మొదటి బ్యాచ్ తోనే లాభం |sheep farming|mallesh adla |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ส.ค. 2022
  • మొదటి బ్యాచ్ తోనే లాభం |sheep farming|mallesh adla|
    #sheepfarming #sheepfarm #malleshadla
    అచ్చంపేట్ గ్రామం, మండలం నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన గులామ్ ముస్తాప్ప వసీమ్ గారు గత నాలుగు నెలలుగా గొర్రెల పెంపకం చేస్తున్నారు. మొదటి బ్యాచ్ లో లాభం రావడం వలన రెండో బ్యాచ్ ని కూడా తేవడం జరిగింది. ఇతను ముఖ్యంగా గ్రామాలలో పెంచే గొర్రెలను తీసుకొని పెంచడం జరుగుతుంది.
    అయితే ముస్తప్ప గారు ఈ నాలుగు నెలల కాలంలో అతను పాటించిన పద్ధతులు మరియు ఇంత తక్కువ కాలంలో సక్సెస్ కావడానికి కారణాలు పడిన ఇబ్బందుల గురించి ఈ వీడియో లో వసీమ్ గారి ద్యారా నే తెలుసుకుందాం.
    #sheepfarmingtips #sheepfarmingforbeginners
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    వర్షకాలంలో వచ్చే రోగాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు|dairy farm diseases in telugu|Dr Shivananda swamy| • వర్షకాలంలో వచ్చే రోగాల...
    ఈతకు 4 వేల నుంచి 4500 లీటర్లు|30 years experience in dairy farming|desham ashok reddy|mallesh adla| • 4500 లీటర్లు|30 years ...
    ఒక్క ఆవుతో మొదలు పెట్టిన |how to maintain dairy farm|mallesh adla|chukka poor| • ఒక్క ఆవుతో మొదలు పెట్ట...
    పాడి పరిశ్రమ పై రైతన్న అనుభవాలు|dairy famer experiences in telugu|mallesh adla| • పాడి రైతు అనుభవాలు|dai...
    ఒక్క ఆవుతో మొదలు పెట్టిన |how to maintain dairy farm|mallesh adla|chukka poor| • ఒక్క ఆవుతో మొదలు పెట్ట...
    డిగ్రీ చదివి డైరీ ఫామ్ నిర్వహిస్తున్న|Degree read and maintained dairy farm|mallesh adla| • డిగ్రీ చదివి డైరీ ఫార్...
    3 లక్షలు నష్టపోయిన వెనకడుగు వేయలేదు|srikanth dairy farm in telugu|kesham pet|mallesh adla| • 3 లక్షలు నష్టపోయిన వెన...
    10 గుంటలలో 40 ఆవుల కోసం షెడ్డు|Shed for 40 cows in 10 pits|shed for dairy farm|mallesh adla| • 10 గుంటలలో 40 ఆవుల కోస...
    20 సంవత్సరాల కష్టం,30 ఆవులు|young dairy farmer yadagiri Success story in telugu|mallesh adla| • 20 సంవత్సరాల కష్టం,30 ...
    అధిక పాలు ఇచ్చేవి HF ఆవులే|High milking Hf cows|hf cows dairy farm|mallesh adla| • Video
    మన డైరీ ఫామ్ లో ఎటువంటి పశువులు ఉండాలి?|shanker nayak dairy farm|pedda gutta thanda|mallesh adla| • మన డైరీ ఫామ్ లో ఎటువంట...
    వ్యవసాయం,మేకలు,ఆవులు వుంటేనే ఆదాయం|successful integrated farming by thirupathi reddy|mallesh adla| • వ్యవసాయం,మేకలు,ఆవులు వ...

ความคิดเห็น • 60

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 ปีที่แล้ว +7

    Good information sir,. thanks very much ఇంత మంచి విలువైన సమాచారాన్ని అందించిన మీకు మహేష్ గారికి కూడా ధన్యవాదాలు🙏🙏🙏

  • @shaikghouse7759
    @shaikghouse7759 ปีที่แล้ว +2

    Mahash anna gud video gud information thnk u

  • @gurramnaveen7113
    @gurramnaveen7113 ปีที่แล้ว +3

    Mugajevula meda prema vunty vatini sale cheyaru vatini me dagara vunchukuntaru. Prema anakandi bessiness anandi

  • @surenderssr6186
    @surenderssr6186 ปีที่แล้ว +2

    Chala Manchi video
    Good information
    👌👌

  • @villagemultifarming4577
    @villagemultifarming4577 ปีที่แล้ว +4

    Good information anna

  • @mitteraju1084
    @mitteraju1084 ปีที่แล้ว +1

    good information thanks to both

  • @ghouskhan4276
    @ghouskhan4276 ปีที่แล้ว +1

    Very good information anna super

  • @jaipalreddy2553
    @jaipalreddy2553 ปีที่แล้ว +1

    Very good

  • @slkumar2710
    @slkumar2710 ปีที่แล้ว +1

    Super Anna very good news

  • @naganagaremadhusudhanreddy1265
    @naganagaremadhusudhanreddy1265 ปีที่แล้ว +2

    Nice video bro keep it up

  • @itsmeshiva151
    @itsmeshiva151 ปีที่แล้ว +1

    Nice video

  • @dadigevishnuvardhan6769
    @dadigevishnuvardhan6769 ปีที่แล้ว +1

    Mahesh Anna ko thanks

  • @zahidshaik8430
    @zahidshaik8430 ปีที่แล้ว +1

    👍👍 Great

  • @zahidshaik8430
    @zahidshaik8430 ปีที่แล้ว +3

    Anna as per your knowledge which is the best choice to form bufellow or sheep

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว +1

    Nice video bro

  • @AnilYadav-ii9tb
    @AnilYadav-ii9tb ปีที่แล้ว +1

    NYC video bro

  • @bramhareddy4836
    @bramhareddy4836 ปีที่แล้ว +1

    Super super bro

  • @hariyadavhariyadav3339
    @hariyadavhariyadav3339 ปีที่แล้ว +1

    Super anna 💓

  • @banjaranayaksanthoshnayak4834
    @banjaranayaksanthoshnayak4834 ปีที่แล้ว +4

    Nice video bro really Good job 🌹

  • @rohitgottipati
    @rohitgottipati ปีที่แล้ว +1

    Good information brother

  • @NakinamoniMahesh-tb8dj
    @NakinamoniMahesh-tb8dj ปีที่แล้ว

    Good Anna

  • @venkatmannepalli8554
    @venkatmannepalli8554 ปีที่แล้ว +1

    Anna pottellu fams
    videos tiiyandi Mallesh Anna meru
    Kottaga fam petalani undi

  • @vshekaryadav9406
    @vshekaryadav9406 4 หลายเดือนก่อน

    Supar.bro

  • @gsnaidu5135
    @gsnaidu5135 ปีที่แล้ว +1

    Good brother good message to future business ♂️ mans.

  • @adlasrisailam8635
    @adlasrisailam8635 ปีที่แล้ว +1

    good information bro

  • @onlyHelpcars
    @onlyHelpcars ปีที่แล้ว +1

    🙂 Thanks

  • @shivayadav1864
    @shivayadav1864 ปีที่แล้ว +4

    Water unava brother

  • @malothnareshnaik6098
    @malothnareshnaik6098 ปีที่แล้ว +1

    థాంక్యూ అన్న నేనుకూడ చేద్దామనుకున్న మందులు ఎక్కడ దొరుకుతాయి అన్న

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 ปีที่แล้ว

    Excellent bro super video farmer training thiskoni start chesinapud success pakka untadi

  • @maryranjithkalagura7200
    @maryranjithkalagura7200 ปีที่แล้ว +2

    రైతు నెంబర్ ఇవ్వండి అన్నగారు

  • @shivayadav1864
    @shivayadav1864 ปีที่แล้ว +1

    Brother water kavala etha kavali

  • @KurichetisateeshKumarreddy
    @KurichetisateeshKumarreddy ปีที่แล้ว +1

    Monthly salary for labour?

  • @ksnaidu9403
    @ksnaidu9403 3 หลายเดือนก่อน

    😂😂😂 మూగజీవాల మీద ప్రేమ ఉంటే పెంచాక కోయకుండా ఉంటారా 😂😂

  • @prakasheslavath1008
    @prakasheslavath1008 ปีที่แล้ว +1

    Headjlus akada dorkuthadhi bro

  • @kurakularammi2
    @kurakularammi2 ปีที่แล้ว +1

    Same nenu kuda start chestuna...medical treatment istaa nak pedaga idea ledu ...yala tisukovali ..food Asal am tisukuntai give me number

  • @nisarah82
    @nisarah82 ปีที่แล้ว +1

    Brother Nadi farm undi sheep farm in shamshabad jukal lo

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Meeru currect information mobile number pettandi.

    • @nisarah82
      @nisarah82 ปีที่แล้ว

      @@MalleshAdla Mee number iste what's app petta

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Mail cheyandi

  • @farmervoice1283
    @farmervoice1283 ปีที่แล้ว +1

    Anna meru chasa vedeo lo raithu mobilnomber evandi plz give me vaseem no

  • @itsmeshiva151
    @itsmeshiva151 ปีที่แล้ว +1

    Hi bro

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Hi bro

    • @saikathula5412
      @saikathula5412 10 หลายเดือนก่อน +1

      ​@@MalleshAdla Guntur, vijayawada near lo ela sheep farms unte address cheppu anna

  • @brammi4204
    @brammi4204 ปีที่แล้ว +3

    మరి మీరు ఈ వ్యాపారం చేస్తే యాదవులు ఎం చెయ్యాలి

    • @nayeemsyed7511
      @nayeemsyed7511 ปีที่แล้ว +5

      Nedrapuwali bro

    • @Ts31vlogger
      @Ts31vlogger ปีที่แล้ว +2

      Demand ki tagga supply ledhu bro .only yaadava sodarulu matrame cheryali ante elaa

  • @mulayashwanth5238
    @mulayashwanth5238 ปีที่แล้ว +1

    Anna please interview me

    • @MalleshAdla
      @MalleshAdla  10 หลายเดือนก่อน

      మీ ఫుల్ అడ్రస్ ఎక్కడ బ్రో మొబైల్ నెంబర్ తో సహా instagram మెసేజ్ చేయండి

  • @secondhandvechiles1317
    @secondhandvechiles1317 ปีที่แล้ว +2

    Come to my sheep farm.. Saidireddy mannem

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Full అడ్రస్

  • @venumadhavareddy9732
    @venumadhavareddy9732 ปีที่แล้ว +1

    It is a failure project

  • @jaibharat7091
    @jaibharat7091 ปีที่แล้ว +4

    phone number cheppu bro farm