హోటల్ ఓవరాల్ గా చాలా బాగుంది. కాకపోతే మనకి ఇచ్చే కాంప్లిమెంటరీ breakfast అంత బాగాలేదు. మేము ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయలేదు.. కానీ ఈ హోటల్ సమీపంలో శ్రీ గంగా రెస్టారెంట్ అని ఉంది అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది.
క్షమించండి సుబ్బారావు గారు.. కొన్ని కారణాలవల్ల నా నెంబర్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేను. మీరు ఉజ్జయిని మన వీడియో చూసినప్పటికి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి . నాకు తెలిసినంతలో మీకు రిప్లై ఇస్తాను. ఉజ్జయిని మరియు ఉజ్జయినికి సమీపంలోని ఓంకారేశ్వర్ కు సంతోషంగా వెళ్లి రండి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి అక్కడ సమస్య అయితే ఏమీ లేదు.
@@TeluguFamilyJourneys మంచిదండి నమస్కారం మాది ప్రకాశం జిల్లా మేము భూపాల్ వెళ్లి భూపాల్ నుంచి ఉజ్జయిని ఎలా అనుకుంటున్నాము అక్కడ ఏమైనా మోసాల లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలా ఉంటుందా నాకు హిందీ పెద్దగా రాదు
భోపాల్ నుండి ఉజ్జయిని 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఉజ్జయిని చేరుకున్న తర్వాత ఆలయానికి సమీపంలో అయితే మంచి హోటల్స్ లేవు. కాస్త ముందు మహాకల్ చౌరస్తా సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడ రోజుకు వెయ్యి రూపాయల నుండి 2000 లోపు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి ఉన్నవాటిలో మంచిదాన్ని చూసి ఎంచుకోండి. మీరు అక్కడి నుండి ఆలయానికి నడుచుకుంటూ లేదా ఆటోలో వెళ్ళవచ్చు. అలాగే ఉజ్జయినిలోని లోకల్ టెంపుల్స్ చూడడానికి ఆటో వారు నలుగురికి 500 రూపాయలు తీసుకుంటారు. వీలైనంత బ్యాటరీ ఆటోలు ఉంటాయి వాటినే మాట్లాడుకోండి వాళ్లు అయితే నేను చెప్పిన 500 రూపాయలకు వస్తారు. చాలా వరకు అక్కడ మనుషులు మంచివాళ్లే.. మీకు ఆలయం దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే సెక్యూరిటీ వాళ్ళని అడగండి. బయట అపరిచిత వ్యక్తుల్ని ఏది అడగకండి. మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారు కాబట్టి వీలైతే కొద్దిగా చదువుకున్న హిందీ వచ్చిన వారిని తీసుకెళ్లండి మీకు చింత ఉండదు.. ఉజ్జయినిలో ఆంధ్ర ఆశ్రమమని ప్రైవేట్ హోటల్ ఉంది..దీని గురించి పూర్తి వివరాలు నాకైతే తెలియదు. మీరు గూగుల్లో ఒకసారి ఆంధ్ర ఆశ్రమం ఉజ్జయిని చూడండి. దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు వీలైతే ఒకసారి ఫోన్ చేసి వాళ్లతో సమాచారం సేకరించండి.
జ్యోతిర్లింగంగణపతి
Mee prayanam chalabagundi.miru baga explain chesthu maku manchi videos chupistunnaru.Thanks Telugu family Journey's.
👍tq. For good information
Om Namashivaya
Very nice super Anna
Bro ❤from machilipatnam ur explanation is super
Thank u soo much bro ..🙂
super andi. ujjain gurinchi baaga explane chesaru.well information..
Thanks.. nandu garu.
Very nice video 😊
Jai mahakal🎉
Nice journey 😊
Very nice
Very nice and good
Thanks andi.
Meeru Super Sir, Actually I am waiting for your Video.
Sir ..Thank you so much for supporting our channel.
Ttank you for good information
You'r most welcome 🙏
Hotel embassy stay and food elaa undandi? Family tho velleppudu hotels e main gaa sathaayisthaayi
హోటల్ ఓవరాల్ గా చాలా బాగుంది. కాకపోతే మనకి ఇచ్చే కాంప్లిమెంటరీ breakfast అంత బాగాలేదు. మేము ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయలేదు.. కానీ ఈ హోటల్ సమీపంలో శ్రీ గంగా రెస్టారెంట్ అని ఉంది అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది.
😀👋🏻👋🏻👋🏻
ఈ వచ్చే నెల 20వ తారీకు మేము వెళుతున్నాము ఉజ్జయిని అక్కడ ఏమైనా సమస్య
అన్న నీ ఫోన్ నెంబర్ కొంచెం పెట్టు నీతో మాట్లాడాలి నేను 20వ తారీకు ఉజ్జయిని వెళ్తున్న మేము ఫ్యామిలీ
క్షమించండి సుబ్బారావు గారు.. కొన్ని కారణాలవల్ల నా నెంబర్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేను. మీరు ఉజ్జయిని మన వీడియో చూసినప్పటికి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి . నాకు తెలిసినంతలో మీకు రిప్లై ఇస్తాను. ఉజ్జయిని మరియు ఉజ్జయినికి సమీపంలోని ఓంకారేశ్వర్ కు సంతోషంగా వెళ్లి రండి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి అక్కడ సమస్య అయితే ఏమీ లేదు.
@@TeluguFamilyJourneys మంచిదండి నమస్కారం మాది ప్రకాశం జిల్లా మేము భూపాల్ వెళ్లి భూపాల్ నుంచి ఉజ్జయిని ఎలా అనుకుంటున్నాము అక్కడ ఏమైనా మోసాల లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలా ఉంటుందా నాకు హిందీ పెద్దగా రాదు
భోపాల్ నుండి ఉజ్జయిని 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఉజ్జయిని చేరుకున్న తర్వాత ఆలయానికి సమీపంలో అయితే మంచి హోటల్స్ లేవు. కాస్త ముందు మహాకల్ చౌరస్తా సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడ రోజుకు వెయ్యి రూపాయల నుండి 2000 లోపు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి ఉన్నవాటిలో మంచిదాన్ని చూసి ఎంచుకోండి. మీరు అక్కడి నుండి ఆలయానికి నడుచుకుంటూ లేదా ఆటోలో వెళ్ళవచ్చు. అలాగే ఉజ్జయినిలోని లోకల్ టెంపుల్స్ చూడడానికి ఆటో వారు నలుగురికి 500 రూపాయలు తీసుకుంటారు. వీలైనంత బ్యాటరీ ఆటోలు ఉంటాయి వాటినే మాట్లాడుకోండి వాళ్లు అయితే నేను చెప్పిన 500 రూపాయలకు వస్తారు. చాలా వరకు అక్కడ మనుషులు మంచివాళ్లే.. మీకు ఆలయం దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే సెక్యూరిటీ వాళ్ళని అడగండి. బయట అపరిచిత వ్యక్తుల్ని ఏది అడగకండి. మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారు కాబట్టి వీలైతే కొద్దిగా చదువుకున్న హిందీ వచ్చిన వారిని తీసుకెళ్లండి మీకు చింత ఉండదు.. ఉజ్జయినిలో ఆంధ్ర ఆశ్రమమని ప్రైవేట్ హోటల్ ఉంది..దీని గురించి పూర్తి వివరాలు నాకైతే తెలియదు. మీరు గూగుల్లో ఒకసారి ఆంధ్ర ఆశ్రమం ఉజ్జయిని చూడండి. దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు వీలైతే ఒకసారి ఫోన్ చేసి వాళ్లతో సమాచారం సేకరించండి.
Bhayya can you tell me when we can we book in online for 750rs ticket…I don’t know Hindi
Garbha graha darshanam ?
Hiiii meru thirumala Thirupathi vilara family mokku
సంవత్సరానికి రెండు సార్లు తిరుమల కి వెళ్తామండి..
Hiiii anna temple going family tour
Hiiii anna thirumala Thirupathi headshave family mokku temple reply
Nice...Srikanth Garu..
శ్రీకాంత్ గారు..తిరుమల గురించి వీడియో చేయమంటున్నారా.
Thank you for good information