Amma.meere maa devatha maa andari jeevethlo veelugu teesukochina universe pampenchina vishwamaatha daily 2,3times intipani, cooking chestu speaker on chese mee video's vintune vuntanu amma meeru inka manchi videos chese maalo dhair yane, happinessne bhakthi margamloke tesukoni vocchina maa andarikosam mee videos dwara mee energyne, timene, mee knowledgene enthomandhi jeevethalo velugulu nemputunnandhuku naa❤hrudhayapoorvaka kruthagnathalu amma mee videos naaku day total manchi energeticga vuntunnanu, naalo chala changes vocchie amma... meeru maaku aa universe eacchina god is gift amma
చూడవని గారు .అమ్మ నా పూజలను చూసి ఓర్వలేక తొక్కలని చూశారు కానీ నా పెళ్లి అయి 30 సంవత్సరాలు అవుతుంది నేను ఎప్పుడైనా నా భర్తతోనే భోజనం చేస్తాను .30 సంవత్సరాల్లో ఒక్కటే సారి కొబ్బరికాయ మురిగింది. నేను ఒక్కటే సారి కొడితే పడిగే తొట్టెల ఆకారంలో పగులుతుంది మా ఆయన అనేవారు నాకు పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అంతా కనిపిస్తుంది మా ఆయనకి చెప్పేదాన్ని కొద్దిసేపటి తర్వాత నేను చెప్పింది జరిగేది మా ఆయన నవ్వుతూ వాళ్లకి చెప్పక పోయేవు అని అనేవాడు. అప్పుడు నేను నవ్వుతుండె మా భర్త నువ్వు వెంగ మామవ, బ్రహ్మంగారి వా, సాయిబాబా అడిగేవారు ఆ పిల్లలు నవ్వుతూ మమ్మీ పిచ్చి ఆమె అని అనేవారు ఒకరోజు మాకు ఆ దేవుడు ఏదో చెప్పిండు కలలో ఒక ముసలి ఆయన లెక్ అయిదు గుల్ల దర్శనం చేసుకోమని చెప్పి ఆ కుంకుమ మా ఇంట్లో ఒక దేవుని విగ్రహానికి పెట్టమన్నాడు అండి అయితే నేను ఎక్కడా అని వెతకాలి అనుకున్న ఒకటి పర్త పురము , చీరాల, కీసర, పాత నరసింహ గుడి, ఐదోది యాదగిరిగుట్ట అక్కడికి వెళ్ళాక పెద్ద లైన్ ఉందండి నీకు ఈ దేవుడు దర్శనం కాదండి అని మా ఆయన నవ్వుతూ అన్నాడు నేను సరిగ్గా దేవుడి దగ్గర నిలబడ్డాను నాకు హాఫ్ ఎన్ అవర్ లో దర్శనం అయిపోయింది.. నేను 5 కుంకుమలు కలిపి దేవుడికి బొట్టు పెట్టేసాను అండి ఈ విషయం మా వాళ్లకి తెలుసు అండి. వెంటనే ఒకరికి తలకాయ పగిలింది, ఇంకొకరికి చెయ్యి ఇరిగింది, ఇంకొ కరికి కుక్క కరిచింది, ఒక ఆమెకి చెయ్యి ఇరిగింది మా సహాయం తోనే వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు. నాకు మళ్ళీ కలలో ఒక ముసలాయన గా వచ్చి బిడ్డ నువ్వు అన్నం తినలేదు ఇంకో పాట తిను నోట్లో పెట్టిండు . నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పాడు అండి నేను మా ఆయనకి చెప్తే ఆయన్ని నవ్వేది. చూడమని కాదు మీరు ఇలానే చెప్పండి అందరూ భక్తి మార్గం లోకి రావాలి మీరు చెబుతుంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది అండి ఇలానే చెప్పండి నీ దయవలన అందరు భక్తి మార్గంలోకి రావాలండి .😊
Akka nenu daliy first vinayakuni slokam, next ,saravamaglyne ammavaru di, next, mahalxmi slokam, next shivuni rudram, next srihari slokam last hanuman akka naku Evi vasty mali nenu phn open chase kali time lo apudu slolu chduvutha akka em kadha plz akka Emana untey chpu akka plzz
అమ్మమా అత్తగారు నేను పూజ చేస్తె అటంకాలు చేస్తుంది. గుడికి వెళ్తె కూడ పోనివ్వదు పూజ చేయనివ్వదు నాభర్త మా అత్తకే సపొర్టు చేస్తాడు. నాకు ఒక్కడే కొడుకు నాకొడుకునునన్ను టార్చర్ పెడుతుంది. నేనునా కొడుకు ఇద్దరం విషం తాగి చద్దాం అనుకున్నం కాని నా భర్తకు పిట్స్ వస్తున్నాయి. ఏంచెయ్యాలి తెలియడం లేదు
అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి కష్టాలే.. నా ఙివితంలో మంచి అసలే జరగడం లేదు.. M చేయాలో అర్థం అయితలే. కానీ కలలో భగవంతుని దర్శనం అయింది. అందుకు చాలా సంతోషం.
Paramaathamani astrayinchandi
Amma.meere maa devatha maa andari jeevethlo veelugu teesukochina universe pampenchina vishwamaatha daily 2,3times intipani, cooking chestu speaker on chese mee video's vintune vuntanu amma meeru inka manchi videos chese maalo dhair yane, happinessne bhakthi margamloke tesukoni vocchina maa andarikosam mee videos dwara mee energyne, timene, mee knowledgene enthomandhi jeevethalo velugulu nemputunnandhuku naa❤hrudhayapoorvaka kruthagnathalu amma mee videos naaku day total manchi energeticga vuntunnanu, naalo chala changes vocchie amma...
meeru maaku aa universe eacchina god is gift amma
🙏🙏🙏❤️
Nice video akka
Super video akka ❤
Om namashivaya hara hara mahadeva ❤
Yes meru chepindi nijam Okappudu chala godavalu vochevii roju deepardan chesthunte change Vochindi
🙏 baga cheparu amma🙏
అమ్మ మీరు చాలా బాగా చెపుతారు
Nijam akka manasu anta happy antea manaku 100 tulala bangaram ichina anta happy undadeamo
Naku chala kopam undadhi akka adhi poindhi
Chala cool ga matladu tunna
Naku intlo panulu kuda chala fast ga avutai akka
Miru chapea prathi vishayam nijam akka
Naku elantivi jarigai kani
Davudu swikarinchadu Ani taliyadu
Tq akka 🙏
Om Namo Narayanaya ♥️🙏
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 🌼🙏🌼 ఓం శ్రీమాత్రే నమః 🏵️🙏🏵️ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మాత...😊 💐
Nako doubt andi plzz konchym reply ivvandi .entante . Bayata valla inti ki vellithy valla intlo evvari kaina date vasthy . Naku viparithamaina dhaham vesthondi .kadupu anthaa thiputhundi .chalaa thikka ga vuntanu .andhuku ala avvthundi .mamulga aithy naku dhaham naku veyadu water kuda ekkuva thaganu alanti dhi viparitham thaguthuna water .ala endhuku avvthundi plzz chypandi
Mi matalu bavuntai Amma mi vediolu Naku chala eshtam
🙏❤️
Amma ma thamuniki Machi ammai tho pelli jarigethatu devichadi amma
Madam vedeo lo annintlo sankethale cheputhannaru.
Akka Sri Vishnu bagavan gurinchi cheppandi
చూడవని గారు .అమ్మ నా పూజలను చూసి ఓర్వలేక తొక్కలని చూశారు కానీ నా పెళ్లి అయి 30 సంవత్సరాలు అవుతుంది నేను ఎప్పుడైనా నా భర్తతోనే భోజనం చేస్తాను .30 సంవత్సరాల్లో ఒక్కటే సారి కొబ్బరికాయ మురిగింది.
నేను ఒక్కటే సారి కొడితే పడిగే తొట్టెల ఆకారంలో పగులుతుంది మా ఆయన అనేవారు నాకు పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అంతా కనిపిస్తుంది మా ఆయనకి చెప్పేదాన్ని కొద్దిసేపటి తర్వాత నేను చెప్పింది జరిగేది మా ఆయన నవ్వుతూ వాళ్లకి చెప్పక పోయేవు అని అనేవాడు. అప్పుడు నేను నవ్వుతుండె మా భర్త నువ్వు వెంగ మామవ, బ్రహ్మంగారి వా, సాయిబాబా అడిగేవారు ఆ పిల్లలు నవ్వుతూ మమ్మీ పిచ్చి ఆమె అని అనేవారు ఒకరోజు మాకు ఆ దేవుడు ఏదో చెప్పిండు కలలో ఒక ముసలి ఆయన లెక్ అయిదు గుల్ల దర్శనం చేసుకోమని చెప్పి ఆ కుంకుమ మా ఇంట్లో ఒక దేవుని విగ్రహానికి పెట్టమన్నాడు అండి అయితే నేను ఎక్కడా అని వెతకాలి అనుకున్న ఒకటి పర్త పురము , చీరాల, కీసర, పాత నరసింహ గుడి, ఐదోది యాదగిరిగుట్ట అక్కడికి వెళ్ళాక పెద్ద లైన్ ఉందండి నీకు ఈ దేవుడు దర్శనం కాదండి అని మా ఆయన నవ్వుతూ అన్నాడు నేను సరిగ్గా దేవుడి దగ్గర నిలబడ్డాను నాకు హాఫ్ ఎన్ అవర్ లో దర్శనం అయిపోయింది.. నేను 5 కుంకుమలు కలిపి దేవుడికి బొట్టు పెట్టేసాను అండి ఈ విషయం మా వాళ్లకి తెలుసు అండి. వెంటనే ఒకరికి తలకాయ పగిలింది, ఇంకొకరికి చెయ్యి ఇరిగింది, ఇంకొ కరికి కుక్క కరిచింది, ఒక ఆమెకి చెయ్యి ఇరిగింది మా సహాయం తోనే వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు. నాకు మళ్ళీ కలలో ఒక ముసలాయన గా వచ్చి బిడ్డ నువ్వు అన్నం తినలేదు ఇంకో పాట తిను నోట్లో పెట్టిండు .
నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పాడు అండి నేను మా ఆయనకి చెప్తే ఆయన్ని నవ్వేది.
చూడమని కాదు మీరు ఇలానే చెప్పండి అందరూ భక్తి మార్గం లోకి రావాలి మీరు చెబుతుంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది అండి ఇలానే చెప్పండి
నీ దయవలన అందరు భక్తి మార్గంలోకి రావాలండి .😊
తప్పకుండా విడియోలు చేస్త అండి మీ spiritual experience చెప్పినందుకు thanks అండి 🙏❤️
SRI MATHRE NAMAHA AMMA🙏🙏🙏
Nakusemeerucheppinatte jarugutundi
128 like Om Namo narayananaya 🙏🙏🙏🙏
❤
Amma🙏🙏🙏🙏
Om nama shivaya
Yesterday na pooja chestunte javadi smell vachindi,depam kuda miniku miniku antu challa sepu vachindi.om jagnmathe chustundi.
Strotra namalu maku tappulu lekunda okadanitarvatha okati writtenga pettandi.
1)amma naku ntha prayatnichina vivaham jaragatledu..manchi sambandalu raka,konni kudaraka,,ranu ranu asaalu ravadame ledu...
2)matches chuse brokers kuda sariga chudadam ledu kudaraka..6years avutundi mam matches chudadam start chesi..
3)nenu cheyani puja ledu..bramhanulatho kuda chepinchukoni pujalu enno..enno pujalu chesi...alasipoyi.ippudu Kartika masam nundi start chesa pujalu..
3)ippudu kuda subramanya swamy abishekam..5 Tuesdays complete chesa..deenitho patu monna Saturday nundi(3dys avutundi) hanuman ki 108 pradakhinalu daily chesi,hanuman dandakam,chalisa tho patu hanuman thoka slokam chadivi puja mugistunna..
2 dys hanuman ki deepam,doopam petti chesa..ivala deepam,doopam pettakunda pradakhinalu chesa..gullo ayagaru pettoddu oil ki cheemalu vastunnavi,goda black avutundi unte pettakunda pradakhinalu chesa..
4)Marriage ki inkemanna cheyala amma pujalu cheppagalaru🙏
5)mrg kaka chala mandi cheep ga chustunnaru,matladutunnaru amma..
.
Annamata annamata ennisarlu antaru mam
Akka nenu daliy first vinayakuni slokam, next ,saravamaglyne ammavaru di, next, mahalxmi slokam, next shivuni rudram, next srihari slokam last hanuman akka naku Evi vasty mali nenu phn open chase kali time lo apudu slolu chduvutha akka em kadha plz akka Emana untey chpu akka plzz
Em kaadhu andi
Tqq akka
Hii akka
🙏🙏🙏🙏🙏🙏
Anni na problaki salaha evagalaru plse nenu Saturday s fryday Pooja chesukuntanu. Ayethe Naku 15d 1manth ki na mida negitivi enargi prabhavam chupistundi nenu nethya deeparadanu cheyadam kudaradu andi madi okate room pillalu podhunne levaru nenu Hanuman chalisa vintanu a bhagavanthuni namasmarana cheyani roju undadu ayena Naku eamduku atlavuthindi🙏
Dyly 11 times hanuman chalisa read cheyandi. Antha set avthadhi. Em jarigina vadhalakudadhu
Naku pooja ayyaka kallalnundi neeru teliyakundane vachhesindi madam meeru cheppinatte
Om sri matre namaha 🙏🏻🌹🙏🏻🌺
అమ్మమా అత్తగారు నేను పూజ చేస్తె అటంకాలు చేస్తుంది. గుడికి వెళ్తె కూడ పోనివ్వదు పూజ చేయనివ్వదు నాభర్త మా అత్తకే సపొర్టు చేస్తాడు. నాకు ఒక్కడే కొడుకు నాకొడుకునునన్ను టార్చర్ పెడుతుంది. నేనునా కొడుకు ఇద్దరం విషం తాగి చద్దాం అనుకున్నం కాని నా భర్తకు పిట్స్ వస్తున్నాయి. ఏంచెయ్యాలి తెలియడం లేదు
మీ దృష్టి నీ దేవుడి వెైపు కి turn చేయండి. మీ భర్త, అత్త ల గురించి ఆలోచించకండి
Ammasuper ❤🙏🙏🙏🙏💐🙏🙏.💯👍👍👌👌
Shri Mathre Namaha Amma 🙏🙏🙏
V
Lalitha sahasra namalu read chesta kaani fala sruthi read cheyatledhu, kachithanga read cheyaala.
And
Chamundi manthram gurinchi cheppandi maa, aa manthram valli chakralu entha varaku clear avthadhi cheppandi maa ply🙏
ఏ చక్రం జాగృతి అయితే ఏ లక్షణాలు ఉంటాయి విడియో redy చేస్తున్న . ఫలశ్రుతి చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది అండి
@@chudamani812 what about chamundi manthra ply tell me
@@Durgabhavaani2 sorry i don't no