మధురాతి ఆహరం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం రారండి లోకొనుడీ పశువు పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివినుండి భువికి అరుదెంచెను దివ్యమైన ఆహరం నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరింపరే రారండి లోకునిది నిత్య జీవం పొందుడి మధురాతి మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం నేనే జీవన పానమని తన హృదిని తెరిచిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరించరే రారండి లోకొనుడి నిత్యజీవము పొందుడి
మధురాతి ఆహరం కడరాత్రి భోజనం
యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం
రారండి లోకొనుడీ
పశువు పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం
దివినుండి భువికి అరుదెంచెను దివ్యమైన ఆహరం
నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని
ప్రేమతో భక్తితో స్వీకరింపరే
రారండి లోకునిది నిత్య జీవం పొందుడి
మధురాతి
మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం
ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం
నేనే జీవన పానమని తన హృదిని తెరిచిన మన ప్రభుని
ఆశతో ఆర్తితో స్వీకరించరే
రారండి లోకొనుడి నిత్యజీవము పొందుడి
Track ledhabro
T.q from garu
Excellent song
Praise the lord father and pray for all 🙏
Super
Very good song
Nice song father 🙏
Nice song Father garu God bles you
Praise the lord 🙏
Good song father
Wonderful lyrics and beautiful voice
Tq fr.
Father Cristamas communion songs. Pettindi father. Plese
Praise the Lord father garu 🙏
🙏🙏🙏