గరుడ పురాణం Part-7 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • స్త్రీలు అంతిమ సంస్కారాలు కర్మకాండ చేయొచ్చా వంటి అనేక సందేహాలకు గరుడ పురాణంలో చెప్పిన సమాధానాలు.
    వరంగల్ - హన్మకొండలో P R Reddy ఫంక్షన్ హాలులో ప్రశాంతి గారు మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "గరుడ పురాణం" పై ప్రసంగ లహరిలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #garudapuranam #garudapurana #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 243

  • @madhu..7032
    @madhu..7032 6 หลายเดือนก่อน +71

    సమాజానికి తండ్రి లాంటి వారు చాలా బాగా చెప్పారు గురువు గారు....
    మీరు బాగుండాలి 🙏🙏🙏

  • @lakshmia9080
    @lakshmia9080 4 หลายเดือนก่อน +21

    మా వారి అంతిమ ఘడియల్లో నేను గంట సేపు అష్టాక్షరీ మంత్రం పఠించాను! ఎందుకో ఆలా చేయాలని పించింది

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 6 หลายเดือนก่อน +30

    గురువు గారికి పాదాభివందనం

  • @Radheshaam1080
    @Radheshaam1080 6 หลายเดือนก่อน +16

    శ్రీ గురుభ్యోనమః
    కృష్ణం వందే జగద్గురుమ్
    రాధే రాధే|🌺🌾🙏🏻...

  • @radhikabandhakavi8798
    @radhikabandhakavi8798 5 หลายเดือนก่อน +12

    ఏది చేసినా ఎవరు చేసినా మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం. మగవారే చేయాలని బయటవాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించినప్పుడు వారంత శ్రద్ధగా చేయను చేయరు. ఆ ఫలితం పోయిన వారికి దక్కదు... నేను విన్నంత వరకు గాయత్రి మంత్రం గాని ఎవరైనా చనిపోయినప్పుడు చదివే మంత్రాలు గాని స్త్రీలకు గర్భాశయానికి సంబంధించి కొన్ని ప్రకంపనలు రావడం ద్వారా వారికి గర్భాశయం చేయవలసిన పని అంటే సంతాన ప్రాప్తి లాంటిది కష్టమవుతుందని. అవన్నీ జరిగిపోయిన వయసులో ఉన్నవారు తల్లిదండ్రులకు ప్రతి కార్యక్రమం చేయవచ్చు.

  • @anithamerugu2597
    @anithamerugu2597 6 หลายเดือนก่อน +19

    శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 5 หลายเดือนก่อน +6

    🎉ఓం హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఐతి షోడ శకం నామన్ కలి కల్మషం నాశనం నా త రో పాయ సర్వ వే దేshu దృశ్య తే హరిః ఓం

  • @haranathmadireddy141
    @haranathmadireddy141 3 หลายเดือนก่อน +5

    🙏జై కు సు మ హ ర 🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 6 หลายเดือนก่อน +24

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @bhavaninallam733
    @bhavaninallam733 6 หลายเดือนก่อน +22

    నిజమేనండి మా ఆత్తగారు మామగారు పోయినపుడు తినడానికి కూడా టైమ్ ఉండేకాదు ఎవరైనా వచ్చినపు డు మాత్రం నీకుమైలా పని చేయకు అని నటించేవారు మా ఆడపడుచులు

  • @goteti4447
    @goteti4447 2 หลายเดือนก่อน +5

    మా అమ్మ గారు ప్రాణాలు పోయే సమయం కు ఒక గంట ముందు , నేలపై ధర్భలు పరిచి, తల దగ్గర ఆమె తల ను వళ్ళో పెట్టుకుని నారాయణ మంత్రం ని పటించేను, ఒక పక్కన నా భార్య, మరో పక్క నా తమ్ముడు, కూర్చోగా కళ్ళ దగ్గర మా చెల్లెలు కూర్చొని వాళ్ళు నమఃశివాయ మంత్రం చదువు తుండగా , ఒక గంట నుంచి స్పృహ లో లేని ఆమె ఒక్క సారిగా కళ్ళు తెరిచి నా వైపు ,నా భార్య వైపు నా తమ్ముడు వైపు నవ్వుతూ చూస్తూ ప్రాణాలు పొగుట్టుకున్నారు,,మరచి పోలేని ఘటన..

    • @aithalsujatha
      @aithalsujatha หลายเดือนก่อน +2

      You , your Family & your culture Great Sir 💥🙏

    • @rajireddyenukonda3597
      @rajireddyenukonda3597 วันที่ผ่านมา

      మీ జన్మ ధన్యం

  • @satyanarayanarao4548
    @satyanarayanarao4548 5 หลายเดือนก่อน +10

    ఓంనమశివాయ

  • @manojprabha8853
    @manojprabha8853 6 หลายเดือนก่อน +10

    మనస్సు కారణంగా సమాచారం వెళ్తుంది

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 5 หลายเดือนก่อน +11

    Meelaanti putrunikanna aa thalli Dhanyuraalu

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 6 หลายเดือนก่อน +5

    🌺🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺

  • @mallid3938
    @mallid3938 5 หลายเดือนก่อน +12

    మనస్సాక్షి వుంటుంది కదా,, అదే మనస్సు సాక్షం చెబుతుంది

  • @subhash7588
    @subhash7588 2 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .

  • @ananthavihari6670
    @ananthavihari6670 6 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 5 หลายเดือนก่อน +11

    గరికిపాటి వారికి నమస్కారాలు
    నరకంలోని శిక్షలు మనదేశంలో ఉన్నటువంటి ప్రజలకే నా లేదా అమెరికా దుబాయి లాంటి దేశాల్లో ఉండే ప్రజలు కూడా శిక్షలు వేస్తారా. నా సందేహం తీర్చాలని మీకు విజ్ఞప్తి

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 หลายเดือนก่อน +2

      ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆ శిక్షలు వుంటాయి. ప్రతి జివి ఈ భూమి మీద సుఖం కష్టం అనుభవించక తప్పదు. వాడు ఏ మతం వాడు అయిన సరే

    • @ManepalliDurgaraoDurga-kg4ky
      @ManepalliDurgaraoDurga-kg4ky 5 หลายเดือนก่อน

      @@venkatkrishnasatish6228 అంటే శిక్ష అనుభవించేది భూమి మీదే తప్ప మరక లోకంలో కాదు

    • @surathpriya7795
      @surathpriya7795 5 หลายเดือนก่อน

      Hindu religion lo ne ee shikshalu. 😢😢😂😂

    • @srinivasaraovundru5901
      @srinivasaraovundru5901 3 หลายเดือนก่อน

      Avuna😂 vydavaluku varthichia?

  • @rishirishi6537
    @rishirishi6537 3 หลายเดือนก่อน +2

    Meku shathakoti vandanalu guruji

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +35

    పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.!
    దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.!
    నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.!
    నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.!
    ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరణోపాయం మరొకటి లేదు.
    గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.!
    ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.!
    ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
    గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!

    • @nageswararaoaluju2537
      @nageswararaoaluju2537 12 วันที่ผ่านมา +1

      దైవభక్తి, దేశభక్తి, ధర్మానురక్తి 👏

    • @rajireddyenukonda3597
      @rajireddyenukonda3597 วันที่ผ่านมา +1

      తరణోపాయం... తరుణోపాయం సరి కాదు ఆచార్య

    • @operation50-oldisgold6
      @operation50-oldisgold6 วันที่ผ่านมา

      @@rajireddyenukonda3597
      👍🙏🙏

    • @arunaponnaluri5153
      @arunaponnaluri5153 14 ชั่วโมงที่ผ่านมา

      You need not worry kodalu coffee evvadu.kuturlu badha padutu sugar. BP unnavallu neerasa padakunda water coffee istaru .kodallu evaru batikunnappade attaku ivvaru.manchivallu kontamandi undachhu.kani bad kodallu ekkuva

  • @chandrasekharcheepu6315
    @chandrasekharcheepu6315 5 หลายเดือนก่อน +8

    Sri gurubyonamah: Ome namah shivaya

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 4 หลายเดือนก่อน +3

    గురువుగారు ఈ ప్రవచనం ద్వారా నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది చంటి పిల్లల్లి కాళ్ల మీద వెల్లకిలా పడుకోపెట్టి కడుపు మీద సూదిని ఎర్రగా కాల్చి మంత్ర చానుల చేత ఐదు చోట్ల చురకలు వేస్తారు ఆరోగ్యానికి మంచిది అని నాకు కూడా అలాగే కాల్చారు/అదే కాదు ఒక కాన్పు తర్వాత రెండో కాన్పు కోసం ముందు పుట్టిన పిల్లలను నిచ్చెన నిలబెట్టి ఎక్కించి వెడి వేడి దోసెలు పిర్రలు మీద అంటించేవారు ఎందుకో జ్జాపకం వచ్చింది నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️

  • @sangambalraj9869
    @sangambalraj9869 6 หลายเดือนก่อน +6

    శ్రీ గురుభ్యోనమః

  • @surathpriya7795
    @surathpriya7795 5 หลายเดือนก่อน +3

    Super speech guruji. ❤❤❤. Correct ga chepparu..

  • @rekharani-mb9qi
    @rekharani-mb9qi 6 หลายเดือนก่อน +4

    Mee Amma garu thryodashi thidhi roju ante Shyva thidhi roju shivykhyam ayyaru...a devudu daya😢

  • @gvaralaksmidevi4846
    @gvaralaksmidevi4846 5 หลายเดือนก่อน +2

    గురువుగారికి పాడాభి వందనాలు

  • @ch.ravipratap2604
    @ch.ravipratap2604 6 หลายเดือนก่อน +91

    అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం - గరుడ పురాణం.... మనిషి మనిషిలా ఎలా బ్రతకాలో చెప్తుంది..... పాప భీతి అంటే తెలుస్తుంది.

    • @praneethvv853
      @praneethvv853 6 หลายเดือนก่อน +6

      From 5th class to 10th std syllabus they should this garudapuramnam

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 6 หลายเดือนก่อน +2

      💯💯💯

    • @majetihimavardhini5460
      @majetihimavardhini5460 6 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏💐💐💐

    • @PadmaVasepalli
      @PadmaVasepalli 5 หลายเดือนก่อน

      😊m hu? TV TV TB; UB​@@praneethvv853

    • @shamushamu4576
      @shamushamu4576 5 หลายเดือนก่อน

      👍

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 6 หลายเดือนก่อน +3

    💞🌼💎🙏 Guruvu Garu meeru vivarinche vidhanamulo kallaku yeduruga aadrushyamu kanabaduthunnadi Guruvu Garu antha Goppaga theliya chesaru andi Dhanyavaadamulu andi Guruvu Garu 🙏💎🌼💞

  • @subbareddycv8208
    @subbareddycv8208 5 หลายเดือนก่อน +1

    Good heart has no procedures and no limitations,what I feel. Your speech is superb. Thank you.

  • @lalithavinod7923
    @lalithavinod7923 5 หลายเดือนก่อน +1

    🙏🙏 Dhanyosmi guruvu garu

  • @nagamalleswari2557
    @nagamalleswari2557 6 หลายเดือนก่อน +3

    Guruvu garu namaskaram

  • @NariboyinaSuvarnalatha
    @NariboyinaSuvarnalatha 4 หลายเดือนก่อน

    Prastuta Samajamlo,kutumbalalo vastunna aneka dharma sandehalaku pujyulaina Mee vantivari yokka vivarana sandarbanusaramuga chala. avasaram,anusaraneeyam--- dhanyavadamulu,🙏🙏🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 6 หลายเดือนก่อน +1

    Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.

  • @SujathaK-x7k
    @SujathaK-x7k 5 หลายเดือนก่อน +1

    sir,mee prasangaalu,vintu unte,
    couples vidiporu, depression lo,unnavalla,ku, counseling avasaram ledhu, meeru maaku, devudi gift🙇🏻‍♀️

  • @krishnakumari1455
    @krishnakumari1455 5 หลายเดือนก่อน +1

    Mee Amma guruchi chaptante great swami

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 6 หลายเดือนก่อน +7

    నమామి నారాయణ పాదపంకజం
    వదామి నారాయణ నామనిర్మలం I
    భజామి నారాయణ తత్వమవ్యయమ్
    కరోమి నారాయణ పూజనం సదా ॥
    🙏🙏🙏🙏🙏

  • @sridevibatchu4546
    @sridevibatchu4546 6 หลายเดือนก่อน +58

    మా పుట్టిన ఇంట్లో మగ పిల్లలు లేకపోతే మా నాన్నగారికి నన్ను తలకొరివి పెట్టనివ్వలేదు, ఇపుడు ప్రతి సంవత్సరము తద్దినము కూడా నేను పెట్టకూడదని శివాలయము లో పంతులు గారు చెప్తున్నారు. నాకు మా నాన్నగారి తద్దినము పెట్టాలని ఉంది mee సలహా కోరుతున్నాను, నమస్తే 🙏🙏🙏

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 6 หลายเดือนก่อน +2

      ఎవరి చేతనైనా పెట్టించండి

    • @SrujanaChaudhry
      @SrujanaChaudhry 5 หลายเดือนก่อน +12

      You must do that I know very well

    • @luckys6794
      @luckys6794 5 หลายเดือนก่อน +14

      మీరు ప్రసాంతంగా తద్దినము పెట్టుకోవచ్చు.. మా మామ గారికి నా భార్య తలకొరివి పెట్టి, ప్రతి సంవత్సరము తద్దినము పెడుతున్నారు..

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 หลายเดือนก่อน +3

      మీరు ఒక బ్రాహ్మణుడు చేత తద్దినం పెట్టించి ఆయన పేరు మీద అన్నదానం చేయండి. తప్పు లేదు

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 5 หลายเดือนก่อน +9

      Ma ammaku annathammulu leru, ma amme thala korvi pettindi ma ammamaku, Anni chesendi chesthundi, mem bhagunnam

  • @munisankar9690
    @munisankar9690 6 หลายเดือนก่อน +3

    Om Namah Sivaaya

  • @lovarajukaladi2988
    @lovarajukaladi2988 5 หลายเดือนก่อน

    Guruvugaru Meeku Amani Pogadalu Aemi Cheppaali Sarvejana Sukinobavantu Jai Hind

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 6 หลายเดือนก่อน +3

    Guruvu garu

  • @aswathanarayanaraomurari2443
    @aswathanarayanaraomurari2443 4 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యో నమః శ్రీ సత్ గురవే నమః.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 6 หลายเดือนก่อน +3

    Jay Shri Ram Jay Jay Ram

  • @narasingaraok5881
    @narasingaraok5881 4 หลายเดือนก่อน +1

    దాదాపు నాకు ఇదే అనుభవం 1.9.2000 రోజు వినాయక చవితి సాయంత్రం 18.10 గంటలకు మా అమ్మ తనువు చాలించారు.ఎంతో బాధ, మైండ్ అంతా దాదాపు ఆరు ఏడుగంటలు బ్లాంక్ అయ్యింది

  • @premavathy3995
    @premavathy3995 5 หลายเดือนก่อน +1

    Guruvugaru aa samayamulo Vishnu sahasra stothram chadavachuna swamy

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 5 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమస్కారములు చనిపోయిన వారి దగ్గర దేవుని నామస్మరణ దేవుని భజన చేయవచ్చా

    • @isarapusrinu5433
      @isarapusrinu5433 5 หลายเดือนก่อน

      చేయవచ్చు

    • @LakshmiDevi-fv6uj
      @LakshmiDevi-fv6uj 5 หลายเดือนก่อน +1

      @@isarapusrinu5433 మా అమ్మా నాన్న శివైక్యం ఐనప్పుడు మేము భజన పెట్టిస్తే అందరూ వింతగా ఇప్పుడు భజన చేస్తారా అని

    • @dhulipalapadmasree7653
      @dhulipalapadmasree7653 5 หลายเดือนก่อน

      విష్ణు సహ్రనామాలు పెట్టాలి అని చెప్పారు

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 meeku naa namaskaaram soyme 😊

  • @shobharani6064
    @shobharani6064 3 หลายเดือนก่อน

    Om namashivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvu gariki namaskharamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏naku edaru kuthuru lu pedhapa papa kumaru du athimasamskaramulu cheyavacha pl 🙏theleyacheyadi Guruvu Garu

  • @hymavathikrishna2713
    @hymavathikrishna2713 4 หลายเดือนก่อน

    Maa father and mother ki Nene talakorvi pettanu.aa baghavanthdu icchina varam.

  • @user-kc3ex5tt5w
    @user-kc3ex5tt5w 5 หลายเดือนก่อน

    Guruvugariki....paadaabhivandanamulu

  • @phreddy2898
    @phreddy2898 5 หลายเดือนก่อน +2

    Garikapati gaari pravachanaalanni 24 carats gold.

  • @venkatarajeshvurrakula3130
    @venkatarajeshvurrakula3130 5 หลายเดือนก่อน +2

    ఒక్కో విషయం అక్షర సత్యం🙏🙏🙏

  • @sumadevi2573
    @sumadevi2573 5 หลายเดือนก่อน

    Nice tq guruvu garu

  • @krishnakumari6985
    @krishnakumari6985 5 หลายเดือนก่อน

    Om sri gurubhoyonamah!!namassulu🤝

  • @lachaiahperugu9274
    @lachaiahperugu9274 6 หลายเดือนก่อน +1

    Om namha shivaaya namha

  • @prakashbachewal8993
    @prakashbachewal8993 5 หลายเดือนก่อน

    Very good message of GP guruji garu

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 6 หลายเดือนก่อน +1

    Satha koti vandanalu ayya garu🙏🙏🙏🙏

  • @SunandaM-c4r
    @SunandaM-c4r 6 หลายเดือนก่อน +2

    Om. Gurubyo. Namaha. Jai. Sree. Ram

  • @tsrkolluru
    @tsrkolluru 6 หลายเดือนก่อน +2

    Mosagaallaku mosagaadu lonidi aa paata Narasimharao gaaru.

  • @Rr77184
    @Rr77184 6 หลายเดือนก่อน +1

    Chala correct ga cheparu guru garu

  • @chanchalaraosssomarouthu6987
    @chanchalaraosssomarouthu6987 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పరు గురుగారు🙏🙏🙏🙏

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 6 หลายเดือนก่อน +1

    Om namasivaya🙏🙏🙏🙏

  • @suryakumariboorla4329
    @suryakumariboorla4329 5 หลายเดือนก่อน +1

    Om namah shivaya

  • @srinukankatala9397
    @srinukankatala9397 6 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 6 หลายเดือนก่อน +5

    ఎలా చేయాలో ఏమేం చెయ్యాలో చెప్పినందుకు 🙏

  • @shravansharma4551
    @shravansharma4551 2 หลายเดือนก่อน

    Garika pati garu nenu ede vishayam smashananiki sthrilu ravocha ani pedda pedda aghora swamulani adiganu...vallu annaru rakapovadame manchidi...ndukante smashanam anedi oka laboratory akkada manaku telvani shaktulu...spirits anekam untai....so vati desires em untayo...sthri prakruti prati roopam so....adi andi....meremo ravochu antunnaru...e vishayam lo e agyaniki bodha cheyandi garikapati garu

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 6 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 5 หลายเดือนก่อน +10

    తిధి పెట్టేవారు కూడా మంచిగా పెట్టాలి . భ్రాహణుడి ద్యాస అంతా సెల్ ఫోను మీద ఉంటుది . ఇంకో Custer kosam. Bhakthi Sraddha lu levu now A days

    • @durgasavitrikota8382
      @durgasavitrikota8382 5 หลายเดือนก่อน

      శ్రద్ధగా పెట్టేదే శ్రార్ధం అంటారు

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 5 หลายเดือนก่อน

      శ్రధ్ధ మీకుండాలి.
      పురోహితుడు ఒక గైడ్ మీకు అంతే..
      మీ పని మీరు ఎలా చేయాలి చెప్పే పని అతనిది..

    • @sampathkumarncs2696
      @sampathkumarncs2696 5 หลายเดือนก่อน

      ఎవరో తమ అవసరం కోసం ఫోన్ చేస్తుండవచ్చు! అతను ఎంత ఎం

    • @sampathkumarncs2696
      @sampathkumarncs2696 5 หลายเดือนก่อน

      అత్యవసరంలో ఉన్నాడో !!

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 6 หลายเดือนก่อน +2

    Jai Srimannarayana 🙏

  • @krishnag6899
    @krishnag6899 3 หลายเดือนก่อน

    Jai.sriram

  • @amaradornala5536
    @amaradornala5536 5 หลายเดือนก่อน +1

    Namaskaram Nana garu
    10 -3- 2024 Sunday ma Amma gariki nenu karma Kanda chesanu
    Me upnyasam vinnaka Naku chala manodyryam kaligindhi
    Me padhalaku shathakoti vandhanalu

  • @nagamanibhupatiraju4633
    @nagamanibhupatiraju4633 5 หลายเดือนก่อน +12

    🙏నమస్కారం అవధానిగారు🙏కొడుకులు లేని తల్లి తండ్రులకు కూతురు కర్మకాండ లు దహన సంస్కారం చెయ్యవచ్చా చెప్పండి ఇంకో సందేహం అమ్మమ్మతాతయ్య లకు కూతురి కొడుకు అతని తల్లితండ్రులు జీవించి వున్నా సరే కర్మకాండ చెయ్యవచ్చుఅని విన్నాను అది ఎంత వరకు నిజం దయచేసి చెప్పండి🙏

    • @durgasavitrikota8382
      @durgasavitrikota8382 5 หลายเดือนก่อน +1

      ఒక తల్లి తండ్రుల కు కొడుకు ఎలాచేస్తాడో అలా అమ్మమ్మ తాతయ్య లకు అలా చెయ్యాలి అమ్మ నాన్న ఉన్నా సరే మాఅబ్బాఇ అలాగే చేస్తాడు

    • @durgasavitrikota8382
      @durgasavitrikota8382 5 หลายเดือนก่อน

      తల్లి తండ్రుల కు కూతురు చెయ్యకూడదు కూతురు కొడుకు చెయ్యాలి తండ్రీ ఇంటి పేరు ఉన్నవారు ఎవరైనా చెయ్యాలి

    • @sampathkumarncs2696
      @sampathkumarncs2696 5 หลายเดือนก่อน

      చేయవచ్చు !!మా ఇలాకాలో చాలామంది చెసారుకూడా !!మా అల్లుడుగారే పురోహితం చెసారుకూడానూ !!!

    • @anjaneyuluboddupally8198
      @anjaneyuluboddupally8198 4 หลายเดือนก่อน

      Namaskaram guruji

  • @hemalathakota3096
    @hemalathakota3096 6 หลายเดือนก่อน +2

    Om namah shivaya🙏

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 5 หลายเดือนก่อน +1

    Chedalu jilapurugulu lanti konnihealth chedagotte vi vuntayi vatini kuda champ kuddada guruvugaru sandeham teerchandi

  • @srilatha1129
    @srilatha1129 5 หลายเดือนก่อน +1

    👏👏👏🙏🙏🙏

  • @sugunachamarthi58
    @sugunachamarthi58 5 หลายเดือนก่อน

    నమస్తే గురువుగారు గయ లో పిండప్రదానం చేస్తే తద్దినాలు చెయ్యవలసిన పని లేదని విన్నాను.నిజమేనా సమాధానము ఇవ్వాగలరు🙏🙏🙏

    • @dhulipalapadmasree7653
      @dhulipalapadmasree7653 5 หลายเดือนก่อน

      ఏదయినా ఇబ్బంది వచ్చినపుడు పెట్ట లేకపోయినా దోషం లేదు అని చెప్తారు,తద్దినాలు మానేయ కూడదు

  • @bhagyalakshmikolla9503
    @bhagyalakshmikolla9503 6 หลายเดือนก่อน +3

    Guruvu gari chamatkaraniki vandanam 😂🙏

  • @rammohanreddy6151
    @rammohanreddy6151 6 หลายเดือนก่อน +2

    Admin, waiting for the Dasopanisad series

  • @parvathis1324
    @parvathis1324 5 หลายเดือนก่อน

    షార్ట్ వీడియో అందించగలరు🙏😲🙏

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 5 หลายเดือนก่อน +2

    Yanthabagachepparupinchenu teesukovadam bhartha bharyala bhaddhyathalu

  • @chidambararao4667
    @chidambararao4667 2 หลายเดือนก่อน +1

    పిశాచం అంటే ఏమిటి.....😢

    • @rambabupalika3305
      @rambabupalika3305 2 หลายเดือนก่อน

      పిచాచం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే మన ఆంధ్రాలో ఉన్న బాబే.

  • @Mahendra-bh2wz
    @Mahendra-bh2wz 5 หลายเดือนก่อน +2

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್

  • @Bebi-jc5hp
    @Bebi-jc5hp 5 หลายเดือนก่อน

    Jai sree ram

  • @sujathananda4325
    @sujathananda4325 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sowmirocks
    @Sowmirocks 6 หลายเดือนก่อน +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @jammalamadakaharagopalakri2563
    @jammalamadakaharagopalakri2563 4 หลายเดือนก่อน

    తద్దినం పెట్టేసమయంలో ప్రాచేనావేతి అని ఉంది ఆ సమయంలో జంధ్యం అటూ ఇటూ మార్చుతూ ఉండాలి అని పురుషులచేత పెట్టిస్తారు. అంతే కానీ స్త్రీలు పెట్టకూడదని ఎక్కడా లేదు.

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 หลายเดือนก่อน

    Some don't believe in previous janma & next janma.They believe only in this world which can be seen with this material eyes.

  • @venun2889
    @venun2889 5 หลายเดือนก่อน

    Sharmila your sisters drawing was so beautiful😍✨❤

  • @Jampana_shorts
    @Jampana_shorts 5 หลายเดือนก่อน +2

    Climax lo chepthanu annaru guruvugaru. Marchipoyinattu vunnaru

  • @user-lt4bj7lm8e
    @user-lt4bj7lm8e 4 หลายเดือนก่อน

    👌🙏🙏🙏

  • @padmajagummadi5985
    @padmajagummadi5985 5 หลายเดือนก่อน +1

    12:52 guruvu Gariki namaskarm 🙏🙏🙏

  • @subbalakshmimallidi2595
    @subbalakshmimallidi2595 5 หลายเดือนก่อน +1

    మగ పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలు దహన సంస్కారాలు చేయవచ్చా

    • @atoxyz123
      @atoxyz123 5 หลายเดือนก่อน

      26minutes daggara chepparu andi

  • @PalakaNaveen-bj3nh
    @PalakaNaveen-bj3nh 5 หลายเดือนก่อน

    Nenu garudu puranam chadavanu guru garu

  • @subbus3102
    @subbus3102 5 หลายเดือนก่อน

    భర్త చనిపోయిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత మనస్థితి వేరే

  • @chitranimma
    @chitranimma 3 หลายเดือนก่อน

    Ammayi ni Antha penchi peddha chesedhi father and mother .. alanti parents ki.. ammailyu thala korivi pettodhu ani cheppevallaki undali ..

  • @nnrao1836
    @nnrao1836 5 หลายเดือนก่อน +2

    WHAT TELLING BY GARIKIPATI IS MUST BE FALLOWED BY ALL

  • @vijayalakshmi2601
    @vijayalakshmi2601 6 หลายเดือนก่อน +1

    Memu mathamlo pedatamu intlo pette stomata ledu dayachesi samadhanam evvagalaru🙏🙏

  • @srinivasp8171
    @srinivasp8171 5 หลายเดือนก่อน

    Avunu Guruvu garu. Savam daggara kurchuni unnavaru kurchumtaru. Migilina vallu hadavidiga tirugutu drinks coffee water adagatam chala daridram amdi

  • @kavyasai5436
    @kavyasai5436 5 หลายเดือนก่อน +2

    మీరు చెప్పింది నిజమండి అని మా అమ్మగారు 9వ రోజు వచ్చి వేరే వాళ్ల మీద నాతో మాట్లాడారు

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 5 หลายเดือนก่อน +1

    @16.50 ఈయన అన్నదమ్ములు విడి విడి గా తద్దినములు పెట్టాలని అంటున్నాడు..

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 หลายเดือนก่อน +1

      ఆయన చెప్పింది వేరు వేరు చోట్ల వున్నవారి విషయం లో
      ఒకవేళ అందరూ కలిసి ఒకచోట పెట్టచ్చు అండి