అన్న నేను ఇప్పుడు గూటిలో అప్రెంటిస్ చేస్తున్న జన్ 17 కి పూర్తి అవుతుంది జనవరి 20 వరకు సర్టిఫికేట్ వస్తుంది 23 నుండి అప్లికేషన్ స్టార్ట్ కదా నేను చ్చా అవుతునా eligible undha
But త్వరలో ఈ.కో.rly waltair div ని South coastal rly.. విజయవాడ div లో మొత్తం కలిపేస్తారు బ్రో.. శ్రీకాకుళం వరకు s.co.r Zone లోకి వచ్చేస్తుంది.. మీకు ఒకవేళ posting ఒడిస్సా లో ఇస్తే తరువాత zone వెరైపోతుంది.. రావడం కష్టం అవ్వొచ్చు.. ముందే ఆన్ని ఆలోచించుకోండి.. అలాగే రాబోయే జనవరి 8 న మోడీ s.co.rly head quarters కి సంకుస్థాపన కూడా జరుగుతుంది..
2019 notification ప్రకారం online last date లోపు exam కి attend అయితే చాలు.. certificate తో సంబంధం లేదు.. D.V కి certificate submit చేస్తే చాలు.. ఒకవేళ exam కి attend అవ్వకపోతే elegible కాదు.. దీనికి వీడియో చేశాను detail గ చూడండి
Annaa Naaa peru Harika..nenu ccaaa chesthunaaa....Punjab lo...ayteaaa 25 feb CRT finish aythadeee...so 26 th certificate issue aythadeee... So last date 22 feb echrauuu... So....group ..d.vancy increase aytheaa aminaa chance undaaa last date increse ayekheeee. Please reply annaa
ప్రస్తుత date ప్రకారం మీరు ఎలిజిబుల్ కాదు.. ఒకవేళ vacances పెంచితే ఉన్న వాళ్ళకీ జోన్ change చేసే అవకాసం ఉండొచ్చు గానీ న్యూ వాళ్ళని తీసుకోకపోవచ్చు.. ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం..
అన్న నేను ఇప్పుడు గూటిలో అప్రెంటిస్ చేస్తున్న జన్ 17 కి పూర్తి అవుతుంది జనవరి 20 వరకు సర్టిఫికేట్ వస్తుంది 23 నుండి అప్లికేషన్ స్టార్ట్ కదా నేను చ్చా అవుతునా eligible undha
Bro A section nub nenu అక్కడే చేసి వచ్చా
Undhi bro
Yes
Neevu eligible avuthaavu
No chance
Ee social media videos nammakanni, kastapadandi , easy ga job radhu.
Good bro
Anna mock tests lo Naku 60+ vosthunai.. nenu east coast railway petukunta endukante naadhi vizag
Bro meeku apprentice lo percentage yentha
Mi number pettu bro
@@srinukumili7750 89 percent
But త్వరలో ఈ.కో.rly waltair div ని South coastal rly.. విజయవాడ div లో మొత్తం కలిపేస్తారు బ్రో.. శ్రీకాకుళం వరకు s.co.r Zone లోకి వచ్చేస్తుంది.. మీకు ఒకవేళ posting ఒడిస్సా లో ఇస్తే తరువాత zone వెరైపోతుంది.. రావడం కష్టం అవ్వొచ్చు.. ముందే ఆన్ని ఆలోచించుకోండి.. అలాగే రాబోయే జనవరి 8 న మోడీ s.co.rly head quarters కి సంకుస్థాపన కూడా జరుగుతుంది..
100 correct information anna@@RailwayCCAAinTelugu
South Central lo ekuva apprentice ni teeskuntunaru group d ki Inka em untai bro posts
Thanks anna
Brother ...not telugu states ...mottam ...Anni zones cutoff dangers zones ceppu ...High chances ceppu bro pakka ... qualify avvali ante ...
త్వరలో deatiled వీడియో చేస్తా wait bro..
Super bro tq
Southern railway zone lo local r non local untadha sir
Evarina apply cheyacha
Local non local ఏంటి బ్రో.. ఎవరు India లో ఏ జోన్ అయిన apply chesukovachhu
@RailwayCCAAinTelugu ok thanks good information sir
Anna CCAA vallaku AITT ledu prasent memu AITT exam rasam maku percentage thakuva unai Exam rayani vallaku percentage ekuva undhi kadha anna
అవును.. but దాని గురించి అందరికీ eqal జరిగేలా మిశ్రా గారు బోర్డు తో discuss చేస్తా అన్నారు.. ఇప్పుడు కాకపోయినా మధ్యలో ఏదైనా కొత్త రూల్ add చెయ్యొచ్చు
@RailwayCCAAinTelugu adhe anna lekapothe AITT rayani vallaku ekuva percentage undhi exam rasina vallaku thakuva percentage undhi andhuke adigina brother
Northern railway zone ki apply chastaa aminaa difference chustaraa
పోస్టులు ఎక్కువుంటే వెళ్లొచ్చు.. దానికన్నా w.r better
Sir... Manam a zone ayina appley chesukovaccha.....
Yes..
CCAA ki ekkuva Post's untayo cheppandi sir
ఆల్రెడీ చెప్పింది దాని గురించే కదా బ్రో.. వీడియో పూర్తిగా చూడండి
@RailwayCCAAinTelugu చూసా సార్ పోస్ట్లు పెరిగిన తర్వాత మళ్ళీ మారుతాయి కదా దాని గురించి అడిగా
Yes..
Good evening
Bro post increase avuthundha... Bro
Safe score video chyei anna
Adhariki adhe doubts
Anna posts increase chese chance undi antunnaru. ...meeru oka update ivvandi... please
అవును ఒకవేళ పెరిగితే zone change చాన్స్ కూడా ఇస్తారు..
Hii bro...nen sr lo 10th base tho apprenticeship chestunna..jan 22 ki aepotundhiii..but naku exam untundi..ela bro..
2019 notification ప్రకారం online last date లోపు exam కి attend అయితే చాలు.. certificate తో సంబంధం లేదు.. D.V కి certificate submit చేస్తే చాలు.. ఒకవేళ exam కి attend అవ్వకపోతే elegible కాదు.. దీనికి వీడియో చేశాను detail గ చూడండి
@RailwayCCAAinTelugu exam ki attend avutha..but apply chesetapudhuu ccaa certificate and number enter cheyali ga...
Last notification లో only from date , end date అడిగారు.. but ఇప్పుడు పరిస్థితులు మారాయి.. full notification చూస్తే rules తెలుస్తాయి.. wait bro..
Avunaaaa
Anna 10th lo 7.0 vachindhi iti lo Diesel Mechanic cheisthunna iti lo anni Mark's vaste cccaa lo select Avuthanu Anna
Bro iti 90 percentage vaste baguntadhi..
Nadhi iti 90 percentage
Apprentice 94 percentage(south central railway)
Avuthundhii bro appreciate nadhi 7.0 vachindhii gaa
Sir Western Railway Pettukunte Ela Vuntadhi Sir CCAA Ki
ప్రస్తుత పరిస్థితుల్లో Better..
Ekkada ekkuva post lu unte akkade ekkuva cut off untadi bayyaa
CCAA కి అలా ఉండదు బ్రో .. S.R జోన్ లో తక్కువ ccaa ఇంకా చదివేవాళ్ళు మనతో పోలిస్తే చాలా తక్కువ..
Anna kolkata apply cheyocha
Yes.. అది నార్త్ లో ఉందని చెప్పలేదు..
Sir 2026 year lo group d malli vasthundha......
ప్రతి year vastundi
Group d epudu vuntundi exam cheppu bro
అది రైల్వే ఇష్టం.. ఎవరికీ తేలేదు
Jan-28 application పెట్టుకోవచ్చు బ్రదర్
Ivanni kaadhu bro .
CCAA cutoff entha untadho cheppu .
Mundhu aa video cheyyu.😂
Cutoff గురించి సింపుల్ గా చెప్పలేం.. త్వరలో చేస్తా..
Annaa Naaa peru Harika..nenu ccaaa chesthunaaa....Punjab lo...ayteaaa 25 feb CRT finish aythadeee...so
26 th certificate issue aythadeee...
So last date 22 feb echrauuu...
So....group ..d.vancy increase aytheaa aminaa chance undaaa last date increse ayekheeee.
Please reply annaa
Certificate issue avvadaniki minimum 3 to 5 days avthadhi
ప్రస్తుత date ప్రకారం మీరు ఎలిజిబుల్ కాదు.. ఒకవేళ vacances పెంచితే ఉన్న వాళ్ళకీ జోన్ change చేసే అవకాసం ఉండొచ్చు గానీ న్యూ వాళ్ళని తీసుకోకపోవచ్చు.. ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం..
Punjab lo ekkada chestunnav nuvvu harika
@@VidyasagarSeeraapprenticeship Vachinda bro meeku
Hi andi meeru akkada apprenticeship chesara,koncham information istara like accomodation and stay
CCAA valaku 2023_ 2024 batch eligiblety unda ?
Application Last date లోపు complete అయ్యుండాలి
Ne certificate lo month notification month kanna mundhu undali bro
Hi anna❤
Cutoff bro
35marks
Anna na nac 32 Mark's kalistunnai. Mock test lo 50 + vastunnai nenu scr ki apply chai na please reply bro.
Cast EWS
అది అంత కచ్చితంగా చెప్పలేం.. exam లో వచ్చిన మార్కులు బట్టి ఉంటుంది..
EWS ante enti bro
Mottham total 80bro vastaye pakkaga scr
@@dasarijagadesh8971 80 vasthe CCAA vallaki nd iti vallaki em difference brother