during Lalitha Sahasranamam parayanam time i have a one sankalpa amma i want to see aftery Lalitha Sahasranamam to visit Durga fevi temple in Vijayawada amma...u dont believe i font have any plan i went just like Vijaywada and my darshnam direct darshanam amma within 20 mins direct that to this Tuesday so mamy people but i got very fast darshnam amma... i believe if u love so much amma she will connect 200% percent that i believe.. ur yhe best amma ❤❤ Sorry to say i dont know how to write in telugu but i want to share with my belives
అమ్మ మీరు చెప్పింది రైట్ అమ్మ వస్తే ధారణతో పనిలేదు దీపాలతో పనిలేదు దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు అని నేను ఎంత మందికి చెప్పిన నన్ను వెటకారం ఆడుతారు చెప్పిన వినుకొండ నిందిస్తారు అయినా నేనేం పట్టించుకోను అవునమ్మా మీరు అలాగే చేయండి నేను ఇలాగే ఉంటా నాకు ఉన్నదే నేను పెడతాను భగవంతుడికి అంటాను
Yes మనసే ముఖ్యం బురదలో వ్యవసాయం పనులు చేస్తూ చెమటపట్టి ఉన్నా నిరంతరం మనసులో భగవన్నామ స్మరణ చేసే రైతు గొప్ప భక్తుడు. నామాలు పెట్టుకుని పట్టువస్త్రాలు కట్టుకుని గంగలో మునకలు వేస్తూ మనసులో వికారాల గురించి ఆలోచించే వ్యక్తి భక్తీనీ భగవంతుడు స్వీకరించడు. రైతు యొక్క భక్తి నే భగవంతుడు ప్రేమగా స్వీకరిస్తాడు ఓం నమో నారాయణాయ 🙏
Amma dhanyavadamulu amma naku daily chala chala sarlu kanapaduthundi emi cheyyali amma kondaru numarologistlu good konfaru bad antunnaru meere cheppali matha🙏🙏🙏
నమస్కారం అండీ.నేను జపం చేసే టైం లో నడుము దగ్గర కదలికలు వస్తాయి.బిడ్డ కడుపులో ఉంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాంటి కదలికల అనుభూతి. వెన్నుపూస క్రింది నుండి కొంచం పైకి ప్రాకి అక్కడే ఆగిపోతుంది ఆ కదలిక.నా చెవుల వెనుక భాగంలో జోము పట్టినట్టు ,చక్కలిగింతలు గా ఉన్నట్టు,కుడి ఎడమకు,ఊయల ఊగినట్టు ఊగుతుంది నా తల. ఇవి దేనికి గుర్తులు.ఎందుకంటే నాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కుటుంబ,ఆర్థిక సమస్యలూ చాలానే ఉన్నాయి.
Amma Naku kalalo Evala Mrng elukalu na bidda dhupatlo ninchi baitaki vachi velipotunai anta ma athama nenu ayyo ani chustunam anta e Kala ki ardmchepara andi
🙏🙏🙏🙏🔱🔱 dayachesi naki reply evvandi Amma. E roju dyanam lo kurchunnanu. Temple lo. Shivalayam and Amma vaari mundu .. Naku okasaari Amma vaaru navvinaytu kanipinchindi dyanamlom okasaari black rupamlo trushulam tho kopamga kanipinchindi . Plss cheppandi . Na pi kopma unda ameki
అవును అమ్మ నాకు వచ్చే కష్టాలకు నేనే కారణం కానీ అవి అన్ని నాకు ఇష్టం లేని పనులు చేయకూడదు అనికున్న పనులు ఎవరో బాధ పడతారు అని చేశాను కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు నాతో తరువాత ఆ ప్రాబ్లెమ్ స్ వల్ల ఊపిరి ఆడటం లేదు
మన అమ్మా మనల్ని కన్నప్పుడు భరించిన నొప్పికన్నా ఎక్కువ కాదు 😊 ఆ రోజు మన అమ్మ నేను ఈ నొప్పి నావల్ల కాదు అని అనుకుంటే ఈ రోజు మీరు నేను ఇలా కామెట్స్ పెట్టుకునే వాళ్ళం కాదు😊 కాబట్టి కష్టం అనేది నీ జీవితం మరింత బలమైన పునాది ల మారడానికి కలిగిన పరీక్ష మాత్రమే, దానిని నువ్వు తట్టుకుంటేనే మిగిలిన జీవితం లో రాబోయే కష్టాలు నీకు గడ్డి పరకళ్ళ అనిపిస్తాయి,ఇప్పడు వున్న కష్టాలు వల్ల పాపం పోతుంది అమ్మయ్య అనుకుని, అమ్మని మనసులో అనుకుంటూ సమస్యకి పరిష్కారం మీదనే దృష్టి పెట్టు , అమ్మా ఏదోక రూపలో సమస్యకి పరిష్కారం కి దారి చూపుతుంది ❤ , నీ కష్టాలని ఏ మనిశితోని షేర్ చెయ్యండి వారు దగ్గరవాళ్ళు అయినా సరే అమ్మకి ఒకసారి మాత్రమే చెప్పండి చాలు , పదే పదే గుర్తుచెయ్యకండి, ఎందుకంటే అమ్మకు తెలియధా నీ కర్మ నీకు కష్టం రూపంలో వచ్చింది అని , అంతకంటే ముందు మనకి వున్న దుర్బుద్ధి నీ వ్యసనాలను వదిలేయాలి😊 జై అమ్మా ❤
@suryanarayanabandaru132 థాంక్స్ అండీ అలాగే చేస్తున్న నా తండ్రి శివయ్య కీ కన్నయ్య కీ చెప్పుకొంటున్న నా బాధ ఎమిటంటే నాకు ఇష్టం లేని పనులు ఎందుకు ఎదురువుతున్నాయి అని
@@DKD183 nen heartfullness folow avuthanu... Konni sarlu iswarudu.. Konni sarlu venketwasara swami.. Konni sarlu anni master.. Or universeanukunta... All gods istam kani.. Nakunna pedda prblm em god ni okkariga pettukovali ani
during Lalitha Sahasranamam parayanam time i have a one sankalpa amma i want to see aftery Lalitha Sahasranamam to visit Durga fevi temple in Vijayawada amma...u dont believe i font have any plan i went just like Vijaywada and my darshnam direct darshanam amma within 20 mins direct that to this Tuesday so mamy people but i got very fast darshnam amma... i believe if u love so much amma she will connect 200% percent that i believe..
ur yhe best amma ❤❤
Sorry to say i dont know how to write in telugu but i want to share with my belives
నమస్కారం అండీ.
Chaalaa baagundi video maakaa shaktundo ledo kaani mee video vinte baaganipinchindi❤
Super akka nice information I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳
Chala Baga chepparu amma.superb video amma.naku meru chepina symptoms Naku jarigaee.
అమ్మ మీరు చెప్పింది రైట్ అమ్మ వస్తే ధారణతో పనిలేదు దీపాలతో పనిలేదు దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు అని నేను ఎంత మందికి చెప్పిన నన్ను వెటకారం ఆడుతారు చెప్పిన వినుకొండ నిందిస్తారు అయినా నేనేం పట్టించుకోను అవునమ్మా మీరు అలాగే చేయండి నేను ఇలాగే ఉంటా నాకు ఉన్నదే నేను పెడతాను భగవంతుడికి అంటాను
Yes మనసే ముఖ్యం బురదలో వ్యవసాయం పనులు చేస్తూ చెమటపట్టి ఉన్నా నిరంతరం మనసులో భగవన్నామ స్మరణ చేసే రైతు గొప్ప భక్తుడు. నామాలు పెట్టుకుని పట్టువస్త్రాలు కట్టుకుని గంగలో మునకలు వేస్తూ మనసులో వికారాల గురించి ఆలోచించే వ్యక్తి భక్తీనీ భగవంతుడు స్వీకరించడు. రైతు యొక్క భక్తి నే భగవంతుడు ప్రేమగా స్వీకరిస్తాడు ఓం నమో నారాయణాయ 🙏
chaala baaga chepparu akka over show off ati chese vaariki manchi salaha devudu kosam tapana Prema mukhyam
namaste akka
ye niyamala sangathi yela ynna suchi subhratha maatram vadilipettakandi
namaste Amma
Amma dhanyavadamulu amma naku daily chala chala sarlu kanapaduthundi emi cheyyali amma kondaru numarologistlu good konfaru bad antunnaru meere cheppali matha🙏🙏🙏
Good mesg
నమస్కారం అండీ.నేను జపం చేసే టైం లో నడుము దగ్గర కదలికలు వస్తాయి.బిడ్డ కడుపులో ఉంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాంటి కదలికల అనుభూతి. వెన్నుపూస క్రింది నుండి కొంచం పైకి ప్రాకి అక్కడే ఆగిపోతుంది ఆ కదలిక.నా చెవుల వెనుక భాగంలో జోము పట్టినట్టు ,చక్కలిగింతలు గా ఉన్నట్టు,కుడి ఎడమకు,ఊయల ఊగినట్టు ఊగుతుంది నా తల. ఇవి దేనికి గుర్తులు.ఎందుకంటే నాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కుటుంబ,ఆర్థిక సమస్యలూ చాలానే ఉన్నాయి.
2months mundu Naku Amma kalalo vachindi gudi lo nenu kanne ammayi la padalu mokkutunattu vachindi entidi amma
Om Namo Narayanaya ♥️🙏
Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏💐🌹🙏🙏🙏
అమ్మా, మీరూ సాక్షాత్తు అమ్మ వారు లాగానే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అమ్మే పంపించారు గైడ్ చేయటానికి. ధన్యవాదాలు తల్లి
Nammakam tho cheste raayi kuda silpam avirundi
Sri Matre Namaha 🙏
Amma Naku kalalo Evala Mrng elukalu na bidda dhupatlo ninchi baitaki vachi velipotunai anta ma athama nenu ayyo ani chustunam anta e Kala ki ardmchepara andi
Akka maku teliyani vishayalu ammala chala baga cheptunnaru,naku eddaru chinna pillalu vunnaru,time leka sivaastothram,durga astothram, Lakshmi asthostram 108 chestu vuntanu,naku easy ga anipistundi chadavadani ki veedi pramakyata chepandi akka
OM Srimatre namaha❤🙏🙏🙏🙏🙏
Akka namaskaram
అవును
Om namo narayana
Hi akka 🙏❤
🙏🙏🙏🙏🔱🔱 dayachesi naki reply evvandi Amma. E roju dyanam lo kurchunnanu. Temple lo. Shivalayam and Amma vaari mundu .. Naku okasaari Amma vaaru navvinaytu kanipinchindi dyanamlom okasaari black rupamlo trushulam tho kopamga kanipinchindi . Plss cheppandi . Na pi kopma unda ameki
అలా ఏమీ ఉండదు అన్నీ భయాలను కట్టిపెట్టి చక్కగా ధ్యానం చేయండి
Kopamlo andhuku ala kanipinchindi antaru.
Manam emaina affairmations raste aa paper emi cheyali cheppandi అమ్మ... 🙏
గుళ్ళో చెట్టు దగ్గర పెట్టేయండి లేదా మన ఇంట్లో చెట్లలో కూడ వేయొచ్చు
@chudamani812 thanks maa 🙏
@chudamani812 మట్టిలో పెట్టేచ్చా?? అమ్మ 🙏
Shobodayam amma
శుభోదయం రా saanvi ❤️
Gud mrng akka
Good morning naanaa
Ante nenu chese pooja tappu annamata.
Bagavanthudiki hangulu arbhatalu evi avasaram ledu manam satyda. Dharma margamlo undali nirmalamaina bhakthi vundali,kshma swabhavam vundali
Om sarweshwaraya vidmaye shulahastaya dhimahi thanno rudra prachodayath
Amma me tho phone lo matladali please
ఇలాంటి messages కానిపిస్తే maa Admin block చేస్తున్నాడు అండి కాబట్టి ఇలా అడగకండి solution చెప్తాను అడగండి coment box లోనే
Akka. Nuvvu. Chappinattu. Nikamayi. Akka. Kaani. Avaruchuse. Naa. Nannu. Maayananu. Maa. Maridi. Thodikodalu. 3.marudulu.3..naaku.mammalnu.chulakana.chastaru.akka.maayana.amayakudu.apudu.chusena.maayananu.nannu.apudu.ado.okati.antunayi.untaru
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🧘
అవును అమ్మ నాకు వచ్చే కష్టాలకు నేనే కారణం కానీ అవి అన్ని నాకు ఇష్టం లేని పనులు చేయకూడదు అనికున్న పనులు ఎవరో బాధ పడతారు అని చేశాను కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు నాతో తరువాత ఆ ప్రాబ్లెమ్ స్ వల్ల ఊపిరి ఆడటం లేదు
మన అమ్మా మనల్ని కన్నప్పుడు భరించిన నొప్పికన్నా ఎక్కువ కాదు 😊 ఆ రోజు మన అమ్మ నేను ఈ నొప్పి నావల్ల కాదు అని అనుకుంటే ఈ రోజు మీరు నేను ఇలా కామెట్స్ పెట్టుకునే వాళ్ళం కాదు😊 కాబట్టి కష్టం అనేది నీ జీవితం మరింత బలమైన పునాది ల మారడానికి కలిగిన పరీక్ష మాత్రమే, దానిని నువ్వు తట్టుకుంటేనే మిగిలిన జీవితం లో రాబోయే కష్టాలు నీకు గడ్డి పరకళ్ళ అనిపిస్తాయి,ఇప్పడు వున్న కష్టాలు వల్ల పాపం పోతుంది అమ్మయ్య అనుకుని, అమ్మని మనసులో అనుకుంటూ సమస్యకి పరిష్కారం మీదనే దృష్టి పెట్టు , అమ్మా ఏదోక రూపలో సమస్యకి పరిష్కారం కి దారి చూపుతుంది ❤ , నీ కష్టాలని ఏ మనిశితోని షేర్ చెయ్యండి వారు దగ్గరవాళ్ళు అయినా సరే అమ్మకి ఒకసారి మాత్రమే చెప్పండి చాలు , పదే పదే గుర్తుచెయ్యకండి, ఎందుకంటే అమ్మకు తెలియధా నీ కర్మ నీకు కష్టం రూపంలో వచ్చింది అని , అంతకంటే ముందు మనకి వున్న దుర్బుద్ధి నీ వ్యసనాలను వదిలేయాలి😊 జై అమ్మా ❤
@suryanarayanabandaru132 థాంక్స్ అండీ అలాగే చేస్తున్న నా తండ్రి శివయ్య కీ కన్నయ్య కీ చెప్పుకొంటున్న నా బాధ ఎమిటంటే నాకు ఇష్టం లేని పనులు ఎందుకు ఎదురువుతున్నాయి అని
అమ్మ, ఈ వీడియో పిక్చర్ లో ఉన్నది మీరే కద. కేదారేశ్వరుడు (కేదారనాధ్ )ముందు కూర్చొని ఉన్నారు.
ఏమో అమ్మ, ఇది నా అభిప్రాయం. దయచేసి ఏమి అనుకోవద్దు.
Amma meeru soodi ekkuvaga cheppinde chepputhunnaru,come to the point amma em anukovaddu
మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా...మన కోరికని ఏ దేవుడికి మొక్కాలి 🙏
మనకూ నచ్చిన దేవుడిని మొక్కాలి
ammuluu neku ye devudante baaga istamo okasari gurthu chesukuni cheppu..