మంద కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రణామాలు సార్ మీరు ప్రజలకోసం పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం విజయవంతం కావాలని ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏💐
మందకృష్ణ మాదిగ గారికి వేలాది వందనాలు ఇప్పటివరకు మా పెన్షన్లు పట్టించుకున్న వారే లేరు మీరు కూడా స్పందించకపోతే దిక్కు దివానా ఉండదు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేసినవని అని జనం బాధపడుతున్నారు
కొత్తవి ఇవ్వడం కాదు అన్న,,, కెసిఆర్ ఇచ్చే పాతవికూడా ఇవ్వడం లేదు...... నోటి దగ్గర అన్నము తీసే ప్రభుత్వం...... కెసిఆర్ ఏ 100% నయం అనే విదంగా ఈ పాలనవుందంటే,,, పేద వాళ్ల బ్రతుకు ఎంత డైన్యం గా ఉందొ ఇదే నిదర్శనం........ జీవితాలు ఆగం అయ్యాయి
మహిళలకు 4000 నుంచి ఇవ్వలేదు గ్రూవ జ్యోతి పింఛన్ 2500 ఇవ్వలేదు 2లక్షల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు రైతుబంధు 15000 ఇవ్వలేదు 500 సిలిండర్ ఫ్రీ ఇవ్వలేదు అన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తానని 200 రోజులు దాటిన ఏవీ అమలు కాలేదు
నువ్వు నిజంగా మాదిగ బిడ్డ వే అయితే మోదీ గారి కాళ్లు పట్టుకొని లేదా ఇంకొకటి ఏదైనా పట్టుకొని ఎస్సీ రిజర్వేషన్ తీసుకొని రా మాదిగ సోదరుల కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది నీది ఒక బతుకు ఎవరి అధికారం ఉంటే వాళ్ల సంకలో చేరడం నీకు అలవాటు మాదిగ సోదరులను మోసం చేసేది ముఖ్యంగా మంద కృష్ణ మాదిగ
జయహో మందకృష్ణ మాదిగ అన్న వికలాంగుల తరపున మాట్లాడుతున్నందుకు పోరాడుతున్నందుకు నీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా మా కష్టాలు మీ దగ్గరకు వచ్చినందుకు మీరు మాకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు నిలదీసి అడుగుతున్నందుకు నీకు వందనాలు మాటలు చెప్పి ఆరుగారింటిలో మాటలు చెప్పి బస్సులలో ఆడాలని కొట్టుకొని చెప్పిండు వికలాంగులకు ఇస్తానని పింఛన్ ఇవ్వట్లేదు మాయమాటలు చెప్పి గద్దినెక్కిండు ఏమన్నా అంటే కేసీఆర్ కేసీఆర్ అంటడు కెసిఆర్ ఏ నెల పింఛను కూడా ఆపలేదు ఏడు నెలలుగా పింఛనీయట్లేదు నువ్వు మళ్ళీ మాటలు చెప్తున్నావ్ మాకు అన్యాయం చేస్తుండు మీరు మాకు న్యాయం చేకూర్చాలని జై మందకృష్ణ మాదిగ జై జై ఎమ్మార్పీఎస్ 🙏🙏🙏
ఇక్కడ కట్ చేసినవే అక్కడ గురువు పంచు తున్నాడు ముందు ముందు అన్ని అక్కడే ఇస్తారు ఇక్కడ ముంచుతారు అడిగే వాడు ఎవడు అన్ని పంచితే CM పదవి కొన్న EMI ఏలా కట్టాలి గట్టిగా అడిగితే కేసు పెట్టి బొక్కలో పెడతం జాగ్రత ✔️👍
చాలా చక్కగా చెప్పారు .స్కాంలు అక్రమాలు ఎంఎల్ఏ లను లకోవడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసింది ఎం లేదు
మంద కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రణామాలు సార్ మీరు ప్రజలకోసం పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం విజయవంతం కావాలని ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏💐
మందకృష్ణ మాదిగ గారికి వేలాది వందనాలు ఇప్పటివరకు మా పెన్షన్లు పట్టించుకున్న వారే లేరు మీరు కూడా స్పందించకపోతే దిక్కు దివానా ఉండదు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేసినవని అని జనం బాధపడుతున్నారు
Very good message anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏👍
Thank you
సూపర్ సార్ నీలాంటి నాయకుడు మాకు కావలసింది ఇంతవరకు ఎవరు అడగలేదు సార్ మీరు అడిగారు సర్ సూపర్ సార్
సార్ చాలా చక్కగా చెప్పారు సార్,మావికలాంగులతరుపునమీరునిలదీసినందుకునానామస్కరం, సార్
సూపర్ అన్న
OK.👍👍🙏
Nice One
కొత్తవి ఇవ్వడం కాదు అన్న,,, కెసిఆర్ ఇచ్చే పాతవికూడా ఇవ్వడం లేదు...... నోటి దగ్గర అన్నము తీసే ప్రభుత్వం...... కెసిఆర్ ఏ 100% నయం అనే విదంగా ఈ పాలనవుందంటే,,, పేద వాళ్ల బ్రతుకు ఎంత డైన్యం గా ఉందొ ఇదే నిదర్శనం........ జీవితాలు ఆగం అయ్యాయి
,lii
ఇచ్చిన హామీలను అతిముఖ్యమైనది ఆసరా పెన్షన్లు వాటిని 100 రోజుల లోపు అమలు చేసి తీరాలి
నువ్వు వికలాంగుల దేవుడు వి మొదటి నుండి రాజశేఖర్ రెడ్డి వున్నపటి నుండి మా పెన్షన్ పెరగడం లో నీ పాత్ర వల్లే జరిగింది
Namaskaram sir thank you sir you are fighting for us🙏🙏😢
Super anna we are with you❤
చాలా బాగా చెప్పారు
Super message sir
రేవంత్ సార్ కి వినపం వికలాంగుల హక్కులు కాలరయదు దయచేసి వారికి నాయం చేయాలని వీనపం 🇮🇳
Super ANNA🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
మహిళలకు 4000 నుంచి ఇవ్వలేదు గ్రూవ జ్యోతి పింఛన్ 2500 ఇవ్వలేదు 2లక్షల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు రైతుబంధు 15000 ఇవ్వలేదు 500 సిలిండర్ ఫ్రీ ఇవ్వలేదు అన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తానని 200 రోజులు దాటిన ఏవీ అమలు కాలేదు
నువ్వు నిజంగా మాదిగ బిడ్డ వే అయితే మోదీ గారి కాళ్లు పట్టుకొని లేదా ఇంకొకటి ఏదైనా పట్టుకొని ఎస్సీ రిజర్వేషన్ తీసుకొని రా మాదిగ సోదరుల కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది నీది ఒక బతుకు ఎవరి అధికారం ఉంటే వాళ్ల సంకలో చేరడం నీకు అలవాటు మాదిగ సోదరులను మోసం చేసేది ముఖ్యంగా మంద కృష్ణ మాదిగ
Excellent job sir ❤❤❤❤
Hi.👍👍👍🙏
జయహో మందకృష్ణ మాదిగ అన్న వికలాంగుల తరపున మాట్లాడుతున్నందుకు పోరాడుతున్నందుకు నీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా మా కష్టాలు మీ దగ్గరకు వచ్చినందుకు మీరు మాకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు నిలదీసి అడుగుతున్నందుకు నీకు వందనాలు మాటలు చెప్పి ఆరుగారింటిలో మాటలు చెప్పి బస్సులలో ఆడాలని కొట్టుకొని చెప్పిండు వికలాంగులకు ఇస్తానని పింఛన్ ఇవ్వట్లేదు మాయమాటలు చెప్పి గద్దినెక్కిండు ఏమన్నా అంటే కేసీఆర్ కేసీఆర్ అంటడు కెసిఆర్ ఏ నెల పింఛను కూడా ఆపలేదు ఏడు నెలలుగా పింఛనీయట్లేదు నువ్వు మళ్ళీ మాటలు చెప్తున్నావ్ మాకు అన్యాయం చేస్తుండు మీరు మాకు న్యాయం చేకూర్చాలని జై మందకృష్ణ మాదిగ జై జై ఎమ్మార్పీఎస్ 🙏🙏🙏
వికలాంగుల సంక్షేమం గురించి Bjp నీ అడుగు వికలాంగుల. శేర్మేన్ కేంద్రంలో లేరు
St are minarity
Thankyou sir very very thanks speech
Super You excellent 💯
Thanks Anna
Good news🎉🎉🎉
Meruu super sir
Supar anna gar...
అణగారిన వర్గాలకు మంద కృష్ణ మాదిగ దిక్కు 🙏🙏
Super video
నిజం చెప్పారు 👍🏻
క్రష్ణ సార్ మీరు రంగం లోకి దిగితే కాని దొంగ మాటల సీఎం దారి కి వచ్చేలా లేడు మీరే రేవంత్ కి సరైన మొగుడు
Nice sair
Mee poratam great sir. inka strong ga cheyandi sir all the best andi
Meru god sir
Jai Krishna anna 🙏🙏
👍👍👍🙏
Super speech sir never before never sir,thanks for this speech about this pension peoples
సార్ కొత్త పెన్షన్స్ ఇవ్వండి మీకు నమస్కారం అండి బాబు
👌👍
పెద్ద దళిత ద్రోహి......ఇన్నేళ్ళు ఈ మాటలు ఎందుకు రాలేదు..పదవి లేకున్నా జేబులు నింపుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది వేరే ఎవరూ లేరు.....
Krishna madhiga Garu Vikalagulaku Nyayam cheyalli 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super Anna garu
You are correct Manda Krishna garu
మంద కృష్ణమాదిగ సార్
మన సీఎం కు సారి అయినా
మొగడు మగాడు
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Hatss off Sir 👌👌👌
Your a great leader MKM sir🙏🙏
👌🙏🙏
Good quetions
Super Emotional Speech
అన్న దళిత బంద్ కి ఇచ్చిన పైసలు మా ఖాతా అన్నీ ఫ్రీజ్ చేసింది ఈ రేవంత్ సార్ దాని గురించి గట్టిగా పోరాడాలి అన్నా
🙏🙏🙏👍
🙏🙏
👍👍👍👍👍👍🙏🙏🙏🙏
Super sir
Miru superb sir chala Baga chepparu jai mandakrishna madiga
Jai krishna anna
👍👍👍
కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు 300 పెన్షన్ నుండి మూడు వేలకు పెంచాలని డిమాండ్ పెట్టండి
🙏🙏🙏🙏👌
రేవంత్ రెడ్డి కంటే కెసిఆర్ నయం కొత్త పెన్షన్ లు ఇప్పటివరకు లేవు
Super anna jai kcr 💪💪💪
Super anna
👌
రైట్.అన్న
Jai Kcr🎉🎉🎉❤🎉
Eligible vunnavarandariki
Pensions rasvali
Anna Mandakrishna you are
Correct person to questioning
Correct ga chepparu
ఔను సార్ చాలా చక్కగా చెప్పుతున్నారు న్యాయగా మాట్లాడుతున్నారు
Jai manda krishna
Sir meku na vrudayapurvaka, vandanamulu.melante vaaru samaajaneke okaru unte chalu peda prajalu vekalangulu vrudulu happy ga brathukutharu.god bless you.sir
Yes
👌👌
ఎప్పుడు ఇస్తారో కనుకోండి సర్. సర్ కరెక్ట్ నెలకి రావడం లేదు నెలలకు వస్తుంది .... నెలలో 5th వరకు ఇవ్వాలి.
❤ revanth Reddy Don Don
Chandra babu naidu pakka next CM telengana
😢🙏🙏🙏🙏😭
ఇప్పుడు ఆంధ్రా పసుపు పచ్చ పార్టీ ..చెప్పు చేతల్లో తెలంగానా కాంగ్రెస్. జై ఒరిజినల్ తెలంగాన కాంగ్రెస్.
Sir miru chestunna service prajalu gurthinchadam ledu kani miru chala great person
Nu uTeangana uniste sir mandakrishna garu jaibheem ur know
✊✊✊⚔️⚔️
కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఈయన ఒక్క మాటా మాట్లాడలేదు ఇప్పుడు చాలా మాటలు వస్తున్నాయి
కేసిఆర్ పెన్షన్ లు రేవంత్ రెడ్డి లాగా ఎగ్గొట్టలేదు
Amatarsarumanndakrishnamadighaamcheppuchunarovinucmsir
new pesion handicap sadham cerificae 1 year hana raledu sir pls rece pls
ప్రతి పక్షాలు కూడా పట్టించుకోవడం లేదు
Kcr is best leader for seperate state of tel
జై కృష్ణ
Meru andaru epudu baga cheputhundru election time lo akkada unnaru
Jai kcr ✊🔥
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
సిఎం ki ఓటు వేసి తప్పు చేశాను
Yes sir
❤🙏🙏🙏🙏🙏👍👍👍👍
వీడికి మనువాద బీజేపీ అంటే ఇష్టం
😢😢🙏🙏🤦🤦
ఇక్కడ కట్ చేసినవే అక్కడ గురువు పంచు తున్నాడు ముందు ముందు అన్ని అక్కడే ఇస్తారు ఇక్కడ ముంచుతారు అడిగే వాడు ఎవడు అన్ని పంచితే CM పదవి కొన్న EMI ఏలా కట్టాలి గట్టిగా అడిగితే కేసు పెట్టి బొక్కలో పెడతం జాగ్రత ✔️👍
మీరు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఆపద్బాంధవుడు లాంటి వాడివి మీరు చెబుతున్నది నిజం
May month pention ippatiki raledu
పెన్షన్ రాలేదు.ఎప్పుడు ఇషా తరు