This is for you.. Mr Bankapalli Narayanarao … సాయి మాధవ్ గారు చెప్పినట్టు భాగవతానికి వ్యాఖ్యానం ఒక పాటలో శాస్త్రి గారు అద్భుతంగా రాసిన ఆ పాటను పాడడానికి భాష మీద పట్టు , సంగీతంలో ఎంతో ప్రతిభ , సంగీత రంగంలో ఎంతో అనుభవం కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న గాయకుడు, విశ్వనాథగారి లాంటి మహానుభావులను మెప్పించిన సంగీతదర్శకుడు పార్థసారథి గారు. ఈ పాటను స్వరాభిషేకం లో కూడా ఎక్కడ పాడిన దాఖలాలు లేవు. అలాంటి ప్రయత్నం చేసే కళాకారులను అభినందించకుండా, కించపరిచే ప్రయత్నం చేస్తున్న మీలాంటివాళ్ళను భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి విలువలు ఉన్న కళాకారులను విమర్శించేముందు జీవితంలో మీరు సాధించింది ఏమిటో మీరు ప్రశ్నించుకోండి.. దయచేసి మీలాంటివాళ్లందరికీ ఒక మనవి..మీరు ఇలాంటి కార్యక్రమాలు చూడకండి.. ఇలాంటి కువిమర్శలు చేయకండి ..
వ్యాఖ్యాత ఎంతసేపు వచ్చిన అతిధులతో మీ అనుభవాలు శాస్త్రి గారితో మీకున్న పరిచయం గురించి అడుగుతున్నారు దానివల్ల శాస్త్రి గారి పాటల ప్రస్థానానికి సరైన న్యాయం జరగడం లేదు. వచ్చిన అతిథులు కూడా కొన్ని పాటలనే ప్రస్తావిస్తున్నారు. పార్థసారధి గారు ప్రత్యేకంగా కొన్ని పాటలను ప్రస్తావించి అడిగితే అతిధుల నుంచి మరింత విశ్లేషణ మరింత అనుభవము రాబట్టవచ్చు. శాస్త్రి గారి మరెన్నో మంచి పాటల పైన చర్చించవచ్చు
Out of 28 min this fellow took off 10 min for the song and this series being out played to showcase his singing skills than their memories with Sastry sir
హరి ధరించిన అవతారాల పరమార్థాన్ని దర్శకుడు క్రిష్ గారి ఆలోచనల మేరకు కవిగా సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో , సంగీత దర్శకుడు మణిశర్మ గారు ఎంత ఉత్తేజభరితంగా స్వరబద్ధం చేశారో , ప్రేక్షక కులకు తెలియజెప్పేందుకు గాయకుడైన యాంకర్ చేసిన మంచి ప్రయత్నం గా దీన్ని భావించడం సంస్కారవంతుడైన వీక్షకుడి లక్షణం. వక్రభాష్యం చెప్పే వారికి ఓ పెద్ద నమస్కారం.
This is for you.. Me Bankainarayanarao… సాయి మాధవ్ గారు చెప్పినట్టు భాగవతానికి వ్యాఖ్యానం ఒక పాటలో శాస్త్రి గారు అద్భుతంగా రాసిన ఆ పాటను పాడడానికి భాష మీద పట్టు , సంగీతంలో ఎంతో ప్రతిభ , సంగీత రంగంలో ఎంతో అనుభవం కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న గాయకుడు, విశ్వనాథగారి లాంటి మహానుభావులను మెప్పించిన సంగీతదర్శకుడు పార్థసారథి గారు. ఈ పాటను స్వరాభిషేకం లో కూడా ఎక్కడ పాడిన దాఖలాలు లేవు. అలాంటి ప్రయత్నం చేసే కళాకారులను అభినందించకుండా, కించపరిచే ప్రయత్నం చేస్తున్న మీలాంటివాళ్ళను భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి ఉలవలు ఉన్న కళాకారులను విమర్శించేముందు జీవితంలో మీరు సాధించింది ఏమిటో మీరు ప్రశ్నించుకోండి.. దయచేసి మీలాంటివాళ్లందరికీ ఒక మనవి..మీరు ఇలాంటి కార్యక్రమాలు చూడకండి.. ఇలాంటి కువిమర్శలు చేయకండి ..
అద్భుతం పార్థసారథి. God bless you.
This is for you.. Mr Bankapalli Narayanarao
…
సాయి మాధవ్ గారు చెప్పినట్టు భాగవతానికి వ్యాఖ్యానం ఒక పాటలో శాస్త్రి గారు అద్భుతంగా రాసిన ఆ పాటను పాడడానికి భాష మీద పట్టు , సంగీతంలో ఎంతో ప్రతిభ , సంగీత రంగంలో ఎంతో అనుభవం కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న గాయకుడు, విశ్వనాథగారి లాంటి మహానుభావులను మెప్పించిన సంగీతదర్శకుడు పార్థసారథి గారు. ఈ పాటను స్వరాభిషేకం లో కూడా ఎక్కడ పాడిన దాఖలాలు లేవు.
అలాంటి ప్రయత్నం చేసే కళాకారులను అభినందించకుండా, కించపరిచే ప్రయత్నం చేస్తున్న మీలాంటివాళ్ళను భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి విలువలు ఉన్న కళాకారులను విమర్శించేముందు జీవితంలో మీరు సాధించింది ఏమిటో మీరు ప్రశ్నించుకోండి..
దయచేసి మీలాంటివాళ్లందరికీ ఒక మనవి..మీరు ఇలాంటి కార్యక్రమాలు చూడకండి.. ఇలాంటి కువిమర్శలు చేయకండి ..
శ్రీ శాస్త్రిగారి వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని శ్రీ సాయిమాధవ్ గారు విశ్లేషించిన తీరు బాగా ఆకట్టుకుంది. అభినందనలు.
Super episode
వ్యాఖ్యాత ఎంతసేపు వచ్చిన అతిధులతో మీ అనుభవాలు శాస్త్రి గారితో మీకున్న పరిచయం గురించి అడుగుతున్నారు దానివల్ల శాస్త్రి గారి పాటల ప్రస్థానానికి సరైన న్యాయం జరగడం లేదు. వచ్చిన అతిథులు కూడా కొన్ని పాటలనే ప్రస్తావిస్తున్నారు. పార్థసారధి గారు ప్రత్యేకంగా కొన్ని పాటలను ప్రస్తావించి అడిగితే అతిధుల నుంచి మరింత విశ్లేషణ మరింత అనుభవము రాబట్టవచ్చు. శాస్త్రి గారి మరెన్నో మంచి పాటల పైన చర్చించవచ్చు
That is my maa sirivennelaa sir 🙏🙏 love you so much sir ✍️🙏 love you so much 💕
It could have been better if we have Part 3 also
ఇందులో rgv ఎపిసోడ్ లేదేంటి
One should not interrupt a show just for getting a award or recognition
🙏🙏🙏🙏
Meeru Yevaru Anukuntunnaru
Out of 28 min this fellow took off 10 min for the song and this series being out played to showcase his singing skills than their memories with Sastry sir
ETV decides who'll sing. He doesn't have to prove himself now as he's already a professional singer.
హరి ధరించిన అవతారాల పరమార్థాన్ని దర్శకుడు క్రిష్ గారి ఆలోచనల మేరకు కవిగా సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో , సంగీత దర్శకుడు మణిశర్మ గారు ఎంత ఉత్తేజభరితంగా స్వరబద్ధం చేశారో , ప్రేక్షక కులకు తెలియజెప్పేందుకు గాయకుడైన యాంకర్ చేసిన మంచి ప్రయత్నం గా దీన్ని భావించడం సంస్కారవంతుడైన వీక్షకుడి లక్షణం. వక్రభాష్యం చెప్పే వారికి ఓ పెద్ద నమస్కారం.
This is for you.. Me Bankainarayanarao…
సాయి మాధవ్ గారు చెప్పినట్టు భాగవతానికి వ్యాఖ్యానం ఒక పాటలో శాస్త్రి గారు అద్భుతంగా రాసిన ఆ పాటను పాడడానికి భాష మీద పట్టు , సంగీతంలో ఎంతో ప్రతిభ , సంగీత రంగంలో ఎంతో అనుభవం కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న గాయకుడు, విశ్వనాథగారి లాంటి మహానుభావులను మెప్పించిన సంగీతదర్శకుడు పార్థసారథి గారు. ఈ పాటను స్వరాభిషేకం లో కూడా ఎక్కడ పాడిన దాఖలాలు లేవు.
అలాంటి ప్రయత్నం చేసే కళాకారులను అభినందించకుండా, కించపరిచే ప్రయత్నం చేస్తున్న మీలాంటివాళ్ళను భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి ఉలవలు ఉన్న కళాకారులను విమర్శించేముందు జీవితంలో మీరు సాధించింది ఏమిటో మీరు ప్రశ్నించుకోండి..
దయచేసి మీలాంటివాళ్లందరికీ ఒక మనవి..మీరు ఇలాంటి కార్యక్రమాలు చూడకండి.. ఇలాంటి కువిమర్శలు చేయకండి ..
మీ అందరికీ కులగజ్జి ఎక్కువ. దానివల్ల సీతారామశాస్త్రి గారిని కూడా ఇబ్బంది పెట్టారు