next శ్రీరెడ్డేనా..?ఏడుస్తూ క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి || Sri Reddy Apology to CM and Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
  • next శ్రీరెడ్డేనా..?ఏడుస్తూ క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి || Sri Reddy Apology to CM and Pawan Kalyan
    #kirantv #kirantvnews #srireddylatest #srireddycomments #deputycmpawankalyan #cmchandrababu #VarraRavinderReddy #ysrajasekharreddy #ysbharathireddy #yssharmila #ysrcpsocialmedia
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

ความคิดเห็น • 375

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 19 วันที่ผ่านมา +84

    ఈ బ్యాచ్ ని ఎవరిని వదలకూడదు కిరణ్ సార్

  • @vadaganadurgarao6677
    @vadaganadurgarao6677 19 วันที่ผ่านมา +97

    పవన్ కళ్యాణ్ యాక్షన్ లోకి దిగితే ఇలానే ఉంటది శ్రీరెడ్డ్

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 19 วันที่ผ่านมา +61

    డబ్బులు ఇస్తాము మేము పంది పెంట తినమంటే తింటుందా?డబ్బులు తీసుకుని కావాలనే,ఏమి చేయలేరు అనుకుని తిట్టింది . దొరికేసరికి నాటకాలు ఆడుతుంది . . ఎంత డబ్బు తీసుకుందో ,ఎవరు ఇచ్చారో విచారణ జరగాలి .

  • @srisrikanth8701
    @srisrikanth8701 19 วันที่ผ่านมา +112

    ఈ కూటమి ప్రభుత్వాన్ని చేతులెత్తి అర్థిస్తున్నాం 🙏🙏
    గత ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించాలని కోరుకుంటున్నాం
    శ్రీ రెడ్డి ,పోసాని కృష్ణ మురళి ,బోరుగడ్డ అనిల్, పంచ్ ప్రభాకర్ ,ఫేడ్ అవుట్ డైరెక్టర్ అలియాస్ paytm డైరెక్టర్ ఆర్జీవి ,paytm జర్నలిస్ట్ కసాయి ఎమ్ టెక్ నాగార్జున, వంకర రెడ్డి, మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలు

    • @Maharaja-105
      @Maharaja-105 19 วันที่ผ่านมา +4

      Super 👍 great 👍

    • @rameshvulli8993
      @rameshvulli8993 19 วันที่ผ่านมา +1

      Bro vaadu pottodu news channel pdtv vaadu kuda bro full poisioness gaadu...Facebook IT Wing....Inka enno ...

    • @kpk7607
      @kpk7607 19 วันที่ผ่านมา

      Ali gaadu

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 14 วันที่ผ่านมา

      నోటి దూల చూపిన వాళ్ళ తిట్లను పరువునష్టం సెక్షన్స్ క్రిందకు మార్చి కఠినాతి కఠినంగా శిక్షించాలి.

  • @Karunkumar-be7jn
    @Karunkumar-be7jn 19 วันที่ผ่านมา +51

    నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాళ్లు పట్టుకుని దీన్ని మట్టుకు వదలకూడదు

  • @panduleo6147
    @panduleo6147 19 วันที่ผ่านมา +127

    క్షమించ కూడదు సర్ 😡😡😡😡

    • @mlamla8741
      @mlamla8741 19 วันที่ผ่านมา +3

      S

    • @MuraliBoddapati-r4u
      @MuraliBoddapati-r4u 19 วันที่ผ่านมา

      Yes. Cent percent should be punished without fail. Chendaalam/asiddham. Penta muttukovachhu. Kaani EemE norE penta. Penta noru mooyinchalantE.. thappakunda arrest vchesi theeraali.

    • @rakshithagoud1009
      @rakshithagoud1009 19 วันที่ผ่านมา

      😢

    • @rakshithagoud1009
      @rakshithagoud1009 19 วันที่ผ่านมา

      😊

  • @kirankumili99
    @kirankumili99 19 วันที่ผ่านมา +165

    శ్రీ రెడ్డి ఏడుస్తూ సారి చెప్పలేదు. ఒక రకం గా వార్నింగ్ ఇచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితులలో వదలకూడదు. కచ్చితంగా లోపల వేయాలి.

    • @vemuriprasad2664
      @vemuriprasad2664 19 วันที่ผ่านมา +7

      సార్ కచ్చితం గా అది ఏడుపుగా దు
      హెచ్చరికలాగా వుంది

    • @shanthikumar751
      @shanthikumar751 18 วันที่ผ่านมา

      Sorry cheppalante kooda oka arhatha undali adi oorikeradu Sri ni matalu vintunte nuvvu bedirinchinattuga undi sorry Ane padam Ela cheppalo kooda niku teliyadu ekkada ninnu arust chestarani bayapadi antha donga natakam chestunnavu kadoo maryadaga vachchi longi po kaneesam gowrava siksha padutundi idi na salaha Sri ok

    • @OnuruppaO
      @OnuruppaO 13 วันที่ผ่านมา

      😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂 ki
      ​@@vemuriprasad2664

  • @umasreerama2866
    @umasreerama2866 19 วันที่ผ่านมา +52

    ఇలాంటి వాళ్ళు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టు కోనేరకం ఏమని వదలకూడదు

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 19 วันที่ผ่านมา +7

    కిరణ్ గారు మీరు సూపర్ 💐

  • @sivaramgummadi1990
    @sivaramgummadi1990 19 วันที่ผ่านมา +26

    లేదు అండి 25% కిక్ వచ్చింది ఇంకా 75% ఉంది sir.

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 19 วันที่ผ่านมา +23

    కిరణ్ గారు సూపర్

  • @saibabumandali840
    @saibabumandali840 19 วันที่ผ่านมา +35

    .......ఎవరో అంటున్నారు ఇలాంటి వాళ్ళని కాల్చి వేయండి అంటున్నారు...............

  • @SatyanarayanaMurthy-s4u
    @SatyanarayanaMurthy-s4u 19 วันที่ผ่านมา +40

    ఈవిడని వదలకూడదు దు...........తేర్చాలి

  • @lakshman1692
    @lakshman1692 19 วันที่ผ่านมา +33

    అమ్మ తల్లి సిస్టర్ ఈ తెలివితేటలు మీకు ఇప్పుడు వచ్చినయా ఇంత వయసు వచ్చిన మీకు బుద్ధి ఇప్పుడొచ్చిందా ఈ బుద్ధి ముందు ఉండాలి అమ్మ ఇప్పుడు నాటకాలు ఆడకండి మీకు శిక్ష అనుభవించిన తర్వాత ఇది చెప్పండి ఓకే బిఫోర్ ప్లానింగ్ చేయకండి దయచేసి

    • @satyaraju5211
      @satyaraju5211 19 วันที่ผ่านมา

      దానిని అమ్మ తల్లి సిస్టర్ అనే పదానికి అవమానం దయచేసి గమనించగలరు

  • @venudayana3561
    @venudayana3561 19 วันที่ผ่านมา +14

    Excellent turn of events Kiran garu!!

  • @రాంబాబుగిడుగు
    @రాంబాబుగిడుగు 19 วันที่ผ่านมา +15

    శ్రీరెడ్డి నీకు మొదలైయ్యింది కొవ్వు కరిగి పోతుంది కర్మ ఫలం తప్పకుండ అనుభవిస్తావు

  • @socialsunamisevaak9691
    @socialsunamisevaak9691 19 วันที่ผ่านมา +18

    ఏది ఏమైనా ఈ శ్రీ రెడ్డి ని రాంగోపాల్ వర్మ మాత్రం అస్సలు వదలకూడదు, లేక పొతే మీ గవర్నమెంట్ వెస్ట్

  • @sureshsesham6561
    @sureshsesham6561 19 วันที่ผ่านมา +61

    శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఏడవాలి. జై పవన్ కళ్యాణ్.

    • @B.V.K.S
      @B.V.K.S 19 วันที่ผ่านมา

      ఛీ రెడ్డి అనే బోకు రెడ్డి లంజ, మన పవన్ అన్న కాళ్ళు పట్టుకుంటే.. మన పవన్ అన్న పాధాల విలువ పోతుంది.

    • @saivasudeva1203
      @saivasudeva1203 19 วันที่ผ่านมา +2

      Bro, Pawan Kalyan aa chance ivvadu, daggaraki kuda raanivvadu, Athani sthaayi veru😊

  • @KRANTHI34567
    @KRANTHI34567 19 วันที่ผ่านมา +8

    శ్రీ రెడ్డి ఎప్పుడు police లకు దొరుకుతుంది ఆని waiting. తిట్టినవన్నీ తిట్టి ఇప్పుడు sorry. ఒక దెబ్బ కొట్టు పర్వాలేదు. నోటి మాట ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడు ఆ శ్రీ రెడ్డి అర్ధం అవుతుంది

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 19 วันที่ผ่านมา +13

    చాలా ఆలస్యం అయ్యింది.అరెస్టు చేయండి

  • @komiridurga
    @komiridurga 19 วันที่ผ่านมา +10

    ఇకమీదట అనను అంటుంది ఇప్పుడు దాకా అన్న వాటికి శిక్ష ఏంటి మరి ఇలాంటి ఆడవాళ్లను అస్సలు వదలకూడదు కిరణ్ గారు

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 19 วันที่ผ่านมา +25

    ఇదంతా నాటకం.అవకాశవాదం. పతివ్రత గదిలోకి పాము వస్తే దూలంమీద ఉన్న వాడు దిగొచ్చి చంపాడు అందంట. జైభీమ్.

  • @nivasreddy9267
    @nivasreddy9267 19 วันที่ผ่านมา +18

    చేసిన పాపాలకు,, వాగిన వాగుడుకు,,, శిక్ష తప్పదు,,,,, ఖర్మ ఎవరిని వదిలిపెట్టదు,,,,, చిప్పకూడు తినడానికి రెడీ గా వుండు,,,

  • @dilipm7853
    @dilipm7853 19 วันที่ผ่านมา +22

    సంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పుసని పగలగొట్టట్టాండి 3rd డిగ్రీ ప్రయోగించాలి

  • @comedyvideos4943
    @comedyvideos4943 19 วันที่ผ่านมา +13

    Super bro ❤❤❤

  • @damodarsai8797
    @damodarsai8797 19 วันที่ผ่านมา +9

    Action must required 👏👏👏👏

  • @savithrisripada545
    @savithrisripada545 19 วันที่ผ่านมา +7

    రోజాని కూడా అరెస్ట్ చెయ్యాలి.

  • @dayanandng2546
    @dayanandng2546 19 วันที่ผ่านมา +17

    శ్రీ రెడ్డి ని అస్సలు వదలొద్దు అది ఆడది కాదు

  • @KannaiahGurram
    @KannaiahGurram 19 วันที่ผ่านมา +3

    Ok నేనే మిమ్మల్ని వదిలేస్తున్న అని చెప్తున్నట్టు వుంది గాని క్షమాబిక్ష పెట్టండి అని ప్రాధేయపడినట్టు లేదు... దీన్ని వదిలిపెట్టొద్దు...

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 19 วันที่ผ่านมา +8

    ఇలాంటి వాళ్ళను వదిలేస్తే చట్టం తాలూకా చేతకాని తనం క్రింది లెక్కేసే అలుసు తీసుకుంటారు.. కాబట్టి చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలి, జాలిపడి వదిలేస్తే మళ్ళీ ఎవ్వరికీ పుట్టగతులు కూడా ఉండవు ఇది నిజం. వీళ్లపై దయ, జాలి, కరుణ చూపవద్దు... వదిలేస్తే ఇక అంతే

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 19 วันที่ผ่านมา +18

    శ్రీ రెడ్డి సారీ చెప్తే అందరూ బూతులు తిడతారుగా? వాళ్లమీద కంప్లైంట్ ఇవ్వాలని ప్లాన్.

    • @anandalakshmi9158
      @anandalakshmi9158 18 วันที่ผ่านมา

      అబ్బా అలాగా నాయన

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 19 วันที่ผ่านมา +1

    అద్భుతమైన వీడియో. మీ భాషా, సమర్పణా... ఎన్నో చానెల్స్ వారికి ఆదర్శనీయం. 5 నిముషాల వీడియోను 12. 16. నిముషాలు సాగదీసి... చివరికి క్విజ్ ప్రోగ్రాం ఒకటి మా ప్రాణానికి..!

  • @pallanti_techtalk
    @pallanti_techtalk 19 วันที่ผ่านมา +8

    Good analysis

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 19 วันที่ผ่านมา +9

    భయపడుతున్నావా శ్రీ రెడ్డి? ఏం పర్లేదు 41 a ఇస్తారు మడఛీ . . . . . హ్యాండ్ బాగ్ లో పెట్టుకో.

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 19 วันที่ผ่านมา +9

    జై జనసేన... జై జై

  • @eswarthamada5339
    @eswarthamada5339 19 วันที่ผ่านมา +10

    దీని అసలు వదలకూడదు
    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c 19 วันที่ผ่านมา +2

    ఆ గాలిదాన్ని క్షమిస్తే సమాజం కూటమి ని నిలదీసే పరిస్థితి వస్తుంది.. నో డౌట్.. ఇదే కాదు పోసాని ని కూడా..

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 19 วันที่ผ่านมา +4

    Super super Thank Anna Baga Chepparu 😊❤

  • @sreesree7883
    @sreesree7883 18 วันที่ผ่านมา +1

    ఇలాంటి నికృష్టపు జంతువులని ఏం చేయాలో అదే చెయ్యాలి

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 19 วันที่ผ่านมา +4

    సారీ చెప్తే చాలా, ఇలాయితే అందరు సారీ చేప్పుతారు, కర్మ ఫలం అనుభవించాలి తప్పదు

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 19 วันที่ผ่านมา +10

    Sri reddy has to be arrested ,,
    What happened Borugaadda???
    Posani also arrested , Roja , RGV & ……… .
    Jai Janasena 🚩🚩🔯
    Jai Pavan Kalyan 🚩🇮🇳🔯

  • @varalaxmin6249
    @varalaxmin6249 19 วันที่ผ่านมา +9

    వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి

  • @tnaresh8702
    @tnaresh8702 19 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @kishorebabu494
    @kishorebabu494 19 วันที่ผ่านมา +4

    జనసైనికుల కు కిక్కు ఏమి రాదు బ్రదర్ ఇంతకాలం మానసికంగ ఆడుకుంది.. దీని వెనక ఎవరున్నారు అనేది ఈమె తోనే చెప్పించి, వారిని కూడా శిక్షించాలి...

  • @Somu.balanarasimhulu
    @Somu.balanarasimhulu 19 วันที่ผ่านมา +5

    చేసిన తప్పులు నోరు నీ ఇష్టం వచ్చినట్లు ఆగి ఇప్పుడు సారీ అంటే కుదరదు అమ్మ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదలకూడదు చేసిందంతా చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా ప్రశ్నకు సమాధానం ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ట్రీట్మెంట్ జరగాలి

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 19 วันที่ผ่านมา +3

    good sir.

  • @ramanasv4702
    @ramanasv4702 19 วันที่ผ่านมา +7

    ఇలాంటి వాళ్ళకి ..... సమాజ సేవ శిక్షగా విధిస్తే సరి .... 2 సం. ల పాటు వృద్దులు, పిల్లల అనాధ ఆశ్రమాలు, పారిశుధ్య పనులు, స్మశాన వాటికలలో..... సేవ చేస్తే సెట్ అవుతారు

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 19 วันที่ผ่านมา +6

    ఇది ఏక్టింగ బాగా చేస్తుంది బేవర్స్ ముండ

  • @anandalakshmi9158
    @anandalakshmi9158 18 วันที่ผ่านมา +1

    మొసలి కన్నీరు అంటారు చుడండి వాటిని అయినా నమ్మొచ్చు కానీ దీన్ని మాత్రం నమ్మకూడదు

  • @seeramravi3257
    @seeramravi3257 19 วันที่ผ่านมา +4

    పవన్ కళ్యాణ్ గేమ్ స్టాట్ ✊

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 19 วันที่ผ่านมา +6

    గతంలో ఈ వి డ వీడియో ,మాటలు వినాలంటే నే, భయంకరంగా ఉండేది

  • @krishnachandra5259
    @krishnachandra5259 19 วันที่ผ่านมา +3

    Super sir Jai Janasena ✊🔥🥛

  • @Mudumbakrishnamacharyulu
    @Mudumbakrishnamacharyulu 18 วันที่ผ่านมา +1

    ఒక వ్యభిచారి మాటలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ?
    తలచుకుంటే ఒకే రోజులో రోడ్డుకు ఈడ్చి నోళ్ళు మూయించవచ్చు కదా. డబ్బుకోసం ఎంతో మందితో పడుకున్న, పడకోడానికి సిద్ధంగాఉన్న , పడుకోబోతున్న దీనికి విలువ ఇయ్యడం అనవసరంకదా.

  • @KannaiahGurram
    @KannaiahGurram 19 วันที่ผ่านมา +1

    ఈవిడ మాటల్లో పచ్చతాపం కానీ బాధ గాని, ఏమి కనపడలేదు దీన్ని వదలకూడదు....

  • @hanumantharaodadi9355
    @hanumantharaodadi9355 19 วันที่ผ่านมา

    మీరు చాలా జెంటిల్ గా విశ్లేషిస్తున్నారు

  • @Anjaneyulukadamanchi
    @Anjaneyulukadamanchi 19 วันที่ผ่านมา +6

    చేసిన తప్పుకి సిక్షపడలే

  • @venkatkasagana772
    @venkatkasagana772 19 วันที่ผ่านมา +1

    హామీ ఇవ్వడం ఏమిటి? మనవి చేసుకోవాలి..

  • @meerkvision8959
    @meerkvision8959 19 วันที่ผ่านมา +6

    okka pani cheyi sri reddy... నీవు చేసిన అన్ని వీడియోలు అన్ని ఒకసారి ఓ రెండురోజులు చూడు... నీకు నిన్ను క్షమించాలి అని నీవు అనుకుంటే మరల ఒక వీడియో చేసిపెట్టు... అప్పుడు చూద్దాం
    నీవు ఒక మనిషి వా..నీకు నైతిక విలువలు అసలు ఉన్నాయ... లోకేష్ గారిని పెద్దాయన సీబీన్ ని.. చిరంజీవిని.. పవన్ కళ్యాణ్ ని భువనేశ్వరి గారిని షర్మిల గారిని.. ఆమె అక్కని... విజయమ్మ గారిని...పవన్ గారి అమ్మ గారిని ఆయన పసి.బిడ్డలను... ఎవరిని మీరు గాని మీ పార్టీ వారు గాని వదిలారు... మీ టీమ్ వలన ఈరోజు.. సోషల్ మీడియా మొత్తం సిగ్గుతో చచ్చిపోయింది... మాములుగా ఏదైనా పోస్ట్ పెట్టాలంటేనే ఒకలాంటి అభద్రతా భావము వచ్చేలా చేశారు.. మిమ్ములను అసలు క్షమించకూడదు. మీరు అందరూ ఒక మాఫియాలా తయారు అయ్యారు... చీ..

  • @VijayaChandar143
    @VijayaChandar143 19 วันที่ผ่านมา +1

    చేసిందంతా చేసి తప్పని పరిస్థితిలో తప్పంటే సరిపోతుందా లోపలేయాల్సిందే

  • @sriramarao9879
    @sriramarao9879 19 วันที่ผ่านมา +1

    భయం వల్ల వచ్చిన వినయం తప్ప...ఇంకా వాళ్ళ తీరులో, పద్ధతిలో, పశ్చాతాపం రాలేదు...శిక్ష పడాల్సిందే..

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 19 วันที่ผ่านมา +1

    అది ఒక వేశ్య దాని కళ్లబోల్లిమాటలు ఏడుపులు ఎవరు నమ్ముతారు లోపలేసి నాలుగు తగిలిస్తేనే మళ్లీ ఇలాంటివాళ్ళు ఇలా మాట్లాడకుండా వుంట్టారు 😭

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 19 วันที่ผ่านมา

    Your analysis n comments are correct 🎉

  • @lathav3937
    @lathav3937 19 วันที่ผ่านมา

    Avunu sir meru cheppindi correct sir

  • @vijayasharma1516
    @vijayasharma1516 19 วันที่ผ่านมา +4

    Aha aha aha aha super

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj 19 วันที่ผ่านมา +4

    No compromise please arrest Teesri Reddy

  • @babuk1875
    @babuk1875 19 วันที่ผ่านมา

    ❤❤super excited sar ji janasan

  • @jagannatha1979
    @jagannatha1979 19 วันที่ผ่านมา +4

    మీరు రాజకీయం గా ఏమైనా మాట్లాడండి ఆ శ్రీరెడ్డి ని అఘోరి తో పోల్చడం సరికాదు మీరు సరి చేసుకోండి

  • @Manja8397
    @Manja8397 19 วันที่ผ่านมา +1

    శ్రీ రెడ్డి నీ కూడా అరెస్టు చేస్తేనే,,
    వల్గర్ గా పోస్ట్ చేసే వాళ్ళకి అందరికి భయం వస్తుంది,
    ఈ మేని మాత్రం వదలకూడదు

  • @prameelarani7425
    @prameelarani7425 19 วันที่ผ่านมา

    Good analysis andi

  • @SAMBASIVARAOTELAGATHOTI
    @SAMBASIVARAOTELAGATHOTI 19 วันที่ผ่านมา +1

    దీన్ని వదలొద్దు

  • @eswararaokayatha3604
    @eswararaokayatha3604 19 วันที่ผ่านมา

    Kiran garu good annalasis

  • @SyedKarim-h9x
    @SyedKarim-h9x 19 วันที่ผ่านมา

    Super

  • @JaiBhaarath
    @JaiBhaarath 12 วันที่ผ่านมา +1

    ఛీ రెడ్డి,

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 19 วันที่ผ่านมา +1

    వంగిన నిన్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 19 วันที่ผ่านมา

    Super ga chepparu sir Kiran garu. Sri Reddy buku munda

  • @msreenivas3946
    @msreenivas3946 19 วันที่ผ่านมา +4

    These unsocial indecent elements shall not be left unpunished.

  • @prasadraovinnakota8895
    @prasadraovinnakota8895 19 วันที่ผ่านมา +6

    Pawan Kalyan asalu shamincha vaddu... Sri Reddy jagan ni...

  • @HusKy-v3z
    @HusKy-v3z 19 วันที่ผ่านมา +6

    She should be punished to teach a lesson to all other paid abusers out there. She is epitome of obscenity.

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 19 วันที่ผ่านมา +2

    Anna Garu Bagunnara

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 19 วันที่ผ่านมา +1

    Adi sanyasullo kalisthe vallani kuda chedagoduthundi ,ippudu neethulu cheputhundi appudu recchipoleda.

  • @talaribagesh6229
    @talaribagesh6229 19 วันที่ผ่านมา

    Kiran sir me analasis baguntunddi

  • @krithikveer3355
    @krithikveer3355 19 วันที่ผ่านมา +1

    please don’t leave that person .. She needs very good treatment ….

  • @SatyamK-w5l
    @SatyamK-w5l 19 วันที่ผ่านมา +1

    ఏదో మొక్కు బడి గా చెప్తున్నట్టు ఉంది...

  • @bajigunturu910
    @bajigunturu910 19 วันที่ผ่านมา

    Kiran anna 🙏🙏🙏

  • @ramanjineyuluvaddekunchapu
    @ramanjineyuluvaddekunchapu 19 วันที่ผ่านมา +1

    ఆమె ఎందుకు పుట్టిందో ఎవరికోసం పుట్టిందో ?

  • @TPRASAD-tq8hl
    @TPRASAD-tq8hl 19 วันที่ผ่านมา

    నాకు ఒక ఆలోచన చట్టం న్యాయం లో వున్న పెద్దలు ఈమె వీడియోలు చూసివుంటే వూరితేస్తారు

  • @yesubabuchintapalli284
    @yesubabuchintapalli284 19 วันที่ผ่านมา +2

    Don’t leave this fools take serious action

  • @RAMANABADDI-w5n
    @RAMANABADDI-w5n 19 วันที่ผ่านมา +1

    Ok sir Kiran garu you are correct

  • @raksha7092
    @raksha7092 19 วันที่ผ่านมา +2

    Pakka arrest cheyali no excuse

  • @deepam9813
    @deepam9813 19 วันที่ผ่านมา +1

    She has to be punished

  • @ayanshbhanu1168
    @ayanshbhanu1168 19 วันที่ผ่านมา

    Nice video

  • @SBsareecollectionsfromGudur
    @SBsareecollectionsfromGudur 19 วันที่ผ่านมา +4

    Roja, Sri reddy ,sankini dhakini kovaki chendinavaaru😊😊😂😂😂

  • @KumarCh-q7i
    @KumarCh-q7i 19 วันที่ผ่านมา +6

    So manY valgar felos in YSRCP . Don't live that felos.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 19 วันที่ผ่านมา +1

    తూరుబారాబట్టటం అంటే అర్ధం తెలుసా ... ఎక్కడ ఏ మాట లేదా సామెత వాడాలో తెలియని వాడికి ప్యాఖ్యాతగా పెట్టుకున్న వాడిని అనాలి..

  • @majjiraja3163
    @majjiraja3163 19 วันที่ผ่านมา +8

    నువ్వెవరు సలహా ఇవ్వడానికి నిన్ను అసలు క్షమించకూడదు

  • @akulachandu6571
    @akulachandu6571 11 วันที่ผ่านมา

    శ్రీ రెడ్డి గారికి మంచి బిరుదు ఇచ్చారు బ్రో

  • @kosanavenugopalsaiprakash9435
    @kosanavenugopalsaiprakash9435 19 วันที่ผ่านมา

    Gaaru...

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 19 วันที่ผ่านมา

    అబ్బా
    ఏమంటిరి
    ఆమెకి సరిపోయే పేరు
    లేడీ అఘోరీ.
    సూపర్

  • @swamygandikota6083
    @swamygandikota6083 19 วันที่ผ่านมา

    పాపం శ్రీ రెడ్డి కి భవిష్యత్ గుర్తుకు వచ్చినట్లుంది, అందుకే కే ఏడుపులు. ఇలాంటి వారి వల్ల స్త్రీ జాతి కే తలవొంపులు.

  • @venkatasunkari7270
    @venkatasunkari7270 19 วันที่ผ่านมา

    తమ్ముడు దీనికి ఏమీకాదు చూస్తున్నాం కదా బొరుగడ జరుగుతున్న రాచ మర్యాదలు ఈవిడ కూడా జరుగుతాయి. CM గారు, హోమ్ మినిస్టర్ గారు , ఉప ముఖ్య మంత్రి చెప్పిన మన పోలీస్ వాళ్లు అస్సలు సపోర్ట్ లేదు