రంగస్థలం సినిమా పాటలకు నేషనల్ అవార్డ్ రాకపోవడం ఆ అవార్డ్ స్థాయికన్నా మీ ప్రతిభ ఉన్నతమైందని అర్థం! ఇన్ని అద్భుతమైన పాటలువ్రాసినా మీకు జాతీయపురస్కారం ఇవ్వకపోవడమంటే.. మీవిద్వత్తును కొలిచేపాత్రలు వాళ్లదగ్గరలేవన్నది నిజం!!
సుద్ధులు వెటకారానికి గురి ఔతున్న కాలంలో - స్ఫూర్తి గీతాలు వ్రాసి వన్నెకెక్కిన ఓ మహా మనీషీ ఏమిచ్చీ మీ ఋణం తీర్చుకొలేము 🙏 ప్రతి అక్షరానికీ లక్ష్యాన్ని నిర్దేశించగల మీకు శతకోటి వందనాలు 🙏 సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్
మీరు రాసిన ప్రతి పాటని మీ నోటితోనే వినే అవకాశం ఈ ఇంటర్వ్యూ ద్వారా దొరికింది....నిజమే 2 గంటలు చాలా తక్కువ... మీ పాటలతో ఎందరికో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు మీకు పాదాభివందనాలు....ఎందరికో జీవించడం నేర్పుతుంది మీ పాట.....దానిలో నేను ఉన్నాను 🙏🙏 మీ ప్రయాణం ,అనుభవాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సర్.... పార్ట్2 కోసం ఎదురుచూస్తుంటాము🙏🙏
గురువుగారు పాదాభివందనం మీరు కవిగా పుట్టడం భారతదేశం చేసుకున్న పుణ్యం అందులో తెలుగు కవిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం మీ పాటల స్ఫూర్తితో వేలాది జనాలకు జ్ఞానోదయం కలిగింది అందుకు మీకు పాదాభివందనం మీ కోసం ప్రతి క్షణం ప్రతి రోజు ఆలోచిస్తూ ఉంటాను నేను నా పేరు గోపాల్ మీకు వీరాభిమానిని గురువుగారు మీ పేరు తలుచుకోని క్షణంలేదు మీపాట మీ ప్రాణమైతే నీ పాదాలస్పర్శ తాకాలని నా ప్రాణం విలవిలలాడుతుంది నాజీవితంలో ఒక్కసారి అయినా మీతో కలిసి మాట్లాడాలనిఉంనది అవకాశం ఎప్పుడు ఇస్తారు నా కోరిక తీరుతుందా ఈ జీవితం ఇంతకే ముగిస్తుందా అని ప్రతిక్షణం బాధపడుతుఉన్నాను.. 🌹🙏🙏🙏🌹ఇట్లు మీ గోపాల్.. గురువుగారు మీ నెంబర్ నా దగ్గర లేదు చాలామందిని అడిగాను దొరకడంలేదు..9110387695
Entha sakkaga chepparu…..🥰🙏🏻🙏🏻 great sir meeru Sarasvati puthrulu 🙏🏻🙏🏻 me pata entho mandhi ki spurthidhayakam Chandra Bose garu 🙏🏻 stay blessed always sir 🌹🌹🍫🍫😍😍
🌷🌷🌷🌷🌷🌷🌷బాణాల్లాంటి బాణీలు అలవోకగా రాసినా🌸🌸🌸నిరంతర కృషితో రచయితగా రాసినా🌹🌹🌹అద్భుత గాత్రం తో కూడా అలరించడం🌺🌺🌺అల సంద్రపు అలల్లా🪷🪷సాగే నిరంతర నదీ ప్రవాహంలా🌷🌷🌷గేయ రచయితగా మీరు నిరంతరం ఆకాశం లో వెలిగే ఒక నక్షత్రంలా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు....అందుకోండి నా హృదపూర్వక అభినందనలు.... మీ అభిమాని ...🪷🪷విజయ్🪷🪷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అభినందనలు శ్రీ చంద్రబోస్ గారికి. ప్రతి పాట చాక్కగా అనుభవించి, పరకాయ ప్రవేశం చేసి వ్రాసి నట్లున్నది. మీ పాటలు కొందరికి స్పూర్తి నిచ్చాయని తెలిసి చాలా సంతోషం కలిగింది. కీపిటప్.. మీరిలాగే చిరకాలం ఆనందంగ పాటలు వ్రాస్తూ మమ్మల్నందర్ని ఆనందింప చేయండి. శుభమస్తు. చిరంజీవ చిరంజీవ. సుఖీభవ సుఖీభవ.
Annaiah Meeru Rasina prathipataku mee jeevitha prayananiki maa vandanam abivandanam, meeru rasina vatilo Konni pataluu endaro jeevithalakuuu spurthinichhai, you are the real hero 🙏🙏🙏
చంద్ర బోస్ గారి మాటలు వింటుంటే సమయం తెలియలేదు. ఆయన నోట మాటల ప్రవాహం గల గల పారింది. సాహిత్యం గురించి, కవిత్వం గురించి, తెలుగు భాష గురించి మాత్రమే మాట్లాడుతూ, పాటలు పాడుతూ శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఆయన ప్రసంగం. ఇన్ని పాటల్ని రాగంతో సహా ఎలా గుర్తు పెట్టుకోగలిగారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అద్భుతమైన సంభాషణ ని అందించిన సిరాశ్రీ గారికి ధన్యవాదాలు.👏👏👍👍
Just naa close friend thO matlaadutunnattu vundi, vedio ayinaa nEnu kooda meethO discussion lo vunnattu vundi. Chandrabose Garu you are simple and great
🙏 sir oka manasuni telusukune avakasam dorikindi nijam ga mimu chandrabose garini e janmalo kalise avakasam ledu matlade avakasamu ledu kani e roju edi chustunte ayana matone matladutunnattu ga anubhavam vachindi , ayya miru matladutunte nalo vunna enno prasnalaku javabu dorikindi edo nalo vunna telika bhavam poindi , evari pata vari notane vintunte ati madhuram ga chevikimpuga anipinchindi etuvanti background lekunda vinataniki maduramga vunte geyam rasevalle gayakulaite .......aha poye pranam lechiradaa! E adbhutaani maku echinanduku abhaghavan ki ,aa manasuni telusukune avakasam echina miku maa hrudhaya purvaka krutajyatalu mi sitting with SIRASRI PROGRAM baga nachindi sir edutivariki avakasam eche program lu chala takkuva thank you so much sir
Sir, pls put heading as chandrabose interview instead of pawan kalyan name... You are degrading chandrabose sir for one minute pawan kalyan name as Two hours interview.... I ❤ PK and I like chandrabose as well... Becoz of advertising pls promote talent... Don't use PK name pls. He his legendary
. అహంగ్రహోపాసన ట్రస్టు, ఆధ్యాత్మిక జ్ఞాన సంస్థ. . : భరోసా : 1. "అహంబ్రహ్మాస్మి" అని అన్నప్పుడే జ్ఞానము. 2. సరే! మీ తరపున కూడా నేనే జ్ఞానమును కలిగి ఉన్నాను. అది చాలు. తద్వారా మీ జీవితమూ ధన్యమౌతుందని మీకు "భరోసాను" కలిగిస్తున్నాను. మీకు జ్ఞానము కలగకపోయినా, బాధపడక్కర లేదు. ఎందుకంటే, నాకు భిన్నంగా ఈ విశ్వము లేదు. ఈ విశ్వానికి నేను భిన్నంగా లేను. మీకు నేనున్నాను. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
ఏ పాట రాసిన దానికి అర్దం పరమార్థం వుంటుంది మిమ్మలని ఎంత పొగిడినా తక్కువే ఎంత ఎదిగినా వొదిగి వుండాలనే భావనతో వుంటారు మీరు
2:05:28 About our #PawanKalyan anna
Thank you brother......I'm looking for this timeline.
Tq bro
Tq you save my free time upto 2hrs
Thank you bro
Thank you
రంగస్థలం సినిమా పాటలకు
నేషనల్ అవార్డ్ రాకపోవడం
ఆ అవార్డ్ స్థాయికన్నా
మీ ప్రతిభ ఉన్నతమైందని అర్థం!
ఇన్ని అద్భుతమైన
పాటలువ్రాసినా
మీకు జాతీయపురస్కారం
ఇవ్వకపోవడమంటే..
మీవిద్వత్తును కొలిచేపాత్రలు
వాళ్లదగ్గరలేవన్నది నిజం!!
Amazing welcome by Sirasri with Padhyam. Felicitation to Telugu
02:07:45 Pk!!❤
Tq
Thank you bro
సుద్ధులు వెటకారానికి గురి ఔతున్న కాలంలో - స్ఫూర్తి గీతాలు వ్రాసి వన్నెకెక్కిన ఓ మహా మనీషీ ఏమిచ్చీ మీ ఋణం తీర్చుకొలేము 🙏
ప్రతి అక్షరానికీ లక్ష్యాన్ని నిర్దేశించగల మీకు శతకోటి వందనాలు 🙏
సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్
Thats why he is legend-winner of golden globe and critics choice award-oscar nominee-the name is CHANDRABOSE
మీరు రాసిన ప్రతి పాటని మీ నోటితోనే వినే అవకాశం ఈ ఇంటర్వ్యూ ద్వారా దొరికింది....నిజమే 2 గంటలు చాలా తక్కువ... మీ పాటలతో ఎందరికో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు మీకు పాదాభివందనాలు....ఎందరికో జీవించడం నేర్పుతుంది మీ పాట.....దానిలో నేను ఉన్నాను 🙏🙏 మీ ప్రయాణం ,అనుభవాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సర్.... పార్ట్2 కోసం ఎదురుచూస్తుంటాము🙏🙏
part 2 twaralone chesthaamandi
He deserves 10 National awards 🙏
గురూజీ....మీ కలనికి నా సలామ్ !
అన్ని గొప్ప గొప్ప పాటలే
అర్థవంతమైన పాటలు
మీకు మీరే సాటి మీ కలం నేటి కాలంతో పోటీ
తెలుగు అక్షరం మీలాంటి కవుల రూపంలో జన్మించింది అని కళ్ళకు కట్టినట్టు ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే 🙏🙏🙏🙏
bhayyaa mee interview choosi 5 days fever poimdhi mee patalu vini Thanks chandrabose Sir great
ప్రతి అక్షరం నాకు కొత్తగా వింటున్న భావన కలిగింది. ఇంత వీనులవిందు కలిగించిన మీకు ధన్యవాదములు
Exlent...no words...chala bhav undhi... fantastic
రంగస్థలం సాంగ్ ఒరయ్యో i felt so emotional what ay lerics
Dorikindeyy 2:07:42
Manchukondalona Chandramaa, first song to now Sri chandrabose Sir, journey, really Great.
Nice Interview. Looking forward to many interviews from Sira Sri garu....
thankyou Hemanth Chandra garu. patrons like you encourage us.
@@sirasri paisal pampithe encourage chesinatlaa??
Chendrabose garu super sir thank ,,
గురువుగారు పాదాభివందనం మీరు కవిగా పుట్టడం భారతదేశం చేసుకున్న పుణ్యం అందులో తెలుగు కవిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం మీ పాటల స్ఫూర్తితో వేలాది జనాలకు జ్ఞానోదయం కలిగింది అందుకు మీకు పాదాభివందనం మీ కోసం ప్రతి క్షణం ప్రతి రోజు ఆలోచిస్తూ ఉంటాను నేను నా పేరు గోపాల్ మీకు వీరాభిమానిని గురువుగారు మీ పేరు తలుచుకోని క్షణంలేదు మీపాట మీ ప్రాణమైతే నీ పాదాలస్పర్శ తాకాలని నా ప్రాణం విలవిలలాడుతుంది నాజీవితంలో ఒక్కసారి అయినా మీతో కలిసి మాట్లాడాలనిఉంనది అవకాశం ఎప్పుడు ఇస్తారు నా కోరిక తీరుతుందా ఈ జీవితం ఇంతకే ముగిస్తుందా అని ప్రతిక్షణం బాధపడుతుఉన్నాను.. 🌹🙏🙏🙏🌹ఇట్లు మీ గోపాల్.. గురువుగారు మీ నెంబర్ నా దగ్గర లేదు చాలామందిని అడిగాను దొరకడంలేదు..9110387695
వినయాన్ని సంపదతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైంది - ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మిమ్మల్ని చూసాక 🙏
Entha sakkaga chepparu…..🥰🙏🏻🙏🏻 great sir meeru Sarasvati puthrulu 🙏🏻🙏🏻 me pata entho mandhi ki spurthidhayakam Chandra Bose garu 🙏🏻 stay blessed always sir 🌹🌹🍫🍫😍😍
Goosebumps coming when you sing song sir legendry singer and writer. Letters invented may be to sing a song by you ala undi....
మీ పాటలు వింటే తెలుగు మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. 🙏
Telugu జాతి garvincha దగ్గ lyricist మీరు ఎంతో adrustavanthulam మేము మీలాంటి వ్యక్తి మాకు ye తరం lo వుండటం
Hamaara Guruji Lyricist Chandrabose sir 😍
🙏 చంద్రబోస్ గారు మిమల్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది SIR నమస్కారం
Super interviw chandrabose gariki doctorate ivvali. Thank you sir,very inspirational .polalu dunnedi halikulu
Manasula dunnedi rachayithalu.👌✍🤗
Chandrabose garu.....you are a SUGANANI......this one of my best interview ever watched 💐🙏
🌷🌷🌷🌷🌷🌷🌷బాణాల్లాంటి బాణీలు అలవోకగా రాసినా🌸🌸🌸నిరంతర కృషితో రచయితగా రాసినా🌹🌹🌹అద్భుత గాత్రం తో కూడా అలరించడం🌺🌺🌺అల సంద్రపు అలల్లా🪷🪷సాగే నిరంతర నదీ ప్రవాహంలా🌷🌷🌷గేయ రచయితగా మీరు నిరంతరం ఆకాశం లో వెలిగే ఒక నక్షత్రంలా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు....అందుకోండి నా హృదపూర్వక అభినందనలు.... మీ అభిమాని ...🪷🪷విజయ్🪷🪷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Sirasri gari srujanatmakatha kuda chala bagundi. IDiVaraku vari gurinchi peddaga teliyadu.
Sp balu gari matalu kuda naku ishtam. Alage chandrabose gari rachanale kaka, ayana bhashanalu, ganamu kuda naku chala ishtamu.
Thank you for your wisdom ChandraBose Garu. Learnt a lot from this interview
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
రెండు గంటలు సాగిన ఈ కార్యక్రమంలో ఒక్క ఆంగ్ల పదమైన చంద్రబోస్ గారి నోటి నుండి దొర్లుతుందా అని చూసాను అస్సలు అవకాశామే లేదు అక్కడున్నది చంద్రబోస్ గారు 🤗.
Cell phone తెలుగులో చరవాణి అంటారు
Flight ani kooda annaru
Great greater and greatest human
Common sense TONS lo unna BOSE garu, I just love him ❤🎉
అభినందనలు శ్రీ చంద్రబోస్ గారికి. ప్రతి పాట చాక్కగా అనుభవించి, పరకాయ ప్రవేశం చేసి వ్రాసి నట్లున్నది. మీ పాటలు కొందరికి స్పూర్తి నిచ్చాయని తెలిసి చాలా సంతోషం కలిగింది. కీపిటప్.. మీరిలాగే చిరకాలం ఆనందంగ పాటలు వ్రాస్తూ మమ్మల్నందర్ని ఆనందింప చేయండి. శుభమస్తు. చిరంజీవ చిరంజీవ. సుఖీభవ సుఖీభవ.
Such a wonderful interview
Bose gaaru - Hats off to your PadaPrayogam on SreeRamadasu’s Raa Maa intiki 👏
Chandrabose garu paduthunte gonthu chala baguntundi
Thankyou idream
Annaiah Meeru Rasina prathipataku mee jeevitha prayananiki maa vandanam abivandanam, meeru rasina vatilo Konni pataluu endaro jeevithalakuuu spurthinichhai, you are the real hero 🙏🙏🙏
ప్రతి పాట అనిముత్యమే అన్నయ్య మీరు రాసినవి మీకు మీరే సాటి మీకు రాలేరు ఎవరూ పోటీ
Diamond bose u awesome.....
ఆకాశం లో చంద్రుడి... వెన్నెల... గాలులు..... ఈ చంద్రుడి సిరలో.... భావ గీతికలు
Andariki arrdamayye saralamaina basha lo bose garu rase patalaku reach ekkuva. Alane ayana inka manchi lotain sahityam tho rayalani mansara korukuntu, best wishes sir.
చంద్రబోస్ గారికి ధన్యవాదాలు. మీరేమిటో తెలియచెయ్యాలని కంకణం కట్టు కున్న చిల్లీ గారికి ధన్యవాదాలు.
చంద్రబోస్ గా రికి మనవి మీ మాటలన్నీ పుస్తకం రాయండి . ఎందరికో ఉపయోగం.
Your life is inspiration to others including you too
చంద్ర బోస్ గారి మాటలు వింటుంటే సమయం తెలియలేదు.
ఆయన నోట మాటల ప్రవాహం గల గల పారింది.
సాహిత్యం గురించి, కవిత్వం గురించి, తెలుగు భాష గురించి మాత్రమే మాట్లాడుతూ, పాటలు పాడుతూ శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఆయన ప్రసంగం.
ఇన్ని పాటల్ని రాగంతో సహా ఎలా గుర్తు పెట్టుకోగలిగారో అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ అద్భుతమైన సంభాషణ ని అందించిన సిరాశ్రీ గారికి ధన్యవాదాలు.👏👏👍👍
Sir monamgane yedagamani pata vini nenu chala inspiration ayyanu atmahatya chesokolisina nenu eppudu chala dairayamuga vunna...........meku satakoti vandanalu guruji
Exlent words supparb Sir,
I dream channel interviews chustunna. Manaku devudu ichina bahumathi ga chandrabose garu. Desa bhakthi, singing kaligina kavi.
Entiyna meru great sir 🙏🙏🙏🙏
మీ ఇంటర్యూ నేటి తరం కళాకారులకు ఒక డిక్షనరీ. 🙏🙏🙏
ఈయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే...🙏
Manchi valla ninayithi manchi vallakr telustundi. Bose gari pavithratha, sirasri gari ounnatyamu telustundi kada. Many thanks to the channel
Just naa close friend thO matlaadutunnattu vundi, vedio ayinaa nEnu kooda meethO discussion lo vunnattu vundi. Chandrabose Garu you are simple and great
Bose garu .. meeku shata koti namaskaaralu !!!
You are next to sirivennelaa. Glad to have a writer like you sirrr
మీరు వ్రాసిన పాటలే కాదు ....
మాట్లాడిన మాటలు కూడా
నాకు మార్గం చూపతున్నాయి ధన్యవాదాలు
గురువుగారు
@0:58
Ultimate interview - Gob bless you.
Chandra bose sir, you are great
నేను ఒక సగటు శ్రోతను-నాకు ఆత్రేయ , చంద్రబోసు-వీళ్ళిద్దరే మనసుతో రాస్తారు అనిపిస్తుంది-మిగతావాళ్ళు తెలివి, తర్కము వుపయోగిస్తారు-
🙏 sir oka manasuni telusukune avakasam dorikindi nijam ga mimu chandrabose garini e janmalo kalise avakasam ledu matlade avakasamu ledu kani e roju edi chustunte ayana matone matladutunnattu ga anubhavam vachindi , ayya miru matladutunte nalo vunna enno prasnalaku javabu dorikindi edo nalo vunna telika bhavam poindi , evari pata vari notane vintunte ati madhuram ga chevikimpuga anipinchindi etuvanti background lekunda vinataniki maduramga vunte geyam rasevalle gayakulaite .......aha poye pranam lechiradaa! E adbhutaani maku echinanduku abhaghavan ki ,aa manasuni telusukune avakasam echina miku maa hrudhaya purvaka krutajyatalu mi sitting with SIRASRI PROGRAM baga nachindi sir edutivariki avakasam eche program lu chala takkuva thank you so much sir
ఎ పాట రాసిన గురువుగారి కలం బంగారు పదాల ఓరువడి అందుకే చేతులెత్తి 🙏🙏🙏🙏🙏🙏🙏చేయాలి అందరూ 🙏🙏🙏🙏దేవుళ్ళకు కాదు ఇలాంటి కవులకు పెట్టాలి 🙏🙏🙏🙏🙏🙏
Idi madyamu sitting kadu, padyamu sitting antu sagarvamuga chatukunna chandrabose, sirasti garlaku chala thanks.
పాటే ప్రాణం అన్నకు
Super sir 💙💞
Tollywood No 1.lyric writter Chandra Bose garu
Good Evening Chandra Bose Ji, I request you to write a song on Ratan Tata Ji, ( it's my humble request andi)
అద్భుతః
Meeru super sir
Chandrabose garu bharatha rathna, gnana peetha awardku athuku.
Waiting for your song in #HHVM
Kannu chamma gillindhi guruvu gaaru... Dhanyavaadaalu
1:57:00
పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాలో పాటలన్నీ మీరే రాయండి చంద్రబోస్ గారు.... మీ లిరిక్స్ చాలా బాగుంటాయి
Chandra Bose garu 100 elu challaga vundali
Life is great
👌💐👏
Chandrabosegaru bharath rathna awardku athuku.
About Pawan Kalyan gaaru 2.07 mnts
👌👌👌🙏🙏🙏🙏🙏
మీరు పుట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా వాసిగా చెప్పుకోవడానికి నేనూ అదృష్టవంతుణ్ణి.
He deserves more respect
Sir meru awardluki Pina unday person
a wonderful movie
as interesting as Ramuism
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sir, pls put heading as chandrabose interview instead of pawan kalyan name... You are degrading chandrabose sir for one minute pawan kalyan name as Two hours interview.... I ❤ PK and I like chandrabose as well... Becoz of advertising pls promote talent... Don't use PK name pls. He his legendary
. అహంగ్రహోపాసన ట్రస్టు, ఆధ్యాత్మిక జ్ఞాన సంస్థ.
. : భరోసా :
1. "అహంబ్రహ్మాస్మి" అని అన్నప్పుడే జ్ఞానము.
2. సరే! మీ తరపున కూడా నేనే జ్ఞానమును కలిగి ఉన్నాను. అది చాలు. తద్వారా మీ జీవితమూ ధన్యమౌతుందని మీకు "భరోసాను" కలిగిస్తున్నాను. మీకు జ్ఞానము కలగకపోయినా, బాధపడక్కర లేదు. ఎందుకంటే, నాకు భిన్నంగా ఈ విశ్వము లేదు. ఈ విశ్వానికి నేను భిన్నంగా లేను. మీకు నేనున్నాను.
- అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
❤
02:07:51 @
waiting for part 2... loved this sitting
🔥
Vishayam yeni minutes tharvatha undi mention cheyandi abbailuuu…
🙏
👏👏👏👏👏
time!?