తల్లిదండ్రులు పిల్లల పెంపకం పై జాగ్రత్తపడాలి. పిల్లలు భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే , కేవలం డబ్బుంటే సరిపోదు . మంచి అలవాట్లు , నైతిక విలువలతో పెంచాలి . నేడు యువత సినిమాల దుష్ప్రభావంతో చెడు అలవాట్లు , చెడు స్నేహాలు , లైంగిక ప్రేమ సంబంధాలు , మద్యం , సిగరెట్లు , డ్రగ్స్ ఇలా అన్ని దుర్గుణాలకు బానిసయ్యారు . వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా , కుటుంబాలను , మానవ సంబంధాలను నాశనం చేస్తున్నారు . డబ్బు , జల్సా (విందు , మందు , లైంగిక సంబంధాలు ) కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు. అవినీతి , నేరాలు , తీవ్రవాద కార్యకలాపాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . యువతే మన బలం అని చెప్పుకుంటున్న మన పాలకులు , పార్టీలు , మీడియా సమాజంలోని పరిస్థితులను గుర్తించాలి . తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తపడాలి . ప్రభుత్వాలకు ప్రజలు సమాజ విలువలు , మానవ సంబంధాలు అక్కర లేదు . వారికి ఆదాయం మాత్రమే ముఖ్యం . మద్యం , సినిమాలు , పబ్ లు , జంతుబలులు , మాంసాహారం , అశ్లిల అనైతిక పోకడలను రక రకాల పేర్లతో , ఉపాధి , స్వేచ్ఛ , సాధికారిత , అభివృద్ధి , ఆధునికత అంటూ చట్టబద్దంగా అనుమతిస్తూ , ప్రోత్సహిస్తున్నాయి . ఈ పాలకులు , పార్టీలు , మీడియా మరోవైపు శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి , నేరాలు , అవినీతి , అరాచకాలు , తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని మాట్లాడుతుండడం సిగ్గుచేటు . సమాజంలోని వాతావరణాన్ని బట్టే వ్యక్తుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది . ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . మన పిల్లలను , కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి . ప్రభుత్వం పట్టించుకోదు , వాటికి నైతికం , అనైతికలతో అక్కరలేదు . పన్నులు , ఆదాయమే ప్రదానం . అందుకే తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి . అన్ని రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన విషయన్ని గుర్తించాలి .మన సమాజ బాగు కోసం మనమే ఉద్యమించాలి . ప్రతి ఒక్కరు విస్తృతంగా చర్చించాలి , ప్రశ్నించాలి , మరికొంత మందిని చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . మరికొంత మందికి షేర్ చేయండి .
Sandanna Konchem Doses Penchanna inni Days nundi Wait chestunnam Mari inta Chinna Short Film Konchem Lenth Penchu Anna Etlist Monthly 2 Anna Tiyanna Sandanna Fans Ikkada
సదన్న కామెడీ సూపర్....ఇతని నటన సహజంగా ఉంటుంది.చక్కటి సందేశం ఉంటుంది.👌👌👌 అందుకని సదన్నకు..."సహజ నట చక్రవర్తి"అనే బిరుదును ప్రదానం చెయ్యవచ్చు.....Great Sadanna......From: Thodishetty Parameshwer......Writer & Poet
Hv jv
తల్లిదండ్రులు పిల్లల పెంపకం పై జాగ్రత్తపడాలి. పిల్లలు భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే , కేవలం డబ్బుంటే సరిపోదు . మంచి అలవాట్లు , నైతిక విలువలతో పెంచాలి . నేడు యువత సినిమాల దుష్ప్రభావంతో చెడు అలవాట్లు , చెడు స్నేహాలు , లైంగిక ప్రేమ సంబంధాలు , మద్యం , సిగరెట్లు , డ్రగ్స్ ఇలా అన్ని దుర్గుణాలకు బానిసయ్యారు . వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా , కుటుంబాలను , మానవ సంబంధాలను నాశనం చేస్తున్నారు . డబ్బు , జల్సా (విందు , మందు , లైంగిక సంబంధాలు ) కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు. అవినీతి , నేరాలు , తీవ్రవాద కార్యకలాపాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . యువతే మన బలం అని చెప్పుకుంటున్న మన పాలకులు , పార్టీలు , మీడియా సమాజంలోని పరిస్థితులను గుర్తించాలి . తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తపడాలి . ప్రభుత్వాలకు ప్రజలు సమాజ విలువలు , మానవ సంబంధాలు అక్కర లేదు . వారికి ఆదాయం మాత్రమే ముఖ్యం . మద్యం , సినిమాలు , పబ్ లు , జంతుబలులు , మాంసాహారం , అశ్లిల అనైతిక పోకడలను రక రకాల పేర్లతో , ఉపాధి , స్వేచ్ఛ , సాధికారిత , అభివృద్ధి , ఆధునికత అంటూ చట్టబద్దంగా అనుమతిస్తూ , ప్రోత్సహిస్తున్నాయి . ఈ పాలకులు , పార్టీలు , మీడియా మరోవైపు శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి , నేరాలు , అవినీతి , అరాచకాలు , తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని మాట్లాడుతుండడం సిగ్గుచేటు . సమాజంలోని వాతావరణాన్ని బట్టే వ్యక్తుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది . ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . మన పిల్లలను , కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి . ప్రభుత్వం పట్టించుకోదు , వాటికి నైతికం , అనైతికలతో అక్కరలేదు . పన్నులు , ఆదాయమే ప్రదానం . అందుకే తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి . అన్ని రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన విషయన్ని గుర్తించాలి .మన సమాజ బాగు కోసం మనమే ఉద్యమించాలి . ప్రతి ఒక్కరు విస్తృతంగా చర్చించాలి , ప్రశ్నించాలి , మరికొంత మందిని చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . మరికొంత మందికి షేర్ చేయండి .
Anthega anthega...manaki vachina pane cheyyaligaani prathi dantlo cheyyi pedithe kalthadani ...bhale cheparu...super sadana comedy..
Love to see his innocence always, no boring a single time. Creating comedy is such a difficult task.🙏🙏
Amazing entertainment. Sadanna's comedy is great
సదన్న మొఖం చూస్తేనే నవ్వొస్తుంది 😂😂😂😂🤣🤣😜
😂😂
నందా అన్న ప్లీజ్ అన్న జర వీడియోస్ త్వరగా చేయండి అన్న...మిమ్మల్ని నమ్ముకొని కొన్ని పానాలు ఇక్కడ నవ్వడానికి ఎదురు చూస్తూన్నాయి ప్లీజ్ అన్న
Chala bugundi comedy sadanna garu
Super super
Annaiah nenu chala badalo unnanu ni story chusthe appeti varaku na mind koncham relief ga untundi annaiah thank u very much
నువ్వు కేక అన్న సూపర్ డూపర్ హిట్
అందుకే రాని పనిలో వేలు పెట్టద్దు super 👏👏👏massage
Anna ne videos chala baguntundi roju matham ne videos chustuntanu inka inka meru videos teyali
💐💐💐💐💐Sadanna ninnu chusthey renddu kanllu entho nindduga feelaithayee
Super good, please keep up lode videos
Super anna mi videos chala comedyga unnayi
Ayyo sadanna ...😂
Idly pindi tho dosalu vesi vachinollaki పెనం కొత్తది ani chepthunnava🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Wow super comedy sadana tq
Super sr నవ్వలేక పోయా,😄😄😄
Very great funny video... I enjoyed a lot thanq Brother
Sadanna mee comedy super 👌👌👌
సూపర్.. బాగుంది వీడియో.. ఇలాగే నిడివి తక్కువ వీడియోలు చేస్తే మాకు చాలా బాగుంటుంది
Mee videos nenu ee madhyane chustunna
Super malli SADANNA dosa bad
Ayyo neeyavva family motham nallabaddadi gadane.😁😁😁😁😁😁👌👌👌👌👌👌
Bava nenu nallabadda 🙈😆👌
Supar comidy
సద్దన్న నీ వీడియోలు సుపర్
Last lo pillala face lu chala comedy ga vunnayi
Sadhanna comedy super
Super 👌
Nuvu chasadhii a video aina malle malle chudale anepistundhii anna supper anna
Sadanna supar
You are superb nanda
We r waiting for sadhanna. Vidio s.....plz upload weekly 2or 3 vidios
Super filim
Manchi m s g
Jeevithaniki
Telangana has also best tiffins🤔🤔🤔
Superb sadanna comedy
Hahaah aa lady poyochu kada dosa ameki telvada dosa pindi idly pindi....😀😀😀😀😀😀😉😉😉😂🤣
Anna 👌👌 all videos
జై మాత జ్యోతిష్యాలయం గురూజీ కె జంగం రాజు ఎలాంటి సమస్యలకైనా తొమ్మిది రోజులలో పరిష్కారం చూపబడును, కావలసినవారు సంప్రదించండి
Edli bandi comedy chala bagundi
Super. రాని పని ట్రెయి చేయకూడదు.చేస్తే ఇలాగే ఉంటుంది.
Good and nice. Small funny video
Kirak comedy super
Sadanna comedy super
Saddana maa hotel master laga unnav.
I'm fan of RS Nandha 😎😍
Lastloo full funny😂😃😅😄😂😃😂😀😂😃😅
Anna baadhala unnodu eee comedy chusthe navvaleka sasthadu anna
Nanda garu prapancham lo nenokkadanne doshalu chandalanga chesthanu anukunna...hammmo bathikincharu naku laga meeru vunnaru 🙏
Chala bagundi brother mi videos
Superb Video Nice Comedy
సదన్న comedy superb 👍
vera level comdey Super
53
మంచిగైన్ది ......
Great comedy.i am relief my stress thank you so much
Grgtu
Gjggujyyhthuuyyuighh
Sadanna Latest Interview About His Channels & Family : th-cam.com/video/Id5w-6eHJkg/w-d-xo.html
Andhronki vastada👍👍
Rs nandha entha mandhiki estam like her
Super video
Sadanna super 🙌 🙌 🙌 kottaga try cheysav good
నా దగ్గర స్టోరీ ఉందీ సత్యున్న
anna e comedy challa bagundi
sadanna garu mi comedy super
Super comedy's
Pelem kothade 😍
😭😭😭
Anna super comedy
Supero super
Super super super👌👌👌👌👌👏👏👏👏👏👏👏
మీ వీడియోస్ చాల ఫన్నీ గా ఉంటాయ్ సూపర్ అన్న 🤣😂😂👌
నీకు నాలెక్కనే ఉంది సదన్న టాలెంట్ టైం వస్తది దేనికైనా😁😂😃
We are proud of you Sadanna
Hahaha dula teerindi. Nice video
Thank you anna chala enjoy chesanana super comedy
Nice and super
Superb sadanna
సూపర్ కామెడీ అన్న
సదన్న 😜 😜 😜 👌
Sadhana super
Sadana meeru Milo matadukovatam Baga funy
Super acting sir
Sadanna big boss next episode winner. Ide naa sabadam...
Sadanna I like u comedy
సదన్న, నీ కామెడీ చాలా బాగుంటుంది. అమాయకంగా ఉంటుంది మీ ముఖము. All rhe best Sadanna 👍
Super acting bro all of u specially sadanna bro
Nice chala bagundi
Haiiiiiiiiiiiii...helo
Super funny😋 video nice😎
Sadhanna nuvvu keka
Super comedy bro
Anna thoff thoff annaa
Super 😄😄😄
Supar anna
Dinilo oka artham undi pakkadidi chusi nenu chesta Anoddu
Superb
Ultimate joke
R s Nandha supar camidian
నైస్ కామెడీ భయ్యా
now a day's we are looking for only shortcuts for success without hard work ..this movie best example
Sadanna nv superrt
Sandanna Konchem Doses Penchanna inni Days nundi Wait chestunnam Mari inta Chinna Short Film Konchem Lenth Penchu Anna Etlist Monthly 2 Anna Tiyanna Sandanna Fans Ikkada
Nanda films super