@@gundelasrinu6154 మేము విడిపోతం అంటే.. కలిసి ఉంటాం అంటారు ఏంటిరా.. మేము లేకుంటే మీరు రాజ్యాధికారం సాధించ లేరా. ఓహో మమ్మల్ని (sc అని చెప్పుకుని)అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేద్దామా అని . ఇక అవన్నీ కుదరావులే ఎందుకంటే వర్గీకరణ జరుగుతుంది కద.
కాంబ్లే గారిని అన్ని విషయాలలో సంపూర్తిగా గౌరవిస్తాను గాని ఒక్క వర్గీకరణ విషయంలో మీతో ఏకభవించలేననిపిస్తోంది...! కాన్షీరామ్ గారి నినాదంలో ఎవరి జనాభా ఎంతనో వారి భాగం కూడా అంతే అని.అన్ని విషయాల్లోను కూడా దగా పడిన మరియు దగా పడుతున్న వారివైపే ఉండి పోట్లాడుతాననే రామక్రృష్ణ పెరియార్ ను మననం చేసుకోవాలి. రాజ్యాంగం లో ఒక ఆర్టికల్ అలా ఉంది కాబట్టి మనమిలాగే ప్రవర్తించుదామంటే ఎలా? దేశంలోని ప్రతి పౌరుడూ అత్యున్నత స్థితికి చేరుకోవడమే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి.అలాంటప్పుడు మాదిగలు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఇంకా ఆ దశలోనే ఉండటం మీకు అభిలషణీయమేనా? తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి వ్యతిరేక ధోరణులు చాలా జరిగాయి. కఠినాతి కఠిన ఉద్యమాల తరువాత తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది కాదా? ఎవరెన్ని చేసినా చివరికి సత్యమే జయమౌతుంది. ఈ విషయం తెలియంది కాదు.బుద్ధభగవానుడిని అనుసరించని వారికి ఇతరుల కష్ట సుఖాలు ఎప్పటికీ అర్థం కావు.
వర్గీకరణను వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ గారిగారి ఆలోచన విధానాన్ని వ్యతిరేకించటం, అణగారిన వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు న్యాయం జరగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాడు, అందులో భాగంగానే ఎస్సీలు సీల వర్గీకరణ, బీసీల వర్గీకరణ, సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా అనేక అంశాలు పరిశీలించి etrio జీనియస్ అనగా విభిన్న ఆలోచన సంస్కృతుల ఆధారంగా వర్గీకరణకు తీర్పు ఈ విషయం తెలియని కొందరు స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఉమ్మడిగా వర్గీకరణ ఫలాలను అనుభవిస్తూ నేటికీ వాటిని వదులుకోలేక వీక్ వెంకటస్వామి అండ్ బ్యాచ్ దొంగలు వర్గీకరణకు వ్యతిరేకులుగా మారారు, ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధం
సుప్రీం కోర్ట్ మీకు అనుకూలంగా 5 మంది తీర్పు ఇస్తే అది కరెక్ట్ తీర్పు, ఇప్పుడు 7మంది అదే సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తే తప్పు అయ్యిందా??? మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం
అరే ఇప్పటికీ రిజర్వేషన్లు కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు డబ్బు ఉన్నవాడు తెలివిగా కోట్ల కొట్లు గుడిసెల వెంకటస్వామి ఫ్యామిలి ఉదాహరణ మాల సోదరులు మొత్తం మాలలే అనుభవిస్తున్నారు మిగతా 58 కులాలు వెనుక బడి ఉన్నాయి అందుకని abcd వర్గీకరణ చెస్తే ఎవరి వాటా వారికి ఉంటుంది కొంచెమ్ బుర్ర పెట్టె ఆలోచన చెయాలి.....
@@kurapatisuneel6824 BC కులాల సామాజిక స్థితి వేరు SC ల సామాజిక స్థితి వేరు, BC le నిన్ను అంటరాని వాడుగా చూస్తాడు. వాడి తో నీకు పోలిక లేదు. We are all schudulded కులాలు కానీ వాళ్లు వెనుకబడిన తరగతుల వాళ్ళకి మనకి తేడా ఉంది. అందుకే ముందు constitutional framework తెలుసుకో.
అది ప్రభుత్వాల బాధ్యతరాహిత్యం మాత్రమే. వర్గీకరణ చేయడం సొల్యూషన్ మాత్రం కాదు. మాలలు దొబ్బి తిన్నారు అంటున్నారు. మీరు దొబ్బి తినకుండా మిగతా కులాలకు ఎలా న్యాయం చేస్తారో ముందు స్పష్టత ఇవ్వండి
@@trathnam258 మీ వాటా త్యాగం చేసి... లేదా మీ వాటా లాగేసుకుంటే అప్పుడు అడగండి... Answer చెప్తారు... అయినా ఎవరి వాటా వారు జనాభా దామాషా ప్రకారం పంచుకో మంటే.. అంత భాధ ఎందుకు
వర్గీకరణ జరిగితే మాదిగలకు లాభం మాదిగల ఉప కులాలకు ఏమి లాభం. ఉన్న ఉద్యోగాలు అందరూ మాదిగలే తింటారు ఉప కులాలకు లాభం ఉండదు. ఉప కులాలు వెనుకబడ్డాయి కావున ఉప కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి.
ఇంటర్వ్యూ చేసి ఓ తమ్ముడు మాలల మీద విషం కక్కి మందం కృష్ణ అని ముందు ప్రశ్నించు నాయకుల దగ్గర కోట్లు కోట్లు సంపాదించాడు మాదిగలకు మాదిగలకు పంచమని ఆ ఏడుపు ఏడవండి ముందు ఎప్పుడు మాలల మీద పడి ఏడుస్తారు ఏరా మీ దుంపలు తెగ ఏ ఎస్ టి బి సి లోన్ మైనార్టీలో లేని విధానము ఈ మందం కృష్ణ వల్ల వచ్చింది తిప్పలు ఎస్సి కి వాడి స్వార్థం కోసం చేసే పనులు ఇవి ఎన్ని మందకృష్ణ ప్రశ్నించు ఓ వెలుగు ఛానల్
అడుక తినురా పోయ్,, sc st చట్టం మీ mrps బ్లాక్మెయిల్ వల్ల నిరుకారింది,, ప్రతి పోలీస్ స్టేషన్లో మీ మాదిగ కులం వారే sc st కేసులు పెట్టారు,, డబ్బులు దండుకున్నారు,,డబ్బులు అడుకున్నారు,, మీలాకా మాలలు అడుకతినలేదు 🥲🥲🥲
ప్రతి మాల కులానికి సంబంధించిన వ్యక్తి ఉన్న పథకాలు ఉద్యోగాలు మాదిగ వాళ్లకు వస్తున్నాయి అంటున్నారు అలాంటప్పుడు వర్గీకరణ ఉంటే మీ వాటర్ మీకు వస్తది కదా ఎందుకు ఇంత గణం బాధపడతారు స్పష్టంగా అందరికీ అర్థమయ్యేది ఇన్ని రోజులు మాది గలది దోచుకు తిన్నారు ఇప్పుడు వర్గీకరణ అమలు అవుతుంది కాబట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారు
కాంబి గాడు వివేక్ కాడ 100 కోట్లు తీసుకున్నది అబద్దమా చెప్పమనండి బిడ్డ మా మాదిగల ఉద్యమానికి 30 ఏళ్ల పోరాట చరిత్ర మాది మాదిగల ది కాసిం సార్ ను డాక్టర్ మందకృష్ణ మాదిగను జయప్రకాశ్ గొప్ప గొప్ప మేధావులను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న జర జాగ్రత్త బ్రదర్
రాజ్యాంగాన్ని comment చేసే అధికారం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంది, నువ్వేమో సుప్రీం కోర్టు కంటే ఎక్కువ అని feel అవుతున్నావు. 2. తిని బలిసిన నువ్వు MRPS ఉద్యమం తిన్డిపోతుల ఉద్యమం లాగా కనబడుతుందా 3.MRPS కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే పోరాడలేదు MRPS వల్ల ఆరోగ్యశ్రీ , వికలాంగుల పెన్షన్లు లాంటి వాటికోసం పోరాడింది నువ్వేమో తిని బలిసి విద్యేషన్ని వెళ్లగక్కుతున్నావ్
తెలంగాణ ఎలా వచ్నిందిర mrps బుర్ర లేని కుక్క పార్లమెంటు లో బిల్ పాస్ చేసి చట్టప్రకారం వచ్చింది అలాగే చంద్రబాబు వర్గీకరణ చేశాడు గా ఎందుకు కొట్టేశారు సుప్రీం కోర్టు మళ్ళీ ఇప్పుడు కూడా చట్టప్రకారం లేదంటే కొట్టేస్తారు మళ్ళీ మాలలు కొట్టేపించారు అని మళ్ళీ మాల లను తిడతారు మాదిగలు ఇలాగే ఇద్దరు కొట్టుకుంటే నాయకుల లబ్ది పొంది ఎస్సీ కులాలకు నాశనం చేస్తారు
మలం ఎత్తిపొసే...వారే మాలలు 🔴 ఇంకా అభివృద్ధికి దూరంగా మాలలకు న్యాయం చేయాలి,, సంపన్న మాలాలు అడ్డుకుంటున్నారు ABCD.వర్గీకరణను. అవసరం అయితే SC. రిజర్వేషన్స్ లో క్రిమిలేయర్ పెట్టాలె. దీనికి మాల, మాదిగలు కూడా అంగీకరించాలే. మాలలకు నువ్వు ఏం చేసినవ్ కాంబ్లె 🔴 డబ్బులకు అమ్ముడుపోయే, వివేక్ వెంకట స్వామీ మంత్రి పదవీ కోసమే.... 🔴దిగంబర్ కాంబ్లె..!!
ఇన్ని సం,, గా ఎస్సీ అని చెప్పుకుని అందరివీ తింటున్నారు కదా. ఇప్పుడు వర్గీకరణ జరిగితే వాళ్ళది మాత్రమే వాళ్ళు తినాలి అందరివీ తినమరిగిన వాడికి ఒక్కనివే తినాలి అంటే ఎలా తట్టుకోగలరా?? అందుకే కుట్రలు చేస్తున్నారు
మలం ఎత్తిపొసే...వారే మాలలు ఇంకా అభివృద్ధికి దూరంగా మాలలకు న్యాయం చేయాలి,, సంపన్న మాలాలు అడ్డుకుంటున్నారు వర్గీకరణను. మాలలకు నువ్వు ఏం చేసినవ్ కాంబ్లె 🔴 డబ్బులకు అమ్ముడుపోయే, వివేక్ వెంకట స్వామీ మంత్రి పదవీ కోసమే.... నీ కంపు రాజకీయం 🔴
మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ను తాకట్టు పెట్టి కేంద్రం లొ మంత్రి పదవిలొ వున్నా రాందాస్ అథవలే ను విమర్శించగలవా దిగంబర్ కాంబ్లె
రఘు అన్న మీకు లాజిక్ అర్థం కావడం లేదు.మాదిగలకు ఎక్కువ నిధులు పోతున్నాయి అన్నప్పుడు మాలకి న్యాయం జరగడానికి అయినా వర్గీకరణ మంచిదే కదా.అసలు విషయం ఏంటి అంతే దళిత బంధు దళితులు అందరికీ ఇచ్చిన స్కీమ్,మాదిగ లా జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ వెళ్తాయి.అక్కడ లిమిట్ పెట్టీ పోటీ పెట్టింది కాదు .అయ్యేది కాదు రాజకీయ పలుకు బడి తో ఆపుతూ వచ్చారు.వీళ్ళకి నిజాయితీ లేదు .చరిత్ర హీనులుగా మిగులుతారు.వీళ్ళ ద్వారా ప్రత్యక్షంగా చాలా అనుభవాలు పొందిన ,వీళ్లు చాలా డేంజర్,కొందరు మాత్రమే గుడ్ ఉంటారు.కత్తి పద్మారావు,బొజ్జ తారకం ,దయాకర్ అన్న లాంటి కొందరు. అంబేడ్కర్ ను అడ్డం పెట్టుకుని అతని స్థాయిని కులానికి దిగజారుస్తున్నారు.
నేను ఎన్నో వీడియోలో చూస్తున్నాను ఈ మాలలు వర్గీకరణ జరిగితే వచ్చే నష్టము ఏమిటి అని చెప్పడం లేదు. మొత్తం వీరే తినాలి మొత్తం 15 శాతం అది డైరెక్ట్ గా చెప్తే నోట్లో ఉస్తారు కాబట్టి కలసి ఉండాలి కలసి ఉందాము అని సొల్లు మాటలు మంద కృష్ణ మాదిగ ఎం అంటున్నారు దామాషా ప్రకారం సమానంగా పంచుకుందము అంటారు మికు వచ్చే బాధ ఏమిటో అర్థం కావడం లేదు
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 341సవరణ అంత సులువైన అంశం కాదని, అందుకే సుప్రీం కోర్టు ద్వారా వర్గీకరణ చేద్దాం అనుకున్నారు కాని......... వారు అనగా బీజేపీ అదికారంలొ వున్న గుజరాత్ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవాలి చూద్దాం
దిగంబర్ గారు చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చారు.. నిజంగా మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తొలివేలుగు రఘు గారికి ధన్యవాదాలు జై మాల జై జై మాల
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 341సవరణ అంత సులువైన అంశం కాదని, అందుకే సుప్రీం కోర్టు ద్వారా వర్గీకరణ చేద్దాం అనుకున్నారు కాని......... బీజేపీ అదికారంలొ వున్న గుజరాత్ రాష్ట్రంలో SC వర్గీకరణ చేసుకోవాలి చూద్దాం
Jai మాదిగ.
మంద కృష్ణ తెలివి తో దెబ్బ కొట్టాడు but అది న్యాయం కోసం మాత్రమే .అన్యాయం కోసం ఐతే కాదు.
వర్గీకరణ జరిగితే మికు జరిగే నష్టం ఏమిటి. అందరికీ మేలు జరుగుతుంది
Meeku nastam theliyadu labam teliyadu antha goram lo unnaru meeru
mari MAYAWATHI MADIGA ANDUKU VADUU ANTUNDDI BRO
నష్టం ఎందో cheppu @@thinknaturaldonatural4141
Present chusthunav future modagudichi పోతం
@@gundelasrinu6154 మేము విడిపోతం అంటే.. కలిసి ఉంటాం అంటారు ఏంటిరా.. మేము లేకుంటే మీరు రాజ్యాధికారం సాధించ లేరా. ఓహో మమ్మల్ని (sc అని చెప్పుకుని)అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేద్దామా అని . ఇక అవన్నీ కుదరావులే ఎందుకంటే వర్గీకరణ జరుగుతుంది కద.
ఒక కుటుంబంలో నలుగురు పుట్టినప్పుడు తండ్రి ఆస్తిని ఈ నలుగురు పంచుకొనుడు ఉందా లేదా???????? 🙏ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి బ్రదర్
కాంబ్లే గారిని అన్ని విషయాలలో సంపూర్తిగా గౌరవిస్తాను గాని ఒక్క వర్గీకరణ విషయంలో మీతో ఏకభవించలేననిపిస్తోంది...! కాన్షీరామ్ గారి నినాదంలో ఎవరి జనాభా ఎంతనో వారి భాగం కూడా అంతే అని.అన్ని విషయాల్లోను కూడా దగా పడిన మరియు దగా పడుతున్న వారివైపే ఉండి పోట్లాడుతాననే రామక్రృష్ణ పెరియార్ ను మననం చేసుకోవాలి. రాజ్యాంగం లో ఒక ఆర్టికల్ అలా ఉంది కాబట్టి మనమిలాగే ప్రవర్తించుదామంటే ఎలా? దేశంలోని ప్రతి పౌరుడూ అత్యున్నత స్థితికి చేరుకోవడమే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి.అలాంటప్పుడు మాదిగలు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఇంకా ఆ దశలోనే ఉండటం మీకు అభిలషణీయమేనా? తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి వ్యతిరేక ధోరణులు చాలా జరిగాయి. కఠినాతి కఠిన ఉద్యమాల తరువాత తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది కాదా? ఎవరెన్ని చేసినా చివరికి సత్యమే జయమౌతుంది. ఈ విషయం తెలియంది కాదు.బుద్ధభగవానుడిని అనుసరించని వారికి ఇతరుల కష్ట సుఖాలు ఎప్పటికీ అర్థం కావు.
💯💯💯💯ఉన్నట్టుండి మోడీ మీధ అంత ప్రేమ ఎందుకు వచ్చిందో😂😂😂😂
😂😂😜
వర్గీకరణను వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ గారిగారి ఆలోచన విధానాన్ని వ్యతిరేకించటం, అణగారిన వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు న్యాయం జరగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాడు, అందులో భాగంగానే ఎస్సీలు సీల వర్గీకరణ, బీసీల వర్గీకరణ, సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా అనేక అంశాలు పరిశీలించి etrio జీనియస్ అనగా విభిన్న ఆలోచన సంస్కృతుల ఆధారంగా వర్గీకరణకు తీర్పు ఈ విషయం తెలియని కొందరు స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఉమ్మడిగా వర్గీకరణ ఫలాలను అనుభవిస్తూ నేటికీ వాటిని వదులుకోలేక వీక్ వెంకటస్వామి అండ్ బ్యాచ్ దొంగలు వర్గీకరణకు వ్యతిరేకులుగా మారారు, ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధం
సుప్రీం కోర్ట్ మీకు అనుకూలంగా 5 మంది తీర్పు ఇస్తే అది కరెక్ట్ తీర్పు, ఇప్పుడు 7మంది అదే సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తే తప్పు అయ్యిందా??? మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం
రాజ్యాంగం బద్దంగా జరగాలి.
5 మంది ఇచ్చిన తీర్పుని సపోర్టు చెయ్యకుండా 7 మంది బెంచికి ఎందుకెళ్ళారు అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగలు ఎందుకు వ్యతిరేకించారు
సామాజిక న్యాయమంటే సమాన పంపిణి... అది సోయిలేని నువ్వు 😅😅😂😂
Samaajika Nyayam ante madiga lu maatrame tinatama brother....
First telusukondi.......
@@Musicvibz_770 సం,, నుండి మీరు తింటున్నట్టా 😂
అసలు నువ్వు emi chaduvukunura ra chepu ra babu
జూపూడి ప్రభకరరావు, కారెం శివాజీ అందరు పోయారు ఇప్పుడు నువ్వు వచ్చావు ని వల్ల ఏమి కాదు రా బాబు
అరే ఇప్పటికీ రిజర్వేషన్లు కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు డబ్బు ఉన్నవాడు తెలివిగా కోట్ల కొట్లు గుడిసెల వెంకటస్వామి ఫ్యామిలి ఉదాహరణ మాల సోదరులు మొత్తం మాలలే అనుభవిస్తున్నారు మిగతా 58 కులాలు వెనుక బడి ఉన్నాయి అందుకని abcd వర్గీకరణ చెస్తే ఎవరి వాటా వారికి ఉంటుంది కొంచెమ్ బుర్ర పెట్టె ఆలోచన చెయాలి.....
బీసీ కులాలలో వర్గీకరణ ఉన్నప్పుడు అక్కడ జరిగినప్పుడు ఎస్సీల్లో ఉంటే తప్పేంటి
@@kurapatisuneel6824 BC కులాల సామాజిక స్థితి వేరు SC ల సామాజిక స్థితి వేరు, BC le నిన్ను అంటరాని వాడుగా చూస్తాడు. వాడి తో నీకు పోలిక లేదు. We are all schudulded కులాలు కానీ వాళ్లు వెనుకబడిన తరగతుల వాళ్ళకి మనకి తేడా ఉంది. అందుకే ముందు constitutional framework తెలుసుకో.
అయ్య బాబూ బీసీ రిజర్వషన్ల వేరు ఎస్సీ రిజర్వేషన్ వేరు ఫస్ట్ అది తెలుసుకో
@mnraju1809 BC కులాలు కు untouchbility ఉందా?
Jai madiga
కాంబ్లీ ప్రకారం రిజర్వేషన్ ఫలాలు మాలలకు తప్ప వేరే వారికి వద్దు అని ఉంది
జై మాల
ఎంత సేపు అనుభవించిన వాళ్ళే మళ్లీ అనుభవించాలి... మిగతా 59 కులాల ప్రజల కు వద్దూ....!!!
Malalu anubavichru meeku kallu chethulu katteshara anubavinchakunda..
మాలా మాదిగ కాదు వర్గీకరణ వలన మిగతా 56 కులాలకు ఎలా న్యాయం జరుగుతుంది చెప్పు కాంబ్లి గారిని తరవాత అడుగుదాం
First Up,Bihar,MP, Ap, Rajastan ,lo chandi . 341 Article ni resolution Chayandii.
అది ప్రభుత్వాల బాధ్యతరాహిత్యం మాత్రమే. వర్గీకరణ చేయడం సొల్యూషన్ మాత్రం కాదు. మాలలు దొబ్బి తిన్నారు అంటున్నారు. మీరు దొబ్బి తినకుండా మిగతా కులాలకు ఎలా న్యాయం చేస్తారో ముందు స్పష్టత ఇవ్వండి
@@trathnam258 మీ వాటా త్యాగం చేసి... లేదా మీ వాటా లాగేసుకుంటే అప్పుడు అడగండి... Answer చెప్తారు...
అయినా ఎవరి వాటా వారు జనాభా దామాషా ప్రకారం పంచుకో మంటే.. అంత భాధ ఎందుకు
సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరిస్తే ఇంకెవరు చెప్తే వింటారు
Yes వర్గీకరణ వల్లా మీకు జరిగే నష్టమేంటి షెడ్యూల్ అంటే only మాల,మాదిగ లే పొందుదామా మరి
మిగతా వారి పరిస్థితి 100 కు 200% వర్గీకరణ జరగాలి జరిపిస్తాం
వర్గీకరణ జరిగితే మాదిగలకు లాభం మాదిగల ఉప కులాలకు ఏమి లాభం. ఉన్న ఉద్యోగాలు అందరూ మాదిగలే తింటారు ఉప కులాలకు లాభం ఉండదు. ఉప కులాలు వెనుకబడ్డాయి కావున ఉప కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి.
Comonsense Leni kamble
జై మాదిగ జై mrps ✊✊✊
Jay.mala
జై మాల
ఇంటర్వ్యూ చేసి ఓ తమ్ముడు మాలల మీద విషం కక్కి మందం కృష్ణ అని ముందు ప్రశ్నించు నాయకుల దగ్గర కోట్లు కోట్లు సంపాదించాడు మాదిగలకు మాదిగలకు పంచమని ఆ ఏడుపు ఏడవండి ముందు ఎప్పుడు మాలల మీద పడి ఏడుస్తారు ఏరా మీ దుంపలు తెగ ఏ ఎస్ టి బి సి లోన్ మైనార్టీలో లేని విధానము ఈ మందం కృష్ణ వల్ల వచ్చింది తిప్పలు ఎస్సి కి వాడి స్వార్థం కోసం చేసే పనులు ఇవి ఎన్ని మందకృష్ణ ప్రశ్నించు ఓ వెలుగు ఛానల్
అడుక తినురా పోయ్,, sc st చట్టం మీ mrps బ్లాక్మెయిల్ వల్ల నిరుకారింది,, ప్రతి పోలీస్ స్టేషన్లో మీ మాదిగ కులం వారే sc st కేసులు పెట్టారు,, డబ్బులు దండుకున్నారు,,డబ్బులు అడుకున్నారు,, మీలాకా మాలలు అడుకతినలేదు 🥲🥲🥲
నువ్వేమైనా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన జడ్జిలకు గురువా కామెడీ గారు
ఆంధ్ర, తెలంగాణ విడిపోయి నప్పుడు లేని బాధ మనం విడ్8పోతే ఏం అవ్తుంది
విడిపోదాం 341 ఆర్టికల్ ను సవరించు
@prathapgosula321 సుప్రీం కోర్టు చూసుకున్నది సరిపోలేదా... వాళ్ళ కంటే గొప్పొల్లమ మనం అన్న
@@prathapgosula321341,341 asalu 341లో ఏముందో తెలుసార మీకు, వర్గీకరణ చేయొద్దు అని ఉన్నదా. సుప్రీం కోర్టు కంటే ఎక్కువ తెలుసా రా మీకు
@@SSSSR...... SUPREME COURT TELENGGANA BILL PASS CHAYALEDU , PARLAMENT CHASINDII
జై మాదిగ జై జై మాదిగ దండోరా
మీ తాత దిగివచ్చిన వర్గీకరణ ఆగదు.
Vargikarana is right demand
ప్రతి మాల కులానికి సంబంధించిన వ్యక్తి ఉన్న పథకాలు ఉద్యోగాలు మాదిగ వాళ్లకు వస్తున్నాయి అంటున్నారు అలాంటప్పుడు వర్గీకరణ ఉంటే మీ వాటర్ మీకు వస్తది కదా ఎందుకు ఇంత గణం బాధపడతారు స్పష్టంగా అందరికీ అర్థమయ్యేది ఇన్ని రోజులు మాది గలది దోచుకు తిన్నారు ఇప్పుడు వర్గీకరణ అమలు అవుతుంది కాబట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారు
జై భీమ్ జై మాదిగ
దిగంబర్ కాంబ్లె కృష్ణ మాదిగ నీ వాడు వీడు అంటే పిర్రలు పగులుతాయి జాగ్రత్త......
మంద బుద్ధి మంద కృష్ణ పిర్ర పగలగొట్టు
లోపర్,మందకృష్ణ, మాదిగ, అంబేద్కర్ గారిని అవ మనం,చేసినాడు, అలాంటి వాడు, ద లి తూ లు, ఏ దు రు, త్రీ రాగాలి
జై madiga ❤👌👍
మనువాదులు మాలలు అన్నవాడికి ఎం జరగాలి ఆలా ఐతే
సమసమాజ నిర్మాణం సామాజిక న్యాయం
హక్కులు అవకాశాలలో అందరికి సమవాట
అంభేడ్కర్ బోధించిన సమతా సిద్దాంతం
నిరాకరించిన వాల్లేవరైన మను వాదులే,
పాల్లు పెట్టి సమానంగా-పంచుకొని తిందమంటే
హక్కులు అవకాశలలో-సమవాట పంచకుండ,
సమానతలో అసమానత-ఉంటదని ఎవరుఅన్న
అడ్డుకునే ఎవరినైన-మనువాదులే అంటం.
పొత్తులుందామని -కలిసి తిందామని
అప్పనంగ వస్తే -అందరిది తిందామని
అందిన కాడికి -దొబ్బి తిందామని
మనువాదులంటున్నరు....వాల్లు
మహానీయుల బాట -నడువనంటున్నరు
జనాభ లెక్కలు కచ్చితంగ చూసి
ఉమ్మడి రాజ్యంగ రిజర్వేషన్ హక్కు
పాల్లు పెట్టుకొని పంచుకొని
ఎవరి వాట వాల్లే తిందామని మాదిగలంటున్నరు
మహానీయుడుఅంబేడ్కర్ చూపిన బాటలోన నడుద్దామంటున్నరు.
కాంబి గాడు వివేక్ కాడ 100 కోట్లు తీసుకున్నది అబద్దమా చెప్పమనండి బిడ్డ మా మాదిగల ఉద్యమానికి 30 ఏళ్ల పోరాట చరిత్ర మాది మాదిగల ది కాసిం సార్ ను డాక్టర్ మందకృష్ణ మాదిగను జయప్రకాశ్ గొప్ప గొప్ప మేధావులను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న జర జాగ్రత్త బ్రదర్
మీ అమ్మ మిండగాడు ఇచ్చాడు...100 కోట్లు...
ఇంకా ఎంత కానీ ముంచుతారు sc ఉప కులాల ని మీకు కూడా తెలుసు మీరు చేసి పోరాటం లో ఫలితం ఉండదని చాలు సార్ ఇంకా 😢😢
ఉప కులాలు ఘోరంగా నష్ట పోతున్నాయి రఘు గారు. చిన్న చిన్న దళిత సంచార కులాలు ఉన్నాయి రఘు గారు.
YES WE NEED TO THINK ABOUT IT
రాజ్యాంగాన్ని comment చేసే అధికారం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంది, నువ్వేమో సుప్రీం కోర్టు కంటే ఎక్కువ అని feel అవుతున్నావు.
2. తిని బలిసిన నువ్వు MRPS ఉద్యమం తిన్డిపోతుల ఉద్యమం లాగా కనబడుతుందా
3.MRPS కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే పోరాడలేదు MRPS వల్ల ఆరోగ్యశ్రీ , వికలాంగుల పెన్షన్లు లాంటి వాటికోసం పోరాడింది నువ్వేమో తిని బలిసి విద్యేషన్ని వెళ్లగక్కుతున్నావ్
Supreme court Constitution Cheppinatluga undali.. bewakoof...
Suprim court raajyagham prakaram nadvdli
నువ్వు చదువు కున్నావా లేదా
నిజం మాట్లాడినవ్ అన్న... చిల్లర గాళ్లు నిన్ను ఎంత విమర్శించినా... వద్దులే..
తెలంగాణ ఎలా వచ్నిందిర mrps బుర్ర లేని కుక్క పార్లమెంటు లో బిల్ పాస్ చేసి చట్టప్రకారం వచ్చింది అలాగే చంద్రబాబు వర్గీకరణ చేశాడు గా ఎందుకు కొట్టేశారు సుప్రీం కోర్టు మళ్ళీ ఇప్పుడు కూడా చట్టప్రకారం లేదంటే కొట్టేస్తారు మళ్ళీ మాలలు కొట్టేపించారు అని మళ్ళీ మాల లను తిడతారు మాదిగలు ఇలాగే ఇద్దరు కొట్టుకుంటే నాయకుల లబ్ది పొంది ఎస్సీ కులాలకు నాశనం చేస్తారు
రాజ్యాంగ ని మార్చేది మీరు రా బాబు ఏ ఊరు రా నీది
మాలలకు నీలాంటి నాయకులు కావాలి అన్న
Digambara Kamble kadu durmarga kamble
మలం ఎత్తిపొసే...వారే మాలలు 🔴
ఇంకా అభివృద్ధికి దూరంగా మాలలకు న్యాయం చేయాలి,, సంపన్న మాలాలు
అడ్డుకుంటున్నారు ABCD.వర్గీకరణను.
అవసరం అయితే SC. రిజర్వేషన్స్ లో క్రిమిలేయర్ పెట్టాలె. దీనికి మాల, మాదిగలు కూడా అంగీకరించాలే.
మాలలకు నువ్వు ఏం చేసినవ్ కాంబ్లె 🔴
డబ్బులకు అమ్ముడుపోయే, వివేక్ వెంకట స్వామీ మంత్రి పదవీ కోసమే....
🔴దిగంబర్ కాంబ్లె..!!
చాలా చిన్నది వారి ఫ్యామిలీ కి
నీకు తెలియక పోతే
రఘు గారు ఇలాంటి వాళ్లతో ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ వ్యాల్యూ తగ్గించుకోకండి
తమ్ముడు రాజ్యాంగం ప్రకారము నీకు ఏమి కావాలో తీసుకో
Nuvvu okka medhvi vadika medhavi . konchem alochinchi matladali
నీకు వచ్చే నష్టం ఏమిటి అరె ఉన్నదానితో pachukundamante నీకు ఏమి నష్టం
AAMATA MEE MADIGA AKKA (SORRY) MAYAWATI AKKA KI CHAPANDII
Mak em kadu nik reservation percent tagudi kada😂
Reservations only for poor peoples not for daliths
జాతిని పార్టీలకు తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు ఎవరు?
మాలలను ఒక స్తాటజి తో తప్పుడు మార్గం లో తీసుకెల్తున్నాడు కాంబ్లే
మంద కృష్ణ మాదిగ అదే చేశాడు...
జై భీమ్ జై మహార్
kamble dada u r a genious jai bheem jai mala namo buddhaya
ముందు వర్గీకరణ వల్ల మీకు వచ్చే నష్టము చెప్పు అంతే మిగతాది తరువాత మాట్లాడు
ఇన్ని సం,, గా ఎస్సీ అని చెప్పుకుని అందరివీ తింటున్నారు కదా. ఇప్పుడు వర్గీకరణ జరిగితే వాళ్ళది మాత్రమే వాళ్ళు తినాలి అందరివీ తినమరిగిన వాడికి ఒక్కనివే తినాలి అంటే ఎలా తట్టుకోగలరా?? అందుకే కుట్రలు చేస్తున్నారు
Chepputhunnaru gaa mee ku ardam kaavetledu brother....
PEDDA MADIGA AKKA MAYAWATHI CHAPINDII KADA
అరేయ్ నువ్వు మాలల గురించి నువ్వు ఒక ముప్పై ఇయర్స్ కొట్టాడురా అప్పుడు తెలుస్తది
ఏమి మాట్లాడతున్నాడు training సరిగ్గా తీసుకోలేదు..
సబ్జెక్టు ఉన్నావారు మనకు అర్థం. అవ్వదు లె...
కృష్ణ మాదిగ తో కూర్చుని మాట్లాడే దమ్ము కామెడీ కాంబ్లీ గాడికి లేదు
5th class gadiki reaserch medhavaki asalu polikenty bjp eche thayalalu kosam adigithe mandha eliya baaga chebuthadu dibateki vache dhammu vundha mandha eliya ki
అంత సీన్ లేదు అక్కడ. బీజేపీ వాష్ బ్రెయిన్ అనిపిస్తుంది
రమ్మను చూసుకుందాం...
Jai bheem Jai MADIGA 😊
మలం ఎత్తిపొసే...వారే మాలలు
ఇంకా అభివృద్ధికి దూరంగా మాలలకు న్యాయం చేయాలి,, సంపన్న మాలాలు
అడ్డుకుంటున్నారు వర్గీకరణను.
మాలలకు నువ్వు ఏం చేసినవ్ కాంబ్లె 🔴
డబ్బులకు అమ్ముడుపోయే, వివేక్ వెంకట స్వామీ మంత్రి పదవీ కోసమే....
నీ కంపు రాజకీయం 🔴
బుర్ర ఉందా 90% మందికి అవగాహనా లేదా
అంటరాని వారికీ రిజర్వేషన్ అంటున్నవ్
EWS ఇస్తున్నారు ఎం చేస్తున్నావ్
ఇట్లా బుద్ధి పెట్టాలి సోదరా అందరం,
అందుకే అంటున్నారు మాలలు మనువాదులు అని.
Ews రిజర్వేషన్ ఇస్తా ఉంటే మందకృష్ణ ఏలియా ఎప్పుడైనా మాట్లాడారా
Enka enni rojulu ra babu ee caste card asalu, economic status batti Esthe kadara evdiena bagupadedhi
@@parusharameera674enka Manuvadhulu Ane sollu enni rojulu chepathru ra aslau mik burra vndha ra
Off నాలెడ్జ్ తెలుస్తుంది. పైగా మంద అన్న ఎందుకు మోడీకి అడగలేదు.
రఘు అన్నకు ఆర్టికల్స్ తెలియవు కాంబ్లె దాదా గారు 🙏🏼🙏🏼
మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ను తాకట్టు పెట్టి కేంద్రం లొ మంత్రి పదవిలొ వున్నా రాందాస్ అథవలే ను విమర్శించగలవా దిగంబర్ కాంబ్లె
వీడు ఇదీ అడగడు....😂
ఎందుకు అంటే.... మలం కాబట్టే 🔴
Veedu Jaffa anna aandhuke aadagadu....
Minimum knowledge leni vadini interview chesthunaru
తీర్పు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప సూచనలను పరిగణలోకి తీసుకోరు
Sehabash Digamber sir !
Jai.mala.jai Jai.mala
రఘు అన్న మీకు లాజిక్ అర్థం కావడం లేదు.మాదిగలకు ఎక్కువ నిధులు పోతున్నాయి అన్నప్పుడు మాలకి న్యాయం జరగడానికి అయినా వర్గీకరణ మంచిదే కదా.అసలు విషయం ఏంటి అంతే దళిత బంధు దళితులు అందరికీ ఇచ్చిన స్కీమ్,మాదిగ లా జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ వెళ్తాయి.అక్కడ లిమిట్ పెట్టీ పోటీ పెట్టింది కాదు .అయ్యేది కాదు రాజకీయ పలుకు బడి తో ఆపుతూ వచ్చారు.వీళ్ళకి నిజాయితీ లేదు .చరిత్ర హీనులుగా మిగులుతారు.వీళ్ళ ద్వారా ప్రత్యక్షంగా చాలా అనుభవాలు పొందిన ,వీళ్లు చాలా డేంజర్,కొందరు మాత్రమే గుడ్ ఉంటారు.కత్తి పద్మారావు,బొజ్జ తారకం ,దయాకర్ అన్న లాంటి కొందరు. అంబేడ్కర్ ను అడ్డం పెట్టుకుని అతని స్థాయిని కులానికి దిగజారుస్తున్నారు.
జై మాల.....
No reservations only talent
నేను ఎన్నో వీడియోలో చూస్తున్నాను ఈ మాలలు వర్గీకరణ జరిగితే వచ్చే నష్టము ఏమిటి అని చెప్పడం లేదు. మొత్తం వీరే తినాలి మొత్తం 15 శాతం అది డైరెక్ట్ గా చెప్తే నోట్లో ఉస్తారు కాబట్టి కలసి ఉండాలి కలసి ఉందాము అని సొల్లు మాటలు మంద కృష్ణ మాదిగ ఎం అంటున్నారు దామాషా ప్రకారం సమానంగా పంచుకుందము అంటారు మికు వచ్చే బాధ ఏమిటో అర్థం కావడం లేదు
Jai mala jai bheem
అసలు విడు మన తెలంగాణ నేనా రఘు అన్నయ్య విడి తెలుగు చూస్తుంటే తేడా కోడ్తుంది 😂
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 341సవరణ అంత సులువైన అంశం కాదని, అందుకే సుప్రీం కోర్టు ద్వారా వర్గీకరణ చేద్దాం అనుకున్నారు కాని......... వారు అనగా బీజేపీ అదికారంలొ వున్న గుజరాత్ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవాలి చూద్దాం
మాల సైనిక్ దళ్ 🔴
అధ్యక్షులు....!!
సమతా సైనిక్ దళ్ అనకూడదు ✍🏻
మిత్రమా...,,,
Yes😊
Common issues, public issues meda manda krishna gaari kante ekkuva poratam chesinavara nuv....
హలో మాల, ఛలో హైదరాబాద్. మాలల సింహాగర్జన ను విజయవంతం చేద్దాం. దిగంబర్ కాంబ్లె గారికి ధన్యవాదాలు.
ఉప కుల లా గురించి అడగండి రఘు గారు
MEymu Kuda Adey antunamu , first UP,MP, Bihar lo Sub -caste gurenchi adagandii ani . North india lo Chamar domination vadu ani memu Kuda korukumtunamu
దిగంబర్ గారు చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చారు.. నిజంగా మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తొలివేలుగు రఘు గారికి ధన్యవాదాలు
జై మాల జై జై మాల
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 341సవరణ అంత సులువైన అంశం కాదని, అందుకే సుప్రీం కోర్టు ద్వారా వర్గీకరణ చేద్దాం అనుకున్నారు కాని......... బీజేపీ అదికారంలొ వున్న గుజరాత్ రాష్ట్రంలో SC వర్గీకరణ చేసుకోవాలి చూద్దాం
Jai bheem Brother... Exllent Explanation.... ❤❤❤❤❤❤❤❤
రఘు గారు ఈ మీటింగ్ కి తప్పకుంటరావాలి దమ్మున్న ఛానల్ నిజయేతి ఛానల్ అనుకుంటే రా ఈ 1వ డిసెంబర్ ప్రాడ్ గ్రౌండ్ రావాలి💪
ragu don't interview like this waste fellow otherwise your channel will down
ఎస్సీ వర్గీకరణ తరువాత వీడికి కోటింగ్ ఉంటది
Ventruka
ఇప్పుడు ఎం పీకలేవా,,, మంగళవారం మాటలు vadhu😁
ఎవడికి ఉంటాదో చుదాము 😂😂😂
నాలెడ్జి ఉన్నోడితో పెట్టుకోవద్దు.
Digamber matladedi antha Fake theories
Digambar dabbulu thiskoni matladutu
పోండ్ర మనువాదుల దిగంబర స్వామి
మరి మందకృష్ణ అన్నం పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ ,అంబేద్కర్ అని ఏక వచనం తోని పలికినప్పుడు, మాదిగలకు సోయి లేదా?
రఘు అన్న వీడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సోది చెప్తా ఉన్నాడు వీడు వీడు కథ వీడు ఎవరు అందరికీ తెలుసు
Jai mala
We welcome ABCD catagarialisation
కాంబ్లీ గాడు ఈ ప్రపంచం మీద తనే అత్యంత మేధావిగా విర్రవీగుతున్నాడు
Meeku ivi tappa em ravura
కంటెంట్ ఉన్నవాడు
👌👍
Cricketer వినోద్ కాంబ్లీ కూడా అలాగే feel అయ్యే వాడు అంట...
Reservations ఫలాలు మాలలు మాత్రమే అనుభవిస్తున్నారు అని... బానే ఒప్పుకున్నాడు 9:30 దగ్గర
Prof.Gaali vinod sir 1000% correct
Good conversation
Jai maala
కృష్ణ అన్న ఎవడికైనా ఆన్సర్ ఇవ్వగలడు... Aim తెల్వకుండానే 30ఏండ్లు ఉద్యమాని నడపడం లేదు
మంద కృష్ణ మాదిగ ఆస్తులు లెక్కించాలి
సీమాంధ్ర ఉద్యమం గుర్తు వస్తుంది మీ ఉద్యమం తీరు గమనిస్తే
ఇప్పటికి కూడ. కుల వివక్ష ఉంది.మెదక్ జిల్లాలో ఉన్నది,
జైభీమ్ అన్నా ✊🏿✊🏿
Jai MALA jai jai Mala jai Bhim Jai Baba saheb Ambedkar
Excellent
Ban reservations
అంబేద్కర్ ముసుగులో బతకటం ఇట్లానే మాట్లాడుతారు
జాగ్రత్తగా మాట్లాడు
Super
దిగంబర.......వర్గీకరణ మాదిగల కోసం కాదు ......అన్ని ఎస్సీ ఉప కులాలు కోసం ....సమానంగా తింటే తప్పేముంది .... ఏం మనుషులు అయ్య మీరు ....
మీలాంటి మేధావులు బయటకు రావాలి మీరు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సర్ మీలాంటి మేధావులు ఈ సమాజానకి ఎంతో అవసరం
మందకృష్ణ మాదిగ 1994 సంవత్సరం నుంచి 2024 వరకు వరకు తెలంగాణ సార్
కాంబ్లీకి దమ్ము ఉంటే నాతో డిబేట్ కు రమ్మను.
రాజ్యాంగం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది