నిలబెట్టాలని A.I కు నా అభ్యర్థన ! - విజయ్, ఒంగోలు
ఈపని ఆపని అన్న తేడా AI కి ఉండదు అన్ని పనులు చేస్తుంది ప్రస్తుతం మనం ప్రాథమిక దశలోనే ఉన్నాం మరో 10 ఏళ్లు ఆగండి మనిషి కన్న 1000 రెట్లు కచ్చితత్వంతో ఆలోచించే సొంత ఆలోచనగల కృత్రిమ మేధస్సు వస్తుంది
Satelite vehicle number plate would next revolution to trace traffic conjunction,toll,thefts,self driving, speed limits, accident, insurance claims etc
Super Sir
The New A I TEACH NOLOGY MAY BE BETTER TO BE USE AT DISASTERS LOCATIONS LIKE MOON,AND RISKY PLACES.
మనిషి తను కూర్చున్న కొమ్మను తనే. నరుకుంటున్నాడు 😂😂😂
గ్రేట్, బట్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ స్టిల్ గ్రేటర్ నో comparison
Please give me DEVIKA GARI DETAILS.YOUR VIDEO IS VERY GOOD AND USEFUL INFORMATIVE INFORMATION.THANK YOU
Yess మొన్ననే చూసాము DCM గారు AI టెక్నాలజీ వాడి వరదల్లో సర్వీస్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు కదా 😅
Crime rate also grows very fast.. when someone use illegal way... like robo movie
AI usage forming lo kuda vastea bavundu.chala mande formers happy feel avtaru
రోబో సినిమా ల లాస్ట్ లో డబ్బు, మెషిన్ లు తప్ప మనుషులు ఎవ్వరు మిగలరు
2 crore jobs will be added in next 5 years in India ;
A.I రాకతో ప్రతి మనిషికి అన్నీ సమస్యలు పరిష్కారం జరగటముతో పాటు అందరికి మానసిక ప్రశాంతత దక్కాలి ! మానవజాతి స్పూర్తి నిలబెట్టాలని A.I కు నా అభ్యర్థన ! - విజయ్, ఒంగోలు
Must watch
ఫ్యూచర్ ముందే కనిపిస్తుంది జాబ్స్ మీద నమ్మకం పెట్టుకొని బ్రతకడం కష్టమే ఇంకొన్ని ఇయర్స్ లో అందుకే సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి
Bro elon musk warn chestunnadu bro vaddani meerenti bro chestunnaru okka error vacchina manam kolukoleni nastam jeruguthundi alochichukondi
Railways సరిగా ఉపయోగించుకుంటే రిజర్వేషన్లు బెడద ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పడు సీట్లు బెర్తులు దొరుకుతాయి.
ముందుగా ఈ TV చానల్స్ మూతపడాలి,,,
👌👍
కంప్యూటర్లు వచ్చినపుడు జాబ్స్ వుడుతాయని అనుకున్నారు.
చాలామందికి ఉడినాయి సర్ .
Calculator unnapudu epudu situations okaylaa unayaa brother. 😂
Ai is dangerous to human life
But not threat to jobs
Hi
Janaabhanu adupu chesukovadamey deeniki parishkaaramu.
NO USE OF ARTIFICIAL INTELLIGENCE.
రీసెర్చ్ చాలా తక్కువ చేసారేమో..?
First news anchers will lose their jobs ;
AI hacking software anee accounts hack cheyagaltharruu inka flights weapons missiles kuda control cheyachuu
Ai formers coming ఆంట 😮
ఒకపుడు మానవుడు ఉండేవాడు AI మనిషులు వస్తున్నారు అన మాట
Lite tesukora
Nee Valle 2017 lo it lo ki raavalante bayam vesi job kolpoyaam
ఈపని ఆపని అన్న తేడా AI కి ఉండదు అన్ని పనులు చేస్తుంది
ప్రస్తుతం మనం ప్రాథమిక దశలోనే ఉన్నాం
మరో 10 ఏళ్లు ఆగండి మనిషి కన్న 1000 రెట్లు కచ్చితత్వంతో ఆలోచించే సొంత ఆలోచనగల కృత్రిమ మేధస్సు వస్తుంది