Dr A R Stevenson Song, Musalamma Muchatlu |ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
    పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి
    దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి
    యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా
    1. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
    పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
    ఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి
    రెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుపెట్టబాకే చిన్నమ్మా
    2. కల్పించిన కధలంటే చెవి కోసుకుంటావమ్మా
    చేడుమాటల సభాలంటే నువ్వే ముందుంటావమ్మా
    విన్నదానికి కోసరువేసి - ఉన్నదాన్ని మార్చేసి
    కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా
    3. మంచిగ ఉన్నోళ్ళని చుస్తే కళ్ళెర్ర జేస్తావమ్మా
    హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
    వ్యంగపుమాటల కత్తులుదూసి - చల్లగ గుండెను కోసి
    గాయాలు చేయ్యవోద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా

ความคิดเห็น • 1