స్వప్న లక్ష్మి పేలస్ సత్యగౌరి తరువాత పద్మనాభ మినర్వ ఈ పక్కన విజయ్ చాణక్య చంద్ర గుప్త దేవి శ్రీదేవి పద్మ ప్రియా శ్రీ ప్రియా ఆనంద్ గీత్ సంగీత్ వెంకటేశ్వర థియేటర్లు. మొన్నటి వరకూ ఉండేవి.... అప్పుడు మా హోమ్ టౌన్ కాకినాడ 1976 మన ఊరి కధ (దేవి అప్పుడు శ్రీదేవి లేదు ) నుండి 2002 వరకూ సూపర్ స్టార్ కృష్ణ గారి రిలీజ్ సినిమా లుఅన్నీ మొదటి మార్నింగ్ షో కాకినాడ లోని అన్ని థియేటర్స్ లోనూ చూశాను...ఆ రోజుల్లో విజయవాడ talk తరువాత కాకినాడ talk ని బట్టే ఒక మూవీ హిట్ or ప్లాప్ నిర్ణయం జరిగేది... సెకండ్ మద్రాస్ అని కాకినాడ ని పిలిచే వారు... ఒక థియేటర్ లు అన్ని ఒక చోట ఉండటం వల్ల సినిమా రోడ్ అని పిలిచే వారు.. ఒక థియేటర్ లో టికెట్ దొరక్క పోయినా వెంటనే పక్క థియేటర్లోకి వెళ్లి వేరే మూవీ చూసే అవకాశం ఒక్క కాకినాడ లోనే ఉంది... ఇప్పుడు అంతా కాలగర్భం లో కలిసి పోయింది... ఆనాటి మధుర జ్ఞాపకాలు గుర్తు కు తెచ్చినందుకు కృతజ్ఞతలు... Thota venkata రాజు... Ma bed.. రిటైర్డ్ టీచర్... సూపర్ స్టార్ కృష్ణగారి సీనియర్ అభిమాని....
Swapna, Anand were favourite theatres previously. Anjani was good for hollywood movies. Now a days almost Dolby Atmos theatres. Missed Swapna, Mayuri, Crown, Majestic, Palace, Padmanabha, Kamal Veer, Chandrika etc...
థాంక్యూ భాషా భాయ్ కాకినాడలో మరో రెండు థియేటర్స్ ఉన్నాయి అవి మిస్ అయ్యాయి ఆ థియేటర్ ల గురించి ఒక వీడియో చేస్తాను కాకపోతే మీరు అడిగిన ధియేటర్ ఆ మిస్సైన థియేటర్ల లో ఉంది శ్రీ తిరుమల థియేటర్ చాణిక్య చంద్రగుప్తా ధియేటర్స్

కాకినాడ లో ఇప్పుడు చంద్రగుప్త థియేటర్ లేదా బ్రదర్. ఈ థియేటర్ లో నేను సమరసింహా రెడ్డి చూశాను.
థాంక్యూ భాషా భాయ్ కాకినాడలో మరో రెండు థియేటర్స్ ఉన్నాయి అవి మిస్ అయ్యాయి ఆ థియేటర్ ల గురించి ఒక వీడియో చేస్తాను కాకపోతే మీరు అడిగిన ధియేటర్ ఆ మిస్సైన థియేటర్ల లో ఉంది శ్రీ తిరుమల థియేటర్ చాణిక్య చంద్రగుప్తా ధియేటర్స్
Same nenu kuda chanakya - chandragupta lo SAMARASIMHA REDDY and TAKKARIDONGA movie chusa
Bro do a video on Vizag Theatre
Padma prira sri prira
What about Padma Priya Sri Priya and anandh complex Geeth sangeeth anjani bro from srikakulam
Diploma student ha
Bro. Anandi. T
Nice
Boss kakinadalo sumaru 22 theatres vunnaai yedho mokkubadiki video teesi ma nagaram paruvu theeyakandi
Lakhmi dys matrame dolby atmos kaadhu
Alage devi maltiplex 3screens andhulo screen1 70mm chinna screen yedhi ledhu migatha rendu 35mm telusukondi ledha adagandi yevarinyna
Inox 5 screens kooda kakinadalo vunnaai