నాన్న నీ పేరు, ఊరు, నీ భాషలో ఉచ్చారణ. ..అప్రస్తుతం. చిన్నవాడివైనా నీలో ఉన్న ఙ్ఞానికి నమస్సులు. అసలు ఈ జోతిష్య ఙ్ఞానం ఎవరికి వారికి తెలియదు పుట్టేటప్పుడు మనిషి పూర్తి ఙ్ఞాన వంతుడె. పెరిగేకొద్ది మనిషితో జరిగే చర్యలే గృహల చలనం మొదలవుతుంది మనిషి మనసు ఎదిగే కొద్ది గృహస్తితి లో మార్పులు.మంచి ఆలోచనకి మంచి మార్పు దురాలోచనకి చెడు. మనిషి జన్మ అన్ని జన్మలలో ఉత్తమమైనది.ఎదిగే కొద్ది మంచి చెడు పాపభీతి దైవభక్తి అన్నీ తెలుసు. పెరిగే వాతావరణం,మన తలిదండ్రుల సంస్కారంతో. ...మంచి చెడు అలవడతాయి. మన పృవర్తనే. ...గృహచారం మీరు చెప్పే పృతి విషయం చాలా చక్కని వివరణతో వుంది నాన్న. మనిషి జీవితం. ...ప్రేమ,జాలి,దయ,కరుణ, మంచి మానవత్వంతో....మనిషి జాతకం ముడి పడింది. నాకు అంత ఙ్ఞానం లేదు. కానీ అనుభవాలే ..మీ వీడియోలు అన్నీ చక్కని వివరణ. చల్లగా ఉండునాన్న. ...ఆయుష్మాన్భవ.
సోదరా.. మీకు విషయపరిజ్ఞానం, దాని మీద పట్టు బాగున్నాయి. చెప్పే విధానం కూడా బాగున్నది. keep it up. నాకు జ్యోతిష్య శాస్త్రం గురించి కొంచెం అవగాహన ఉంది. మీ అంత కాదు. నాకు హెల్ఫ్ ఫుల్ గా ఉంది. thank you.
మీ పరిజ్ఞానం మరియు చెప్పే విధానం అద్భుతంగా ఉంది.చాలా బాగా అర్థం అవుతుంది. బ్రిఘు బిందు ఎలా తెలుసు కోవాలి. తెలుసు కోవటానికి ఏవన్నా యాప్ ఉందా తెలియచేయగలరు.
రాహు చంద్ర ల మధ్య వున్న భృఘు బిందు ఏ హౌస్ లో వుందో ఏ నక్షత్రం లో వుందోఎలా లెక్క కట్టాలో చెప్పండి ప్లీజ్ నాకు కొంత జ్యోతిష్య శాస్త్రం టచ్ వుం ది కానీ భృఘు బిందు గురించి నాకు తెలీదు ప్లీజ్ ఆ లెక్క ఎలా కట్టాలో చెప్పండి మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
Hi appreciate you for sharing a valuable content where most of astrologers dont do. My bhrigu bindu : 28 Le 31' 58.37" Upha 1 Rasi: Le Navamsha:Sg, need ur comment on the same. Thanks in advance
Rahu rotates anti clock wise and moon rotates clock wise than why should we always count both planets moving same! I have 12th rahu and and 11th moon means what is the middle point for this even number
You are making good videos bro. You explain the theory to know astrology without time of birth. I think there is a way to know entire life without any time
Hi sir, My Brigu bindhu from Jaganath hora (Scorpio ascendant and moon sign) Longitue: 24 Ge 01' 13.96" Rashi :Geminai lord: Mercury Nakshatra:Punarvasu lord:jupiter Pada :2 Navamsa: Ta
సార్ రాహువు అపసవ్యంగా చెంద్రుడు సవ్యంగా తిరుగుతారు కదా అప్పుడు బి బి ణి ఎలా లెక్కించాలి సవ్యంగానా అపసవ్యంగానా తెలియచేయండి నేను కొత్తగా జోతిష్యం నేర్చుకుంటున్నాను నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది
Meru chart vesi board medha cheppandi sir .ala ayithey baga ardhamavuthundhi kadha.me videos lo board vadithey inka baguntundhi.adhi south india style chart tho cheppandi.meru chudataniki north indian laga kanapaduthunaru.
Sir good analysis sir small doubt for me, sir mesharasi Bharani Nakshatrm 4padam jatakam lo rahuvu Bharani 3 Padam and moon Bharani 4padam lo ee rendu oke Nakshatrm lo Rasi lo BB ekkada chebutaru
నాన్న నీ పేరు, ఊరు, నీ భాషలో ఉచ్చారణ. ..అప్రస్తుతం. చిన్నవాడివైనా నీలో ఉన్న ఙ్ఞానికి నమస్సులు. అసలు ఈ జోతిష్య ఙ్ఞానం ఎవరికి వారికి తెలియదు పుట్టేటప్పుడు మనిషి పూర్తి ఙ్ఞాన వంతుడె. పెరిగేకొద్ది మనిషితో జరిగే చర్యలే గృహల చలనం మొదలవుతుంది మనిషి మనసు ఎదిగే కొద్ది గృహస్తితి లో మార్పులు.మంచి ఆలోచనకి మంచి మార్పు దురాలోచనకి చెడు. మనిషి జన్మ అన్ని జన్మలలో ఉత్తమమైనది.ఎదిగే కొద్ది మంచి చెడు పాపభీతి దైవభక్తి అన్నీ తెలుసు. పెరిగే వాతావరణం,మన తలిదండ్రుల సంస్కారంతో. ...మంచి చెడు అలవడతాయి. మన పృవర్తనే. ...గృహచారం మీరు చెప్పే పృతి విషయం చాలా చక్కని వివరణతో వుంది నాన్న. మనిషి జీవితం. ...ప్రేమ,జాలి,దయ,కరుణ, మంచి మానవత్వంతో....మనిషి జాతకం ముడి పడింది. నాకు అంత ఙ్ఞానం లేదు. కానీ అనుభవాలే ..మీ వీడియోలు అన్నీ చక్కని వివరణ. చల్లగా ఉండునాన్న. ...ఆయుష్మాన్భవ.
Thank you andi 🙏 Namaskaaram
ఆయుష్మాన్భవ. ..ఆయురారోగ్యాలతో. ...మంచి వాక్సుద్ధిలో....ఇంకా తెలియని విషయాలు. ..మీ అక్షర రూపంలో. ..తెలియ చెయ్యి బాబు. ...అమ్మ. .
Hi
Very good knowledge and explained wonderful..👍🙏
సోదరా.. మీకు విషయపరిజ్ఞానం, దాని మీద పట్టు బాగున్నాయి. చెప్పే విధానం కూడా బాగున్నది. keep it up. నాకు జ్యోతిష్య శాస్త్రం గురించి కొంచెం అవగాహన ఉంది. మీ అంత కాదు. నాకు హెల్ఫ్ ఫుల్ గా ఉంది. thank you.
Thank you so much for leakout the seacret of astrology for common peaple u are great thanks once again.
Always you are special sir.. Always motivate the people..
మీ పరిజ్ఞానం మరియు చెప్పే విధానం అద్భుతంగా ఉంది.చాలా బాగా అర్థం అవుతుంది.
బ్రిఘు బిందు ఎలా తెలుసు కోవాలి. తెలుసు కోవటానికి ఏవన్నా యాప్ ఉందా తెలియచేయగలరు.
Rahu , chandra oke sthanamlo vunte brighu bindu ela chudali
Good. Very good subject.
thank you brother🙏🙏
Super bro., super what a great analysis. Thanks for 1000 times. God bless you
Excellent narration and useful presentation. Shubham
రాహు చంద్ర ల మధ్య వున్న భృఘు బిందు ఏ హౌస్ లో వుందో ఏ నక్షత్రం లో వుందోఎలా లెక్క కట్టాలో చెప్పండి ప్లీజ్ నాకు కొంత జ్యోతిష్య శాస్త్రం టచ్ వుం ది కానీ భృఘు బిందు గురించి నాకు తెలీదు ప్లీజ్ ఆ లెక్క ఎలా కట్టాలో చెప్పండి మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
Wow meru chala clear ga cheparu andi
Ippati nundi nuvvu na tammudivi, All the best 👍 bro
Chala baga chepparu sir
Sir moola naxtram 4 padalu kosam oka video cheyandi
Sir good after noon. Good concept. At end of the video we guess our problem. But we solutions . waiting for videos brother. Thank you so much.
చాలా బాగా వివరిచారు.🙏
Sir meru chepindi bagundhi oka ex chart video cheyandhi
Rahu in 1st house Gemini ascendant,
Moon in 6th house,
Bhrigu Bindu is Hasta pada 1,
so what is the purpose of life.....?
Miru chala baga chepparu👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🥰👍💐
Hi appreciate you for sharing a valuable content where most of astrologers dont do.
My bhrigu bindu : 28 Le 31' 58.37" Upha 1 Rasi: Le Navamsha:Sg,
need ur comment on the same.
Thanks in advance
Rahu rotates anti clock wise and moon rotates clock wise than why should we always count both planets moving same! I have 12th rahu and and 11th moon means what is the middle point for this even number
Make a video on retro saturan. Thank you
Rahuvu in Hastha 4paadam Moon in chitra 2paadam.How to consider brighu bondhu.....please explained....
You are making good videos bro. You explain the theory to know astrology without time of birth. I think there is a way to know entire life without any time
Well explained
Excellent bro
Can you please help me in finding my Brigu bindhu.
Good morning 🌞.... please work on 4or more planets in first house or one house
Truly what u said
Please tell us how to find the point with example
i have brighu bindu in 8th house for scorpio lagna and ketu placed in that house and nakshtra is arudra
Super explanation....excellent knowledge sir...how to contact you sir...please i am facing lot of troubles...
Can u make a video about ashlesha nakshatra 4padas
Excellent sir
So nice of you
Rahuvu yokka rendava stanamlo chandrudu vunte brighu bindu stanam ela chudali
BB calculation fron lagna or from Mesha Rasi
Bhrigu Bindu 21 Ge 48' 50.22" Nakshatra:Puna pada:1 Rasi:Ge Navasama: Ar
dini meaning enti ? Please suggest @think astro
Sir brigu bindhu rahu nunchi savya dhishalo lekkinchala apasavya dhishalo lekkinchala teleyajeyagalara
Sir how we will meet personally to know my future
Hi sir, My Brigu bindhu from Jaganath hora (Scorpio ascendant and moon sign)
Longitue: 24 Ge 01' 13.96"
Rashi :Geminai lord: Mercury
Nakshatra:Punarvasu lord:jupiter
Pada :2
Navamsa: Ta
Sir, how did you get yours? could you please guide me I would like to know mine
@@Priya_k_007 download "jaganatha hora" a free software . check in it
Sir brigu bhindi softwear ante ekkada chudali endulo telusukovali pls reply
Bbp ఏ హౌస్ లో ఉంటే ఏ ఫలితం ఉంటుందో వీడియో చేయండి
Bro , retrograde way lo chuskovala leka direct ga chudaala , and rahu nundi moon ki middle lo chudala leka moon nundi rahu ki madhyalo chudala
Sir memmalni kalavacha Ela kalavaali
Hallo sir jagannatha hora software app download మీ వీడియో లో చూపించండి ప్లీజ్
When this channel was started?
సార్ రాహువు అపసవ్యంగా చెంద్రుడు సవ్యంగా తిరుగుతారు కదా అప్పుడు బి బి ణి ఎలా లెక్కించాలి సవ్యంగానా అపసవ్యంగానా తెలియచేయండి నేను కొత్తగా జోతిష్యం నేర్చుకుంటున్నాను నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది
Sir brigubidhu 12th house lo vunty teleyajeyagalara
Sir, i am bit confused. Should I check between moon and rahu or rahu and moon. My moon is in 1st and rahu in 7th. Then will my bb in 4th or 10th?
👍🏹👍
Meru chart vesi board medha cheppandi sir .ala ayithey baga ardhamavuthundhi kadha.me videos lo board vadithey inka baguntundhi.adhi south india style chart tho cheppandi.meru chudataniki north indian laga kanapaduthunaru.
Sir How to find it, give me example
Sir good analysis sir small doubt for me, sir mesharasi Bharani Nakshatrm 4padam jatakam lo rahuvu Bharani 3 Padam and moon Bharani 4padam lo ee rendu oke Nakshatrm lo Rasi lo BB ekkada chebutaru
Nako doubt rahu నుండి moon ki chudali but rahu retro vuntadu కదా so rahu nundi reverse count cheyala.. Or clockwise a
Sir how to contact u ....I have so many pblms how to define
Really awesome bro. Hw could I consult u
Hi
Okavela chandrudu and rahuvu oke house lo vunte appudu aa house ye bhrugu bindu avithunda? Please clarify 🙏
Same house
@@ThinkAstro thanks
@@ThinkAstro in my horoscope both moon and rahu are in 12th house, means my life revolves around???
@@vpnvlogs5326which sign?
@@ThinkAstro 12th house is vrishabha raasi
How to get your appointment sir
సోదరా రాహువు నుంచి అన్నారు,,సవ్యం గా చూడాలా,లేదా అపసవ్యము గా చూడాలా,అనేది వివరించండి,చాలా మంది క్లారిటీ ఇవ్వటం లేదు
Bro, my date of birth:12-09-1989.time:12:15 pm. Please make a sample chart videos if there are any interesting points in my horoscope.
Mari rahu+ moon oke house lo vunte sir
No reply for my question
Meeku horoscope lo budhudu chala strong undhi kada bro meeru chala baga communicate cheyagalugu tunnaru. Correct eh na ??
No bro.. mercury is very weak that’s why I have to put in lot of effort to communicate.
@@ThinkAstro I have one problem but i not found any solution anywhere .. i have mailed to you see bro and reply to me
@@ThinkAstro Oh sorry meeku gurudu chala strong anukunta so meeru guru la mi knowledge ni expand chestunnarru
Mee name enti bro..
Bro second view
Iam Shankar 05.05.1961.8.30pm warangal Telangana
mine bharani 1st pada at 13degress were venus also placed in it ...its was my second house so what it mean sir waiting for u replay 🙏
Mail me your details.
@@ThinkAstro sent to your mail..sir
@@kasimsettirajasree6967 swamybhimala@gmail.com
BROTHER !
BHRIGU BINDU
NOT BRIGHU
Why you are not shown your address and contact details
Sir Are you a astrological consultant,
Your email or phone or website please
Sir mee phone number
మీ విశ్లేషణ బాగుంది, కానీ తెలుగు ఉచ్చారణ సరిగ్గా చేయండి ....మల్లి కాదు మళ్ళీ, కాడికి కాదు దాకా.
Thank you for your suggestions.. I’m trying to improve on that.