Hello kiran garu.. మేము బాగున్నాము.. మీరు బాగున్నారా.. మే లో మాహుర్ రేణుకా దేవి శక్తిపీఠం, ప్రయాగ్ రాజ్ , వారణాసి, అయోధ్య, గయ , దియోగర్, మయాపూర్, పాండువ శుంకలాదేవి,కోల్ కత్తా , సింహాచలం, అన్నవరం.. ట్రిప్ వెళ్లొచ్చాము . జూలైలో కూడా మధురై ,రామేశ్వరం, తిరుచెందూర్, కన్యాకుమారి, పళని వెళ్లొచ్చాము. కార్తీకంలో అరుణాచలం, తిరుమల వెళ్ళొచ్చాము. ఇవన్నీ కూడా వీడియోస్ తీసుకున్నాము కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు ఉన్న వర్క్ వల్ల కుదరడం లేదు .. త్వరలో మరి ఏదైనా ట్రిప్ వెళితే కుదిరితే చేద్దామనుకుంటున్నాను. Thanks A lot...
@@TeluguFamilyJourneys thanks for your reply sir.. mee family journey and mee explanation maaku baaga nachutundi.. free avagane videos upload cheste we are very happy
Hi Sir next videos upload cheyandi me videos very informative ga untayi
వీలైనంత త్వరలో చేస్తానండి.. ధన్యవాదములు నరేష్ గారు.
🙏🙏🙏 super Anna
🙏🙏 Thanks prakash..
Hi sir.. yela unnaru.. enti ye trips plan cheyyatleda..? we are waiting for your trip videos
Hello kiran garu.. మేము బాగున్నాము.. మీరు బాగున్నారా.. మే లో మాహుర్ రేణుకా దేవి శక్తిపీఠం, ప్రయాగ్ రాజ్ , వారణాసి, అయోధ్య, గయ , దియోగర్, మయాపూర్, పాండువ శుంకలాదేవి,కోల్ కత్తా , సింహాచలం, అన్నవరం.. ట్రిప్ వెళ్లొచ్చాము . జూలైలో కూడా మధురై ,రామేశ్వరం, తిరుచెందూర్, కన్యాకుమారి, పళని వెళ్లొచ్చాము. కార్తీకంలో అరుణాచలం, తిరుమల వెళ్ళొచ్చాము. ఇవన్నీ కూడా వీడియోస్ తీసుకున్నాము కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు ఉన్న వర్క్ వల్ల కుదరడం లేదు .. త్వరలో మరి ఏదైనా ట్రిప్ వెళితే కుదిరితే చేద్దామనుకుంటున్నాను. Thanks A lot...
@@TeluguFamilyJourneys thanks for your reply sir.. mee family journey and mee explanation maaku baaga nachutundi.. free avagane videos upload cheste we are very happy
Ok kiran garu.. నాకు వీలున్నప్పుడు తప్పకుండా వీడియోస్ చేస్తాను. మీరు మమ్మల్ని గుర్తుంచుకున్నందుకు సదా ధన్యవాదములు..
చాలా బాగుంది అన్న అంజనద్రి
అవును బ్రహ్మ.. అంజనాద్రి చాలా బాగుంటుంది. ధన్యవాదములు.