క్రీస్తు చివరి విజ్ఞాపన - Prakash Gantela Latest Telugu Christian Message at ATCS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 78

  • @PrakashGantela
    @PrakashGantela  2 หลายเดือนก่อน +45

    సంస్కారం వీడనంత వరకే ఎవరికైనా మర్యాదగా జవాబు చెప్తాం. గీత దాటితే న్యాయ పరమైన చర్యలూ తప్పవు. గుర్తుంచుకోండి!

    • @vasundhara483
      @vasundhara483 2 หลายเดือนก่อน

      Praise the lord sir

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 2 หลายเดือนก่อน +2

      వందనాలు బ్రదర్ ఒక వ్యక్తి చాలా అసభ్యంగా చాటింగ్ చేసారు చాలా బాధగా వుంది 💞

    • @adinarayanakoniki5844
      @adinarayanakoniki5844 2 หลายเดือนก่อน

      Yes sir you are excellent

    • @sikhamanigorle3057
      @sikhamanigorle3057 2 หลายเดือนก่อน

      అవును అన్న

    • @jordanministries5816
      @jordanministries5816 หลายเดือนก่อน

      Praise the lord brother

  • @judgement9063
    @judgement9063 2 หลายเดือนก่อน +8

    మేము దేవుని వాక్యము ఎంతో లోతుగా మీ ద్వారా నేర్చుకుంటుంన్నాము అన్న
    మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @noblekumarmadhiri8148
    @noblekumarmadhiri8148 หลายเดือนก่อน

    Praise the Lord🙏
    For your Teachings.

  • @sandhyamary5005
    @sandhyamary5005 หลายเดือนก่อน

    Thank you 🙏 Sir,God bless you with good health,joy n peace..Thank you very much for sharing wonderful messages from the bible everyday,that it’s making me realise where I’m doing wrong and trying to rectify and correcting by behaviour and wrongful doings in life.

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 2 หลายเดือนก่อน +1

    VANDANALU AYYA..
    GOD BLESS YOU AYYA

  • @madhusudhan3321
    @madhusudhan3321 หลายเดือนก่อน

    Praise the LORD. Sir🙏👌🤝💐♥️

  • @bandipadma2981
    @bandipadma2981 2 หลายเดือนก่อน

    Thank you for your message, importance of God's word, vandhanalu brother

  • @sudheererpin9559
    @sudheererpin9559 2 หลายเดือนก่อน

    Praise the Lord for the thought provoking message

  • @suneethap3160
    @suneethap3160 หลายเดือนก่อน

    Amen

  • @karuna9898
    @karuna9898 2 หลายเดือนก่อน

    Praise the Lord Anna
    Thank you for explaining the importance of word of god in our lives

  • @suredavidhu5929
    @suredavidhu5929 2 หลายเดือนก่อน

    Praise the Lord sir amen Amen Amen🙏

  • @savithapradeep2889
    @savithapradeep2889 2 หลายเดือนก่อน

    Praise the lord , brother TQ for this wonderful message now a days it's more important to each one of the them TQ All GLORY to almighty God Amen Hallelujah 🙌🙏

  • @SwamyAsarelly-tm3gj
    @SwamyAsarelly-tm3gj 2 หลายเดือนก่อน

    Vandanalu. Ser

  • @kumarpatali8207
    @kumarpatali8207 หลายเดือนก่อน

    Excellent msg brother. Very useful to grow in Christ👏

  • @kishorch5602
    @kishorch5602 2 หลายเดือนก่อน

    Praise the lord sir and my family members ❤

  • @dharmaraju442
    @dharmaraju442 2 หลายเดือนก่อน

    Vandhanalu brother 🙏🙏🙏🙏🙏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 2 หลายเดือนก่อน

    Praise the Lord brother

  • @giverespecttakerespect4303
    @giverespecttakerespect4303 2 หลายเดือนก่อน

    Wonderful message sir ❤❤

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @gvenkatlakshmi6467
    @gvenkatlakshmi6467 2 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @adellakumari4431
    @adellakumari4431 2 หลายเดือนก่อน

    Amen praise the Lord brother🙏

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 2 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏🙏 sir

  • @johnjohn1517
    @johnjohn1517 หลายเดือนก่อน

    Great word of god

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 2 หลายเดือนก่อน

    Nice message brother. God bless

  • @mgrace179
    @mgrace179 2 หลายเดือนก่อน

    Praise the lord brother garu

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc 2 หลายเดือนก่อน

    Vandhanalu Sir

  • @johnjohn1517
    @johnjohn1517 หลายเดือนก่อน

    Super super super

  • @ramanakv9053
    @ramanakv9053 2 หลายเดือนก่อน

    Praise the lord ayya garu Ramana mascot

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 2 หลายเดือนก่อน

    GODBLESSYOU

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 2 หลายเดือนก่อน

    వందనాలు అన్న 💞

  • @godswill777
    @godswill777 2 หลายเดือนก่อน

    Praise the lord sir...... 🙏🙏🙏🩷

  • @kiranragula9502
    @kiranragula9502 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @TRamaKrishna-l6f
    @TRamaKrishna-l6f 2 หลายเดือนก่อน

    Prise the Lord anna

  • @premakiranam
    @premakiranam 2 หลายเดือนก่อน

    🙏అన్న

  • @gracenirmala6487
    @gracenirmala6487 หลายเดือนก่อน

    Brother Praise the Lord, very inspiring message, tq, one request brother, I have some doubts on Prophecies and tongues, I searched ur messages, I didn't get it, please kindly guide me, brother, and my interested chapter John 17,i m regularly listen ing ur great wonderful messages, once again, Praise the Lord brother

  • @Get_inspired07
    @Get_inspired07 2 หลายเดือนก่อน

    😊😊😊😊

  • @PRABHAKARYELLAMELLI
    @PRABHAKARYELLAMELLI 2 หลายเดือนก่อน +3

    Video upload chesinandhuku vandhanalu sar❤❤❤

  • @kumarswamykota7230
    @kumarswamykota7230 หลายเดือนก่อน +2

    ప్రకాష్ అన్న గారికి వందనాలు.. అన్నా మీ ప్రసంగాలు అన్నీ విన్నాను... చాలా బలపరిచేవిగా ఉంటాయి.... అన్న ఈ మధ్య సఫీ గారు అల్లా, యెహోవా ఒకటే, యేసు యెహోవా ఒకటి కాదు,, యేసు ప్రవక్త మాత్రమే అని అన్నారు.. ప్లీజ్ దీని కోసం మీ ప్రసంగం లో వివరించండి

  • @Myselfkk
    @Myselfkk หลายเดือนก่อน

    Konchem akadakkada voice disturbance vacchindi sir..🙏🙏🙏🙏🙏

  • @bandipadma2981
    @bandipadma2981 2 หลายเดือนก่อน

    Please pray for me, nenu vakyanni dyanichali brother, na alochanalu devuni vype vundali, na chetha kavadamu ledhu brother, please please pray for me

  • @vijjismind
    @vijjismind หลายเดือนก่อน

    DHEVUNIKE MAHIMA KALUGUNU GAAKAA

  • @sunderchanti3650
    @sunderchanti3650 2 หลายเดือนก่อน

    please, guide me where to buy vaduka basha Telugu bible please

  • @chinnu1645
    @chinnu1645 2 หลายเดือนก่อน +2

    Anna pulipeet ki special importance undhaa ippatiki.only annointed persons yekkali ani,, please clarify my doubt anna

  • @gedhala
    @gedhala 2 หลายเดือนก่อน +1

    Ayyagaru yekkuva English words use chesthunaru
    Ardham kavadam ledhu ayyagaru

    • @PrakashGantela
      @PrakashGantela  2 หลายเดือนก่อน +4

      @@gedhala అమెరికాలో ఇచ్చిన సందేశం కదా... అందుకని😊

    • @angelsmundlapati4341
      @angelsmundlapati4341 หลายเดือนก่อน

      మీరు ఎమ్ చదువుకున్నారు బ్రదర్...?

    • @angelsmundlapati4341
      @angelsmundlapati4341 หลายเดือนก่อน

      మీరు ఇంగ్లీషు నేర్చుకోగాలను అనుకుంటే యూట్యూబ్లో వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోండి....45 డేస్ లో బేసిక్ ఇంగ్లీషు ఆక్కడ మనం నేర్చుకోవచ్చు.... మనం లో అప్డేట్ అవుతూ ఉండాలి ....అనేది నా అభిప్రాయము....మీరు ఏకీభవించగలిగితే తీసుకోగలరు.....😊😊😊😊😊😊

    • @vijayarani8959
      @vijayarani8959 หลายเดือนก่อน

      అయన అమెరికా లో ఉన్నారు. అందుకే ఇంగ్లీష్ వాడుతున్నారు.

    • @gedhala
      @gedhala หลายเดือนก่อน

      ​@@angelsmundlapati434110th class

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน

    పరమేశ్వర తత్వం విన్నట్టు వుంది... సద్గురు గారు కూడా ఇలాగే చెబుతారు... మనసును కంట్రోల్ చేయడం ఎంతో కష్టమైన పని... మీరు prayer అంటున్నారు... హిందువులు ధ్యానం అంటాం... మొత్తం బాగా చెప్పారు... చివరకు వచ్చేసరికి అన్య దేవుళ్ళు ఇలా వుంటారు అని చిన్న వక్ర భాష్యం చెప్పారు... అలాంటివి చెప్పకుండా వాక్యం చెప్పడానికి ప్రయత్నించండి... జై శ్రీరామ్...

    • @SundardesDes
      @SundardesDes หลายเดือนก่อน

      ఆయన చెప్పేది ఆలోచన చేయండి బ్రదర్ నిజం మీకు అర్ధం అవుతుంది 🙏

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน

      @@SundardesDes చాలామంది క్రైస్తవ సోదరులు ప్రకాష్ గంటేల గారు బాగా చెబుతారు బైబిలు అంటే వారి వీడియో చూసాను... బాగా చెప్పారు అని చూసాక అర్థం అయింది ... కానీ వీరు చెప్పిన విగ్రహా రాధన బైబిలు లో చెప్పిన విగ్రహా రాధన రెండు వేరు వేరు... ప్రకాష్ గారు హిందూ పురాణాలు, భగవద్గీత కూడా చదివి వుంటారు... అందుకే వారి బోధనలో హిందుత్వం వుంది... బయటకు అన్య మతస్తులు, దేవుళ్ళు ను నెగెటివ్ గా అంటున్నా... వాక్యం లో హిందూ ధర్మం కనిపిస్తుంది....

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน

      @@SundardesDes No doubt.. చాలా మంది పాస్టర్ ల కన్నా బాగా చెబుతున్నారు... Main concept...మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎలా జీవించాలి... మీకు బైబిలు ఎలాగో మాకు భగవద్గీత అలాగ... ఒక వ్యక్తి కోణం లో చూస్తే మీకు ఈ రెండు గ్రంథాలు సరిపోతాయి.... సమాజ కోణం లో చూస్తే బైబిలు, ఖురాన్ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.... పాత నిబంధన వింటే అర్థం అయింది... బైబిలు లో తర్కం లేదు... జ్ఞానం వెతుక్కోవాలి... ముళ్ళకంపలో ముత్యాలు ఏరుకుని చెబుతున్నారు మన పాస్టర్ లు.... నేను నా దగ్గర వున్న భగవద్గీత కూడా చదవలేదు... మొదట బైబిలు కొత్త నిబంధన నే చదువుదాం అని అనుకుంటున్న...

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน

    హిందూ దేవుళ్ళ గురించి ఏమీ అనకుండా, విమర్శించకుండా... మీరు నమ్మే బైబిలు గురించి మాత్రమే చక్కగా చెబుతున్నారు.... దేవుళ్ళ గురించి పక్కన బెడితే... మనిషి, ఆత్మ ఎలా వుండాలి అని చక్కగా చెప్పారు..... నాకు వున్న పెద్ద డౌట్ ఏంటంటే మీరు చెప్పిన వాక్యాలు క్రైస్తవం పుట్టిన చోట మరియు బ్రిటన్ వాళ్ళకి సరిగా చెప్పలేదా ? చెబితే చరిత్ర లో సామ్రాజ్యవాదం, రక్త చరిత్ర లు ఎందుకు వున్నాయి? Particularly in islam n christianity.... తీవ్రవాదం, సామ్రాజ్యవాదం తో మనుషులను చంపేసి దేశ, దేశాలను ఆక్రమించిన వారిని అలా తయారు చేసినవి ఈ మత గ్రంథాలు కాదు అని చెప్పగలరా?

  • @tellam.kishor
    @tellam.kishor 2 หลายเดือนก่อน

    వాడుక భాష బైబిల్ ఎక్కడ దొరుకుతుంది... ఎవరికైనా తెలిస్తే చెప్పండి

    • @swathimurali2001
      @swathimurali2001 2 หลายเดือนก่อน

      App undi , telugu bible study (grace ministries)
      Play store lo telugu bible study ani kottandi , green colour lo bible app kanapadutundi

    • @Er.Ravibabu
      @Er.Ravibabu หลายเดือนก่อน

      At Amazon.telugu vyakya sahitha bible.

    • @nadagananareshkumar1564
      @nadagananareshkumar1564 หลายเดือนก่อน

      App vadandi ..vaduka Bible ani kotti..green colour lo vuntundi...Telugu Bible ani vastundi..audio kuda vundi danlo

  • @kumarleen1639
    @kumarleen1639 2 หลายเดือนก่อน

    Praise the Lord brother

  • @suneethap2991
    @suneethap2991 2 หลายเดือนก่อน

    Praise the lord sir