జగదాంబ థియేటర్ ప్రొజెక్టర్ రూమ్ TOUR: Vizag Jagadamba Theatre FULL Tour | Pawan Kalyan | Qube TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 143

  • @ramanam5777
    @ramanam5777 11 หลายเดือนก่อน +28

    నాకు నచ్చిన థియేటర్
    నా ఫస్ట్ సినిమా నార్గార్జున గారు నటించిన శివ
    ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ 1 థియేటర్
    జగదాంబ థియేటర్
    ప్రాజెక్టర్ రూమ్ చూపించిన యాంకర్ గారికి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @praveengaddam6737
    @praveengaddam6737 ปีที่แล้ว +16

    Jagadamba is truly a legendary theatre 👍👍.

  • @msbaburao1176
    @msbaburao1176 3 หลายเดือนก่อน +4

    Thank you Jagadish garu. చిన్నప్పుడు థియేటర్ లో ప్రొజెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకోనేవాణ్ణి. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది..

  • @khwajahussainsheikh8208
    @khwajahussainsheikh8208 4 หลายเดือนก่อน +8

    1987 లో నేను 11 ఆస్కార్ అవార్డులు అందుకున్న BEN-HUR సినిమా చూశాను. అద్భుతం...

  • @GpraveenPraveen-df2hy
    @GpraveenPraveen-df2hy 3 หลายเดือนก่อน +4

    మాది వరంగల్ నేను కూడా వైజాగ్ వచ్చినప్పుడు జగదాంబ థియేటర్ లో మూవీ చూశాను విశాఖలో నెంబర్ వన్ ప్లస్ జగదాంబ సెంటర్ మాకు బాగా నచ్చినది విశాఖ పట్టణం

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 4 หลายเดือนก่อน +5

    Jagadamba is the pride of Vizag , i was seen an hindi film " Lalkar " in year 1973 frist time.

  • @sbhokray
    @sbhokray 10 หลายเดือนก่อน +7

    am proud of the MD. he has a great knowledge on the film screening technology. I wish them good luck through out. thanks for bringing this.

  • @KasibhatlaSarada
    @KasibhatlaSarada 2 หลายเดือนก่อน +1

    Maa chinnappati నుండి jagadaamba theatre ante royal feeling red carpet unde first theatre మాకు chaala istamina theatre

  • @narasingaraoallipilli9618
    @narasingaraoallipilli9618 3 หลายเดือนก่อน +9

    జగదీష్ గారు మంచి విషయాలు జగదాంబ దీయటర్ కోసం చెప్పారు.
    మీ రెండు డియటర్లు రామకృష్ణ,జగదాంబ ,ముందు డిస్కోస్ తో చేసినట్లు విగ్రహాలు ఉండేవి. అవి చూసి అనుభూతి పొందే వారము.
    మీ రామకృష్ణ హాల్ లో""లవకుశ "మూవీ 365 రోజులు ఆ రోజుల్లో ప్రదర్శించారని పెద్దలు చెప్పేవారు.

  • @gopikosuri2564
    @gopikosuri2564 ปีที่แล้ว +7

    excellent bro Jagababa super bro sound system very level

  • @MSRao-pf5mj
    @MSRao-pf5mj 3 หลายเดือนก่อน +3

    వేర్ ఈగల్స్ డేర్.. అనే ఇంగ్లీష్ సినిమా 1986లో చూశాను... అలాగే 2003లో సింహాద్రి షూటింగ్ చేసాము 🙏

  • @chandramohanaraipottasiri8678
    @chandramohanaraipottasiri8678 ปีที่แล้ว +6

    first time seeing passion become a profession in this field...👌

  • @brnk3682
    @brnk3682 10 หลายเดือนก่อน +1

    Hi bro 90s gurtukostundi nenu chala cinema lu chusyanu jagadamba theatre lo thanks owner Garu ❤

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 7 หลายเดือนก่อน +33

    నా చిన్న తనం లో 1970 లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని, ఈ థియేటర్ లో ఇంగ్లీష్ సినిమాలు కోసం శ్రీకాకుళం, విజియానగర నుంచి కుడ్ వచ్చే వారు ఆ రోజులలో, 70 mm, మంచి సౌండ్ సిస్టం ఈ థియేటర్ ప్రత్యేకత, ప్రారంభ చిత్రం where eagles dare

    • @syamprasadraju8074
      @syamprasadraju8074 5 หลายเดือนก่อน +1

      Jagamba lo sarada cinemachusenu Year 1973

    • @govindrajgovind6904
      @govindrajgovind6904 2 หลายเดือนก่อน

      80s lo కూడా ఇంగ్లీషుష్ మూవీస్ నే

  • @nnpm777
    @nnpm777 4 หลายเดือนก่อน +2

    జగదాంబ థియేటర్ చూడడానికి కర్నూల్ నుంచి వైజాగ్ వెళ్లాను అప్పుడు త్రిబుల్ ఎక్స్ మూవీ చూశాను థియేటర్ చాలా బాగా వుంది

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm ปีที่แล้ว +16

    జగదాంబ ఓనర్ జగదీశ్ గారు 👑👌👌👌👌👌

    • @mohanraodadi1860
      @mohanraodadi1860 4 หลายเดือนก่อน

      జగదీష్ కాదు andi ఓనర్ పేరు వేగి విరా naidu పెద్ద కొడుకు కొడుకు రాంబాబు అయన కూతురు పేరు జగదంబ 100,%

  • @srinivaskommana9448
    @srinivaskommana9448 3 หลายเดือนก่อน +2

    Very good video by jagadeesh garu for movie lovers

  • @vamseemanohar
    @vamseemanohar 3 หลายเดือนก่อน +1

    Jagadamba theatre for vizagite that too 80,90's generation is an emotion❤

  • @mr.aakash9576
    @mr.aakash9576 6 หลายเดือนก่อน +4

    Super super anna

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 หลายเดือนก่อน

    జగదాంబ అంటేనే ఒక ఎమోషన్... సౌండ్ సిస్టం అంటే జగదాంబ.... No 1 థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్.... ❤️❤️జగదాంబ

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 4 หลายเดือนก่อน +2

    శుభాభినందనలు సార్ నమస్తే 🙏

  • @durgamyadagirigoud1967
    @durgamyadagirigoud1967 11 หลายเดือนก่อน +13

    తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం సినిమా సింహాసనం కానీ మీ థియేటర్లో ప్రదర్శించలేదు చిత్రాలయ లో విడుదలైంది

  • @NagabhushanaRao-rh9ps
    @NagabhushanaRao-rh9ps 2 หลายเดือนก่อน

    Jagadeesh gaaru namaste..meeyaankaring chaalaa baagundi..mee bnr ..

  • @Ladysks123
    @Ladysks123 3 หลายเดือนก่อน +1

    Yes jagadamba theatre vizag ki famous madi vizag

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 10 หลายเดือนก่อน +3

    Technically rich video regarding our movie legacy.
    👌👌👌

  • @ShaikRasool-f7o
    @ShaikRasool-f7o 3 หลายเดือนก่อน +1

    BEAUTIFUL cinema hall my first move meranamjoker And fifty move some thank you jagadeeshsir

  • @amithsays4029
    @amithsays4029 3 หลายเดือนก่อน

    Super annaya👌🏻👌🏻👌🏻

  • @jagadeeshsusarla7584
    @jagadeeshsusarla7584 ปีที่แล้ว +1

    Excellent Anchoring. Very thankful to Theatre owner Jagadeesh garu

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 10 หลายเดือนก่อน

    I feel very happy to watch 59:00 this episode, in my childhood I saw Sholay movie. My best wishes to Jagadamba theatre owner Jagadish garu.

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 10 หลายเดือนก่อน +3

    Really vizag is a beautiful city when ever I come tovizag i never miss jagadhama theater chitrayla theater gheet sangeet theater

  • @NAG-d6x
    @NAG-d6x 9 หลายเดือนก่อน +1

    Best childhood memories in 1989-1990 is SHIVA ultimate trend set

  • @dharmaraoyalla7875
    @dharmaraoyalla7875 3 หลายเดือนก่อน +1

    Thankyou owner gaaru anchor gaaru

  • @syednizam8726
    @syednizam8726 2 หลายเดือนก่อน

    Superboth

  • @Lifeandhra
    @Lifeandhra ปีที่แล้ว +4

    Very Nice theatre

  • @apsarali9958
    @apsarali9958 4 หลายเดือนก่อน +1

    Super bro 👌👌👌

  • @prasad228
    @prasad228 4 หลายเดือนก่อน

    Nenu chusina first movie JURASIC PARK ...superb experiyance....😛😛😛💗

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 4 หลายเดือนก่อน +8

    ఆ యేరియాను ఆ థియేటర్ల రాక ముందు ఎల్లమ్మతోట అనేవారు.

  • @jaiprabhassaripella6804
    @jaiprabhassaripella6804 2 หลายเดือนก่อน

    Manchi theatre I love 💕💕 this most of cinemas in jagadamba only Akanda bgm

  • @RamuY-dj8hl
    @RamuY-dj8hl 3 หลายเดือนก่อน

    I am proud to tell you that i have seen the film Where eagles dare which is the first film projected in Jagadamba theater.

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli7822 3 หลายเดือนก่อน +1

    I have seen Benhur movie in 1970 in this theatre,it is first 70 mm theatre in coastal Andhra

  • @prasaduppala9277
    @prasaduppala9277 3 หลายเดือนก่อน +1

    👍👌👌👌జగదీష్ గారు.... జగదాంబ ధియేటర్ లో నేనుకూడా వైజాగ్ వచ్చినప్పుడు మూవీ చూసాను... మాది ఏలూరు... ఏలూరులో శ్రీనివాస 70 mm, అంబికా 70 mm ఉండేవి.......సూపర్ స్టార్ కృష్ణ గారి సింహాసనం తో... స్టార్ట్... &మన మెగాస్టార్ గారి మూవీస్ ఐతే లైన్స్ లో చొక్కాలు చిరిగేలా టికెట్స్ కౌంటర్స్ లో గోడలు ఎక్కి ఒకరిమీద ఒకరు ఎగబడుతూ... వామ్మో ఆ రోజుల్లో మెమార్బుల్స్ ఎన్నని చెప్పుకుంటాము... ఈరోజు ఇలా మీ జగదాంబ ధియేటర్ వీడియో తో మిమ్మల్ని కలవడం... నైస్ టూ మీట్ యూ సోదరా... ఫైనల్ గా ప్రొజెక్టర్ ఐతే ఎప్పుడు ఆన్ చేస్తారా అని సీట్లలో నుండి చేతులు ఊపుతూ కెవ్వు కేకలతో అబ్బో... ఇకపోతే ఇంటర్వేల్ లో ప్రత్యేకించి మెట్లేక్కి ప్రోజెక్టర్ రూమ్ చూసేవాళ్ళం.... 🤝🤝🤝🙏🙏🙏🚩🚩🚩మాది ఏలూరుజిల్లా ఏలూరు... అంబికా 70 mm సెంటర్...🎉🎉🎉ఇప్పుడైతే అన్నీ మినీ ధియేటర్స్ చేసేసారు...... 🚩🚩🚩ఉప్పాల రామకృష్ణ వరప్రసాద్,1987 జిల్లా ...మెగాభిమాని..... ఈరోజుకి ఫాలోస్ టూ మెగా ఫ్యామిలీ...

  • @prabhakardvvs7818
    @prabhakardvvs7818 10 หลายเดือนก่อน

    Very nice❤

  • @rajugarikina9773
    @rajugarikina9773 3 หลายเดือนก่อน

    Very nice theatre 🎉

  • @maheshd6258
    @maheshd6258 ปีที่แล้ว +1

    Good job bro keep it up

  • @VenkateswarRaoCh-z2r
    @VenkateswarRaoCh-z2r 3 หลายเดือนก่อน

    Very super sounding theater

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 ปีที่แล้ว +2

    Jagadamba is an Heritage land mark in Movie 🎥 not only in United Telugu States
    but one of the best Megaplex Theatre 70mm, from Analogue to Digital Technology in Exhibition of Film's from 1970's till date 🎥👌2⃣0⃣2⃣3⃣🔥🐍💲🎎💐🏐🎆🙏💎🔱, hat's off to the owner., for Co-operation with TV 📺 Anchor

  • @RaviChandra-xi4on
    @RaviChandra-xi4on 3 หลายเดือนก่อน

    Vizag jagadamba theatre, number of chiru movie hits

  • @nageswararao7500
    @nageswararao7500 11 หลายเดือนก่อน +1

    Theatre gurinchi baaga chepperu. Nenu aa Theatrelo' Mecannas Gold' Benhar ' cinimalu chusinatlu gurthu.

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 3 หลายเดือนก่อน

    Really good experience with Jagadamba theatre. But, we are now facing a parking facility and actually struggling to park a car or exit out of the theatre by car.

  • @kalyanarajasekharbabu931
    @kalyanarajasekharbabu931 ปีที่แล้ว +1

    Heros ki fans untaru theater kuda fans of jagadamba our vizag statue

  • @mandaanand7413
    @mandaanand7413 3 หลายเดือนก่อน

    Sholay released in Leela mahal in 1975 not jagadamba theater. Enter the dragon also released in Leela mahal. Jagadeesh garu marpuvachhinatlu vundi.
    E ROJU KI KUDA MA JAGADAMBA THEATER MA FAVORITE THEATER. ❤

  • @prasad228
    @prasad228 4 หลายเดือนก่อน

    Owner garu chala Opigga Anni Explain Chesaru ...👍👍👍

  • @saithapa6995
    @saithapa6995 3 หลายเดือนก่อน

    Main should bayya❤❤❤❤

  • @ChallaKrishna-g5m
    @ChallaKrishna-g5m 4 หลายเดือนก่อน +1

    అన్నా వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ థియేటర్ నాదే అన్నట్టు అన్న ఒక వారంలో త్రీ ఫోర్ టైమ్స్ సినిమా చూసే వాడిన ఒకే సినిమా ఎన్నిసార్లు కూడా చూసే రోజులు మూడేసి రోజులు చూసి ఉన్నాయి అన్న ఒక ఫ్యాను నేను నా మొదటి సినిమా అంజి అన్న

  • @tulugurambabu8874
    @tulugurambabu8874 10 หลายเดือนก่อน

    Vizag melody and Sangam Sarath top sound and quality

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 3 หลายเดือนก่อน +2

    Jagdamba theatre must resolve parking problem

  • @jameelpasha8045
    @jameelpasha8045 ปีที่แล้ว

    Super bro 😉😉😉😉😉😉😉

  • @garikinachanti9948
    @garikinachanti9948 3 หลายเดือนก่อน

    👌👌👌💯👍👍👍

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 หลายเดือนก่อน

    Good. Videos

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน

    Very excellet jagadish garu wish you all thebest t v.yarnkar gariki first 70 m m Ramakrishna Hyderabad 1968 Fist film The sound of Music

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 ปีที่แล้ว

    Super

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 2 หลายเดือนก่อน

    2003 లో బాయ్స్ సినిమా చూసాను..

  • @sonufilms1672
    @sonufilms1672 ปีที่แล้ว +3

    Number one Theatre of Andhra Pradesh.
    G.T.G.Yadav.
    Sri Veerabhadra Film Dist
    Hyderabad

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน

    Client Eastwood great actor 1970

  • @gopikosuri2564
    @gopikosuri2564 ปีที่แล้ว +3

    Anna melody theatre chyyava anna sound system gusu bamasu aaaaaa

  • @ramakrishnaboosa4945
    @ramakrishnaboosa4945 3 หลายเดือนก่อน

    Top థియేటర్ వైజాగ్ lo

  • @Satthireddybheemili
    @Satthireddybheemili 11 หลายเดือนก่อน

    First multiplex in india

  • @durgamyadagirigoud1967
    @durgamyadagirigoud1967 11 หลายเดือนก่อน +2

    షోలే 70 ఎం ఎంసినిమా దానికి నువ్వు మ్యానువల్ గా ఆపరేట్ చేయడం ఏంది

  • @NagabhushanaRao-rh9ps
    @NagabhushanaRao-rh9ps 2 หลายเดือนก่อน

    J d gaaru namaste..nenu jagadaamba theatre lo sholey movie chuusaanandi..mee athmeeyudu mee art director bnr...

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 หลายเดือนก่อน

    అప్పట్లో కొన్ని కొన్ని సౌండ్ ఎఫెక్ట్ మూవీస్ చూస్తే జగదాంబ థియేటర్ లోనే చూడాలి అనేవారు

  • @venkateshvlogsvangala5810
    @venkateshvlogsvangala5810 10 หลายเดือนก่อน +1

    సుదర్శన్ top babu I am vijayawada but hydrabad top

    • @manugaming4205
      @manugaming4205 3 หลายเดือนก่อน

      😮sudharshan nenu chusanu kani jagadhamba keka

  • @trimurthulumarisetti6943
    @trimurthulumarisetti6943 3 หลายเดือนก่อน

    Jagadambaonargariperu.intiperutosaha

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 4 หลายเดือนก่อน +2

    ఈ థియేటర్లో హైయెస్ట్ డేస్ శివ 156 ఎక్కువగా 100 డేస్ చిరంజీవి గారి ఉన్నాయి

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 10 หลายเดือนก่อน +1

    Jayhoo jagadamba center jagadamba center loo jalasaga terigeti kurroda jaramudu choopu vudalira my won song in my tube a to z chanal also 9 tv your tv pl like or comment also zam zam media telugu songs writer folk singer dancer founder organaizer sree yuvaranzan8 kala vedika kakinada and vaizaag a p jayhoo jayhoo jagadamba theater jayhoo (j.sudhakar patnaik)

    • @sudhakarjogimahanti3499
      @sudhakarjogimahanti3499 10 หลายเดือนก่อน +1

      Jayhoo jagadamba center vaizaag a p founder orgainaizer sudhakar jogimahanti patnaik master sree yuvaranzani Kal vedika kakinada and vaizaag a p jayhoo

  • @BabluBab-gt6un
    @BabluBab-gt6un 11 หลายเดือนก่อน

    India Lo First Time Lazer Projector Thechinattu Chepthunnaru. India lo Hyderabad lo Lazer Projectors Vachi 8 Yrs Avuthundi.
    Jagadamba lo Lazer 1 yr back vachindi. Latest Model Lazer Projector Ani Cheppandi Correct ga reach Avutadi janaalaki

  • @pudisatyanarayana8510
    @pudisatyanarayana8510 ปีที่แล้ว

    👍👍👍

  • @rajumarupaka7131
    @rajumarupaka7131 ปีที่แล้ว

    Theatre lijuku esuthara sir ekkaina cheppandi sir

  • @RealtrendsHyderabad
    @RealtrendsHyderabad 11 หลายเดือนก่อน

    Anchor asking good question

  • @vijaykanth123
    @vijaykanth123 2 หลายเดือนก่อน

    బ్రో మీరు ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారో తెలియదు గాని నేనైతే ఈరోజు చూస్తున్నా కరెక్ట్ గా 1970 ఇయర్ లో అక్టోబర్ 5న ఈ థియేటర్ ఓపెన్ చేశారు. నేనైతే అక్టోబర్ 5న ఈ వీడియో చూస్తున్న
    ఏదైనా వైజాగ్ లో జగదాంబ థియేటర్ లో మూవీ చూస్తే
    ఆ థ్రిల్లింగే ఓ లెవెల్ లో ఉంటుంది

  • @aggirajum4175
    @aggirajum4175 4 หลายเดือนก่อน

    Ninu.sholy.enter thi.dragon
    Ramakrishnalu.chusanu
    Ippudu.ELURU.Lo.vuntunna
    Name.Aggiraju.m.❤❤❤

  • @tulugurambabu8874
    @tulugurambabu8874 10 หลายเดือนก่อน

    Vizianagaram Krishna NCS top sound quality 4K atmos 7.1

  • @katya2k8
    @katya2k8 4 หลายเดือนก่อน +4

    జగదాంబ సినిమా థియేటర్ 70 mm వైజాగ్ లో landmark. దానిని వేగి వీరునాయుడు కట్టారు. ఇప్పటికీ ఆయన పిల్లలు నడుపుతున్నారు. వైజాగ్ లీలా మహల్ లో 35 mm ఇంగీష్ సినిమా లు ఆడేవి. జగదాంబ లో ఏసీ థియేటర్ లో 70 మ్మ్ ఇంగీష్ సినిమాలు చూడడం గొప్ప అనుభవం. 😄😄👍

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน

    Hindi old film Gumnaam veyyandi sir 1965 Super hit movie

  • @jagarapulakshminarayana3355
    @jagarapulakshminarayana3355 3 หลายเดือนก่อน

    అంతా బాగుంది కానీ నీ యాంకరింగ్ బాగోలేదు అన్న😂😂

  • @kalyang1791
    @kalyang1791 ปีที่แล้ว

    This theater systems is old model only bro.. i have seen in my younger days..

  • @YamunaGangu
    @YamunaGangu 3 หลายเดือนก่อน

    Hi jagadeesh garu after long time prakrtuti real estate lo meto patu work chesa

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 10 หลายเดือนก่อน +1

    వీల్ ప్రాజెక్టర్లో ప్లే చేసేది నెగెటివ్ కాదు. పాజిటివ్ ఫిల్మ్.

  • @reddysham7556
    @reddysham7556 4 หลายเดือนก่อน

    Select talkies oldest in bolarum

  • @RRR3.O25
    @RRR3.O25 10 หลายเดือนก่อน +3

    థియేటర్ లోపల ఎలా వుంటుందో చూపించకుండా గంట సేపు వీడియో పెట్టావ్ దండంరా దూత...

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 หลายเดือนก่อน

    Na 1st movie sri Ramadasu 10 times chisa

  • @atchuthful
    @atchuthful ปีที่แล้ว +2

    anchor ki technology and terminology mida grip unte manchiga undedhi interview.

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน

    Sholay stero phonic sound 1975

  • @gunupurusanthosh5665
    @gunupurusanthosh5665 3 หลายเดือนก่อน

    Bhayya Jagadamba theater capacity 1016 annaru kadha wrong bro 996

  • @srinivaskommana9448
    @srinivaskommana9448 3 หลายเดือนก่อน

    I have seen disco dancer in sharadha,fana in ramadevi&preminchkundham ra in jagadhamba

  • @VenkatanareshChilaka
    @VenkatanareshChilaka 3 หลายเดือนก่อน

    అక్కడ షర్ట్ ప్యాంటు లేకుండా డిస్కస్ త్రో చేస్తున్నాతని statue olympian బొమ్మ మరువ లేనిది 😊😅😮😢🎉😂❤🙏👍🤣😭😘❤️🥰💋😁

  • @rakeshias6666
    @rakeshias6666 ปีที่แล้ว +4

    Em questions aduguthunnav? Edho okati aduguthu ala saagatheestunnav ..video ravadam kosam
    Oka plan ledhu oka preparation ledhu question adagadaniki
    Pedha telsinatlu rangaveetidonga ikkade anukunta anta .. 😅

  • @jampanasnraju2621
    @jampanasnraju2621 3 หลายเดือนก่อน

    Theter,highestrun,movie,shiva,155days

  • @srikameswari5835
    @srikameswari5835 5 หลายเดือนก่อน

    Projector loo last movie businesses man

  • @ballubalaji9991
    @ballubalaji9991 4 หลายเดือนก่อน

    వైజాగ్ కీ ఓక బ్రాండ్ జగదాంబ దియేటర్ జగదాంబ సెంటర్

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy ปีที่แล้ว +5

    తమ్ముడు థియేటర్ ప్రారంభ చిత్రం ఏదో చెప్పు 1970 సంవత్సరం అని చెప్పారు కానీ ప్రారంభ చిత్రం చెప్పలేదు అది కూడా ముఖ్యమే సోదరా

    • @venkatramana9399
      @venkatramana9399 5 หลายเดือนก่อน +1

      Where eagles dare 1970 Client East wood

    • @mohanraodadi1860
      @mohanraodadi1860 4 หลายเดือนก่อน

      సరదా move shoba babu సారద 1970 opining అప్పుడు na వయసు 9 years