ట్రాక్టర్ తో పసుపు విత్తటం సులభం || Tractor Operated Turmeric Seed Planter || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ట్రాక్టర్ తో పసుపు విత్తటం సులభం || Tractor Operated Turmeric Seed Planter || Karshaka Mitra
    ఎత్తుమడులపై పసుపును విత్తేందుకు ట్రాక్టర్ తో పనిచేసే యంత్రం
    పసుపు సాగులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించే దిశగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండల రైతులు అధునాతన సాగు పద్ధతుల ఆచరణకు నడుం బిగించారు. గత నాలుగేళ్లుగా ఎత్తుమడులపై పసుపును సాగుచేస్తూ... దుంపకుళ్లు సమస్యను సులభంగా అధిగమిస్తున్నారు. అధిక వర్షాల నుండి పంటను కాపాడుకుంటున్నారు.
    పసుపు విత్తేటప్పుడు ట్రాక్టర్ తో పనిచేసే విధంగా నూతన యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రం వాడకం వల్ల 700కిలోలకు పైగా విత్తన మోతాదు తగ్గిపోతుంది. ఎత్తుమడులపై వరుసల్లో మొక్కలు విత్తటం, మొక్కల మధ్య కూడా 6 అంగుళాల దూరం వచ్చే విధంగా ఈ యంత్రం నాట్లు వేయటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతోంది. గత ఏడాది అధిక వర్షాల్లో సైతం ఎకరాకు 38 నుండి 44 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధించామని మల్లెంపూడి గ్రామ రైతులు చెబుతున్నారు. ఎత్తుమడులపై ట్రాక్టరుతో విత్తటం వల్ల సాగు ఖర్చు కూడా ఎకరాకు 20వేలు తగ్గటం విశేషం.
    గత 30 సంవత్సరాలుగా పసుపు సాగుచేస్తూ, నాలుగేళ్లుగా ఎత్తుమడులపై పసుపు సాగు ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న మల్లెంపూడి గ్రామ అభ్యుదయ రైతు ఈమని శివరామ రెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #turmericplanter #turmericsowingmachine #tractoroperatedturmericplanter

ความคิดเห็น • 25