Valla parents are sorry for her behaviour . parents are not in contact with her since very long time . srireddy after her marriage and kids did this and left her home became like that.parents are very religious and good people. So sad
అధికారం పోయింది కాబట్టి అలా మాట్లాడుతుంది జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇంకెంత మాట్లాడేది మీ రెడ్డిని వదిలేస్తే ఇలాంటి వాళ్లు మళ్లీ రెచ్చిపోతారు వినలేని భాష మాట్లాడిన దాన్ని వదిలేస్తారా శ్రీ రెడ్డిని వదిలేస్తే ఈ ప్రభుత్వం అసర్మార్థత ప్రభుత్వం అంటాను
శ్రీ రెడ్డి వదలొద్దు వదలొద్దు వదలొద్దు వదిలితే దానంత తప్పు ఎక్కడా లేదు వదిలితే అందరూ కూడా అలాగే మాట్లాడుతారు అలాగే తిడతారు తర్వాత క్షమించండి చెప్తారు వద్దు వదలొద్దు దయచేసి దానంత తప్పు ఎక్కడ ఉండదు దయచేసి మీరు తగ్గ సెక్షన్ వెయ్యండి
అవును ఆ రెండో,వ్యక్తి చాల చాలా కరెక్ట్ గా చెప్పారు. దాన్ని బూతు రెడ్డి అని అనాలి. దానిలో మార్పు రాలేదు కించిత్ కూడా. దాన్నే కాదు ఆ చెత్త జలగ రెడ్డి పార్టీ లో ఉన్న వాళ్ళు అందరిని అరెస్టు చేయాలి. వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు వెయ్యాలి. నోటికి అడ్డు అదుపు లేకుండా చాలా చాలా వల్గర్ కామెంట్స్ చేసారు అందరూ. ఇటువంటి చెత్త, దరిద్రులను క్షమించడం అంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్న గౌరవం, విలువ పోతుంది. వీళ్లు అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు పట్టుకునే రకాలు. ఆ వై. ఛీ. పి పార్టీ వల్ల ప్రజలు నరకం చూసారు. ఆ జలగ రెడ్డి పార్టీ మొత్తం పీకి పారెయ్యాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆ జలగ రెడ్డి పార్టీ లో ఉన్న వాళ్ళు అందరూ ఉగ్రవాదులు కంటే ప్రమాదకరం.
పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా అభిమానులు వదలరు. అభిమానులకు ప్రభుత్వం, పోలీసులు, చట్టం తో పని లేదు. ఉండదు కూడా. అభిమానులకు రీజన్స్, నియమాలు తొక్క తోలు ఉండవు. ఎమోషన్స్ తప్ప. వారు తలచుకుంటే ఈ బూతు బ్యాచి కు మనుగడ లేకుండా చేస్తారు.
శ్రీ రెడ్డి లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు శిక్ష పడాల్సిందే. తద్వారా ప్రజలకు మనం సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వచ్చినట్టు వాగితే శిక్ష పడుతుంది అని తెలియాలి అందరికీ
100 తప్పులు చేసి కృష్ణుని చేతిలో హతమైన శిశుపాలుని కంటే కూడా దుర్మార్గమైనది శ్రీరెడ్డి. శిశుపాలుడు కూడా ఈమెకంటే తనే చాలా better అనుకుంటాడేమో. నోటికి అడ్డువాపు లేకుండా, మందలించే వారు లేకపోవడం వల్ల ఇలా తయారవుతారు. మన society లో ఆడవారిని పవిత్రంగా చూస్తుంటం. ఆ పవిత్రత కోల్పోయిన వ్యక్తి ఈమె. ఈమెను క్షమిస్తే అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు.ఈమె మాట్లాడిన మాటలకు చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే
జాగ్రత్త..వదిలేస్తే వైఎస్ఆర్ సీపీ కి కూటమికి తేడా వుండదు ఇంకా ప్రొచ్చాహించి నట్టు వుంటుంది చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే ఆమెని వదిలిపెడితే బూతులు తిట్టిన వారందరినీ వదలాలి లేకుంటే వారిని కూడా వదలమని మీడియా ముందు ధర్నాలు చేస్తారు ఆమె ఒక సాధారణ మహిళా లా ప్రవర్తిస్తే దానికి ఒక అర్ధం వుండేది ..ఇలాటి పనికి మాలిన వారికి శిక్ష పడాలి.. ఇంకోసారి ఇలా బూతులు తిట్టరు ఇతరులకు కూడా ఒక భయం వుంటుంది
I sincerely request PK sir, CBN sir, HM Anitha ma'am, dont spare these idiots... Arrest and keep in jail Posani, Sri Reddy, etc gang who spoke bad words on every one including women..
ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్లు అయినా పర్సనల్గా ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తే కచ్చితంగా శిక్షించాల్సిందే అప్పుడే ఇతరులు భయపడతారు ఇంకొకరు అలాంటి తప్పు చేయడానికి సహకరించారు
She is not fear about Custody - She is fear about her personal business loss only - nothing else may be - so she should be punishable.......Jai Janasena...........
ఎట్టిపరిస్థితుల్లోనూ అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని క్షమించకూడదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా లో పోస్టులు పెడితే శిక్షలు కఠినంగా వుంటాయని ఎల్తెలిసే విధంగా కనీసం 7 సం.రాల నుండి 10సం.రాల వరకు జైలు శిక్ష పడే విధంగా ఆదేశాలు ఇవ్వాలి.
బూతులు మాట్లాడినా ఎవర్ని వదలకూడదు. నేను పవన్ కోసం ,లోకేష్ కోసం కాదు....అదే మాటలు అందరూ మొదలు పెడతారు అలుసు గా భావించి. పబ్లిక్ లో మాట్లాడేటపుడు సరైన మాటలు వాడాలి ఎవరైనా
ఇలాంటి వాళ్ళను వదిలేస్తే మంచి వాళ్లకు విలువ పోతుంది. గతంలో ఇలాంటి వాళ్ళను తిరిగి ఇది మంచిది కాదు అని చెప్పినా వినేవారా.. కాదు. అందుకే వీళ్ళను ఇంకెవరూ ఆదర్శంగా తీసుకోకూడదు అనేలా వారికి శిక్ష వేసి.. వారి చేత మంచి చేయించండి.🙏 అబద్ధాలను ప్రచారం చేసే ఇలాంటి వాళ్ళు ఇకపై ఎవరూ మాట్లాడకూడదు. ప్రజలు కూడా వీళ్ళను వీళ్ళ మాటలు చూసి ఎంతో బాధపడ్డారు. అంతలా మాట్లాడారు వీళ్ళకు. న్యాయపరంగా శిక్షలు వేయండి. #Megacult4Janasena
అస్సలు వదలకూడదు..క్రింద కామెంట్స్ చదువుకుంటే, ప్రజల ఆగ్రహం అర్థం అవుతుంది.. మూడు సార్లు CM అయి, ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న CBN గారిని బూతులు తిట్టింది..చిన్న పిల్లలను, ఇంట్లో గుట్టుగా ఉన్న ఆడవాళ్ళను.., తల్లులను కూడా వదలలేదు..దాని బ్రతుకు తక్కువ.. బలుపు ఎక్కువ.. ఆ బలుపు కరిగించక తప్పదు.. జెండర్ ని బట్టీ జాలి చూపకూడదు... సైకోలు తిట్టిన తిట్లు 90% మొత్తం మీడియా బీప్ చేసి వినిపించలేదు.. ఒరిజినల్ గా విని ఉండి ఉంటే, ప్రజలే ఇప్పటికే వాళ్ళను తగలబెట్టి ఉండేవాళ్ళు ఏమో 😡.. పోసాని, RGV ని కూడా వదలకూడదు..
శ్రీ రెడ్డి తో పాటు యాంకర్ శ్యామలా నీ RGV నీ మెంటల్ పోసాని కృష్ణ నీ వీళ్ళు వాళ్ళు అనే కాదు ఎవ్వరినీ కూడా వదల వద్దు అందరినీ ఎన్కౌంటర్ చెయ్యండి లేదు అంటే మేము కూటమికి ఓట్లు వెయ్యం సభ్యత్వం రద్దు చేసుకుంటాము
దాన్ని వదిలిపెట్టొద్దు
ఆమెని వదిలేస్తే మీ అసమర్థత
అనుకోవాలి
Arrest cheyali.danni Matalu bada kaliginchevi.no.vodaloddu
అస్సలు క్షమించకూడదు.
శ్రీరేడ్డి లాంటి ఫాల్తును ఏట్టి పరిస్ధితి లో వదలిపేట్ట వద్దు !
Adi.carcter.less.felo.daani.vadalakuudadu
శ్రీ రెడ్డి నీ. మీరు. సార్ చంద్రబాబు గారు పవన్ గారు ఆ లంజను వధేలారా. నెక్స్ట్. మేపార్టీ కు ఓటు మేము.. వయమ్ము
పవన్ కళ్యాణ్ గారు దయ గల మన సి ఆయన విడిచిపెట్టిన మేము విడిచిపెట్టము ఏ ఎండకే ఆ గొడుగు వేసుకుని శ్రీ రెడ్డి
దాని వదిలితే మేము కూటమి కి ఓటు వేయము
దీన్ని వదలొద్దు, స్త్రీ జాతి కూడా క్షమించదు, వదిలితే... కూటమిని ప్రజలు క్షమించరు... మారలేదు, వీళ్ళు ఏ సైకోలు మారరు...
బజారు మనిషి కన్న ఘోరంగా మాట్లాడింది. దీన్ని వదిలిపెట్టకూడదు. దీనికి విధించే శిక్ష చూసి మరొకరు భయపడాలి.
😂😂😂
శ్రీ రెడ్డిని కట్టినముగా శిక్షించాలి
మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బ పడాల్సిందే శ్రీ రెడ్డి ని 100% వదలకూడదు చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి అంతే
సామాన్య ప్రజలే ఏవగించుకుంటుంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఉపేక్షించడం సమంజసంకాదు.
బ్రదర్ నువ్వు చాలా బాగా చెపారు తను అడ జాతి కీ కలంకమ్ నిజం ఈ లాంటి అడ వాళ్ళు ను శిక్ష పడాలి అప్పుడు సమాజం లో భయం గా ఉంటారు 🙏🙏🙏
అది ఆడది కాదు. పనికిమాలినది. ఆలా పెంచిన తల్లిదండ్రుల్ని చూసి society లో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం లో జాగ్రత్తలు తీసుకోవాలి
Elaa vadilaaru aame amma naanna
Valla parents are sorry for her behaviour . parents are not in contact with her since very long time . srireddy after her marriage and kids did this and left her home became like that.parents are very religious and good people. So sad
How can you blame parents. They thought they will become good xand destination is different because of so many reasons.
దాన్ని😂 మొసలి 🐊 కి😅ఆహారంగా 🥑🥝 వెయ్యాలి😁
దాన్ని వదలకూడదు
మీరు చేతకానివాళ్ళైతే. వొదిలెయ్యండి దానికి భయపడుతున్నారా, ఆడదని భయమా, బూతురెడ్డి బూతులు క్యాసెట్స్ వేసి సేల్ చేయండి
శ్రీ రెడ్డీ ను అరెస్టు చేయకపోతే పార్టీ వదిలేస్తాం
As a janasena follower ga milanti vallu pothene better
Temporary followers avasaram ledu
Y bro atanu annadi correct no excuse if excuse her that means powerles govt .
Yes bro
Yes bro
మేము గడ్డ అనీల్ గాడి విషయతోనే డిసైడ్ అయ్యాం
క్షమించవలసిన అవసరం లేదు
సూపర్ బ్రదర్ చాలా కర్రెక్ట్ గా చెప్పారు..
ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు
అసలు వదలొద్దు Plz లోపల వేయాలి అంతే 😂😂😂😂😂
అధికారం పోయింది కాబట్టి అలా మాట్లాడుతుంది జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇంకెంత మాట్లాడేది మీ రెడ్డిని వదిలేస్తే ఇలాంటి వాళ్లు మళ్లీ రెచ్చిపోతారు వినలేని భాష మాట్లాడిన దాన్ని వదిలేస్తారా శ్రీ రెడ్డిని వదిలేస్తే ఈ ప్రభుత్వం అసర్మార్థత ప్రభుత్వం అంటాను
పవన్కళ్యాణ్ గారు మిమ్మలిని మేపిల్లలని తీట్టిన వాళ్ళని వదలొద్దు
అటువంటి అలవాటు సమాజానికి మంచిది కాదు 🎉
100% punishment ivvali
భయపడి సారీ చెప్పింది, అంతే Ycp అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ఉంటా ది అని వీడియో పెట్టింది, ఆ వీడియో చూసిన వాడు ఎవరైనా క్షమించండి అన్నా వదిలి పెట్టరు
క్షమించు అన్న పదానికి అసలు అర్ధం తెలీదు ఆ బ్యాచ్ కి
Epudu alane antaru arrest chesthy malla janam oka adapilla medha me pratapam antaru 2029 elections lo jsp risk lo padutundhi
శ్రీ రెడ్డి వదలొద్దు వదలొద్దు వదలొద్దు వదిలితే దానంత తప్పు ఎక్కడా లేదు వదిలితే అందరూ కూడా అలాగే మాట్లాడుతారు అలాగే తిడతారు తర్వాత క్షమించండి చెప్తారు వద్దు వదలొద్దు దయచేసి దానంత తప్పు ఎక్కడ ఉండదు దయచేసి మీరు తగ్గ సెక్షన్ వెయ్యండి
Sri Reddy కీ తెలియకుండా చేసింది కాదు కదా ఏలా క్షమిస్తారు తెలిసీ చేసింది కాబట్టి క్షమిచకూడదు శిక్ష పడలా సిందే
చెయ్యి జారితే తీసుకోగలము, నోరు జారితే తీసుకోలేము, అన్న మాటలు ఇంకా మనసులో మెదులుతూనే వుంటాయి.
అవును ఆ రెండో,వ్యక్తి చాల చాలా కరెక్ట్ గా చెప్పారు. దాన్ని బూతు రెడ్డి అని అనాలి. దానిలో మార్పు రాలేదు కించిత్ కూడా. దాన్నే కాదు ఆ చెత్త జలగ రెడ్డి పార్టీ లో ఉన్న వాళ్ళు అందరిని అరెస్టు చేయాలి. వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు వెయ్యాలి. నోటికి అడ్డు అదుపు లేకుండా చాలా చాలా వల్గర్ కామెంట్స్ చేసారు అందరూ. ఇటువంటి చెత్త, దరిద్రులను క్షమించడం అంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్న గౌరవం, విలువ పోతుంది. వీళ్లు అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు పట్టుకునే రకాలు. ఆ వై. ఛీ. పి పార్టీ వల్ల ప్రజలు నరకం చూసారు. ఆ జలగ రెడ్డి పార్టీ మొత్తం పీకి పారెయ్యాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆ జలగ రెడ్డి పార్టీ లో ఉన్న వాళ్ళు అందరూ ఉగ్రవాదులు కంటే ప్రమాదకరం.
2వ వ్యక్తి చాలా బాగా చెప్పాడు
జగన్ జరిపిన అరాచకాలు గురుంచి జనాలకు తెలిసినది, ఇంకా 35% జనాలకు తెలియాలి
వదలొద్దు ఆమె మాటలు మరువద్దు ఆమెను వదలొద్దు వదలొద్దు 🙏🙏
ఆమెని వదిలేస్తే అందరూ భూతులు మాట్లాడతారు పనిష్మెంట్ ఇవ్వాలి
దీన్నే కాదు రోజాని లపాకిని కూడా కరినంగా శిక్షించాలి😮
ఒక వేల శ్రీరెడ్డి ని కూటమి గవర్నమెంట్ వదిలితే,,, next ఎలక్షన్ లో జగన్ కి vote వేస్తారు.... శ్రీరెడ్డి ని క్షమైతే, దేవుడు కి అపకారం చేసినట్టే.....
correct
కరెక్ట్ గా చెప్పారు , అన్న, జై జనసేన
పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా అభిమానులు వదలరు. అభిమానులకు ప్రభుత్వం, పోలీసులు, చట్టం తో పని లేదు. ఉండదు కూడా. అభిమానులకు రీజన్స్, నియమాలు తొక్క తోలు ఉండవు. ఎమోషన్స్ తప్ప. వారు తలచుకుంటే ఈ బూతు బ్యాచి కు మనుగడ లేకుండా చేస్తారు.
Cheyyandi🙏thvaraga please
ఇవన్నీ కాదు సార్ అరెస్ట్ ఎప్పుడు సార్ రాజమండ్రి రిమాండ్ ఎప్పుడు సార్ చాలా దారుణముగా మాట్లాడింది 😡😡😡
2nd person perfect ga మాట్లాడారు ...
ఆబ్సెలుటెలీ
Avunu bro chala intence ga మాట్లాడాడు..
❤
Age aypoindi bro papam ,,mokala nopulu,,nadumunopi ,, please vodileyindi
💯💯👍👌
శ్రీరెడ్డి నీ వాడిసలేస్తేయ్ మేము పార్టీనీ వదిలేస్తాము పవన్ గారు 🙏
😂🙏👍💪
ఆమెను వదిలేస్తే మా పోరాటం రాష్ట్ర మొత్తం ఉదృతం చేస్తామ తెలియచేస్తున్నం
😂😂
శ్రీ రెడ్డి వీడియోస్ అని టైప్ చేస్తే ఆమె బాగోతం అంతా డిక్లియర్ అవుతుంది...
శ్రీ రెడ్డి ని వదిలితే మేము పార్టీ మార్చు కుంటాము సార్
శ్రీ రాముడు అంతతోడు తటకిని వదించాడు, dont leave sree reddy
దీన్ని వదిల్తే టీడీపీ జనసేనా గోవిందా
అన్న ఆమె ని అసలు వదల కూడదు
తెలియక తప్పుచేస్తే క్షమించవచ్చు కాని కావాలని మనఃపూర్తిగాతప్పుచేసి గత్యంతరంలేక క్షమించండి అని అడిగితే క్షమించండం విజ్ఞానులు లక్షణం కాదు.
Sri reddy ni ancounter cheyandy plz
😂😅😅
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
Ancounter కాదు Encounter
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
Ancounter కాదు Encounter
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
Ancounter కాదు Encounter
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
Ancounter కాదు Encounter
శ్రీ రెడ్డి లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు శిక్ష పడాల్సిందే. తద్వారా ప్రజలకు మనం సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వచ్చినట్టు వాగితే శిక్ష పడుతుంది అని తెలియాలి అందరికీ
100 తప్పులు చేసి కృష్ణుని చేతిలో హతమైన శిశుపాలుని కంటే కూడా దుర్మార్గమైనది శ్రీరెడ్డి. శిశుపాలుడు కూడా ఈమెకంటే తనే చాలా better అనుకుంటాడేమో. నోటికి అడ్డువాపు లేకుండా, మందలించే వారు లేకపోవడం వల్ల ఇలా తయారవుతారు. మన society లో ఆడవారిని పవిత్రంగా చూస్తుంటం. ఆ పవిత్రత కోల్పోయిన వ్యక్తి ఈమె. ఈమెను క్షమిస్తే అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు.ఈమె మాట్లాడిన మాటలకు చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే
2nd person super
జాగ్రత్త..వదిలేస్తే వైఎస్ఆర్ సీపీ కి కూటమికి తేడా వుండదు ఇంకా ప్రొచ్చాహించి నట్టు వుంటుంది చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే ఆమెని వదిలిపెడితే బూతులు తిట్టిన వారందరినీ వదలాలి లేకుంటే వారిని కూడా వదలమని మీడియా ముందు ధర్నాలు చేస్తారు ఆమె ఒక సాధారణ మహిళా లా ప్రవర్తిస్తే దానికి ఒక అర్ధం వుండేది ..ఇలాటి పనికి మాలిన వారికి శిక్ష పడాలి.. ఇంకోసారి ఇలా బూతులు తిట్టరు ఇతరులకు కూడా ఒక భయం వుంటుంది
ఈమె తాటకి సూర్పణఖ ల కు ఏ రకంగాను తక్కువ కాదు. ఈమెను క్షమిస్తే పాలకులకు ఏమి విలువ ఉండదు. ఏ యుగం లో నైనా దుష్ట శిక్షణ అనేది తప్పదు.
తాటకి, శూర్పణఖ కాలిగోటికి కూడా సరిపోదు
దానికి వదలడం అంటే , మన ఇంట్లో అడ వారిని అవమానించి నెట్టే,
తెలిసి తెలిసి తప్పు చేశారు గనక శిక్ష పడాల్సిందే
శ్రీ రెడ్డి నీ వదిలేస్తే ఈ ప్రభుత్వం చేతకాని తనం అవుతుంది మా పవన్ ను తిడుతుంటే ఎంత భాద పడ్డామో అది మాకే తెలుసు
I sincerely request PK sir, CBN sir, HM Anitha ma'am, dont spare these idiots... Arrest and keep in jail Posani, Sri Reddy, etc gang who spoke bad words on every one including women..
1000% she will be arrested. It fails govt is inefficient in my opinion. Thank you.
Srireddy ki punishment ivvali.. 100%
Sri Reddy ni vadiledeledhu
ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్లు అయినా పర్సనల్గా ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తే కచ్చితంగా శిక్షించాల్సిందే అప్పుడే ఇతరులు భయపడతారు ఇంకొకరు అలాంటి తప్పు చేయడానికి సహకరించారు
Don't leave Sri Reddy.... Should be published.
2nd person good speach
అరెస్ట్ చెయ్యకపోతే తెలుగుదేశం పార్టీకి విలువవుండదు
Yes బ్రో 👌🙏
2 bro correct ga chepparu pk garu manchi varu ani chinna comment pettina la ani thittevallu valla buthulu ni thattukoleka silent ayyevallam😢😢😢
వదల కూడదు
She is not fear about Custody - She is fear about her personal business loss only - nothing else may be - so she should be punishable.......Jai Janasena...........
రాక్షసి స్త్రీలను శ్రీరాముడు కూడా శిక్షించాడు, ఈ " రాక్షష "
స్త్రీలు ఎట్టి పరిస్థితి లో కూడా క్షమార్హం కాదు కాదు అంతే.
గట్టిగా దింపాలి అయామ్ tg🙏💪✌️🚴
ఒక ఆడది ఇంత నీచంగా ఉంటుంది అని వుదాహరణగా శ్రీ రెడ్డి ని చూపించాలి
శిక్ష పడాలి
Next RGV
క్షమాపణ కోరే అర్హత వీళ్ళకి లేదు... చట్టం ప్రకారం వీళ్లందరికి శిక్ష పడాలి... అదే న్యాయం.
Super broo !
శ్రీరెడ్డిని. Aaసలుvodalakudadu
First Ram Gopal next sri Reddy
ఎట్టిపరిస్థితుల్లోనూ అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని క్షమించకూడదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా లో పోస్టులు పెడితే శిక్షలు కఠినంగా వుంటాయని ఎల్తెలిసే విధంగా కనీసం 7 సం.రాల నుండి 10సం.రాల వరకు జైలు శిక్ష పడే విధంగా ఆదేశాలు ఇవ్వాలి.
బూతులు మాట్లాడినా ఎవర్ని వదలకూడదు.
నేను పవన్ కోసం ,లోకేష్ కోసం కాదు....అదే మాటలు అందరూ మొదలు పెడతారు అలుసు గా భావించి.
పబ్లిక్ లో మాట్లాడేటపుడు సరైన మాటలు వాడాలి ఎవరైనా
2nd person టాకింగ్ marveless 👌👌👌👌
వాళ్లను vadhilite మేము ఆందోళన లు చేస్తామఁ...state wide
మనిషిలో మానవత్వం, ఆడదానిని అనే ఆలోచన కూడా లేని వ్యక్తుల్ని మన్నించకండి. మన్నించిన తర్వాత, చూడ్డానికి ఏమీ ఉండదు.
వదిలి పెట్టకూడదు అసలు ఎవరి ని కూడా క్షమించ కూడదు
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹
అస్సలు వదలకూడదు
dose okasari ivvali
SriReddyni manishigaa lekka veyya koodadhu. Cheedapurugulanu societylo vunchakoodadhu
ఆమెను వదిలేస్తే పోస్ట్లు పెట్టిన వారు అందరూ సారి చెప్తే కేసులు ఎత్చేస్తారా? ఈ ప్రశ్నకు ఆమె వద్దనుండే జవాబు రాబట్టండి.
No mercy she is dangerous to society
She must be punished ,punished,punished.
Shouldn't leave her. Rgv also. Pisani also
అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు, అసలు వదలవద్దు
ఇలాంటి వాళ్ళను వదిలేస్తే మంచి వాళ్లకు విలువ పోతుంది. గతంలో ఇలాంటి వాళ్ళను తిరిగి ఇది మంచిది కాదు అని చెప్పినా వినేవారా.. కాదు. అందుకే వీళ్ళను ఇంకెవరూ ఆదర్శంగా తీసుకోకూడదు అనేలా వారికి శిక్ష వేసి.. వారి చేత మంచి చేయించండి.🙏 అబద్ధాలను ప్రచారం చేసే ఇలాంటి వాళ్ళు ఇకపై ఎవరూ మాట్లాడకూడదు.
ప్రజలు కూడా వీళ్ళను వీళ్ళ మాటలు చూసి ఎంతో బాధపడ్డారు. అంతలా మాట్లాడారు వీళ్ళకు. న్యాయపరంగా శిక్షలు వేయండి. #Megacult4Janasena
Bayam vundali,samaajam lo malli asabyam ga matladakunda vundali, aame matalaku result vundali,shikshimchali,100%
కూటమి ప్రభుత్వం కి నా విన్నపం.... శిక్ష పడాలి 🙏🙏🙏🙏
Asalu vadaladdu pawan garu
దయచేసి ఆ శ్రీ రెడ్డి నీ వదలద్దూ 🙏
జై CBN
జై పవన్ కళ్యాణ్
జై లోకేష్ అన్న
శ్రీ రెడ్డిని వదిలేస్తే నేను ఓటు వేయడం మానేస్తా💯✅
కఠినంగా శిక్షించాలి
Sorry తరువాత చెప్పొచ్చు ఫస్ట్ చేసిన తప్పు కి శిక్ష అనుభవించి అపుడు సారీ చెప్పుకో
She is dangerous for society... don't leave her... if not many more cases will be like this... it will be big insult for the government..
అస్సలు వదలకూడదు..క్రింద కామెంట్స్ చదువుకుంటే, ప్రజల ఆగ్రహం అర్థం అవుతుంది.. మూడు సార్లు CM అయి, ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న CBN గారిని బూతులు తిట్టింది..చిన్న పిల్లలను, ఇంట్లో గుట్టుగా ఉన్న ఆడవాళ్ళను.., తల్లులను కూడా వదలలేదు..దాని బ్రతుకు తక్కువ.. బలుపు ఎక్కువ.. ఆ బలుపు కరిగించక తప్పదు.. జెండర్ ని బట్టీ జాలి చూపకూడదు... సైకోలు తిట్టిన తిట్లు 90% మొత్తం మీడియా బీప్ చేసి వినిపించలేదు.. ఒరిజినల్ గా విని ఉండి ఉంటే, ప్రజలే ఇప్పటికే వాళ్ళను తగలబెట్టి ఉండేవాళ్ళు ఏమో 😡.. పోసాని, RGV ని కూడా వదలకూడదు..
శ్రీ రెడ్డి తో పాటు యాంకర్ శ్యామలా నీ RGV నీ మెంటల్ పోసాని కృష్ణ నీ వీళ్ళు వాళ్ళు అనే కాదు ఎవ్వరినీ కూడా వదల వద్దు అందరినీ ఎన్కౌంటర్ చెయ్యండి లేదు అంటే మేము కూటమికి ఓట్లు వెయ్యం సభ్యత్వం రద్దు చేసుకుంటాము
వదిలితే ప్రతీ ఆడది ఇలా తప్పు పు డు మాట్లాడి ఇలా కామెంట చేస్తారు. మరలా జగన్ మరో లక్ష ఇస్త మల్లా ఇలా సే ఉంటుది ఇది జగన్ నంటకం
ఊసరవెల్లి శ్రీరెడ్డి
పేటియం బ్యాచ్ అందరినీ వదలొద్దు 👍