సార్ నమస్తే ఇప్పుడు వరకు వీడియోలో వివరించిన మేరకు అంత చాలా చక్కగా నీటుగా వివరించారు ఇంచుమించు అందరికీ ఉన్న డౌట్ క్లారిఫికేషన్ అయిపోయినట్టు కానీ వీడియోలో సౌండ్ సమంగా రావడం లేదు అది వచ్చే వీడియోలు చూసుకోండి తర్వాత టెన్త్ చదివిన లేడీస్ కి ఏమైనా ఉన్నాయా గ్రూప్ డి కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ పుస్తకాలు చదవాలి ఇప్పుడు చేసినట్లే ఒక చక్కటి వీడియో చేయండి ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్ మీరు ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే ఈ వీడియోలో మీరు మాట్లాడిన తీరు మొత్తం చాలా జెన్యూన్ గా ఉంది కాబట్టి బుక్స్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా జెన్యూన్ గా ఉంటదని మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా మీరు ఒక వీడియో చేస్తారని మేము ఆశిస్తున్నాము
సార్ నమస్తే నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి సార్ మ్యాచ్ కి రిపోర్ట్ చేసినట్టే అలాగే జనరల్ సైన్స్ కి జనరల్ అవేర్నెస్ కి కరెంట్ అఫైర్స్ కి ఏవైనా బుక్స్ రిపేర్ చేస్తారా నేమ్స్ అది ఎలా మనం పర్చేస్ చేయాలి కొంచెం డీటెయిల్ గా చెప్తారా సరే అది ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియక కామెంట్ రూపంలో పెడుతున్నాను సార్
Anna my mother applyed notification of Secunderabad CEN level 1 notice and write exam CEN 02/2018 notification Result came 03/2019 In Gmail got Mail dear candidate you are not not attending for pet Now the chance in 2025 to attempt the pet my mother not have any phone on the time please explain anna
Chaitanya bro chala clear ga super ga cheppinav 👌
Tqs andi
ముందు sound అందరికీ వినబడేలా చూసుకోండి brother video...😊
@@venkytyson3961 Tnq for ur suggestion
All Post li ki 10th class ivvali qualification sir
Thank you so much sir for being with us.chakri sir.
@@mathsgnr8995 Tnq
Congratulations sir 1.1k views 🎉
Lesson wise test series upload cheyandi sir aap lo
@@sangalamusadika1893 topic wise unnai chudandi ma
సార్ నమస్తే ఇప్పుడు వరకు వీడియోలో వివరించిన మేరకు అంత చాలా చక్కగా నీటుగా వివరించారు ఇంచుమించు అందరికీ ఉన్న డౌట్ క్లారిఫికేషన్ అయిపోయినట్టు కానీ వీడియోలో సౌండ్ సమంగా రావడం లేదు అది వచ్చే వీడియోలు చూసుకోండి తర్వాత టెన్త్ చదివిన లేడీస్ కి ఏమైనా ఉన్నాయా గ్రూప్ డి కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ పుస్తకాలు చదవాలి ఇప్పుడు చేసినట్లే ఒక చక్కటి వీడియో చేయండి ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్ మీరు ప్రమోషన్ చేస్తారు ఎందుకంటే ఈ వీడియోలో మీరు మాట్లాడిన తీరు మొత్తం చాలా జెన్యూన్ గా ఉంది కాబట్టి బుక్స్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా జెన్యూన్ గా ఉంటదని మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా మీరు ఒక వీడియో చేస్తారని మేము ఆశిస్తున్నాము
@@PulapajyothiJyothiGopal sure
For maths and reasoning railway chapter wise youth competition book follow ayanu andi
సార్ నమస్తే నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి సార్ మ్యాచ్ కి రిపోర్ట్ చేసినట్టే అలాగే జనరల్ సైన్స్ కి జనరల్ అవేర్నెస్ కి కరెంట్ అఫైర్స్ కి ఏవైనా బుక్స్ రిపేర్ చేస్తారా నేమ్స్ అది ఎలా మనం పర్చేస్ చేయాలి కొంచెం డీటెయిల్ గా చెప్తారా సరే అది ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియక కామెంట్ రూపంలో పెడుతున్నాను సార్
For physics and chemistry in telugu medium kosam hareesh academy follow avandi
Sir diploma vallu apply cheyacha Sir
Is diploma is eligible or not for group d
Notification eppudu vundochu sir please reply
Jan-23
PET గురించి చెప్పండి
Sir points man nunchi je ki departmentmental exam rase chance undha sir
RRB group D exam Telugu మీడియం లో ఉంటుందా
Yes andi
RRB group - D exam 2025 lo talugu langvage lo untada sir
Yes untundi ma
Diploma eligible ha kadha bro😊
Group D job ravali ante ani Mark's ravali sir and ST catagory lo ani Ravali sir
Ema exam sir cutt off 70 abo untadi ema rastamu 500 rxam fize bus charges500 lossa
Assistant loco shed job are good?
Me app name sir
Chakrishortcuts
Naku anxiety valla swet vastadhi.. Edhi medical lo problem untadha
No issue
Anna my mother applyed notification of Secunderabad CEN level 1 notice and write exam CEN 02/2018 notification
Result came 03/2019
In Gmail got Mail dear candidate you are not not attending for pet
Now the chance in 2025 to attempt the pet my mother not have any phone on the time please explain anna
Sir test series ledu aap lo group d
Group d courses,test series rendu unai check cheyandi
Girls ki yeddhi baguntundi sir
Group d exam date eppudu sir
23 jan 2025 notification vasthundi Apudu official information vasthundi ma
Group d cut off antha untadhi sir please video chayara sir
Depends on paper ma
Meru exam rasinapudu anni marks sir meku
59.16 qualified in ews category andi
NTPC exam time eppudu sir
@@SivaChenchu march ending or April starting
Diploma eligible Haa anna
Sir 10th qualification pettandi...
pettaru bro official ga...02/01/2025
2007/8/2 Aage జనవరిలో RRB GROUP D notification age సరిపోతుందా bro chappu please reply Anna
Next notification ki eligibility authau
@@BallaniJyothi bro notification చూపించిన విధంగా నీ కటాఫ్ డేట్ చూపిస్తుంది 1/7/2025 సరిపోద్ది కదా bro క్లారిటీ ఇవ్వవా bro
Ssc gd rasuko
Minimum age 18 years vundali andi meru leru kada ippudu
For SC ST CATEGORY VALLAKI MARKS ENTA VASTE JOB CONFORM AVDI
It depends upon the number of aspirants who are writing the exam andi so it vary from notification to notification
Who Born on 1989...is it elegible??
For ur and ews age is 36 years for this group d notification andi
For obc 39 years
For sc and st 41 years andi
Spects ఉన్నవాళ్లకు గ్రూప్ d job వస్తాధా
Konni postulaku eligible ma
Depends on post and u r medical category
Pet vuntundha
Running vuntundi andi
Apprentice chesina vallu qualify aytae chalu andi
Math's - - 25
Resoning--30
General science - - 25
Gk--20
Mistake chepparu marks weitage
2007/8/2 Aage జనవరిలో RRB GROUP D notification age సరిపోతుందా bro chappu please reply Anna