మావ లగ్గవయింది .. మనసు నిమ్మలవయింది || RS NANDA || sadanna comedy ||
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Get ready for IPL with your exclusive welcome b0nus up to ₹15000 from Parimatch!
CAST : R.S.Nanda , Mummadi Brahmachary,Pothu Satyam,Kota Satyam,Ram Mogilogi, Srinu Graphics,Kattherapaka Srinivas,Sandhya Shirisha,Krishna....
CAMERA : Naresh Shyama
EDITOR : Ram Mogilogi
DUBBING : GM Studios
WRITER-SCREENPLAY-DIRECTION : R.S.Nanda
#sadanna #rsnanda #sadannacomedy
#rsnandacomedy #comedyshortfilm #sadannalatest
#rsnandalatest #SadannaComedy #rsnandafunvideos
#sadannajokes #rsnandajokes
మావ లగ్గవయింది .. మనసు నిమ్మలవయింది || RS NANDA LATEST COMEDY SHORT FILM || #sadannacomedy
sadannacomedy
SADANNACOMEDY
Sadanna Comedy
జనానందమే సదానందం ....!😀 మీ ఆర్.ఎస్. నంద .....
👍
చివరగ మామ లగ్గం అయిన సీన్ చాల బాగుంది అన్న👌👌👌
Sadaiah 👌👌👌👌👌
Hil
@@santhoshedulakanti45c
మన తెలంగాణ గ్రామీణ నిజమైన కామెడీ లో సదన్న తర్వాతనే ఎవ్వడయినా. కల్లు కాడి సీను, పెండ్లాం తోని లొల్లి, లొల్లి పుట్టొచ్చుడు, తన్నుడు, తన్నుల పడుడు etc ఇవ్వి సదన్న బ్రాండ్ మార్క్
ఇలాంటి నిజమైన కామెడీ ఏ జబ్బర్దస్థ్, ఏ కామెడీ షో, ఏ కపిల్ శర్మ షో లో దొరకదు... only తెలంగాణ మన కరీంనగర్ సదన్న ఛానల్ లో మాత్రమే
సత్తన్న acting చింపేసిండు. direction సూపర్
Sadanna Latest Interview About His Channels & Family : th-cam.com/video/Id5w-6eHJkg/w-d-xo.html
కరీంనగర్ బిడ్డ కళాకారుల గడ్డ మా సదాన్న
సూపర్ హిట్ లిస్ట్
సాధనవో మీరు ఎన్నావో మమ్మలిని నవ్విచ్చే మాయన్నావో.... సూపర్ సార్
మీరు తెలుగు వారిగా పుట్టడం తెలుగు రాష్ట్రా ప్రజల అదృష్టం,,,,, 🙏🙏🙏
మీలాంటి మంచి నటుడు మన దేశంలో పుట్టడం మన అదృష్టం🥰🥰🥰
@nagparu Kadapa type mistake brother🤦🏻♂️
మరీ అతి వద్దు brother.శతకోటి నటుల్లో ఇతనోకడు అంతే.
@nagu paru Kadapaxx.
Sadanna Latest Interview About His Channels & Family : th-cam.com/video/Id5w-6eHJkg/w-d-xo.html
Good jokes 🤣 all the best 👍
Manasu antha prashantha ga ithadi no videos chusthe 👌👌
Nduku sadana garu vedios teyadam ldu me vedios chala baguntai chala mandi me vedios kosam eduru chustu untaru ❤️
Hi సదన్నా. ...మా మనసుకుడా నిమ్మలమైఅంది. కల్లు. తాగుడు సూపర్
Super Bro...
Nijanga. Chala..chala..chala navva ..tnk u sadanna
సదన్నా,,,మీ వీడియోస్ చాలా బాగుంటాయి,,, నాక్కూడా ఓ అవకాశం ఇవ్వు సదన్నా
సదన్న కామెడీ చూసి మనసు నిమ్మల వయింది
"అత్త ఏంది ...నూనెలో బొర్లిన బజ్జోలే అయింది "డైలాగ్ సూపర్😀 అన్నా మీరు విడియోస్ కంటిన్యూ చేయండి ప్లీజ్ ...నెక్స్ట్ విడియో కోసం వెయిటింగ్ సదన్న ...🙏
దసరా పండుగ ఒక రోజు ముందే తెచ్చారు అన్న జై సదన్న ఆర్ ఎస్ నందా ఫ్యాన్స్ కర్నూలు,,,👌👌👌👌👌
S.. Anna
పాలు ఇచ్చే గేదని అమ్మి...దున్నపోతు ని కొన్నటు వుంది...సదన్న సామెత.....మంచి మెసేజ్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా....సూపర్
ABBA super ga vundey comedy RS Nanda anna nuvvu super antey
చాలా సంతోషంగా ఉంది అన్న
సదన్న వచ్చినడోచ్ .... love from AP
సదన్న మీ కామెడీ సూపర్
@@neerativijay5577 😂 XD ffnr
@@neerativijay5577 o
Hi సద్దన్న జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🥰🎊💘💞🎊🥰💐💞🎂🎂🎂🎂🎂
సద్దన్నం పెరుగు అన్నం కాదు అది సదన్న
సద్దన్నం పెరుగు అన్నం తో కూడా మీకు గొరోజనం కూడా ఎక్కుగానే ఉన్నాయ్
సదన్న కామెడీ సూపర్
Hi సద్దన్న గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు అండి 🙏మిమ్మలిని చాలా మిస్ అయిపోయాను అండి 😁🥰మిరు సూపర్ అండి మి all video's సూపర్ 🤗👏👏👏👏🙏ధన్యవాదములు సద్దన్న గారు.🌹😁
Òòò
Ò
❤️❤️❤️
@@konthamlingaiah3871 have been
Chinna concept tho full comedy unde sadanna videos ki 🙏🙏🙏 superb 👍👍👍
Sadanna❤❤❤❤.Anna .🎉🎉🎉
అవునే సదన్న గంత కల్లు మకుడా పంపియారాదే అన్ని సీజన్లో నీకు కల్లు ఎక్కడ దొరుకుతుందే
Person played Sathi character is having real acting skills. Natural acting. Kudos to team
Last scene keka super ❤️ sadanna garu .andhuku eni rojju lu gap vachidhe koncham videos fast ga pettaddi annna garu .mana channel fast 1MILLON KI RAVVALI ❤️
అత్త ఏంది నూనెలో గోలిన బజ్జి వాలే అయింది👌👌👌😄
😀😀😀
Nanda Anna me videos. Neenu Daily chustanu.....mee Acting super....me Team' super ga Acting chestaru....meeku neenu Big fan
Music vintene manasu chala happy ga undi sadanna Gaaru
సదన్న మజాకా 👌
తెలంగాణ ముద్దుబిడ్డ నీకు జోహారు తమరి యాక్టింగ్ సూపర్ ఇలాంటి వీడియోలు చాలా చాలా తీయాలని కోరుకుంటున్నా
masthundanna vedio.sattenna,brahmanna fighting superrrr.
Sinu bamam మామ వింటే 👆👆
Sadanna miru radhika tho thiyandi mi iddari jodi baguntadi and ekkuva videos thinadi
Sadanna superbbb 👍👍ninnu kalavalani vundi ela Anna
సాదన్న ఇస్ బ్యాక్ ♥ చాల రోజులు తర్వాత మంచి వీడియో 🔥🔥సదన్న లైక్ ఫ్యాన్స్
Vestgadu
Love th-cam.com/users/shorts9nBsNLva73w?feature=share
సదన్న సూపర్ కామెడీ 👌👌💐💐
సదన్నే గా ఆనందం తిండి పెట్టక పొలం పంపితే కల్లు తాగడా మరీ😅😅😅
నంద గారు మీ ఎపిసోడ్ చాలా చూశాను ప్రతి దాంట్లోనూ కల్లు తాగే సీన్ పెడతారు ఎందుకని
Abba music ee chala baguntundhi sadanna happy dassara 👍👍👍👍👍 movie chala bhagundi
అమ్మతోడు ఏమన్నా నవ్విన మా సూపరో సూపర్😂😂😂😂😂 అత్త ఏంది నూనెల పడ్డ బజ్జి లేక్క పొంగింది) క్లైమాక్స్లో కళ్ళు తాగే సీన్ లో బ్రహ్మ మామను తన్నుతుంటే వచ్చేన మజా ఉన్నది చూడు😂😂😂😂😂😂😂😂
Super anna nenu me video anni chustanu challa bagunayi me camedi
Meeru maa inspiration Anna gaaru
Nenu kuda shortfilms thestunnanu ie channel lo
ఆఆ మావా గడ్డి పరక ల కోసం జగడమెంది బాలే మంచిగాలే 😅😅😅
దసరా శుభాకాంక్షలు అన్న తెలంగాణ యాస బాష సూపర్ అన్న
Sadana superb
సూపర్ సదన్న కామెడీ
Super. Comidi. SadAnna
Super sadhanna Telangana natural star hiro
Andhra nunchi kuda abhimanulununnaru Gurthinchandi Sadanandam garu.. Mee comedy ki maa abhinandanalu..
Mast tension lo unna.. E video chusa manasporthuga navvukunna anna.. Ur comedy king
Super anna videos inka elativi chalachudali
Sadhanna garu super 👌👌👌👌
ఇంత కామెడీ లో ఒక ఇంగ్లీష్ పదం లేకుండా పూర్తి తెలుగు తో తెలుగు తెలుగు మాటలతో మాట్లాడిన తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు లేకుండా పూర్తి తెలుగు తెలుగు అక్షరాలతో మాట్లాడిన డైరెక్టర్ గారికి నమస్కారములు
ముడ్డిమీద తన్నడం వినడమే కానీ చూసుడు సదన్న ద్వారానే😂😂😂
ఆసలు నవ్వు ఆగలేదు సదన్న. చాలా బాగుంది
బర్రెలు అమ్ముకుంటే భూములు పొలాలు తోటలు అన్నుకుంటేం ఇట్టాగే ఉంటాది 😅😅😅
2024 lo chusevallu like kottandi😂
Your good comedian actor sadanna gaaru... 👌👌
సద్దన నెలకు 2,3 వీడియోస్ వచ్చేలా చెయ్యండి
Love from ❤️ ఇందురు (nzb)
Super comedy , sadannadame Jananandham 🙏
శని నెత్తి మీదకు కూర్చుని సిగ్నల్ ఇస్తే బర్రెలు పొలాలు అమ్ముకుంటారు😅😅😅
Annagaru Eppudu Mood Bagalekunna Mee Videos Chusthe Chaalu Mind Fresh Avuthundi
సదన్న సూపర్ అండి 👌👌🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Sadanna garu mi videos chusi memu hayiga navvukuntunnam thank you sir. Ilagey miru Mana telugu raastraala kyathini penchandi. (From AP)
Annayya mee videos ki meeku nenu pedda fan annayyaa
Super camedy Nanda gaaru thank u
Janam anandam ..sadanadam 💯 correct
శని నెత్తి మీదకు కూర్చుని సిగ్నల్ ఇస్తే ఏమి అమ్మకుందానే తన్నుకుంటారు అంతా సడన్న తాటి చెట్లు మహిమా😅😅😅
సదన్న అల్ ఎపిసోడ్స్ ఎంత మంది చూసినరు
Village life is the best , farming is life ! India should need more Army men, Farmers , Good visionary people for our country development
I love sadanna comedy.....😄😄😄😄....
He is king of comedy..... genuine comedy...no vulgarity..no unnecessary back ground sounds..
Sadanna + dialogues = pure and hilarious comedy..
Love u anna...
సదన్న వచ్చినడోచ్ ....love from telangana
Super rrrrrrr Sir 💐💐
Namaste Sadanna ... 🙏
Meeru videos continue thiyandi annagaru...
సూపర్ అన్నగారు
Sadanna vedios eppataiki chusevallu enthaa Mando like cheyandi
Excellent Sadanna
Sadanna chala late avthunnai anna videos jara chudarade ikkada waiting
Super Rs nadha
Sadanna garu me videos ravatledu pls me comedy baguntayi Telangana yasa tho cheyyandi videos
Nice super video
Superrrrr👌👌👌👌👌👌👌👌😄😄😄😄😄😄😄😄😄😄😄😄
సద్దన కామెడీ సూపర్
Super 👌 comedy sadana
సో సూపర్ 👌💛
Sadannaa bhale chesthivi
Meeru super sir💐💐💐🙏
Anna ni videos chala bagunai.
Ma Karimnagar bidda
Ippudu mee swantha channel lo video thiyadam jarigindhi .
Video super anna.
Super video 😀😀😀😀😀
Super Super Super 👌
🌹 very nice 🌹 from 🌹 Karimnagar 🌹
Vareva emi acting bro superb ga undi andaru Baga chesaru:)))
Climax superb 😂😂😂😂
Super from mahabubabad
Chaala chaala bagundi 👌👌👌👌
Supper sadanna 👌👌
Sadannna vidio na majaka super comedi
తెలంగాణ కామెడీ మెగా స్టార్ సదాన్న
Sadanandam video