దేవి నవరాత్రులలో నేను ఏ విధంగా అమ్మవారిని పూజిస్తానంటే! | How To Pray Goddess During Devi Navratri?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • దేవి నవరాత్రులలో నేను ఏ విధంగా అమ్మవారిని పూజిస్తానంటే! | How To Pray Goddess During Devi Navratri? | Maax Tv Bhakthi
    #devinavaratri #devinavaratripoojavidhanam #navaratri #devotionaltips #hindumythologicalchannel #maaxtvbhakthi
    ‪@MaaxTVBhakthi‬
    "Welcome to Maax TV Bhakti
    Where spirituality finds its voice! Join us on a soulful journey steeped in devotion, wisdom, and the essence of faith. Explore enriching content encompassing prayers, chants, religious discourses, divine music, and pilgrimages that resonate with your spiritual quest.
    Delve into the spiritual wealth of traditions, rituals, and teachings that nourish the heart and uplift the soul. Subscribe now and hit the notification bell to stay connected with our community of seekers. Embark on a divine voyage with Maax TV Bhakti, where every moment is a celebration of faith."

ความคิดเห็น • 34

  • @SasiKatre
    @SasiKatre 9 วันที่ผ่านมา +9

    చాల చక్కగా చెప్పారు అమ్మ...వీడియో చూడటానికి కన్నుల పండుగ గా ఉంది..మీరు ధరించిన గులాబి రంగు చీర ,యాంకరు గారి చీర చాలా బాగున్నాయి...వీడియో నీ ఇంత అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ గారికి ఒక నమస్కారం. ఇలాంటి వీడియో లు మరెన్నో...మీ నుండి రావాలని కోరుకుంటున్నాము...రాజమండ్రి నుండి

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 9 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా ఎంత బాగా చెప్పావు అమ్మ ❤నీ పతి మాట వింటే నాకు కళ్ళలొ నీళ్లు వచ్చినవి చాలా థాంక్యూ అమ్మ 👌 అమ్మ దయ అందరికీ ఉండాలని కోరుకుంటూనాను ❤️

  • @SwathiBhimanapalli-nz3jy
    @SwathiBhimanapalli-nz3jy 9 วันที่ผ่านมา +4

    హాయ్ మామ్ నిజం చెప్పారు ఎటువంటి హంగులు, ఆరాటలు లేకుండా మంచి మనసు తో చేసే ప్రతి పని అమ్మ తప్పకుండ స్వీకరిస్తుంది. ఇంకా మంచి, మంచి విషయాలు చెప్పారు ఇప్పుడు ప్రెసెంట్ మేము చాలా లాస్ లో వున్నాము నేను అమ్మ ని గట్టిగ నమ్ముతున్నాను మీ మాటలు వింటే నిజం గా అమ్మ చెప్పినట్లు వుంది ఇంకా మంచి, మంచి విషయాలు మీరు మాకు తెలియజేయండి

  • @UmaYadav-bz6ou
    @UmaYadav-bz6ou 10 วันที่ผ่านมา +7

    Nice mam ❤

  • @RajyalaxmiJanga
    @RajyalaxmiJanga 9 วันที่ผ่านมา +1

    Sri mathranamaha

  • @ChinnammaduDivanapu-dy8cc
    @ChinnammaduDivanapu-dy8cc 10 วันที่ผ่านมา +3

    Sri matre namhaaa.....baga chepparu maaa

  • @g.sheshirekhashadnagarucha8483
    @g.sheshirekhashadnagarucha8483 9 วันที่ผ่านมา +2

    🙏🙏

  • @kodalipadmaja2327
    @kodalipadmaja2327 6 วันที่ผ่านมา

    Chala bagachepav thali

  • @salavajividya2389
    @salavajividya2389 7 วันที่ผ่านมา

    Challa chakaga cheparu mam

  • @UmaRani-t2m
    @UmaRani-t2m 9 วันที่ผ่านมา +1

    Chala baga cheparu akka tq 🙏

  • @kannururamu7137
    @kannururamu7137 7 วันที่ผ่านมา

    Chala bhaga cheparu medam

  • @Rajini2770
    @Rajini2770 8 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GambikaGVenkat
    @GambikaGVenkat 9 วันที่ผ่านมา +2

    అమ్మ చాలా మంచిగా చెప్పారు కానీ ప్రతి ఒక్కరూ వేరే వేరేగా చెబుతున్నారు ఎక్కడ అర్థమైతలేదు ఎలా పూజించాలి అర్థం అయితలేదు ఈ సోషల్ మీడియా వచ్చి దిమాక్ ఖరాబ్ అయిపోతుంది కానీ మనకు నచ్చినట్టు మన అమ్మవారిని మనం పూజించుకోవాలి నేను కూడా నవరాత్రులు చేస్తాను 🙏 మా పెద్దలు ఎలా చేస్తారో నేను కూడా అలానే చేస్తున్నాను ఇప్పటివరకు🙏🙏 అయితే

  • @bharathip8449
    @bharathip8449 10 วันที่ผ่านมา +1

    Correct ma🎉🎉❤

  • @SaiRam-k234
    @SaiRam-k234 8 วันที่ผ่านมา +4

    క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నాను స్థోమత లేక సహాయం కోసం అర్థిస్తున్నాను ఎవరైనా పెద్ద మనస్సుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి 🙏🙏

    • @MaaxtvOriginals
      @MaaxtvOriginals 8 วันที่ผ่านมา +1

      Details share cheyyandi.. ma channel number ki

  • @gullapallyaruna482
    @gullapallyaruna482 9 วันที่ผ่านมา

    Meeru chala manchi maatalu chepparu, over arbatalu chese vallu chusi nerchu kunte baguntadhi

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 9 วันที่ผ่านมา

    Superamma🎉🎉🎉🎉🎉🎉

  • @varalaxmihanumakonda176
    @varalaxmihanumakonda176 9 วันที่ผ่านมา

    OM SRI LALITHA DEVI NAMAHA 🙏🙏🙏

  • @sivavelanti470
    @sivavelanti470 10 วันที่ผ่านมา +1

    Sri Lalita chalisa daily reading

  • @bogabanny4432
    @bogabanny4432 7 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏👌👌👌👍

  • @shailajanamani6947
    @shailajanamani6947 10 วันที่ผ่านมา +3

    Me Pooja room lo Lalitha Amma vegrahamu okasari manchiga chupenchara video lo chusanu but flowers lo ammavaru sariga kanipecha ledhu

  • @sobhakumari7815
    @sobhakumari7815 8 วันที่ผ่านมา

    Anni amma Rupalu ny amma🙏

  • @kandukuriramachari4971
    @kandukuriramachari4971 10 วันที่ผ่านมา +1

    Panakam cheyadaniki water avi use cheyyali andi can water aite manam taginavi vadocha tap water vadocha avi bore water mari yela

  • @ramadevi3336
    @ramadevi3336 9 วันที่ผ่านมา

    Panakam tayari cheppandi mam

  • @radhamadhu243
    @radhamadhu243 9 วันที่ผ่านมา

    Kanaka dara storam avirana chadavacha amma reply pettandi amma

  • @SaiRam-k234
    @SaiRam-k234 8 วันที่ผ่านมา +1

    Please help me

  • @narsingojinandini6573
    @narsingojinandini6573 9 วันที่ผ่านมา +1

    Akka manam navaratri amma varu pojaku before 3 days 2 days mundhu date vaste athamma tho pitanu pettinchavacha tharvatha date aipoyaka nenu poja chechukovacha akka plz reply akka

    • @KomatikalyaniKalyani
      @KomatikalyaniKalyani 9 วันที่ผ่านมา

      Me athamma memali mutakutdhu ala ayatha chyavachu

  • @deppubujji2400
    @deppubujji2400 10 วันที่ผ่านมา +2

    Roju headbatha chyila

    • @KomatikalyaniKalyani
      @KomatikalyaniKalyani 10 วันที่ผ่านมา

      No andhi

    • @chennaiahm8145
      @chennaiahm8145 8 วันที่ผ่านมา

      చాలా చాలా చక్కగా చెప్పారు అమ్మ​@@KomatikalyaniKalyani

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 9 วันที่ผ่านมา

    Om Sri Mathre Namaha